అన్నం పప్పుచారు సాంబార్ తో తినడానికి కూరగాయలు లేనపుడు వంటరానివాళ్ళు కూడా ఈజీగాచేసుకునే masala mirchi

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ •

  • @V.kamaleswari
    @V.kamaleswari Рік тому +1

    New recipe 😋 😍 👌 Super 👌 chala bavuntundi pappu charu lo my favourite dish ♥ 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
      Thank you so much 😊

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 Рік тому

    బాగుంది చాలా బాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @avakayawood
    @avakayawood Рік тому +10

    🙏ఆహా వీడియో చూస్తున్నప్పుడు నీళ్లు ఊరిపోతోంది ఇంక ఈ వంటకాన్ని చేసుకుని తింటే ఆహా ,,,,,,,,,,,,,,,,,,ఇక మాటలు లేవు👌👌👌😂😂😂😂😂😭😭🤩🤩🤩🤩🤩😋😋😋😋😋😋😍😍😍😍😍😍❤❤❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      అవునండీ! చాలా చాలా బావుంటుంది, వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి 😊

    • @rajaiahbudiga2710
      @rajaiahbudiga2710 Рік тому

      @@SpiceFoodKitchen a

  • @mamathakonakalla4868
    @mamathakonakalla4868 Рік тому

    Wow, chatpata recipe

  • @hari0107
    @hari0107 Рік тому

    Suuuper, intlo ready ga vunnai mirchi...kachitanga try chesthanu

  • @mhemanalini3371
    @mhemanalini3371 Рік тому

    Adbhutham andi

  • @saraswathisri6528
    @saraswathisri6528 Рік тому +4

    సూపర్ ఈ వర్షం లో ఇలా చేసుకొని తింటే ఉంటుంది నా స్వామిరంగా సూపర్ సింపుల్ అండ్ టేస్ట్ ❤❤

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 Рік тому

    Super andi 15 days back star restaurant lo side dish laaga pettaru testy ga vunnai but ingredients teliyadu now we make in our home thanks andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you so much andi ☺️🙏
      ఈసారి ఇంట్లోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊

  • @శ్రీక్రియోషన్స్-జ2ఱ

    Wow yama yummy 😋repati pappu charu loki cheyyadam thineyyadam tq mam🙏

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 Рік тому

    E mirchi tho ma Amma pulusu chestundi baguntundi me recipes tho ma Amma cheti vanta gurthu chesukuntunanu tnq sis ❤

  • @panidhra5469
    @panidhra5469 Рік тому

    హాయ్ హనీ అక్కా సూపర్ మిర్చి శుభ శుభోదయం అమ్మ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      హాయ్ డియర్! ధన్యవాదాలు 😊
      శుభరాత్రి 🌌

  • @lolakshikarri2961
    @lolakshikarri2961 Рік тому

    Super ra nenu kuda chestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thanks Amma 🥰
      ట్రై చేయండి! చాలా బాగుంటుంది..

  • @swathantrameme1183
    @swathantrameme1183 Рік тому

    Chala bagundi recipe andi.👌

  • @Srkindian15
    @Srkindian15 Рік тому

    1st time mirchi fry chusthunna. Thank you sis for a new recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      My pleasure 🤗
      Try చేయండి! చాలా బాగుంటుంది 😊

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 Рік тому

    Nenu definitely chesthanu bcz very easy method but Anni vedi vasthuvulu ingredients kada Andi rainy or winter lo help avuthundi idi tqs for ur recepe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you very much andi ☺️
      ఈ చల్లటి వాతావరణంలో ఇలాంటివి తినడం మంచిదేనండి, ట్రై చేయండి..
      చాలా బాగుంటుంది 😊

  • @RAVITEJA-ml7eh
    @RAVITEJA-ml7eh Рік тому

    Sister ... Me prathi video super undhi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thanks a lot 🙏

  • @mounikamanda4398
    @mounikamanda4398 Рік тому

    Wow super 😋 😋😋😋😋😋😋

  • @vishalvarma1095
    @vishalvarma1095 Рік тому +1

    Me chese vantlu 👌👌 untai akka chusthunte mouth watering 👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీ అభిమానానికి చాలా సంతోషం డియర్ 🤗 Thank you so much 😊

  • @keerthipelluri994
    @keerthipelluri994 Рік тому

    Super recipe madam 👍

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Рік тому

    Super 👌👌👌

  • @rahulgatlevar3591
    @rahulgatlevar3591 Рік тому

    Wow!! I can not wait to make this tempting dish.thanks.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank u soo much for liking this recipe 😊! Try it if possible.. definitely you'll like 👍

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 Рік тому

    Meku nejaoga hadsaf 👏👍 super good 👍 sepch and raysep,senni vedeyos chusunnagane enthavaraku melaga entha sepuluga kuda chysucovachha anylaga untai me raysep,s great meku na danyavadalu chybuthunna

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నా వీడియోస్ నచ్చినందుకు మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి! Thank you very much 😊🙏

  • @pandduchinnu6836
    @pandduchinnu6836 Рік тому

    Esssss very spiceeeeeeee😝😝😝😝😝🧕

  • @thirumounika9982
    @thirumounika9982 Рік тому

    Me vantalu super Akka ❤️❤️❤️

  • @happylife...843
    @happylife...843 Рік тому

    superb

  • @ashokr5579
    @ashokr5579 Рік тому

    Nicee maa

  • @chengacherlaswapna-dn6xr
    @chengacherlaswapna-dn6xr Рік тому

    Noruripothundi akka super anthey❤

  • @lokanadhanm9905
    @lokanadhanm9905 Рік тому

    Super madam for any kind of new recipes blindly go to search in your channel only

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Very glad to hear your sweet words ☺️ Thank you so much andi 😊🙏

  • @jesussaves8957
    @jesussaves8957 Рік тому

    Super mam

  • @lavanya-rl5lf
    @lavanya-rl5lf Рік тому

    😋👌

  • @shylajak5997
    @shylajak5997 Рік тому

    Seems interesting sister. New recipe to me. I don't know this one

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you very much 😊🤗
      Try it if possible.. definitely you'll enjoy the taste 😊

  • @sahasraabhinav6755
    @sahasraabhinav6755 Рік тому

    Super akka❤

  • @madasurajani8
    @madasurajani8 Рік тому

    Hi frnd
    How r u all
    Super idea and good recipe
    Kani ma kurnool lo mirchi 120 rs vundi ipudu tinte mirchi marinta gatuga vuntindemo
    Nice recipe thank u frnd
    I told just for fun
    Keep rocking always...............

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Hi andi ☺️
      Thank you so much 🙏
      మేము బాగున్నాము, మీరూ బావున్నారని ఆశిస్తున్నాను 🤗
      మీరన్నట్లు చాలా కూరగాయలు మిర్చీలు టమాటాతో పరుగు పందెం పెట్టుకున్నట్టున్నాయ్! అన్నీ అందకుండా పరిగెడుతున్నాయి 😄
      వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బాగుంటుంది 😊

  • @Sreekanth_25
    @Sreekanth_25 Рік тому

    Nice receipe maam i will try it 😋...

  • @dominthegamer8115
    @dominthegamer8115 Рік тому

    First comment and first like

  • @rajyalakshmipasumarthi644
    @rajyalakshmipasumarthi644 Рік тому

    Hi akka super undi nanu edi try chesthaa
    Akka meru epudu merchi cut chesina knife bagundi akada tisukunaru link evandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Hi dear! Thank u soo much ☺️
      ట్రై చేయండి.. definitely you'll like 👍
      Sorry! అది హైదరాబాద్ లో ఒక స్టోర్ లో తీసుకున్నాను డియర్ 😊

  • @seetakadapala8859
    @seetakadapala8859 Рік тому

    🌞🌞🌞💕

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 Рік тому

    👍

  • @jyothig9850
    @jyothig9850 Рік тому

    😘😘😘

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 Рік тому

    ❤❤❤

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 Рік тому

    ☺️😊😋👏😍

  • @smartteluguchannel632
    @smartteluguchannel632 Рік тому

    I love this recipe ❤

  • @triveni.b9185
    @triveni.b9185 Рік тому +1

    Abbaaa ❤❤ spicy item looks tempting 😋😋😋thank u so much for this madam ❤❤❤

  • @anithanagumalli8703
    @anithanagumalli8703 Рік тому

    Ee varsha Kalam lo thinte chal bagutundhi,thappakunda chesta SIS😃.alage Mee vanta tho patu okasari memalni live lo choodalanukuntunanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి🤗 వీలైనప్పుడు ట్రై చేయండి.. చాలా బాగుంటుంది..
      ఏదైనా అకేషన్ చూసుకొని చేయాలి 😊

  • @sailus8524
    @sailus8524 Рік тому

    Taste Spicy Recipe SISTER 😊😮

  • @kanukuntlasravanthi3316
    @kanukuntlasravanthi3316 Рік тому

    Na chinnappudu ma amma chesadi pappu charu lo bagutadi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Yes! పప్పు చారు సాంబార్ కి సూపర్ కాంబినేషన్ 👌! మీ childhood memories షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం! Thank u 😊

  • @ravikamal9
    @ravikamal9 Рік тому +1

    😛😛..చేపలు లేకుండా చేపలు కర్రీ వంట నాకు వచ్చు..

  • @varalaxmilanka3755
    @varalaxmilanka3755 Рік тому +2

    అన్యాయం అండి...... పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్న టైములో పెట్టారు😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      ముందుగా టమాటా పచ్చడి పెడదాం అనుకున్నాను అండి 😬! తర్వాత పచ్చి మిర్చి బెటర్ అనులిపించి ఇది చేశాను 😄! రేట్లు తగ్గాక ట్రై చేయండి.. Thank u 😊

    • @varalaxmilanka3755
      @varalaxmilanka3755 Рік тому +1

      @@SpiceFoodKitchen sure Andi, I was just joking

  • @magbob1120
    @magbob1120 Рік тому

    meeru mee youtube journey and profile video chesthanu ani chepparu kada andi...waiting for it...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      వీడియోస్ ఎడిటింగ్ వాయిస్ తో పాటు ఇంట్లో పనులు manage చేయడం చాలా కష్టంగా ఉంది అండి! దానికి తోడు కెమెరా ముందుకు రావాలంటే నాకు మాటలేమీ రావు 😬 ఏదైనా అకేషన్ చూసుకొని ప్లాన్ చేయాలి 😊

  • @soumyapadmavathi7422
    @soumyapadmavathi7422 Рік тому

    Very interesting recipe andi. Hats off for your creativity dear. ❤ u. Thanks for sharing.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Most welcome andi 🤗
      Thanks for liking my recipes 🙏

  • @sairabanu7690
    @sairabanu7690 Рік тому

    Ie cimla mirchi cheyyocha madam ? Nenu miku ie paata dedicatechestunnanu ,.... ..........na peru cheppukondi milo evarainaa na na peru cheppukondi milo okkaraina challagali .....................😂😂❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      చేసుకోవచ్చు అండి.. కానీ సిమ్లా మిర్చికి కారం చాలా తక్కువ ఉంటుంది 😊
      అవునండీ.. ఈ పాట నాకు కూడా చాలా ఇష్టమే! కానీ.. ఎవరూ చెప్పలేరుగా ☺️
      Thank u soo much for ur comment & song 🙏

    • @sairabanu7690
      @sairabanu7690 Рік тому +1

      @@SpiceFoodKitchen rani kadu mee peru 😀😀

  • @sreenivask8867
    @sreenivask8867 Рік тому

    Same దూరదర్శన్ lo vaarthalu chadivinattuga sraddhaga cheptharandi meeru recipie😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి! Thank u 😊

  • @sarahsupriyavelagapalli2430

    Edi North India lo mirchi achar antaru

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 Рік тому

    అటూ..పని....ఇటూ.. పని
    అడుగు ఎటూపడనివ్వదు..ఒకటే పని.. పని
    వండి వండి వళ్ళు హూనం..
    ఒక్కరోజైనా రెస్ట్ ఏదీ..
    ఆడాళ్ళం కదా! అదీ..అనలేం?
    కుక్కర్ విజిల్ ఆపేంత ఖాళీ ఉండదు..
    కాఫీలో చక్కెర వేశామా!! గుర్తూ ఉండదు
    పిల్లల స్కూల్స్ టైంలో ఊపిరీ ఆడదు.
    మైండ్లో మసాలాల ధ్యాసా ఆగదు
    పోపులపెట్టె చూసే ధ్యాసే రాదు.
    పప్పుప్పులు రుబ్బాలంటే .. సమయం చాలదు
    గ్యాసుబండ రేటు..ఎక్కడో మంట
    ఓ నగో నట్రా ఇంకేం కొంటాం అనేట్టు..
    కోటీశ్వరులే అమ్మో ...కూరగాయలా .. రాదు ఊపిరి
    ఇటు ప్రతి ఇంటాయన జీతం.. నెల సగానికే ఆవిరి
    అయినా ...అయినా.... అయినా...
    ఒక్క మిరప కాయ్ ..ఎందులోనూ తక్కువ కాదోయ్
    సగం కోసి ఇలా వేపి చూడు.... సిగ్గుతో చంపారనే చచ్చిపడు..
    స్కైలో స్టార్స్ ...ని లెక్కపెట్టలేం...
    స్పైసీ మైండ్లో.. ఐడియాలకు పుల్ స్టాఫ్ పెట్టలేం .
    థాంక్స్.ఫర్. రీడింగ్...🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      అబ్బా.. మా ఆడవాళ్ళ వంటింటి కష్టాలు.. ఆ బుర్రలను తోలిచేసే ఆలోచనల్ని ఎంత కరెక్ట్ గా చక్కగా చెప్పారండి 👏
      కూరగాయలు లేనప్పుడే కాదండీ.. ఇప్పుటి టమాటా రేటులాగా కూరగాయల రేట్లు మండిపోతున్నపుడు కూడా ఇలా మిరపకాయ మసాలా చేస్తే ఆ మంటే తెలీదు ☺️
      థాంక్స్ ఫర్ రీడింగా..😲
      డబ్బులతో కొనలేని అభిమానంతో.. చిన్న చిన్న ముచ్చటైన పదాలతో.. ఇలా కవితలు అల్లి మమ్మల్ని ఆనందింపజేస్తున్న మీకే మన వ్యూయర్స్ తరపున డబుల్ థాంక్స్ అండి 🙏

  • @dominthegamer8115
    @dominthegamer8115 Рік тому

    Hi

  • @m.sureshsuresh3112
    @m.sureshsuresh3112 Рік тому

    Super 👌👌👌👌Good afternoon andi🌳

  • @tammalipravishta4741
    @tammalipravishta4741 Рік тому

    Super akka❤