Premamayudu Full Movie | Telugu Christian Movie

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 264

  • @thebiblemessages
    @thebiblemessages  4 місяці тому +7

    Ma peru cheppukuni evaraina mimmalni money adigite ivvakandi.. mosapokandi..okavela seva kosam money ivvalanukunte channel lo unna offcial phone number 7799121351 ko call cheysi nijamo kado kanukkkondi..
    money ivvandi inka ekkuva money return istam leda job istam ilanti vishayalanu nammoddu.. mosapovaddu...

    • @laxmantaida5784
      @laxmantaida5784 3 місяці тому +1

      Yendhuku Movie youtube lo ravadam ledhu why brother

    • @rev.daviddulla8475
      @rev.daviddulla8475 3 місяці тому +1

      Inka movies leva anna

    • @rohan...-sr3rs
      @rohan...-sr3rs 2 дні тому +1

      Ok.. Anna... Elanti episode s,enka eno...thiyalani korukontuna... God Bless you... 🛐

  • @mannevenuchristianmedia5827
    @mannevenuchristianmedia5827 8 місяців тому +41

    🙏 అన్నా... ఈ సినిమా ద్వారా దేవునికి మహిమ... సాతానుకు సిగ్గు... మనకు క్షేమం... ఆమెన్

  • @ChengeToChrist
    @ChengeToChrist 8 місяців тому +15

    చాలా బాగుంది అన్న
    కష్ట పడ్డా వారందరికీ
    మీకందరికీ క్రీస్తు నామమున వందనాలు.

  • @AkshayaDyavathi-my5bo
    @AkshayaDyavathi-my5bo 7 місяців тому +5

    Praise the lord 🙏 anna. Matallo cheppalemu anna. Thanks anna. Chala baaga chepparu devuni matalu.

  • @rohan...-sr3rs
    @rohan...-sr3rs 2 дні тому +2

    Challa chakkaga thisaru anna.... Love you.. So much... Ellaney enka eno... Devvuni prema.. Samajaniki... Teliya cheyalani.. Korukontuna... 🛐.. God bless you... ✝️

  • @Bandi.Nandini
    @Bandi.Nandini 8 місяців тому +25

    అన్నయ్య జీవితం అంటే ఏమిటో దాని విలువ అంటే ఏమిటో నాకు మీరు 😔😔తెలియచేసినందుకు మీకు నా ధన్యవాదములు అన్నయ్య

  • @Bro.MPEvengelistChakali.
    @Bro.MPEvengelistChakali. 3 місяці тому +6

    దేవుని ప్రేమను ఎంత కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు బ్రదర్ మీకు మా కృతజ్ఞతలు🌈🤷🏻🫂🙏🏻🙏🏻🙏🏻🤷🏻🤝🤝🤝

  • @జోష్ణజోష్ణ
    @జోష్ణజోష్ణ 8 місяців тому +3

    ప్రైస్ ది లార్డ్ యేసయ్యకే మహిమ కలుగును గాక నేను ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎంతగానో నిరాశతో దుఃఖముతో వేదనతో బాధతో ఉన్నాను ఈ మూవీ చూసిన తర్వాత నాలో ఒక ఉత్సాహం సంతోషం సమాధానం నెమ్మది కలిగింది యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్

  • @samsmary928
    @samsmary928 8 місяців тому +18

    సెకండ్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అన్న. దేవుని మహా కృప నీకు తోడై యుండును గాక ఆమెన్ ❤❤❤❤

  • @pushpalatha9250
    @pushpalatha9250 Місяць тому +1

    బ్రదర్ మెసేజ్ చాల బాగుంది నాలో కుడా దేవుని భయం కలిగినది గొప్పవాడు అని అనిపించింది దేవునికి అని సద్యం దెవుడూ గొప్పవాడు దేవునికి మహిమ కలగాలీ amen

  • @narasayyakusume6482
    @narasayyakusume6482 9 місяців тому +14

    ఒక్క క్రిస్టియన్ కే కాదు గానీ ఇప్పటి తరానికి అవసరమైన గొప్ప దేవుని మూవీ ఇచ్చారు అన్నయ్య... దేవుని ప్రేమను తెలుసుకోవడం లో ఎవరు కూడా ఇంత స్పష్టం గా చెప్పలేరు అనే విధంగా ఈ మూవీ ఉంది.... Tq so much anna... Waiting for premamayudu 2 ❤❤

  • @Yesurathnam228
    @Yesurathnam228 8 місяців тому +7

    ప్రతి ఒక్క మాటను వివరిస్తూ అర్థమయ్యేలాగ మాట్లాడినందుకు షార్ట్ ఫిలిం ద్వరగ మూవీ ద్వారా గా మనోనేత్రాలు తెరిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయ పూర్వకంగా వందనాలు పరిచర్యలో వారిని ఇంకా వాడుకొను గాక దేవునికి మహిమ కలుగును గాక

  • @sushmaswarna6974
    @sushmaswarna6974 9 місяців тому +7

    వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻 బైబిల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము tq అన్నయ్య మీరు చెప్పిన తరువాత దేవుని ప్రేమ తెలుసుకున్న

  • @trenathachakkatrenathachak6818
    @trenathachakkatrenathachak6818 7 місяців тому +3

    చాలా బాగుంది అన్న కష్టపడే ఈ షార్ట్, ఫిలిం ఈ సినిమా ద్వారా అందరికీ వందనాలు 🛐🛐🛐🛐✝️⛪🌹

  • @chinnaarekanti123
    @chinnaarekanti123 8 місяців тому +7

    Wow what a beautiful movie thanks to all who are acting in this film and who are work for this movie🙏

  • @sekharofficialvlogs
    @sekharofficialvlogs 8 місяців тому +8

    వందనాలు అన్నయ్య బాగుంది మూవీ పార్ట్ - 2 కోసం వేయింటింగ్

  • @Sharonkrupa3728
    @Sharonkrupa3728 8 місяців тому +3

    Satyani satyam dwara matrame nirupinchi, inka jeevitha satyam mariyu jeevitham yokka mukya uddesham me dwara maku ichina gnanamuni batti a devunike mahima kalugunu gaka Amen! Amen! Amen! Hallelujah! ❤❤❤❤❤❤❤❤

  • @Viewer-r8i
    @Viewer-r8i 9 місяців тому +10

    ఇది కదా కావాల్సింది క్రైస్తవ్యానికి 😍 great anna
    Andaram kalisi వాక్యం నేర్చుకుంటే అదే దేవునికి మనం ఇచ్చే బహుమానం 🎉❤

  • @rachelglory6549
    @rachelglory6549 9 місяців тому +51

    Christianity lo ilaanti movie chusthaanu anukoledu.... Asalu okkasaariga goosebumps vacchaay annaa Bible elevation scene lo....❤

    • @yaswanththimothyhosanna
      @yaswanththimothyhosanna 9 місяців тому +1

      Yess sis.mana life god kosam every second use ayela undali lekapothe narakam kayam

    • @vasupallisatya9270
      @vasupallisatya9270 7 місяців тому +1

      E movie kuda chudandi excellent ga untundi

  • @princeteja7447
    @princeteja7447 8 місяців тому +8

    1:25:55 వందనాలు బ్రదర్ ప్రభువు వారు చనిపొక ముందు పరాదైసు పాతాళంలో ఉంది కానీ ఆయన చనిపోయి
    ఎఫెసీయులకు 4:8,9 ప్రకారం పాతాళంలో ఉన్న ఆ పరదైసును
    2కోరింథీయులకు 12:2,3 ప్రకారం మూడవ ఆకాశమునకు తీసుకుపోయాడు.
    మూవీ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.

    • @thebiblemessages
      @thebiblemessages  8 місяців тому +3

      Ma channel lo pathalam paralokam gurinchi oka message undi brother... Adi okasari vinandi.. miku clarity vastundi.. edaina cheppali anukunte ma number ki call cheyandi brother

    • @princeteja7447
      @princeteja7447 8 місяців тому +2

      @@thebiblemessages ok brother

    • @princeteja7447
      @princeteja7447 8 місяців тому +1

      @@thebiblemessages
      వందనాలు బ్రదర్ ఒకసారి ఈ వచనాలను కూడా అధ్యయనం చెయ్యండి
      ఎఫెసీయులకు 4:8
      అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
      2కోరింథీయులకు 12:2
      క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
      2కోరింథీయులకు 12:3
      అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.

    • @princeteja7447
      @princeteja7447 8 місяців тому +2

      వందనాలు బ్రదర్ మీరు చెప్పిన వీడియో చూసాను కానీ మీరు ఒకసారి ఈ వచనాలను కూడా అధ్యయనం చెయ్యండి.
      ఎఫెసీయులకు 4:8,9
      2కోరింథీయులకు 12:2,3

    • @thebiblemessages
      @thebiblemessages  8 місяців тому

      A vachanala bhavam miranukunnattu kadu brother... Ma number ki call cheyandi Prema purvakam ga discuss cheddam

  • @anjibvk2311
    @anjibvk2311 8 місяців тому +4

    Praise the lord brother thanks for good preyar God bless you all your family ❤❤❤🎉🎉❤❤❤

  • @Jesusfollower73
    @Jesusfollower73 8 місяців тому +4

    Prise the lord అన్న మీరు చేసిన ఈ గొప్ప పనికి వందనాలు మిమ్మల్ని దేవుడు దీవించిన గాకా

  • @moseiahg4645
    @moseiahg4645 8 місяців тому +4

    Excellent Film,,,
    I wept a lot while seeing the film
    May God
    God Bless all ,
    Repent all,,,transform all
    May God fulfill God's purpose and your goal and aim and target

  • @rajsnekuri-qp6pb
    @rajsnekuri-qp6pb 9 місяців тому +5

    చాలా బాగుంది బ్రదర్ god bless you

  • @KAVYA-z2e
    @KAVYA-z2e 8 місяців тому +2

    Praise our lord ❤ How Greatful we are that our heavenly Father loves us so much love my everything @JESUS ❤

  • @madhubhavana..narapogu5342
    @madhubhavana..narapogu5342 8 місяців тому +4

    Prise the lord Annaya meeru చెప్తుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి

  • @Bayyarapusukanya1
    @Bayyarapusukanya1 8 місяців тому +3

    సూపర్ మెసేజ్

  • @SwarnaMacha
    @SwarnaMacha 9 місяців тому +6

    the first pillar of my of Christian life. This is my best movie.

  • @kopanathisandhya1356
    @kopanathisandhya1356 9 місяців тому +5

    Super ga meaning cheparu👌👌👌👌🙇‍♀️👍🏻🙏🙏 video తీసిన mi andariki na vandanallu🙏🙏🙏🙏🙏

  • @Jesusgowri7
    @Jesusgowri7 8 місяців тому +2

    Praise the lord brother s 🙏🙏🙏 and sister s inthaga devuni gurinchi nenu inthaga artham vidhanga nenu vinaledu thanku brothers God bless you and your s family s 🙏🙏🙏

  • @mallimca8516
    @mallimca8516 8 місяців тому +3

    Chala vishalanu trlskunanu brother ee movie dwara tq brother

  • @nukarapulakshminarayana2949
    @nukarapulakshminarayana2949 8 місяців тому +3

    Thankyou very much message for your help ❤❤❤🎉🎉

  • @mirollagangadhar4191
    @mirollagangadhar4191 8 місяців тому +3

    చాలా బాగుంది బ్రదర్

  • @SaiKrishnaM-qd2xv
    @SaiKrishnaM-qd2xv 9 місяців тому +5

    Life gurinchi full clearity vachindi brother.... Thanks to God ❤

  • @christsolger.cstelugu3943
    @christsolger.cstelugu3943 9 місяців тому +6

    చాలా బాగుంది బ్రదర్ 👌సూపర్ ❤❤❤❤

  • @chrisrex946
    @chrisrex946 8 місяців тому +3

    Very nice movie God bless you my brother

  • @vaddemiryamu392
    @vaddemiryamu392 7 місяців тому +3

    Chala bagundi anna praise the lord 🙏

  • @akashkaveri3613
    @akashkaveri3613 8 місяців тому +3

    Praise God wonderful film god bless you brother s

  • @jyothijyo1073
    @jyothijyo1073 8 місяців тому +2

    Na aavedhana na matalu na edupu prati okkati chupincharu please continue to do it brothers

  • @sushmaswarna6974
    @sushmaswarna6974 9 місяців тому +8

    ప్రకృతి గురించి చెప్పినప్పుడు దేవుని ప్రేమ ఏంటో తెలుసుకున్న అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 7 місяців тому +2

    ప్రైస్ ది లార్డ్ భయ్యా చాలా మంచి ఫిలిం తీశారు నిజంగా నిజంగా ఇది చూసిన వారికి కనువిప్పు

  • @JEswari-pp2ei
    @JEswari-pp2ei 8 місяців тому +3

    Annayya chala bagumdi. Vamdanalu

  • @yanamarthihimabindu2988
    @yanamarthihimabindu2988 9 місяців тому +5

    Amma baboi 😍.... Movie ante ilaa undali anipinchindi......nijangaa life ante enti ardam ayyela choopincharu... ❤❤❤💕thank u so muchh brother🥰🥰

  • @tejaswinijinka6697
    @tejaswinijinka6697 9 місяців тому +5

    Realllyyyyy a lot of TQs to God.......ee movie dwara na life ne marchesaru🎉🎉.....
    Christians movie theyyatam yenti ani chudakodadhu anukunna.....Bt devuni krupani batti chusa❤
    Chudakapoyyi unte na life inkola undedhi emo🥺

  • @gullaganapathi4441
    @gullaganapathi4441 9 місяців тому +5

    Life starting nunchi ending varuku mottam chepparu brother oka movie lo🎉
    Tqs to god annaya❤❤

  • @vanitha6869
    @vanitha6869 9 місяців тому +7

    Amazing movie 😍🤩..God bless you all

  • @haveelam9612
    @haveelam9612 9 місяців тому +7

    Palinchadaniki vachina prabhuvu kaadhu preminchadaniki vachinaaa premamayudu....❤
    Excellent movie devuni vakyaniii illaa visualisation lo chupinchadam amazing gaa undhi broo😍😍😍

  • @SolomonMuthyaal
    @SolomonMuthyaal 7 місяців тому +3

    Very very good movi god bless you ❤

  • @mamathajesus5521
    @mamathajesus5521 8 місяців тому +3

    Wow excellent short film and song

  • @kollimallanagesswararao7661
    @kollimallanagesswararao7661 8 місяців тому +4

    బ్రథర్స్, దేవుని పేరట మీకు వందనాలు.
    ఈ మూవీ చాలా బాగుంది. చాలా బాగా అందరికి అర్ధమయ్యేటట్టు తీశారు. చాలా సంతోషం. ఇంకా ఇలాంటి మూవీస్ మరెన్నో తీయాలని, దేవుడు మీకు సహాయం చేయాలనీ నేను కోరుకుంటున్నాను.

  • @sanaboyinasrivalli2895
    @sanaboyinasrivalli2895 8 місяців тому +3

    Praise the lord brother super message god bless you

  • @prasannalakshmi9794
    @prasannalakshmi9794 8 місяців тому +3

    Vandanalu Brother🙏🙏🙏🙏🙏🎉

  • @nissisamuel6427
    @nissisamuel6427 8 місяців тому +3

    Wonderful move anayya 🥰

  • @sruthinandeti3443
    @sruthinandeti3443 9 місяців тому +23

    నిజంగా నా లైఫ్ ని change చేసిన movie ఇదీ ❤ నా లైఫ్ మీద పిచ్చి క్లారిటీ వచ్చిందీ💕
    Tq Lord 🥺🥺🥺

  • @joycemeyarofficial5367
    @joycemeyarofficial5367 8 місяців тому +3

    Praise the lord anna this short film is very very wonderful and it gives great message to all God bless your team anna🙏🙏 Glory to God

  • @prabhukurdi6914
    @prabhukurdi6914 9 місяців тому +3

    The wonderful MSG brother TQ so much 🙏🙏

  • @xxxtentacino859
    @xxxtentacino859 9 місяців тому +7

    ❤❤❤ enni saarlu chusina bore anipinchadu glory to God

  • @marypeter5833
    @marypeter5833 8 місяців тому +3

    Praise the lord brother God bless you

  • @selfieyadav..2576
    @selfieyadav..2576 8 місяців тому +1

    Praise to the lord .Annayya vandhanalu. thanks to your team in the name of jesus for giving us this film .

  • @Tejasree-b1b
    @Tejasree-b1b 9 місяців тому +4

    Excellent annayya ...... chaala kothaga devuni premanu prakruthi chusi ela ardham chesukovali Ani Inka enno vishayalanu chaala logic ga with bible verses tho chaala baa ardham ayyettatu chepparu annayya ...❤❤❤❤❤❤....praise to be lord ❤❤❤

  • @lavnyalavnya1402
    @lavnyalavnya1402 8 місяців тому +2

    Thank you god ee vidio cheyadaniki brothers ki meeru echina alochananu batti 🙏🤝god bless you to all team members

  • @SharadhaDaidi-w5y
    @SharadhaDaidi-w5y 9 місяців тому +7

    Chala baga cheapparu anna meeru chepadi vintute chala 😭 edpu vachndi 👏

  • @Jyothsna567
    @Jyothsna567 8 місяців тому +1

    ❤tq brother bible ni uchitamuga nerpistunnaru...... Excellent movie brother❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ChittariJahnavi
    @ChittariJahnavi 5 місяців тому +3

    Chala Baga tisaru ❤ brother 🎉🎉

  • @ammanannashirisha3376
    @ammanannashirisha3376 9 місяців тому +6

    సూపర్ బ్రదర్ 💐💐💐💐💐❤❤❤❤❤❤

  • @thanguladhoni1134
    @thanguladhoni1134 9 місяців тому +3

    God opened my eyes through this movie... Glory be to God!....and thank you soo much brothers...god bless you

  • @RupaniDinakar
    @RupaniDinakar 9 місяців тому +3

    Thank you anna, Devudu ninnu goppaga vadukuntaadu anna..mahima ghanatha prabavamu devuniki maathrame chellunu gaaka.!

  • @SwarnaMacha
    @SwarnaMacha 9 місяців тому +3

    Ever before never after a movie. It's not only a movie ❤😢it's an emotions. I'm really so happy watching this movie again.

  • @KondagorriArjun-u7h
    @KondagorriArjun-u7h 9 місяців тому +3

    Vandanalu brother 🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤

  • @SirishaPallapu
    @SirishaPallapu 9 місяців тому +6

    For the first time Christianity lo nenu intha goppa movie ni chudadam ❤..nijamga chala chaala bagundhi brother ...
    Ea movie ki , movie script ki , directions ki ,acting ki 🎉🎉 take a bow 🎉🎉🎉 ...

  • @s.sowmya5823
    @s.sowmya5823 9 місяців тому +3

    Really entha goopa idea echina deviniki manasu purthiga vandhanalu ❤

  • @Jesusiscomingsoon25
    @Jesusiscomingsoon25 9 місяців тому +3

    Yes✅ annya I'm waiting. All glory to my lord Jesus Christ😊🎉

  • @bswathi9877
    @bswathi9877 8 місяців тому +3

    Super annaya.🙇🙇🙇🙏🙏🙏

  • @Jaya_Daddy
    @Jaya_Daddy 9 місяців тому +4

    Chaala manchi chitram brother...praise the lord❤

  • @MamathaRavikumar.N
    @MamathaRavikumar.N 8 місяців тому +1

    Praise the LORD All
    Glory to God
    Thank you

  • @varasanthosham2463
    @varasanthosham2463 8 місяців тому +3

    God Bless you all movie Chala bagundi

  • @abalasingumadhavi2669
    @abalasingumadhavi2669 9 місяців тому +3

    Society ki chala use ayye movie❤❤❤

  • @nandinidnandu5280
    @nandinidnandu5280 7 місяців тому +1

    Praise the lord anna thank you mam thank you Jesus ❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤

  • @prathista12
    @prathista12 5 місяців тому +3

    Inka chala short films తీయండి anya. దేవుని కృప మీకు తోడుగా ఉండును gaka అన్య.....

  • @karthikshyale9831
    @karthikshyale9831 8 місяців тому +1

    Anna exelent msg Anna good msg tq jesus 🙏 anno kotha vishayalu telusukunna 🙏tq lord 🙏

  • @prasunar8118
    @prasunar8118 8 місяців тому +1

    Modati nundi chivari varuku interesting ga undi.....great..God Bless you team🙏🙏

  • @sunithamamidi2908
    @sunithamamidi2908 8 місяців тому +1

    Amazing movie sir thank you so much GOD bless you all

  • @AbhayrajaRaja-x9m
    @AbhayrajaRaja-x9m 9 місяців тому +3

    చాలా మంచి మూవీ❤️❤️

  • @BanothAnitha-h2t
    @BanothAnitha-h2t 8 місяців тому +4

    Amen praise the lord 🙏

  • @victoriaswarna5636
    @victoriaswarna5636 9 місяців тому +8

    వెయిటింగ్ brother

  • @tejaswinijinka6697
    @tejaswinijinka6697 9 місяців тому +8

    Eagerly waiting 🎉🎉🎉

  • @kaduluriheliya6053
    @kaduluriheliya6053 8 місяців тому +2

    Wonderful film anna
    Heart touching

  • @priyabuse3403
    @priyabuse3403 9 місяців тому +4

    Excellent annaya aslu .. awesome ❤

  • @nnrdigitals2824
    @nnrdigitals2824 6 місяців тому +2

    great message to youth, God bless you thammullu...

  • @vemorimadhumadhu682
    @vemorimadhumadhu682 9 місяців тому +4

    Amen 🙏🙏😢😢😢 God bless you 🙏🙏🙌🙌

  • @subashverukonda5111
    @subashverukonda5111 8 місяців тому +1

    Exllent movie and songs wonderful asalu 1st time anna naa jeevitham lo ilanti movie choostaanu anukoledu thank soo much you and all teams praise the god

  • @borrapavani1212
    @borrapavani1212 9 місяців тому +3

    Movie chala bagundhi ❤❤🎉❤🎉

  • @mailapalliraju5468
    @mailapalliraju5468 9 місяців тому +6

    Amen thandri ✝️✝️🛐🛐🛐

  • @muramutladaniel5890
    @muramutladaniel5890 8 місяців тому +1

    Yee video dvara nenu chala balaparcha baddanu hrudaya marpu kaligindhi dhevudu chala gopa vadu

  • @yanamalablessy7317
    @yanamalablessy7317 9 місяців тому +3

    Chala wait chesthunnam annayya 🎉🎉

  • @ullamparthianilkumar6360
    @ullamparthianilkumar6360 8 місяців тому +5

    Praise the lord 🙏🙏🙏

  • @jesussavesyoujsy3884
    @jesussavesyoujsy3884 8 місяців тому +1

    Devuniki mahima kalugunagaaka 💓💓🙏💐

  • @rohan...-sr3rs
    @rohan...-sr3rs 2 дні тому +1

    Good message... Brothers... Love him

  • @naadhi6243
    @naadhi6243 6 місяців тому +1

    Direction ,production,&Cinematography ela unna content paranga this film owns my heart bro

  • @arjunsandhya58
    @arjunsandhya58 9 місяців тому +4

    Vandanalu annaya