ఇటువంటి మనుషులు ఉంటారా? ఉన్నారు మన ఆంద్రులు గర్వించదగిన, కాదు కాదు యావత్ ప్రపంచమే గర్వించదగిన ఒక కలియుగ ఋషి. మహానుభావా నీకు, అమ్మగారుకి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. మీరు చెప్పిన మాటలు నామదిలో అనేక భావాలు మెదిలాయి. మనస్సు ప్రశాంతంగా ఉంది.
మీరు చాలా మంచి భావాలు ఉన్న వ్యక్తి సార్. మీ ధర్మ పత్ని కూడా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి కావడం మీ అదృష్టం సార్. మీలాంటి వారు... ఈ కలి కాలంలో ఉండటం చాలా అరుదు. మీకు శత కోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భారత దేశం గర్వ పడుతుంది.మీరు ఈ దేశంలో పుట్టినందుకు.మీరు కనుక పిల్లల్ని కని ఉంటే.మీకు డబ్బు మీద ఆశ ఉండేది.మీ జీవితం 130 కోట్ల ప్రజలకు ఆదర్శం.మీకు మీ సహా దర్మచారినికి దన్య్యావాధంలు.
మీ మీద గౌరవం ఈరోజు మీ ఈ మాటలతో ఎంతో పెరిగింది అయ్యగారు🙏🏻ఎంతో మంది బంధువులు ఉన్నా,స్నేహితులు ఉన్నా, నాకు మీరంటేనే ఎంతో అభిమానం, మీలా నిస్వార్థంగా,ప్రజల కోసం ఆలోచించేవారు ఎవరున్నారు? నాతో మీరు ఏరోజూ మాట్లాడక పోయినా, మీపై ఎంతో ప్రేమ ఉంది🙏🏻
మీ ఆలోచన సరియైనదే సర్. మీ త్యాగం యొక్క ప్రతి ఫలమే ఈ రోజు అందరికీ ప్రకృతి చికిత్సా జ్ఞానము లభించడం. నిజంగా త్యాగం లేకపోతే నిజమైన జ్ఞానాన్ని పొందనే లేము. మీది ఒక దివ్యమైన జీవితము. మీరు చేసేవి దివ్య కర్మలు. భగవద్గీత సారాంశము ఇదియే కదా!
యుగానికి ఒక యుగపురుషుడు పుట్టినట్టుగా మీరు ఈ యుగాంతాన్ని మానవాళిని రక్షించడం కోసం పుట్టినారు ఎందుకంటే సమాజంలో ప్రతిదీ కలుషిత ఆహారము ప్రజలు తింటున్నారు వారికి మంచి ఆహార అలవాట్లు జీవన విధానంలో మార్పు ప్రయత్నం చేస్తున్న మీకు పాదాభివందనాలు
మీలాంటి వారు అరుదు గా ఉంటారు,మీరు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, అందరూ ఆరోగ్యం గా ఉండటానికి చాలా మంచి విషయాలు తెలియజేస్తూ అందరూ మీ పిల్లలూ అని భావిస్తూ ఉంటారు
🤝🙏మీ త్యాగం కొన్ని కోట్ల పిల్లల్ని ఇట్చాఢు దేవుడు మేము కూడా మీ పిల్లలం . నేను మీకు పెద్ద అభిమానిని . మీ సలహాలన్నీ లాస్ట్ 7 Yeras గ పాటిస్తున్న కొన్ని . 🙏 Tq So Much Sir . మీరు దేవుడు సర్ నిజంగా 🤝
Meeru and visalakshi madam, daiva swarupalu. You have done a great sacrifice and your selfless thoughts make you one of the best personality on Earth Wish you be successful in all endeavors ❤ We love you❤
Even if it's marriage ..u have to do justice ..not only for kids..I think u guys known well than me..what's purpose of marriage in Hinduism...or any religion... it's not just living together like minded people...
సార్ మీరు కంటికి కనిపించే దేవుడు మీకు మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు మీ కల్మషం స్వార్థం లేని మాటలు విన్నాక నాకు ఇంతకు మించి మాటలు రావట్లేదు సార్ అమ్మగారికి కూడా శతకోటి వందనాలు సార్ 🙏🙏🙏👏👏👏
Amazing Raju garu. You're so true. Entire Telugu people are proud of you andi. So much of health info ... Incredible. I always watch your videos to make my health better. I get motivated daily . I watch minimum few videos about health, Yoga asanas and meditation. I am following your diet tips only. Very blessed. Thanks a lot andi. Wishing you and your wonderful wife will have a great blessings of God. You touched lot of hearts.
It's an Eye Opening for a young man like me sir!! You are absolutely correct 💯!! Thanks for bringing confidence in my life!! I'll get married, but I'll be childfree!! I don't want kids! Thank you
అద్భుతం అండి. మీలాంటి మహానుభావులు ఎక్కడా ఉండరండి. మీ personal life మాతో share చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉపయోగకరమైనది గా వుంది. మీరు ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్నారని మాకు తెలీదు. మీకు అనేకానేక నమస్కారాలు.,,🙏🙏🙏
Namskaram Sir ,I have seen lot of your Videos on healthy lifestyle and I always respected you for your knowledge and sincerity but this Video is really very impressive in different aspect and my respect towards you is much high now . Thank you sir 🙏😊
Living saints with a social purpose.. Your passion is for the society good. So your decision is correct....your wife is a good Saha dharma charini . God Bless you.
మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు ప్రస్తుతం మన భారత దేశనికి చాలా అవసరం గురువుగారు.చాలామంది పుట్టడం పెరగడం సంపాదించడం పెళ్లి చేసుకోవడం పిల్లలను కనడమే జీవితం అనుకుంటారు పాపం.🙏👌👏
🤝🙏మీ త్యాగం కొన్ని కోట్ల పిల్లల్ని ఇట్చాఢు దేవుడు మేము కూడా మీ పిల్లలం . నేను మీకు పెద్ద అభిమానిని . మీ సలహాలన్నీ లాస్ట్ 7 Yeras గ పాటిస్తున్న కొన్ని . 🙏 Tq So Much Sir . మీరు దేవుడు సర్ నిజంగా 🤝
Lavvuga undatam jabbu kadhu but anni jabbulaki adhika bharuve karanama.......bp sugar thyroid pcod heart attacks ila aneka jabbulaki karanama........months 3 to 5 kgs over weight taggali anukuntanara contonct cheyyanidi number profile dp lo unnidi........all........the.......best
మీరు చెప్పే సత్యాలు భూమి మీద బ్రతికున్నంతవరకే ఉపయోగపడతాయి. ఇవి చాలా మంచి సత్యాలు. శారీరకంగా మంచి ఆరోగ్యం కలిగి ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాల ద్వారా కావచ్చు ప్రకృతి వైపరీత్యముల ద్వారా కావచ్చు నేరస్తుల ద్వారా కావచ్చు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనిషి ప్రాణం పోయిన తర్వాత పొందబోయే జీవితం గురించి కూడా సత్యం ఏమిటో కనుగొని ప్రజలకు తెలియపరిస్తే చాలా బాగుంటుంది
మీరు చాలా ఉదార స్వభావం కల వ్యక్తి మీ లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు మీరు చేస్తున్న సేవలు ఈ దేశ ప్రజలకు ఆరోగ్యం పట్ల అన్ని సందేహాలు తొలగించి వారి ఆరోగ్యాన్ని కాస్త మెరుగుపరుచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక వ్యక్తిగా మీరు ఎంతో ఉన్నత స్థానాన్ని పొందారు ఇప్పుడు మేమంతా మీ వెంట నడిచి ఆరోగ్యంగా ఈ దేశాన్ని బాగు చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నీ లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఈ లోకం లోకి వస్తారు స్వామి వివేకానంద గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు మీలాంటివారు ఈ దేశ పురోగతి సాధించడానికి మీరు ఎంతగానో కృషి చేస్తున్నారు మీరు ఇలాగే సేవలు అందించాలని మీ యొక్క అభిమాని కోరుకుంటున్నాను గురువుగారు
మీ లైఫ్ పూర్తిగా త్యాగం చేశారు...పైగా మీకు లైఫ్ పాట్నార్ కూడా ఆలాగే దొరకడం మీ అదృష్టం.
ఓ స్వామి వివేకానంద, ఓ అబ్దుల్ కలాం, ఓ మంతెన, నమస్సులు
👍
@@sivasivatadisetti7485 r
Oka Narendra Modi
ఇటువంటి మనుషులు ఉంటారా? ఉన్నారు మన ఆంద్రులు గర్వించదగిన, కాదు కాదు యావత్ ప్రపంచమే గర్వించదగిన ఒక కలియుగ ఋషి. మహానుభావా నీకు, అమ్మగారుకి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. మీరు చెప్పిన మాటలు నామదిలో అనేక భావాలు మెదిలాయి. మనస్సు ప్రశాంతంగా ఉంది.
సార్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీ మీద ఇంకా గౌరవం పెరిగింది సార్ మీ లాంటి గోప్ప వారు మాకు ఆదర్శం
ఈ కలి కాలం లో కూడా మీ లాంటి గొప్ప గురువుని మాకు ప్రసాదించిన ఆ దేవుడి కి శతకోటి వందనాలు 🌹🙏🙏🙏🙏🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless 😇 you sir
H
Verygoodspech
Hi varsha
ఇతనికి మనమిచ్చే గౌరవం కనిష్టం గా శాఖాహారులు గా మారడమే (ఉప్పు నూనెలు గురించిరెండవ అలోచన)
🙏🙏🙏
Really both of you great Sir and Madam ...ఇంత త్యాగం నేనెక్కడా చూడలేదు ..may God be with both of you .
జీవితంలో ఒక్కసారి అయినా మీ ఆశ్రమం చూడాలని ఉంది
Rs 30000 ready chesukoo
నిబందనలకు విరుద్దంగా ఫ్లడ్ బోర్డరుకు లోపల కట్టిన అక్రమ నిర్మాణాన్ని ఏముంది చుీడనీకి
ఇలాంటి వ్యక్తి నీ పురాణాలలో పుస్తకాలు లో వినడమే కానీ స్వయం గా చూసినందుకు
ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది
🙏🙏🙏
Great person
ధన్యవాదాలు సర్🙏
ఇదే మాట నేను నెత్తి,నోరు కొట్టుకొని మొత్తుకున్నా ఒక్కడు వినలేదు...,నా భావనలు మీవి సేమ్ ఉన్నాయంటే అంతకంటే సంతోషం ఏముంది 🙏🙏🙏
విశాలి గారి విశాలమైన మనసుకు🙏🙏🙏.
Omnamasivaya
మీరు చాలా గ్రేట్ సార్...
పిల్లలు వద్దు అనే నిర్ణయం తీసుకోవటానికి చాలా ధైర్యం కావాలి...
మీ మాటలు వింటుంటే కళ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి, త్యాగ జీవులు మీరు.
కనీసం మనం ఇతనికోసం మాంసాహారాన్ని అయినా త్యాగం చేయడం మంచిది
@@raajugaddam5384 currect ga chepperu
@@VarajUniqworld TQ Madam
Dont say ithanu, say only, rajugaru or thandri garu@@raajugaddam5384
Ayte edavandi 😢😢😢😢
మేమందరమూ మీ పిల్లల మే . మీలో మా నాన్న గారిని చూసుకుంటున్నాము .your gret
sir
మీరు చాలా మంచి భావాలు ఉన్న వ్యక్తి సార్. మీ ధర్మ పత్ని కూడా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి కావడం మీ అదృష్టం సార్. మీలాంటి వారు... ఈ కలి కాలంలో ఉండటం చాలా అరుదు. మీకు శత కోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super sir 👌👌 సూర్యుడు, చంద్రుడు, తెలుగు బాష ఉన్నంత కాలం మీ ఆరోగ్య సూత్రాలు జనాలకి ఉపయోగ పడ్తూనే ఉంటాయి sir thanku so much....
ఆదర్శ దంపతులు ఎవరు అంటే!! నేను మిమ్మల్నే ఉదాహరణగా చెప్తాను ...మీ నుండి ఎంతో నేర్చుకున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏
👍
👍👍👍
భారత దేశం గర్వ పడుతుంది.మీరు ఈ దేశంలో పుట్టినందుకు.మీరు కనుక పిల్లల్ని కని ఉంటే.మీకు డబ్బు మీద ఆశ ఉండేది.మీ జీవితం 130 కోట్ల ప్రజలకు ఆదర్శం.మీకు మీ సహా దర్మచారినికి దన్య్యావాధంలు.
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Hello aa 130 koatla prajallo chaala mandhi non vegetarians vunnaru vaallandariki Ela aadharsham avuthaadu
మీ మీద గౌరవం ఈరోజు మీ ఈ మాటలతో ఎంతో పెరిగింది అయ్యగారు🙏🏻ఎంతో మంది బంధువులు ఉన్నా,స్నేహితులు ఉన్నా, నాకు మీరంటేనే ఎంతో అభిమానం, మీలా నిస్వార్థంగా,ప్రజల కోసం ఆలోచించేవారు ఎవరున్నారు? నాతో మీరు ఏరోజూ మాట్లాడక పోయినా, మీపై ఎంతో ప్రేమ ఉంది🙏🏻
త్యాగం చేసే వాళ్ళను ఋషులు అంటారు మీరు సమాజం కోసం పిల్లల్ని త్యాగం చేశారు కావున మీ దంపతులు రిషి దంపతులు
🙏🙏🙏👌👌
👍🙏
Rushidhampathyam
Good and inspiration family in socity
ఓమ్.
8:16 మీ నిజాయితీ, నిబద్ధత ఏంటో మీ కంట్లో చెమర్చిన ఈ కన్నీళ్లే చెప్తాయి రాజుగారు మీ ఆదర్శానికి నా హృదయపూర్వక వందనాలు 🙏
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనడానికి మీరే నిదర్శనం గురువుగారు🙏🙏
మీకు నోబెల్ ఇచ్చిన తక్కువే సామీ 🙏🙏🙏
మహర్షుల గురించి విన్నాం, కానీ ఇప్పుడు చూస్తున్నాం. అది కచ్చితంగా మీరే గురూజీ. 🙏🙏అమ్మ గారికి పాదాభివందనం.
సమాజానికి సేవ చేయాలని తీసుకున్న మీ నిర్ణయం గొప్పది సర్ 🙏🙏
నిజంగానే మేమంతా మీ పిల్లలే గురువు గారు .....🙏 మీరు మా హృదయాల్లో ఎప్పటికీ గొప్ప స్థానం లో నిలిచిపోతారు.....
అయితే నెల నెల డబ్బులు పంపి నీ మాట నెరవేర్చుకో
మీ హృదయానికి ప్రజలు దగ్గరవుతారు
ధన్యజీవిగా ఉన్నారు దేవుడు చల్లగా
చూడాలి మీ దంపతులను 🙏🙏🙏
మీలా బ్రతకలాంటె చాలా ధైర్యం కావాలి సార్
మీ వారసులను ఎందరినో మీ మాటల ద్వారా ప్రవర్తన ద్వారా అందించారు సార్ ఈ వేళ నేచురోపతి చదువుతున్నారంటే మీరే కారణం.,...జీవన సత్యాలు చెప్పారు సార్ 🙏🙏
మేమందరమూ మీ పిల్లల మే . మీలో మా నాన్న గారిని చూసుకుంటున్నాము .
Yes
Correct👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yess
Yes I too agreed
మీ నాన్న గారు ఆలా అనుకుంటే
Oka మహానుభావున్ని మిస్సయ్యే వాళ్ళం. మీ నాన్న గారి కి మీ లక్యము లేకపోవడము మా అదృష్టం 😊
నిస్వార్థంగా తోటి మనిషికి సహాయపడాలని,మంచి ఆరోగ్యాన్ని అందించాలని, మీ జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప దంపతులు మీరు,మీకు మా పాదాభివందనం..🙏🏼
మహానుభావులు మీరు వందనాలు
మీ ఆలోచన సరియైనదే సర్. మీ త్యాగం యొక్క ప్రతి ఫలమే ఈ రోజు అందరికీ ప్రకృతి చికిత్సా జ్ఞానము లభించడం. నిజంగా త్యాగం లేకపోతే నిజమైన జ్ఞానాన్ని పొందనే లేము. మీది ఒక దివ్యమైన జీవితము. మీరు చేసేవి దివ్య కర్మలు. భగవద్గీత సారాంశము ఇదియే కదా!
5years back e vidieo chusunte na life chala baga undedi sir.meeru cheppindi nijanga nijam.
😂
ఎంతో సంతోషoగావుంది .మీ లాంటి ఆదర్శ గుణాలు కల కలియుగ ఋషి ..మీ పాదాలకు ..శిరసు వంచి ....🙏🙏🙏🙏🙏
యుగానికి ఒక యుగపురుషుడు పుట్టినట్టుగా మీరు ఈ యుగాంతాన్ని మానవాళిని రక్షించడం కోసం పుట్టినారు ఎందుకంటే సమాజంలో ప్రతిదీ కలుషిత ఆహారము ప్రజలు తింటున్నారు వారికి మంచి ఆహార అలవాట్లు జీవన విధానంలో మార్పు ప్రయత్నం చేస్తున్న మీకు పాదాభివందనాలు
ఆదర్శ దంపతులు మీరు 🙏🙏🙏🙏. స్వార్ధమే రాజ్యమేలుతున్న నేటి సమాజంలో 🍁 సమాజసేవలో మీ ఔన్నత్యం కనపడుతోంది 🍁
మీలాంటి వారు అరుదు గా ఉంటారు,మీరు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, అందరూ ఆరోగ్యం గా ఉండటానికి చాలా మంచి విషయాలు తెలియజేస్తూ అందరూ మీ పిల్లలూ అని భావిస్తూ ఉంటారు
రాజుగారు మీకు మీ ఉన్నతమైన భావాలకు నా ప్రణామాలు (దండాలు)🌷🌷🌹🌱🍀🌸🌷🍇🍎
@@PravalikaHome
Ok
Hats off sir...
🤝🙏మీ త్యాగం కొన్ని కోట్ల పిల్లల్ని ఇట్చాఢు దేవుడు మేము కూడా మీ పిల్లలం . నేను మీకు పెద్ద అభిమానిని . మీ సలహాలన్నీ లాస్ట్ 7 Yeras గ పాటిస్తున్న కొన్ని . 🙏 Tq So Much Sir .
మీరు దేవుడు సర్ నిజంగా 🤝
Sir meru chana great 🙏🙏🙏
@@dr.manthenaofficial3931 telugulo speech cheptariga reply kuda Telugu lo unte bagunnu sir
ఈ కలికాలంలో మీలాంటి గొప్ప వ్యక్తి ఉండడం మా అదృష్టం అనుకుంటున్నాం 🙏
మీ మంచి మనస్సుకు చేతులెత్తి నమస్కరించకుండా ఉండలేము రాజు గారు 🙏🙏🙏🙏🙏
గొప్ప వ్యక్తులు ఎలా ఉంటారో పుస్తకాలలో చదివాము, కథల్లో విన్నము, ఇప్పుడు స్వయంగా మీ రూపంలో చూస్తున్నాము సార్
కరెక్ట్
Great Sacrifice
👍
Yes sir 💯💯💯✅✅
పిల్లలు. లేనపుడు(అంతపీజుఎందుకుతీసుకుంటారు👆🐘🇮🇳
ఎంత చక్కని భావాలు Dr garu...🙏🙏🙏
మీరు ఆలోచించినట్లు అందరూ ఆలోచించరు. అందుకే మీరు మహానుభావులు అయ్యారు రాజు గారు
Aruna me lanti goppamanasu vunna vallu arudhandhi me goppa manasuku sirasu vanchi namaskarithunnanu
No
@@jyothinadipudi721 haaaaaaaaaa
రాజు సార్ నమస్కారం🙏 మీ విలువైన జీవితాన్ని ప్రజల బాగు కోసం ఉపయోగించి, మీరు మహానుభావులు అయ్యారు సర్.
For your sincerity, honesty, dedication and sacrifice,Take a bow sir.. you are born for the society..hats off..
ఇంత బాధ్యతాయుతమైన వ్యక్తి మాటలు వినడం అదృష్టం...
ఇలాంటి వ్యక్తులను పుస్తకాలలోని చూశాను ఇప్పుడు నిజంగా చూడగలుగు టున్నాము
Meeru and visalakshi madam, daiva swarupalu. You have done a great sacrifice and your selfless thoughts make you one of the best personality on Earth
Wish you be successful in all endeavors ❤
We love you❤
Ur great sir.. right decision at right time makes life beautiful and peaceful..
పిల్లలు కంటే న్యాయం చేయాలి ❤️🙏👍
Even if it's marriage ..u have to do justice ..not only for kids..I think u guys known well than me..what's purpose of marriage in Hinduism...or any religion... it's not just living together like minded people...
Wat a line..👏👏👏👏
Dear Sir you your family Great. All the best your life. Great future ahead. Thank you
Meeru cheppindhi nijame bro
Gamers yes bro 👍
గురువు గారి ఆశయాలు నాకు చాలా నచ్చింది ధన్యవాదములు.
గురువు గారి కి వందనాలు,
మీరు నిజంగా యుగపురుషులు.
మానవసేవే మాధవసేవ గా భావించిన మీ జన్మ ధన్యం.
సార్ మీరు కంటికి కనిపించే దేవుడు మీకు మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు మీ కల్మషం స్వార్థం లేని మాటలు విన్నాక నాకు ఇంతకు మించి మాటలు రావట్లేదు సార్ అమ్మగారికి కూడా శతకోటి వందనాలు సార్ 🙏🙏🙏👏👏👏
సార్ నిజముగా మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మీరు త్యాగ జీవులు. సమాజం కోసము మీ జీవితాన్ని sacrify చేశారు. మీకు 🙏🙏🙏🙏.
All politicians need to watch this, what an strong decision for ur commitment sir. Thank you Raju garu.
మీరు మన తెలుగు జాతికి దొరికిన ఆణిముత్యం గురువుగారు ...మీలాంటివారు 100 సం,, రాలు బ్రతకాలి ..
Your A god tq
Aa bokkaley
Sir you are a real saint from almighty .god bless you and give long life for the welfare of the people .
You made me emotional, this is called living life.
Wonderful massage 🙏🙏🙏🙏
How many will sacrifice their lives
మంచి పని చేశారు రాజు గారు.... పిల్లల వల్ల సుఖం లేని రోజులివి.....మన అసయఆలు సాధించ లేము నిజం
Well said Sir. మీ ఆలోచన విధానానికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏
మీకు నా.నమస్కారం మీరు భారతదేశంలో పుట్టినందుకు.మీ.చాలా ఆనందంగా వుంది
Chala great sir
Amazing Raju garu. You're so true. Entire Telugu people are proud of you andi. So much of health info ... Incredible. I always watch your videos to make my health better. I get motivated daily . I watch minimum few videos about health, Yoga asanas and meditation. I am following your diet tips only. Very blessed. Thanks a lot andi. Wishing you and your wonderful wife will have a great blessings of God. You touched lot of hearts.
Great sir meeru
It's an Eye Opening for a young man like me sir!! You are absolutely correct 💯!!
Thanks for bringing confidence in my life!!
I'll get married, but I'll be childfree!! I don't want kids!
Thank you
Yes sir chala sarlu maa pillalaku me tips chupinche follow avutu 👍👍👍vuntamu
"ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ఇందులో మీరు కచ్చితంగా ఉంటారు రాజుగారు.
Correct
Supper sir
అద్భుతం అండి. మీలాంటి మహానుభావులు ఎక్కడా ఉండరండి. మీ personal life మాతో share చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉపయోగకరమైనది గా వుంది. మీరు ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్నారని మాకు తెలీదు. మీకు అనేకానేక నమస్కారాలు.,,🙏🙏🙏
So great Dr. hatts off
Soo much committed to your thoughts and ideology which inspires us alot🔥
Hi Susmita...
Namskaram Sir ,I have seen lot of your Videos on healthy lifestyle and I always respected you for your knowledge and sincerity but this Video is really very impressive in different aspect and my respect towards you is much high now . Thank you sir 🙏😊
Prackuthi life chala prashantha nga untundi,happy and helthy life nice sir meru
Living saints with a social purpose.. Your passion is for the society good. So your decision is correct....your wife is a good Saha dharma charini .
God Bless you.
Great Desition
Great people always think in Great way
From 4:45
100% True.... Kanadam easy... Badyatha anedi ... Vadaleyyalem.... Miru great andi ...miku padabivandanam ...
మీరు చెప్పేది కరెక్ట్ అండి నాకు ముగ్గురు పిల్లలు నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను
😂
మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు ప్రస్తుతం మన భారత దేశనికి చాలా అవసరం గురువుగారు.చాలామంది పుట్టడం పెరగడం సంపాదించడం పెళ్లి చేసుకోవడం పిల్లలను కనడమే జీవితం అనుకుంటారు పాపం.🙏👌👏
9:52
నిజంగా మీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది రాజుగారు
🤝🙏మీ త్యాగం కొన్ని కోట్ల పిల్లల్ని ఇట్చాఢు దేవుడు మేము కూడా మీ పిల్లలం . నేను మీకు పెద్ద అభిమానిని . మీ సలహాలన్నీ లాస్ట్ 7 Yeras గ పాటిస్తున్న కొన్ని . 🙏 Tq So Much Sir .
మీరు దేవుడు సర్ నిజంగా 🤝
Really great sir 🥰Respect on you has increased so many times with no bounds
Brthakataniki ardham cheparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No words to say.....You are very special person...Your commitment for the society and to share your knowledge to the people ultimate.....
సంఘ సంస్కర్తల గురించి పుస్తకాలు లో చదవడమేగానీ ఎప్పుడూ చూళ్ళేదు బహుశా వాళ్ళు మీలాగా ఉంటారేమో tq sir
Good morning messages Tnq sir 🙏
Sir మీ ఉన్నతమైన వ్యక్తిత్వానికి మీ ఆశయానికి మీ ఆలోచినకి ఇలాంటి మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీ సేవ కి ధన్యవాదములు
హేట్సాప్ సార్ ఉన్నది ఒక్కటే జీవితం ఈ చిన్న జీవితాన్ని ప్రజలకోసం దారబోసారు మీ బుణం తీర్చుకోలేము
Nijam cheparu
You both are a TRUE Example of SIMPLE LIVING and HIGH THINKING . 👏
మీ నిజాయితీ, నిబద్ధత ఏంటో మీ కంట్లో చెమర్చిన ఈ కన్నీళ్లే చెప్తాయి రాజుగారు మీ ఆదర్శానికి నా హృదయపూర్వక వందనాలు
మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మీరు దేశానికి చాలా అవసరం ❤❤❤❤❤❤❤
I respect ur thoughts sir... You r a precious gift to this generation... Long live n God bless you always sir
Lavvuga undatam jabbu kadhu but anni jabbulaki adhika bharuve karanama.......bp sugar thyroid pcod heart attacks ila aneka jabbulaki karanama........months 3 to 5 kgs over weight taggali anukuntanara contonct cheyyanidi number profile dp lo unnidi........all........the.......best
సర్ మీకు కోటి వందనాలు 🙏 🙏 సర్. మీ వాళ్ల అందరికి ఆరోగ్యం అనేది hat's off సర్ 🙏సెల్యూట్
మీరు చెప్పే సత్యాలు భూమి మీద బ్రతికున్నంతవరకే ఉపయోగపడతాయి. ఇవి చాలా మంచి సత్యాలు. శారీరకంగా మంచి ఆరోగ్యం కలిగి ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాల ద్వారా కావచ్చు ప్రకృతి వైపరీత్యముల ద్వారా కావచ్చు నేరస్తుల ద్వారా కావచ్చు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనిషి ప్రాణం పోయిన తర్వాత పొందబోయే జీవితం గురించి కూడా సత్యం ఏమిటో కనుగొని ప్రజలకు తెలియపరిస్తే చాలా బాగుంటుంది
Superb guruv gaaru..excellent ..decission sir.True words you said.
మేమందరం మీ పిల్లల మే సార్.
❤️❤️❤️❤️❤️
🙏🙏🙏🙏🙏😘😘😘😘😘
Mari me parents pillalu yevaru 🙄
🙏🙏🙏🙏
Eppd nek Aasthi rasi evvala?
Wonderful brothergodblessyouandyourwife
సార్ మీకు ఇప్పుడు బాగానే ఉన్నా ముసలి వయస్సు వచ్చిన తరువాత మీరు గాని మేడమ్ గాని ఒకరే జీవిస్తున్నప్పుడు నా అన్న వారు ఎవరు లేకపోతే చాలా కష్టం గా ఉంటుంది
మీ లక్ష్యం చాలా చాలా బాగుంది sir నాకు అలాంటి భావమే ఉండేది కానీ ! కొన్ని పరిస్థితుల వల్లా ఓడిపోయాను.
Yes I am also
మీరు చాలా ఉదార స్వభావం కల వ్యక్తి మీ లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు మీరు చేస్తున్న సేవలు ఈ దేశ ప్రజలకు ఆరోగ్యం పట్ల అన్ని సందేహాలు తొలగించి వారి ఆరోగ్యాన్ని కాస్త మెరుగుపరుచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక వ్యక్తిగా మీరు ఎంతో ఉన్నత స్థానాన్ని పొందారు ఇప్పుడు మేమంతా మీ వెంట నడిచి ఆరోగ్యంగా ఈ దేశాన్ని బాగు చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నీ లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఈ లోకం లోకి వస్తారు స్వామి వివేకానంద గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు మీలాంటివారు ఈ దేశ పురోగతి సాధించడానికి మీరు ఎంతగానో కృషి చేస్తున్నారు మీరు ఇలాగే సేవలు అందించాలని మీ యొక్క అభిమాని కోరుకుంటున్నాను గురువుగారు
తల్లితండ్రుల కోసం గానీ ప్రజల కోసం కానీ ఇంత త్యాగం చేసే గొప్ప మనసు ఒక్క రాజుకే ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా రాజే 🙏