#ఈపూటనా

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 83

  • @mdmunni3597
    @mdmunni3597 9 днів тому +3

    గురువు గారు మీ వంటలే కాదు మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంటుంది...ధన్యవాదములు

  • @buddingkousal6083
    @buddingkousal6083 День тому +1

    గురువు గారు మీ వంటలు హిందూ వులకు ముఖ్యం గా బ్రాహ్మణ వైశ్య వర్గాల బాగా వుంటాయి

  • @lakshmikumari-wb5yg
    @lakshmikumari-wb5yg 12 днів тому +12

    Meeru ముద్దలు పెడుతూ ఉంటే మా చిన్నప్పుడు మా అమ్మగారు పెట్టిన ముద్దలు గుర్తుకు vachhayandi. ఆ రోజులు రావు sir..memu 8mandimi ma ammagaru పక్కన kurchune వాళ్ళము sir. Supar sir mi kura. Mimmalani chusi meeru chesina kuralu చేసుకుంటున్నాము sir. Ma ammagariki, ma dittakavi groop లోపెట్టుకుంటాము. Vantalu. ఇన్నాళ్లు ma amma గారికి ఫోన్ అడిగేదాన్ని అని వంటలు. ఇప్పుడు మి పేజీ కి వచ్చేసి చూస్తున్నాము, చేస్తున్నాము.thankyou sir .

  • @GowriValluru
    @GowriValluru 11 днів тому +4

    మీ చేతి గోరుముద్దలు తినే భాగ్యం కలిగిన ఆ అద్రుష్టవంతుడెవరో అతనికి శతకోటి నమస్సులు.

  • @aylnarasimharao2602
    @aylnarasimharao2602 12 днів тому +4

    చాలా కాలం తర్వాత మళ్లీ ఒక అద్భుతమైన వంటకం చూపించారు. 🙏🙏🙏

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 12 днів тому +2

    సార్ చాలా రోజుల తరవాత మిమ్మల్ని మళ్ళీ తెర పై చూసి చాలా సంతోషం కలిగింది. మా బామ్మ గారు చాలాసార్లు బంగాళాదుంప కూర చేసేది. 80 ఏళ్ల వయసు వచ్చే వరకు వంట చేసేది. ఒక్క సారి కూడా బంగాళాదుంపలు వేయించి కూర చేసేది కాదు.

  • @ananthalakshmikollepara904
    @ananthalakshmikollepara904 12 днів тому +2

    నమస్కారం బాబాయ్ గారు
    ఎలా వున్నారండి. అద్భుతమైన వంటకం చెప్పారు. ధన్యవాదములండి.

  • @vedakumarikomatineni3165
    @vedakumarikomatineni3165 23 години тому

    Meeru matladey theruu bhashaki thinnantha feeling dhanyavaad

  • @padmavathierukula
    @padmavathierukula 10 днів тому

    నమస్తే గురువు గారు సూపర్

  • @saisumanth4078
    @saisumanth4078 12 днів тому

    Miru chala baga vantalu chastaruu Swami ❤

  • @chinnanellipudi8153
    @chinnanellipudi8153 12 днів тому

    Ayyaa.. Mee matalakosame Mee vantalu chustanu 👌👌

  • @padmavathitallavajhulla7037
    @padmavathitallavajhulla7037 12 днів тому

    Guruvu garu makoo అబ్బ super అద్భుతం 😅😊❤

  • @parimalah9236
    @parimalah9236 12 днів тому

    Chala bagungi babaya garu excellent 👍

  • @seshukumari1442
    @seshukumari1442 12 днів тому

    బావుంది బాబాయ్‌గారూ

  • @ramamani6326
    @ramamani6326 12 днів тому

    Super guruvu garu 😊😊

  • @shashanksainalimela
    @shashanksainalimela 12 днів тому +2

    Meeru Chaala baaga thipistharu gurugaaru

  • @srmurthy51
    @srmurthy51 12 днів тому +7

    Maa చిన్నతనము అంటే 70 మరియు 80 ద శకము లో వారానికి ఒకసారి రాత్రి పుట కూర... చాలా బావుంటుంది... ఇంక మి చేతితో చేస్తే అమృతము కొద్దిగా చేరుతుంది❤మిరు అన్నారు పెళ్లి కూర ఇది..రాజుల ఆహారము అనొచ్చు...చిన్న సవరణ మీకు తెలియదు అని కాదు కానీ చిన్నతనము తో చెపుతున్నాను..ఎర్ర మిరపాయకలు చిన్న ముక్కలుగా విరిచి చేస్తే కారము బాగా అంటుకుంటుంది...మా ఇంట్లో అలా చేసేవారు...మిరు అలా ముద్దలు చేసి పెడుతూ ఉంటే కాలం చేసిన మా అమ్మమ్మ గారు, అమ్మగారు, పిన్ని గారు గుర్తుకు వచ్చారు..ఎండాకాలం అమ్మమ్మ గారింట్లో 10 మంది పిల్లలు చుట్టూ కూర్చుని ఉంటే పెద్ద పాత్రలో కలిపి ముద్దలు చేసి ఒక్కోక్కరి చేతిలో పెట్టవారు...మి లాగ...రాజమండ్రి లో 70 వ దశకం లోని చిన్నతనము గుర్తు చేశారు..కృతజ్ఞతలు

    • @radharbradha
      @radharbradha 12 днів тому

      Achham ide vidhanam maillallo kuda jarigedi❤❤❤😊😊😊

    • @padmajac5758
      @padmajac5758 12 днів тому

      Super Guruvu garu...

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 12 днів тому +1

    శ్రీ గురుభ్యోన్నమః 🙏💐

  • @srinivasachary6069
    @srinivasachary6069 10 днів тому

    గురువు గారికి నమస్కారం

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 12 днів тому

    Bagundi andi

  • @AIO_Raja
    @AIO_Raja 12 днів тому

    Maa Swamy vantakam, naanamma gnaapakam

  • @krishnamohan-y5v
    @krishnamohan-y5v 4 дні тому

    Namaste swamy guruvugaru,
    Mimmalni thirhila gurinchi adiganu, maa baadhala gurinchi adagaali elaagaa thelupagalaru

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 12 днів тому

    Gurujii gari ki Namaskaramulu... 🙏

  • @bhargavagorty
    @bhargavagorty 6 днів тому

    Meeru Kumpati lo chese vantalu chala baga untai, andukani, videos lo Kumpati vadandi🙏

  • @UshaS-t7q
    @UshaS-t7q 12 днів тому

    Super ❤ combo

  • @sai_sharanam
    @sai_sharanam 12 днів тому +1

    Guruvugaru🙏🏻

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 11 днів тому

    Very nice

  • @avasaralavasanthi6446
    @avasaralavasanthi6446 12 днів тому

    Guruvu garu emicheparundi nanu ekuva prayanum lo tesuku veledanini.

  • @kasyap9966619816
    @kasyap9966619816 11 днів тому

    Ok guru garu take test and take care of your health

  • @BhargaviSriLakshmi
    @BhargaviSriLakshmi 11 днів тому

    👌👌👌👌👌

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 12 днів тому

    ఆంద్ర వంట అంటే బాబాయి గారి చేతి వంటే🙏🙏🙏

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 12 днів тому +3

    స్వామి గారు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి మీరు చెప్పాయ్ విధానం అయ్యో మంచి వంట చూపించినందుకు ధన్యవాదములు 🙏🏻

  • @nageswararaokedarisetti5255
    @nageswararaokedarisetti5255 10 днів тому

    గురువు గారు పాత వంటలు ఈ తరం వారికి బాగా అర్ధమైన విధముగా చేసి వీడియో పెట్టి నారు అందుకు మీకు మీరే సాటి శరణం అయ్యప్ప

  • @racherla19sreekanth-hy7fx
    @racherla19sreekanth-hy7fx 12 днів тому

    Super

  • @mahalakshmiduggirala3331
    @mahalakshmiduggirala3331 12 днів тому +1

    చాలా బాగుంది అండి. నేను చేస్తాను
    మీరు చేస్తోంటే నోట్ళో నీళ్ళు ఇంకా చెప్పాద్దు

  • @rootsnrestore
    @rootsnrestore 12 днів тому

    ❤ Jai shree Ram 🚩🕉️

  • @ravikumarvasireddy7946
    @ravikumarvasireddy7946 12 днів тому

    Yummy😋

  • @sumangali9800
    @sumangali9800 12 днів тому +1

    🙏

  • @ngraoa3469
    @ngraoa3469 12 днів тому +2

    స్వామి
    లావు వంకాయ తో ఏదయినా ఒక వంట చేసి చూపగలరు

  • @saikiranbrahmarouthu5046
    @saikiranbrahmarouthu5046 11 днів тому

    😋😋😋

  • @sindubsindu8819
    @sindubsindu8819 12 днів тому

    Miru muddalu kalipi pedutunte ma nanna garu gurthocharu babai garu.

  • @శ్రీధర్మశాస్తఅయ్యప్పస్వామి

    నేను వస్తున్నా మీ ఇంటికి నాకు తినాలని ఉంది....

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 12 днів тому

    Meeru antha prema ga pedutunnaru naku tinalani anipinchindi andi

  • @PoosalapatiHussain
    @PoosalapatiHussain 12 днів тому

    🙏🙏🙏🌸

  • @krishnamohan-y5v
    @krishnamohan-y5v 8 днів тому

    Namaste,
    Oka sandeham, maa peddavaalucheppedi suryodayamthoti thithi aaroju lekkha kadaa. Ippudiu prathivaaloo bayaluderi pandagalu .maarchesthunnaaru. evaroo adducheppstamledu. Vithanda vaadam vinte asahyam. Vedam thelusikaabati cheppandi. Edi paatisthaaru.

  • @hematirupathi1283
    @hematirupathi1283 11 днів тому

    Meru cheptuntene tunalani undi swamy..
    Amrutham ante

  • @gollapudishankar2734
    @gollapudishankar2734 12 днів тому

    👌

  • @krishnamohan-y5v
    @krishnamohan-y5v 8 днів тому

    Inni chepthunnaaru maa sandeham ela adagaali chaalaa ibbandi theliyakoodanivaalllaki thelusthe

  • @lokeshdevangam
    @lokeshdevangam 12 днів тому

    Adi upma kura ela ayyondo

  • @vvsprakash9999
    @vvsprakash9999 11 днів тому

    🌹🙏🙏🙏🌹😋

  • @shaiksaleema331
    @shaiksaleema331 12 днів тому

    ❤❤❤❤❤❤

  • @kalpana1974
    @kalpana1974 12 днів тому

    🙏🙏

  • @saichandramouli4308
    @saichandramouli4308 12 днів тому +1

    నేనూ చేస్తాను బాబాయి గారు, కానీ allam ఎప్పుడు veyaledu, ఇప్పుడు తెలిసింది, వేస్తే బాబాయి గారి ruchi వస్తుంది ani

    • @annavajjhalavenugopal7389
      @annavajjhalavenugopal7389 10 днів тому

      బాబాయి గారి కూర రుచి.. బాబాయి గారి రుచి కాదు 😂

  • @nagarajuarikacherla1077
    @nagarajuarikacherla1077 5 днів тому

    Pedanana garu bagunara emadya kalam lo meru kanipinchadam leydu benduko theyliyadu andaru bagundalani koruthu me kuthurulanti abimanini

  • @SRIRAMA264
    @SRIRAMA264 12 днів тому

    Guruvu garu illu ki maari poyara?

  • @Nandusomu123
    @Nandusomu123 12 днів тому

    Nene first view guruvugaru

  • @UshaS-t7q
    @UshaS-t7q 12 днів тому

    Please post Pappu Charu recipe

  • @NagamaniKirla
    @NagamaniKirla 11 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sssvragam
    @sssvragam 12 днів тому

    மார்கழி முதல் திருநாள் நல்வாழ்த்துக்கள்

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 11 днів тому

    రాజమండ్రి వాళ్ళ అలవాట్లు ఒకేలా ఉంటాయి అన్నమాట 🤤 మేము కొద్దిగా onion కూడా వేస్తాము. మీరు వాడరు కదా

  • @narayanamurthymogalapalli4599
    @narayanamurthymogalapalli4599 12 днів тому

    Video is not visible.

  • @kumarnandamuri
    @kumarnandamuri 12 днів тому

    Hi andi

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 10 днів тому

    🙏 పళని స్వామి గారు అమ్మాయికి సుబ్రహ్మణ్య స్వామి పేరు మీదుగా వచ్చే పేర్లు తెలుపగలరు నమస్కారం 🙏

    • @Netra9293
      @Netra9293 6 днів тому

      షణ్ముఖ ప్రియ
      స్కంద
      కార్తీక
      మయల్
      Vele kitti

  • @saichandramouli4308
    @saichandramouli4308 10 днів тому

    Sorry, బాబాయి గారి kura Ruchi 😢

  • @creativeclusters9523
    @creativeclusters9523 3 дні тому

    గురువు గారు, నా పేరు రవి తేజ CREATIVE CLUSTERS channel ఉంది. మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను...మెయిల్ ఐడి ఇవ్వగలరా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? కవలవలో మాట్లాదచ్చు అనుకుంటున్నాను🙏

  • @shivakale2290
    @shivakale2290 12 днів тому

    Murugan

  • @vangitiravi4228
    @vangitiravi4228 12 днів тому

    గురువు గారు ఇదేవంట వారం లో ఒకరోజు చేస్తాను.కానీ అల్లం మిర్చి కలిపి మిక్సి పడుతున్నాను.

  • @sathishkumar-st5fm
    @sathishkumar-st5fm 5 днів тому

    Sir miru videos midha pette aaa text chaaala ante chaaala disturb ga undhi .. miru mem chudalane videos peduthunaru andhuke chepthuna pls avi vaadakandi…

  • @anjanidevi9351
    @anjanidevi9351 12 днів тому

    Namaskaram బాబాయి గారు
    అసలు ఉప్మా కూర అని పేరు ఎలా వచ్చింది
    నేను ఉప్మా చేస్తారు అనుకున్నా 😂

  • @madhavilatha5000
    @madhavilatha5000 12 днів тому

    మనసు అంతా బరువు గా, ఒక విషయం గురించి మనసులో అల్లకల్లోలం... దేనిలోనూ మనసు పెట్టలేకపోవటం, మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోవటం.... చచ్చిపోవాలన్నా చచ్చిపోలేని పరిస్థితి...
    ఏంటీ గురువుగారు.. నా స్థితి... ఎంత దూరం వెళ్లినా మనసుకి సర్దిచెప్పుకోలేకపోతున్నా...
    దయచేసి మీతో మాట్లాడ వచ్చా... number చెప్పండి గురువుగారు. . నా number పెట్టమన్నా పెడతాను గురువుగారు.. మే మాటలు ఎంతో ఊరటనిస్తాయి...🙏🙏🙏🙏

    • @narasamambam6443
      @narasamambam6443 12 днів тому

      బాధ పడకు తల్లీ, అన్నీ సర్దుకుంటాయి. ధైర్యంగా వుండు.

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  12 днів тому

      అయ్యో..అలాగా..ఏమైంది నాన్న?

    • @AIO_Raja
      @AIO_Raja 12 днів тому

      ప్రతి ఒక్కరు అలాంటిస్తితినుంచి బయటకు వచ్చినవారే, ఎవ్వరికి వారు అనుకుంటారు మనకే ఈపరిస్తితి అని.మీకు ఇష్టమైన పనులు చేస్తూ గడపండి, దైవానికి దగ్గరవ్వండి.ఒకరోజు సమస్యలు ఎగిరిపోతాయి.

    • @asr220
      @asr220 12 днів тому

      కాలం అన్ని గాయాలనీ మానేలా చేస్తుందండీ, తొందరపడి ప్రాణాలను తీసుకోకూడదు, నాకూ ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు వచ్చాయి, కాలం గడిచాక బాధ నెమ్మదిగా పోతుంది, అది ఎంతటి బాధైనాగానీ

    • @madhavilatha5000
      @madhavilatha5000 12 днів тому

      @@AIO_Raja దైవమే నాకు శరణ్యం... కానీ నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు..మీరు చెప్పే దైర్యం.. నాకు ఎంతో శక్తి ని ఇచ్చిందండి... Tq

  • @tokalamallikarjuna7550
    @tokalamallikarjuna7550 11 днів тому

    🙏🙏🙏