100ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటిని అత్యాధునిక హంగులు/ modran penkutillu/village penkutillu

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ •

  • @kswoodencrafting
    @kswoodencrafting  3 роки тому +24

    ఎవరైనా ఈవిధంగా ఇంటిని కొత్తగా కానీ, renovation కానీ చేయించుకోవాలంటే మమ్మల్ని contact కావచ్చు మా మొబైల్ నెంబర్ 9949103686 నరేష్ చారి&సురేష్ చారి చిన్నగుండవేల్లి,సిద్దిపేట,తెలంగాణ.

  • @kekanews
    @kekanews 3 роки тому +175

    ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి వుడ్ కార్వింగ్ చేయించుకోలేరు .. వడ్రంగి కళ బతికి ఉండాలంటే మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం చాలా అవసరం🙏🙏👌👌

    • @kswoodencrafting
      @kswoodencrafting  3 роки тому +3

      Thank you so much....

    • @rajinikanth9921
      @rajinikanth9921 3 роки тому +2

      @@kswoodencrafting illu kattadaniki nta karchu aindi bro nd enni yarsdlo illu kattaru nd contact num kuda ivvandi

    • @rajinikanth9921
      @rajinikanth9921 3 роки тому

      @@kswoodencrafting bro details cheppandi

    • @kswoodencrafting
      @kswoodencrafting  3 роки тому +2

      9949103686

    • @kswoodencrafting
      @kswoodencrafting  3 роки тому +2

      140 to 150 yards untadi and 15 to 18 lacs karchu vachindi

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 3 роки тому +247

    Wowww amazing.. పాత ఇంటి పై ఎంతో మమకారం, emotional bonding ఉంటే తప్ప ఇలా చెయ్యరు.. old traditional home కు modern facilities జోడించి మంచి సృజనాత్మకతో తీర్చి దిద్దారు... 🎉🔥👍 Well done

  • @kganesh6692
    @kganesh6692 3 роки тому +134

    మన సంస్కృతిని కాపాడే వారికి ఎప్పుడూ నా దన్యవాదాలు💐💐💐💐

  • @r.c.celupuri614
    @r.c.celupuri614 3 роки тому +227

    చాలా అందంగా ఉంది.. మన విశ్వకర్మ కులస్తుల పనితనాన్ని అద్బుతంగా చూపిస్తూ , ఆ ఇంటికి వన్నె తెప్పించారు... భేష్ ..ఈరోజు కూడా ఈ లాంటి నిర్మాణం జరిగింది అంటే ముఖ్యంగా ...ఆ యజమాని అబిరుచి గొప్పది... కాకపోతే కర్ర దొరకడం ..ఆ ఖర్చు మోయడం ....అభినందనీయం.

    • @kswoodencrafting
      @kswoodencrafting  3 роки тому +11

      చాలా కృతజ్ఞతలు మీకు ఇలా support చేస్తున్నందుకు........😍😍😍

    • @chandrashekarkotagiri3467
      @chandrashekarkotagiri3467 3 роки тому +4

      Thank you 🙏

    • @sunilreddy9948
      @sunilreddy9948 3 роки тому +2

      Superb ... can you please share your contact number

    • @kswoodencrafting
      @kswoodencrafting  3 роки тому +5

      Ya sure 9949103686

    • @SriSaisatish
      @SriSaisatish 3 роки тому +3

      విశ్వకుల౦ పతనం అనక౦డి మా కులాన్ని అర్ధమై౦దా మీ కామెంటు డిలీట్ చేయ౦డి

  • @beautifulnaturemagicalworl4252
    @beautifulnaturemagicalworl4252 3 роки тому +71

    Wow superb beautiful so nice
    ఆ పాత మధురాలకు ఇప్పుడు జీవం పోసినందుకు జీవం పోయాలన్న అలోచన వచ్చినందుకు మీకు అభినదనలు 🙏👏👏👏👏👌

    • @kswoodencrafting
      @kswoodencrafting  3 роки тому

      Thank you so much....😍😍😍

    • @amarbharath
      @amarbharath 3 роки тому

      Yes నిజంగా great job.... మీరు ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాను.....all the best dudes.....I love your work.....

    • @kswoodencrafting
      @kswoodencrafting  3 роки тому +1

      @@amarbharath thank you so much...

    • @janasenadsk775
      @janasenadsk775 3 роки тому

      @@kswoodencrafting mobile number send me bro

    • @janasenadsk775
      @janasenadsk775 3 роки тому

      Hello Anna ni Mobile number comments lo pettu anna

  • @muralikris8190
    @muralikris8190 3 роки тому +1

    ఓక పాత పెంకుటిల్లును చాలా ఆధు వసతులతో అందంగా మార్చారు. బయటకు ప్రాచీన రకం పెంకుటిల్లులాగా కనపడుతున్నా లోపల అన్ని ఆధునిక వసతులు అమర్చబడి వున్నాయి. చాలా బాగున్నది.

  • @nagarameshramavarapu6052
    @nagarameshramavarapu6052 3 роки тому +72

    ఇంకా మన సంస్కృతి నీ పాటించి నిర్మించిన వారికి కాపాడే వారికి ధన్యవాదములు

  • @bhaskar7419
    @bhaskar7419 3 роки тому +13

    అద్భుతమైన పనితనం..తమ్ముడు.. మా..కాక..కు..మీకు..అభినందనలు...ముక్యముగా..ఇంతటి..పనితనం..నిరూపించుకునే..అవకాశం మీకు..కల్పించిన యాదగిరి గౌడ్ బావ కి వందనం🙏👍✊💪🇮🇳🇮🇳🇮🇳

  • @rajutallapalli3695
    @rajutallapalli3695 3 роки тому +1

    Me వీడియో చాలా మందికి స్ఫూర్తిగా ఉంటుంది.

  • @praveenrajarapu7121
    @praveenrajarapu7121 3 роки тому +3

    విశ్వకర్మ కళా నైపుణ్యం ఎంతో అద్బుతం..

  • @SriKanth-bm3cn
    @SriKanth-bm3cn 3 роки тому +1

    మనకు లేని దానికంటే ఉన్నదాంట్లోనే మంచి చేసుకుంటే ఇలా ఉంటుంది అని చూపించిన మీకు హృదయపూర్వక నమస్కారం🙏 మొత్తం ఖర్చు ఎంత

  • @Pandu_Santosh
    @Pandu_Santosh 3 роки тому +21

    My dream house, that I used to always dreamt. This is the visual for that, thank you so much 🤩

  • @suryaraomopidevi8119
    @suryaraomopidevi8119 3 роки тому +2

    పాత ఇంటి పై ఎంతో మమకారం, ఉంటే తప్ప ఇలా చెయ్యరు....Excellent...

  • @bejjankisaivivekvardhan4734
    @bejjankisaivivekvardhan4734 3 роки тому +12

    Wow Great 👍👍
    1st View
    1st Comment
    1st Like
    OLD IS GOLD

  • @venkatangara6228
    @venkatangara6228 3 роки тому +1

    పాత ఇంటికి అత్యాధునిక హంగులు అనటం కంటే, వందేళ్ల నాటి మండువా ఇల్లు పునర్నిర్మాణం (restoration) అనడం కరెక్ట్ గా ఉంటుంది. Nice

  • @chandrashekarkotagiri3467
    @chandrashekarkotagiri3467 3 роки тому +52

    This is our house. The work done and the support from kswoodcrafting is amazing. It looks great now, thank you 😊.

    • @kswoodencrafting
      @kswoodencrafting  3 роки тому +2

      Thank you thank you so much anna...😍😍😍

    • @busamaheshwari
      @busamaheshwari 3 роки тому +5

      Karchu entha aindi andi

    • @srikanthreddyaluri493
      @srikanthreddyaluri493 3 роки тому +1

      Cost enta ayyindi bhayaa

    • @reddyjk7056
      @reddyjk7056 3 роки тому +6

      Chandra shekar kotagiri, this is exactly in my mind, but no chance to renovate as we demolished our house long time ago, but I would like to build one near our farm for my parents. Excellent work done by your carpenter. If he could repair a built house such a way, I can imagine he can make a new one much better. KS wood crafting guys did great job. Any contact details will be appreciated. Thank you

    • @reddyjk7056
      @reddyjk7056 3 роки тому +2

      @@kswoodencrafting contact details please

  • @geethabhavani1859
    @geethabhavani1859 3 роки тому +2

    Mana old and traditional look miss avakunda...new look and design nijam ga adbhutham.... 👌👌👏👏

  • @diviyab
    @diviyab 3 роки тому +6

    మంచి భవిష్యత్తు ఉంది బ్రో నీకు

  • @ravisarath3324
    @ravisarath3324 3 роки тому +1

    Adbutham chala baga chesaru, no comprosied.

  • @ringunarahari9478
    @ringunarahari9478 3 роки тому +1

    పాత యిల్లు మరుగున పడిపోతున్న సమయంలో
    మీ పెద్దలు కట్టించిన ఇంటిని వారి గుర్తుగా దాన్ని అలానే ఉంచి మెరుగులు దిద్దిన మీకు మా పాదాభివందనం

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika 3 роки тому +4

    ఇంత అందమైన ఇల్లుని కలగన్న వారి ,
    ఆ కలని నిజం చేసిన వారికి 🙏🙏🙏...

  • @beulahjeevani5420
    @beulahjeevani5420 3 роки тому +1

    chaaala antey chaala baagundi naaku ialaga vundey houses antey chala istam naa dream kudaa.ilanti house vundi front palce vundi mokhalu pechukuntey aa vathavaranamey chaala baaguntundi

  • @thejaswinipeddireddy2432
    @thejaswinipeddireddy2432 3 роки тому +20

    Fabulous amazing can't believe it. Liking to construct such a house

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 3 роки тому +1

    Anna...no words ... ఎంత అందంగా ఉందో...

  • @mrnobody9762
    @mrnobody9762 3 роки тому +13

    నిజానికి ఇల్లు అంటే ఇలానే ఉండాలి , మన డాబాలు స్లాబ్ వెస్తం దాని మీద ఎల్లప్పుడూ గ్రావిటీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. పెంకుటిల్లు అమరికా గ్రావిటీ కి అనుకూలం.
    , కింద నేల మీద కూడా చలవ రాతి కాకుండా మరేదైనా మన శరీర ఉష్ణగ్రతను పిల్చేది కాకుండా ఉంటే బాగుండేది. చాలా చక్కని ఇల్లు.

  • @anand8717
    @anand8717 3 роки тому +1

    Hindi lo oka sametha undi 21 thopoki salaam , ee owner daniki arhulu mee passion ki na salute .god bless the home and the work ,which.should stand tall for generations.coming ....

  • @mccbasar9126
    @mccbasar9126 3 роки тому +9

    సూపర్ గా ఉంది మొత్తం ఖర్చు వివరాల వీడియో చేయండి

  • @sithabhavani2496
    @sithabhavani2496 3 роки тому +1

    చాలా బాగుంది, మేము ఇలా కట్టించు కావాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలని...

  • @enugulasuresh6306
    @enugulasuresh6306 3 роки тому +4

    Good decision taken.renovating old house to new courtyard house.me also did the same thing for my old house .

  • @chinthakayalavenkatesh5828
    @chinthakayalavenkatesh5828 3 роки тому +1

    🙏👌👏 ఇంత అందమైన ఇల్లు నేనెక్కడా చూడలేదు చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది నైస్ బ్యూటిఫుల్ ఇలా వీడియో చేసి చూపించినందుకు మాకు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని అనిపిస్తుంది థాంక్యూ బ్రో వండర్ఫుల్ జాబ్

  • @tejapaloji3153
    @tejapaloji3153 3 роки тому +13

    Extraordinary work Old is gold.....😍😍😍

  • @sravanthivaddadhi7966
    @sravanthivaddadhi7966 3 роки тому

    ఇళ్లు అంతా చాలా బాగుంది... ఇలాంటి ఇళ్లు కట్టుకోవాలి అని న నా కల...మొక్కలు వేసుకోడానికి కూడా వుంటే అదిరిపోతుంది😍😍

  • @VaraPrasad-co3tc
    @VaraPrasad-co3tc 3 роки тому +19

    Great job done by carpenter team... A big kudos to owner for bearing such huge cost...

    • @kswoodencrafting
      @kswoodencrafting  3 роки тому

      thank you...

    • @raghuvrr870
      @raghuvrr870 3 роки тому

      @@kswoodencrafting am having also this type of house..and what is the cost

  • @rahamtullashaik3459
    @rahamtullashaik3459 3 роки тому +1

    Challabagundi 👏👏👏

  • @rajithanallanagula5554
    @rajithanallanagula5554 3 роки тому +12

    Really superb ..👌👌old is gold ante..👏👏

  • @shivasai9355
    @shivasai9355 3 роки тому +7

    Wow
    old is gold

  • @rajuduvvula1332
    @rajuduvvula1332 3 роки тому +9

    The hard-earned beautiful is so awesome. Very good of all kinds, Naresh, Suresh Brothers

  • @bthiru3948
    @bthiru3948 3 роки тому +1

    Bavundanna.. nice

  • @kotagirishravan7950
    @kotagirishravan7950 3 роки тому +14

    Wonderful work it's amazing

  • @gaddisamson4882
    @gaddisamson4882 3 роки тому +1

    మహా అబ్దుతం

  • @nareshchandireddy2500
    @nareshchandireddy2500 3 роки тому +11

    Superb exlent mind-blowing..

  • @ManaSyamala
    @ManaSyamala 3 роки тому +1

    Patha ellu kulagotti kotta medalu kattukokunda.. mana culture ki value echi, entha beautiful ga design chesina owners ki salute 👏 🙏

  • @madhugonda8355
    @madhugonda8355 3 роки тому +6

    అన్న రియల్లీ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @thotaranapratap3907
    @thotaranapratap3907 3 роки тому +1

    సూపర్ గా నిర్మించారు

  • @palojirajashekar1845
    @palojirajashekar1845 3 роки тому +8

    It's amazing work....

  • @sriramanithavijaykumarvarm3203
    @sriramanithavijaykumarvarm3203 3 роки тому +2

    Vishwa karma
    Lenidhe
    Vishvambu ledhu ra
    👍👌👏🙏🌹❤️💋

  • @balireddypriya
    @balireddypriya 3 роки тому +3

    Wood work is really beautiful. Very beautiful house .

  • @gurudatta1755
    @gurudatta1755 3 роки тому +1

    Super good. Wowwwwwwwwww

  • @kothapallyshravanchary85
    @kothapallyshravanchary85 3 роки тому +7

    Wow

  • @jwswanthpalivwla6490
    @jwswanthpalivwla6490 3 роки тому +1

    Wowwwwwww supar bro

  • @RS-ng4dx
    @RS-ng4dx 3 роки тому +3

    This is truly the example of combination of past golden methods nd modern techniques... Nd this is one of my dreams to construct a house like this 🥺

  • @vakkalagaddasrivaishnavi3746
    @vakkalagaddasrivaishnavi3746 3 роки тому +2

    Simply superb.. Save old tradition🙂

  • @Ramesh-pl7sn
    @Ramesh-pl7sn 3 роки тому +6

    👌👌Really amazing house 🏠

  • @padmalarajashekarpadmalara2713
    @padmalarajashekarpadmalara2713 3 роки тому +1

    నా కల కూడా ఇదే అన్న....
    మా ఇల్లు చుట్టుబవంతి, ఇలాగే చేదాం అనుకుంటున్నా....

  • @ramachari811
    @ramachari811 3 роки тому +8

    Super bro 👌

  • @balamanibudige2369
    @balamanibudige2369 3 роки тому +1

    Wow so nice 🥰👍 super asalu

  • @sridharsiddi1544
    @sridharsiddi1544 3 роки тому +13

    Thank you for all the good work you people have done Suresh. Our house is looking amazing now😍👌

  • @shivajijanakani3690
    @shivajijanakani3690 3 роки тому +1

    Really very nice
    i loved it so much
    And i love this type of creativity akkada aa house ni padagotti vere house kattatam kante danni reconstruction cheyatam chala bagundi

  • @santoshdhudala5063
    @santoshdhudala5063 3 роки тому +5

    Super chalabagundi

  • @usridher2874
    @usridher2874 3 роки тому +1

    Assume... Chala istam ilanti patha illulu

  • @karthikkanthu7248
    @karthikkanthu7248 3 роки тому +3

    Super...old is gold

  • @vjprashanth
    @vjprashanth 3 роки тому +1

    Chala andanga vundi

  • @yekulaanilkumar
    @yekulaanilkumar 3 роки тому +4

    Excellent work
    And owner of this house was AWESOME

  • @manip1231
    @manip1231 3 роки тому +1

    Great achievment

  • @rajk6585
    @rajk6585 3 роки тому +5

    dear brothers i congratulate every one Sri yadagiri goud and ks wooden crafting team .I had two houses but we are unable to maintain them thats why we sold out one and have one more at armoor ,now after seeeing this i want to repair it , i will be in touch with you friends .Once again i congratulate all of you .pl share the house location details .

  • @lakshmiprasannagarikiparth7422
    @lakshmiprasannagarikiparth7422 3 роки тому +1

    అంతా బాగానే ఉంది అద్భుతం, కానిముఖ్య ద్వారము పైన మాత లక్ష్మీ, వినాయకుడు, సరస్వతి తల్లీ బైటకు వెళ్ళేటట్లు ఉండకూడదు.

  • @pveeracharyPveeraChary
    @pveeracharyPveeraChary 3 роки тому +4

    Super.
    Very nice.
    Exalent.
    👌👌👌
    👏👏👏👏

  • @sandelamahesh6676
    @sandelamahesh6676 3 роки тому +1

    Naaku chaala Istam elaanti Ellu Ante 🔥

  • @kormisatyanarayana5996
    @kormisatyanarayana5996 3 роки тому +3

    Very nice good

  • @rajareddychellapuram8485
    @rajareddychellapuram8485 3 роки тому +1

    Wow Super 👌 Bro

  • @subbaraorao190
    @subbaraorao190 3 роки тому +7

    Super brother

  • @chaithansaichavali6117
    @chaithansaichavali6117 3 роки тому

    Wowwwww Konni Kotluuu posi katinchukunna Entha aaanandham dhorukuthundhaaaa asalu malli mana Kotha tharaniki chaypinchukunav lagaaa entha modern gaa inka mana pata padhathini Gurthu thechaylagaa kattaru whaaa superb asalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @s.praveenreddy3586
    @s.praveenreddy3586 3 роки тому +1

    What a idea bro ,super .

  • @kothapallypraveenchary1720
    @kothapallypraveenchary1720 3 роки тому +3

    Super

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 3 роки тому +1

    Good job bro, maa illuni kuda manchiga set chesukovali, thanks bro,thank you so much

  • @VasudevarajuKolupula
    @VasudevarajuKolupula 3 роки тому +4

    Great restoration.

  • @sweetysweety230
    @sweetysweety230 3 роки тому +1

    పాత ఇల్లులు అంటే నాకు చాలా ఇష్టం

  • @uppalaprakash9005
    @uppalaprakash9005 3 роки тому +3

    exllent selction .sravan congrats

  • @mohdmoheen9893
    @mohdmoheen9893 3 роки тому +1

    Sir superb ga undi

  • @pramodacharygirmaji5200
    @pramodacharygirmaji5200 3 роки тому +3

    Great work mama

  • @jessisunny1666
    @jessisunny1666 3 роки тому +1

    Mind-blowing work. Keep it Up. Very beautiful and attractive.

  • @haribabuvalluri2637
    @haribabuvalluri2637 3 роки тому +3

    BeautifullHouse

  • @soleravi626
    @soleravi626 3 роки тому +1

    Good tamudu

  • @bharathwajmudhiraj8669
    @bharathwajmudhiraj8669 3 роки тому +4

    Super ... Renovation 🙌👏👌

  • @sarmaammu8818
    @sarmaammu8818 3 роки тому

    House owner gariki namaskaramulu....happy to see the traditional house..he is lucky...

  • @nareshmalkekar1959
    @nareshmalkekar1959 3 роки тому +1

    Malli andaru ilanti illule katinchali enta baguntai super anna

  • @polojulokesh6590
    @polojulokesh6590 3 роки тому +4

    Super Chary

  • @saisaikumar6183
    @saisaikumar6183 3 роки тому +3

    Super bro wonderful 💞🤗 nais

  • @ksriharsha5398
    @ksriharsha5398 3 роки тому

    Mana ammamma thaathala illu chusina feeling, its awesome

  • @hemakumar2871
    @hemakumar2871 3 роки тому +9

    Good work, and great owner, where it is located, great taste, good memories

  • @Family-s2d
    @Family-s2d 3 роки тому +1

    Super.bro supero.super👍👍👍👍👍🏾

  • @jaganmohan3277
    @jaganmohan3277 3 роки тому +5

    Beautiful house....

  • @SivaKumar-ny8pg
    @SivaKumar-ny8pg 3 роки тому +2

    Amazing all credt goes to great artisions and the owner who loved this

  • @prashanthmalyala6398
    @prashanthmalyala6398 3 роки тому +5

    Great effort anna...

  • @ckaali
    @ckaali 3 роки тому +1

    u should have kept the cylinder outside . otherwise excellent job done, v good

  • @nihadolly066
    @nihadolly066 3 роки тому +3

    I appreciate your efforts 👍 great work.... 👌👌👌

  • @harishvlogs5719
    @harishvlogs5719 3 роки тому +1

    Old is gold

  • @venkatesh3148
    @venkatesh3148 3 роки тому +3

    Excellent work..

  • @godariswaroopa3296
    @godariswaroopa3296 3 роки тому +2

    చాలా బాగుంది