Special Dharma Sandehalu 2019 By Sri Vaddiparti Padmakar | Telugu Om Tv | ధర్మ సందేహలు 2019

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2019
  • 2019 Special Dharma Sandehalu By Sri Vaddiparti Padmakar | Telugu Om Tv | ధర్మ సందేహలు 2019 - In the video, we can see Sri Vaddiparti Padmakar explaining the traditional and spiritual dharmasandehalu.
    #telugudevotional #hindumythology #spiritualworld #pooja
    Watch #teluguomtv - South India's first devotional channel for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
    Subscribe for more videos: bit.ly/teluguomtv

КОМЕНТАРІ • 35

  • @poketalk7575
    @poketalk7575 28 днів тому

    Mee chala chala goppa maha guruvulu gurugaru .
    🙏🙏DHANYAVADHALU 🙏🙏

  • @Bhagyalakshmi.151
    @Bhagyalakshmi.151 Місяць тому

    వందే గురు పదద్వంద్వం అవాజ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః 🙏🙏🙏

  • @gmrao170
    @gmrao170 Рік тому

    గురువు గారి పాదాల కి శత కోటి వందనాలు చాలా చాలా ధన్యవాదాలు

  • @laxmansindam9524
    @laxmansindam9524 Рік тому

    నమస్తే పద్మాకర్ గారు మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @manjulanaidu4846
    @manjulanaidu4846 2 роки тому

    Gurugaru mee bhodanalu adbutham ...dhanyavadalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nirmalats3444
    @nirmalats3444 4 роки тому +2

    Sharanu gurugaaru

  • @ihi2020
    @ihi2020 3 роки тому

    Guruvugaaru mee runam teerchukovataniki malli janmalu ethali memu.Meeku shatakoti padaabhivandanalu.Jai Shri Krishna🙏

  • @srinikhilchowdary6254
    @srinikhilchowdary6254 3 роки тому

    Hanuman chalisa gurinchi baga vivarincharu danyavadam guruvugaru🙏🏾🙏🏾

  • @gopal7243
    @gopal7243 5 років тому +4

    Nice OM tv

  • @malleswaridevi3666
    @malleswaridevi3666 5 років тому +6

    Chala adbhutamga vivarincharu guruvugaru

  • @ssri7583
    @ssri7583 3 роки тому

    శ్రీ గురు భ్యోనమః

  • @Saleemshaik322
    @Saleemshaik322 Рік тому

    అద్భుతం 🙏

  • @kemabharathi5169
    @kemabharathi5169 3 роки тому

    Thank you Guruvu Garu

  • @kumariprabha7450
    @kumariprabha7450 4 роки тому

    Thank you so much sir gurugaru

  • @theembodimentofunselfishne590
    @theembodimentofunselfishne590 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamaLakshmi-mx7hh
    @RamaLakshmi-mx7hh 3 роки тому

    Chala baga chepparu guru garu

  • @muralikrishna705
    @muralikrishna705 Рік тому

    Guruvu gari ki padanamaskaramulu
    I saw some videos peacock mating puranallo enduku ala chepparu

  • @durgaprasaddurga6888
    @durgaprasaddurga6888 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @gvrsastry4554
    @gvrsastry4554 3 місяці тому +1

    ముందుగా గురువు గారికి నమస్కారాలు నేను కూడా చాలా కాలం నుంచి వింటున్నాను నాకు కూడా 56 సంవత్సరాలు పైన ఉంటుంది వయసు కానీ నేను భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఉన్నందువల్ల నెమలిలో మీరు చెప్పిన విధంగా లేదు అవి కూడా మిగతా పక్షులు లాగానే సంపర్కం ఉంటుంది అప్పుడు మాత్రమే గుడ్లు పెడతాయి పిల్లలు వస్తాయి కంటి నీరు తాగి పిల్లలు పుట్టడం అనేది లేదు దాంట్లో కూడా మరి మన పెద్దలంతా ఇలా ఎందుకు చెబుతున్నారు దానికి పరమార్థం ఏమిటో నాకు తెలియదు ఇది మాత్రం అబద్దం నిజంగా నేను చూశాను వీలైతే ఒకసారి దీనికి ఆన్సర్ చెప్పగలరు మీరు ఈ సూత్రాల అన్నిటికీ పరమార్థం వేరే ఉండవచ్చు అది కూడా వివరంగా చెప్పండి ఎలా అయితే ఎట్లా ఏంటి అనేది

  • @AKomal
    @AKomal 4 роки тому

    Barya bartha sahajivanam tharuvatha thalashnanam thapaka cheayala cheapandi please please

  • @ramcharanathramathram658
    @ramcharanathramathram658 4 роки тому

    Guruvu garu. Nadho sandheham.anni rakala japamalalatho japam cheyadam kante oke malatho anni mantralanu japam cheyavacha

  • @sapavatsrilekha3508
    @sapavatsrilekha3508 4 роки тому

    Guruvugaru namskaram nadi chinna sandesham nelala garbavatini nenu navaratrula pooja cheyocha leda ani guruvugaru please reply 🙏

  • @rylhardhik2077
    @rylhardhik2077 4 роки тому

    Namaskram my name varma naa samasya 10class antaa chadivinaa gurthu ravadamledu exams March public gurthu undaalante ami chayali

  • @kishorammanabrolu602
    @kishorammanabrolu602 2 роки тому

    Book name enti guru ji

  • @rylhardhik2077
    @rylhardhik2077 4 роки тому

    Please chapamdi

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 роки тому

    Om guru bio namaha

  • @bapirajuvaddiparthi8590
    @bapirajuvaddiparthi8590 3 роки тому

    Sir dharma sand behalf programs timechsnge mskitheliadhu ghathsmlo morning 12 hr echevaru timechanga maku dadhupayamledhu evving ,5 hrs pettsli i middday 3 hr maku kudharadhu bapiraju secbad

  • @thirupathireddypotu453
    @thirupathireddypotu453 4 роки тому

    The

  • @p.v.narasimharao6089
    @p.v.narasimharao6089 3 роки тому +1

    నెమలి కూడా సంభోగం వలననే పిల్లలను కంటుందని ఆర్య సమాజ అభిమానులు ప్రూఫులు చూపిస్తున్నారు. యుట్యూబ్ లింకులు ఇచ్చారు. అవి చూస్తే వాళ్లు చెప్పినవి నిజమేనని అనిపిస్తోంది.

    • @user-xg4qm3zb7l
      @user-xg4qm3zb7l Рік тому

      S నిజం.

    • @gvrsastry4554
      @gvrsastry4554 3 місяці тому

      కరెక్ట్ గా చెప్పారండి మీరు

  • @అంగీరస
    @అంగీరస 11 місяців тому

    ఇతనితో ఆడవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండండి గుడ్డిగా నమ్మిరంటేఅంటే నేను ఏం చెప్తే అది చేస్తాను అని పాదాల మీద ఒట్టు వేయి అని ఆ తర్వాత ఇంక నేను చెప్పలేను ఆడవాళ్లు మాత్రం గుడ్డిగా నమ్మి ఒంటరిగా వెళ్ళకండి

  • @rajunulakani1288
    @rajunulakani1288 4 роки тому

    Inter caste marriage chesukunte ammayilu intiperu maradhu kadha, Amma vallinti pere untundhi kada,Mari Amma vallaku mylavaste ammayilu kuda patinchala,puja chesukokudadha cheppamdi