Guruvu garu ma sister ki 2 sons chinna babu sudden ga accident indi 17th December 2023 lo 3days coma lo undi chanipoyadu pitrudosham valla jaruguthunda pedda abbai ki emyna pramadama pls cheppandi
ఒకసారి బాబు వ్యతిగత జాతకం మంచి జ్యోతిష్యుడుకి చూయించండి. పితృదోషం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కానీ బాబు జాతకం లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూసుకోండి. ఒకవేళ కుదిరితే బాబు చేత మృత్యుంజయ మంత్రం చదివించండి, చదివే అవకాశం లేకపోతే విన్న పర్వలేదు. పరమశివుడు మీ కుటుంబాన్ని ఎప్పటికీ రక్షించాలని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ
అవతారాలు చలించి చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడుగా నిలిచి కాపాడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది భూమికి ఆధారం వంటగ్యాస్ ఖనిజసంపదలు బొగ్గుగనులు ఇంధనచమురు ఉన్నంత కాలం ఉత్తమ ఉన్నత కాలం, వాడకం ద్వారా ఆపదలు పోవడానికి కారణం అధికం వాడకం ద్వారా ఆపదలు రావడానికి కారణం కీలకం కరోనా వైరస్లు కుల, సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే ప్రజలు ఇంద్రియం వ్యాపారం ఎయిడ్స్ కాలం సూచనలు ప్రభుత్వాలు ఇంధనం వ్యాపారం కరోనా వైరస్లు కాలం హెచ్చరికలు కాలం నిర్ణయం జాతీయ జెండా సూత్రం ప్రభుత్వాల జాతీయ జెండా పాలకులుగా పరిపాలనా విధానం ప్రజలు టెక్నాలజీ తో మనీ రూపాయలు లేని జీవనవిధానాలు ప్రయోజనాలు ప్రయాణాలు ప్రయోగాలు ప్రమాణాలు
TNREDDY and I am going to Ahobilam for sending of Dr appt at the day sir stay blessed with the day sir stay blessed with the day sir stay blessed with the day sir stay blessed with ❤@@Templescorner
శ్రీ మాత్రే నమః కుదిరితే పొద్దున బ్రహ్మ ముహూర్త సమయంలో చేయండి గొప్ప ఫలితం వస్తుంది, లేదు అనుకుంటే మనకి సమయం కుదరనపుడు మీకు విలయినట్టు చెయ్యండి తప్పు లేదు.
గురువు గారికి నమస్కారం మా వారు ఇంటీరియర్ వర్క్ చేస్తారు అసలు పనులు ఉండట్లేదు ఫర్నిచర్ షాప్ పెడితే అది రన్నింగ్ అవగా తీసేసాం బాగా ఆర్థిక బాధలు ఎక్కువ అయిపోయింది మా వారి పేరు నాగరాజు ఏమైనా పరిష్కారం చెప్పండి గురువుగారు ప్లీజ్
Definitely agree, many of men stopped doing Pooja/Sandhyavandhanam in this modern world. I suggest mothers to make this a habit to your kids so at least future generations keep them doing. Thanks for watching the video! శ్రీ మాత్రే నమః
@GopiNalla కుజ దోష నివారణకు సుభ్రమణ్య ఆరాధన ఉత్తమం, పెళ్లి కాని వాళ్లు నిత్యం సుభ్రమణ్య ఆరాధన చేయడం వల్ల కుజ దోషాలు పోయి పెళ్లి యోగం కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి మీకు తెలిసిన జ్యోతిష్యుడుకి చూపించండి జాతక రీత్యా దోషాలు కూడా ఉండవచ్చు. అ సుభ్రమణ్యుడు మీకు ఏపుడు మంచి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను. ఓం సుభ్రమణ్యేశ్వర నమః
శ్రీ మత్రే నమహ నమస్తే అండి. నిత్య పూజ స్రీ లది కాదు, ఇంటిలోని మగవారురిది అని చెప్పారు కదా నెనూ విడాకులు తెసుకొని, పిల్లలతో ఉంతున్నను.ఇలంటి సందర్భలలో నిత్య పూజ నెనే చెసుకోవచ్చా ?
మంత్రాలు రానివారు మీరు పూజించే దైవం ఒక్క మూల మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే మీకు మంచి పలితం ఉంటుంది ఉదాహరణకు పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అదే విష్ణువుని ఓం నమో నారాయణాయ అని పూజ చెయ్యవచ్చు. శ్రీ మాత్రే నమః
గురువుగారికి శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
😊😊😊😊,u bu bu bhu kya hai😊f
Guruvu garu ma sister ki 2 sons chinna babu sudden ga accident indi 17th December 2023 lo 3days coma lo undi chanipoyadu pitrudosham valla jaruguthunda pedda abbai ki emyna pramadama pls cheppandi
ఒకసారి బాబు వ్యతిగత జాతకం మంచి జ్యోతిష్యుడుకి చూయించండి. పితృదోషం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కానీ బాబు జాతకం లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూసుకోండి.
ఒకవేళ కుదిరితే బాబు చేత మృత్యుంజయ మంత్రం చదివించండి, చదివే అవకాశం లేకపోతే విన్న పర్వలేదు.
పరమశివుడు మీ కుటుంబాన్ని ఎప్పటికీ రక్షించాలని కోరుకుంటున్నా.
ఓం నమః శివాయ
గురువుగారికి పాదాభివందనాలు
గురువు గారి కి పాదాబి వందనం
శ్రీ గురుభ్యో నమః
@@Templescorner❤❤❤ sa❤😂😂 pls😂🎉😢
⁰0😊@@GONEMAD21515
@@Templescorner18:04
@@Templescorner g
గురువు గారికి 🙏పాదాభివందనాలు 🙏చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః
శ్రీ గురుభయోన్నమః
Narayana moskshabali cheyyali antunnaru nijamena solution cheppandi pls
ఒకవేల పితృదోషం ఉంది అని జ్యోతిష్యుడు చెప్తే మోక్ష నారాయణ బలి చెయ్యడం అన్నిటికన్నా ఉత్తమం.
ఓం నమః శివాయ
అవతారాలు చలించి చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడుగా నిలిచి కాపాడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే
పండించలేనిది భూమికి ఆధారం వంటగ్యాస్ ఖనిజసంపదలు బొగ్గుగనులు ఇంధనచమురు ఉన్నంత కాలం ఉత్తమ ఉన్నత కాలం, వాడకం ద్వారా ఆపదలు పోవడానికి కారణం అధికం వాడకం ద్వారా ఆపదలు రావడానికి కారణం కీలకం కరోనా వైరస్లు
కుల, సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
ప్రజలు ఇంద్రియం వ్యాపారం ఎయిడ్స్ కాలం సూచనలు
ప్రభుత్వాలు ఇంధనం వ్యాపారం కరోనా వైరస్లు కాలం హెచ్చరికలు
కాలం నిర్ణయం జాతీయ జెండా సూత్రం
ప్రభుత్వాల జాతీయ జెండా పాలకులుగా పరిపాలనా విధానం
ప్రజలు టెక్నాలజీ తో మనీ రూపాయలు లేని జీవనవిధానాలు ప్రయోజనాలు ప్రయాణాలు ప్రయోగాలు ప్రమాణాలు
🙏వీడియో చూసినందుకు ధన్యవాదాలు
Namo bhaghavate vasudevaya namaha
ఓం నమో భగావతే వాసుదేవాయ
TNREDDY and I am going to Ahobilam for sending of Dr appt at the day sir stay blessed with the day sir stay blessed with the day sir stay blessed with the day sir stay blessed with ❤@@Templescorner
పూజలో చాలా పెద్ద ఫోటోలు పెట్టాలా?
గురువుగారికి నా శిరస్సు వంచి పాదాభివందనములు 💐💐💐💐
శ్రీ గురుభ్యో నమః
గురువుగారు మీకు నమస్కారం .మీకు పాదాభివందనాలు
God gifted pravachana kartaPadabhi vandamlu
శ్రీ మాత్రే నమః
Guruvugaru mee padalaku vandanalu
Guruvugariki danyavadalu
శ్రీ మాత్రే నమః
Guruji, I have learnt a lot from you. Thank you for the service that you are doing🙏
శ్రీ మాత్రే నమః
Nithapoojavidhanam,elachealivediopetteandi🎉🎉🎉guruvugaru
Thank you guruvu garu 🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
శ్రీ మాత్రే నమః
Guruvugariki 🙏
గురువు గారు దేవుడుని కళ్లకు కట్టినట్టు చూపించారు 🎉🎉🎉
శ్రీ మాత్రే నమః
Guruvu garu meeku padabivandanalu manceh pravacanalu cpputunanaru gurvugaru danyavadamulu 🎉🎉🎉🎉🎉
శ్రీ మాత్రే నమః
Guruvu garu meru chepedi vintuntene nijangane bagavathudu vachinnatu anipisthundi meku shathakoti vandanalu
శ్రీ మాత్రే నమః
Chala baga chepperu guruvugaru
శ్రీ మాత్రే నమః
Namaskaram guruvu gaaru
శ్రీ మాత్రే నమః
Ayya Namaskaram. Nithyapooja vidhana slokalani oka pdf lo evvagalara
ఓం నమః శివాయ
హర హర మహాదేవ శంభో శంకర🙏
Guru Garu padhabhi vandanam
శ్రీ మాత్రే నమః
Guruvu gariki namaskar am
శ్రీ మాత్రే నమః
Sree sadguro bhyo namah🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
PDF yevandhi please in Telugu
Guruvu. Gariki padabivañdanam
శ్రీ గురుభ్యో నమః
Namaste Guru Garu
నమస్కారం మీనాక్షి గారు
శ్రీ మాత్రే నమః
శ్రీ గురవే నమః
శ్రీ మాత్రే నమః
Jai hanuman🙏🙏
జై శ్రీ రామ్
🙏
❤🎉well EXPLAINED JAYA JAYA SRI RAMA ❤🎉
జై శ్రీరామ్🙏🙏
Om namah shivaya
Om namo bhagwate vaasudevaya🙏🙏☘️🌺🙏🙏
ఓం నమో బగవతే వాసుదేవాయ
❤❤
వీడియో చూసినందుకు ధన్యవాదాలు
Super
శ్రీ మాత్రే నమః
Om namahshivaya
ఓం నమః శివాయ
Padabi,vandhanam
శ్రీ గురుభ్యో నమః
Om sadguru sai ram ki Jai
ఓం సాయిరామ్
PDF pedthara andi
Guruvu garu naku intlo panivalla carrages cheyyali pooja 11 paina ipotundi ila pooja late ga cheyyachA daya vunchi telapandi namadkarMulu tamaku .
శ్రీ మాత్రే నమః
కుదిరితే పొద్దున బ్రహ్మ ముహూర్త సమయంలో చేయండి గొప్ప ఫలితం వస్తుంది, లేదు అనుకుంటే మనకి సమయం కుదరనపుడు మీకు విలయినట్టు చెయ్యండి తప్పు లేదు.
Nithya pooja oka pdf lo pedathara chala douts unaye
రోజు పసుపు గణపతి చేసి షాడాపచారాలు చేయాలా or గణపతి ప్రతిమ కు చేయచ్చ గురువు గారు
నిత్య పూజ చేసుకునే వారు ప్రతి రోజు పసుపుతో గణపతి ఇబ్బంది కావున ప్రతిమతో చేసుకుంటే సరిపోతుంది.
శ్రీ మాత్రే నమః
Guruvu gariki padabivandanam
శ్రీ గురుభ్యో నమః🙏
Varalaxmidevi ratam first Friday chyavacha andi
వరలక్ష్మీ వ్రతం ఈ సంవత్సరం ఆగష్టు 16 న వస్తుంది. మీకు ఒకవేల ఎటువంటి ఇబ్బంది వల్ల నైన కుదరకపోతే శ్రావణ మాసం మొదటివారం లో కూడా తప్పకుండ
చేసుకోవచ్చు.
Namaskaram guruvu garu Brama muhurtam aa time lo vastundhi kocham chepandi plz
భ్రమముహూర్త సమయం ఉదయం 3:30 నుండి 5:30 వరకు. కొంతమంది ఉదయం 6 వరకు కూడా అంటారు అది కూడా పాటించవచ్చు కాని సూర్యోదయానికి ముందే చేయాలి.
శ్రీ మాత్రే నమః
😂😂
@@Templescorner
Dhyanam,aavahanam,aasanam,paadhyam,arghyam,snanam,vastram,yagnopaveetam,gandham,pushpam,dhupam,dheepam,naivedhyam,thambulam,neerajanam,mantrapushpam
శ్రీ మాత్రే నమః
👏
శ్రీ మాత్రే నమః
1.dyanam
2avahanam
3asanam
4padyam
5argyam
6.snanam
7.vastram
8.yagonopivikam
9.gandham
10.pushpam
11.doopam
12.deepam
13.naivadyam
14.thambulam
15.neerajanam
16.manthrapushpam
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏
Sri Matre namaha 🙏🙏
Sri Matre Namah🙏
😮😊
Thanks for watching
Bramhalu ee knowledge ni peddagaa share cheyaledhu
Ippudu social media dwara as bhagyamu kaluguthundhi kondharu panditha bramhanula dwaraa
చాగంటి లాంటి గొప్ప వారి వల్ల మనకి అద్రుష్టం కలిగింది.
శ్రీ గురుభ్యో నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం మా వారు ఇంటీరియర్ వర్క్ చేస్తారు అసలు పనులు ఉండట్లేదు ఫర్నిచర్ షాప్ పెడితే అది రన్నింగ్ అవగా తీసేసాం బాగా ఆర్థిక బాధలు ఎక్కువ అయిపోయింది మా వారి పేరు నాగరాజు ఏమైనా పరిష్కారం చెప్పండి గురువుగారు ప్లీజ్
Daily there is no need to do puja
Once in aweek
Manchi ga cheptaru
శ్రీ మాత్రే నమః
గురువుగారి పాదాలకు నా నమస్కారం
ఈ పూజ ఇంట్లో ఆడవాళ్లు చేసుకోవచ్చా అండి లేదా యజమాని ఏ చేయాలా
ఇంట్లో యేజమనికి కుదరనపుడు తప్పకుండా ఆడవాలు కూడా చేసుకోవచ్చు. కానీ యేజమని చేస్తే ఫలితం ఇంటిల్ల పాది ఉంటుంది, ఆడవారు చేసే పూజ ఫలం బర్తకు వస్తుంది.
Patiki bellam ledha nrml bellam petavacha
సాధారణ బెల్లం లేక పట్టిక బెల్లం రొండు పూజనీయ వస్తువులే. ఏటువంటి ఇబ్బంది లేకుండ పూజలో వాడుకోవచ్చు.
శ్రీ మాత్రే నమః
🎉🎉🎉🙏🙏🙏🌹🌹🌹
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్
Now a days gents are not performing Pooja sandhyavandanam .with a such a person wife should continue to live
Definitely agree, many of men stopped doing Pooja/Sandhyavandhanam in this modern world. I suggest mothers to make this a habit to your kids so at least future generations keep them doing.
Thanks for watching the video!
శ్రీ మాత్రే నమః
In the beginning idol worship later you must see the God in everything and everywhere
This is the Rule of Nature you must obey
గురువుగారు మా పిల్లలుకి పెళ్లిళ్లు అవ్వటం లేదు. కాస్త పెళ్లిళ్లు అయ్యేలా ఏమియినా పూజ చెప్పండి.
@GopiNalla కుజ దోష నివారణకు సుభ్రమణ్య ఆరాధన ఉత్తమం, పెళ్లి కాని వాళ్లు నిత్యం సుభ్రమణ్య ఆరాధన చేయడం వల్ల కుజ దోషాలు పోయి పెళ్లి యోగం కలిగే అవకాశం ఉంది.
అలాగే వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి మీకు తెలిసిన జ్యోతిష్యుడుకి చూపించండి జాతక రీత్యా దోషాలు కూడా ఉండవచ్చు.
అ సుభ్రమణ్యుడు మీకు ఏపుడు మంచి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను.
ఓం సుభ్రమణ్యేశ్వర నమః
Sri kala hasti velli Pooja cheyinchukuna manchidi
శ్రీ మత్రే నమహ
నమస్తే అండి.
నిత్య పూజ స్రీ లది కాదు, ఇంటిలోని మగవారురిది అని చెప్పారు కదా
నెనూ విడాకులు తెసుకొని, పిల్లలతో ఉంతున్నను.ఇలంటి సందర్భలలో నిత్య పూజ నెనే చెసుకోవచ్చా ?
ప్రత్యామ్నాయం లేనప్పుడు నిత్య పూజా ఎవరైనా చేసుకోవచ్చు.
మీరు ఏమాత్రం సందేహం లేకుండా పూజ చేసుకోండి.
శ్రీ మాత్రే నమః
ఆడ వారు కూడా ఇలానే చేయొచ్చా
ప్రత్యామ్నాయం లేనప్పుడు ఆడవారు తప్పకుండ పూజ చెయ్యవచ్చు
శ్రీ మాత్రే నమః 🙏
Oooooooooooooooom
ఓం నమః శివాయ
గురు గారు మంత్ రాలూ రావూ అండీ
మంత్రాలు రానివారు మీరు పూజించే దైవం ఒక్క మూల మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే మీకు మంచి పలితం ఉంటుంది
ఉదాహరణకు పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అదే విష్ణువుని ఓం నమో నారాయణాయ అని పూజ చెయ్యవచ్చు.
శ్రీ మాత్రే నమః
🕉️🕉️🕉️👃👃👃🌹🌹👣👣🌹🌹
శ్రీ మాత్రే నమః
Guruvugariki padabhi vandanalu.
శ్రీ మాత్రే నమః
Guruvu gariki padabhivandanalu
శ్రీ మాత్రే నమః
గురువు గారికి పాదా భి వందన ములు.
శ్రీ మాత్రే నమః 🙏
Omsri tama 🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
Sri gurubhyonamah
శ్రీ మాత్రే నమః
Om namashivays🙏🙏🙏🙏
ఓం నమః శివాయ
@@Templescorner😊 ki
😊
@@durgasathyavathi8886 Thanks for your support🙂
🙏🙏
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ
Oooooooooooooooom
ఓం నమః శివాయ
Sri Gurubhyo Namaha
శ్రీ గురుభ్యో నమః
🙏
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
Guruvu Gariki Napadhabi vandanal
శ్రీ మాత్రే నమః
Guruvu gariki padabevandanam
ఓం నమో వేంకటేశాయ
🙏🙏🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ
🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏