ఒక్క పాటలో ప్రొద్దుటూరు గొప్పదనాన్ని వర్ణించడం చాలా కష్టంతో కూడుకున్న పని. రచయితకు, సంగీత దర్శకుడికి, అభినయించిన వ్యక్తికి, ఈ వీడియో లో పాలుపంచుకున్న ఇతర బృంద సభ్యులకు అభినందనలు. పాటలో మాటలకు తగ్గట్లుగా చిత్రీకరణ జరిగింది. Very nice attempt.
అవధానులకు ఆటస్థలం శివ తాండవానికి రంగస్థలం పొద్దు పొద్దున్నే ముద్దు ముద్దు గా మంచి స్వరం తో పాట విన్నాను.... నాగేంద్ర గురించి నా నోటితో చెప్పవలసిన పనిలేదు..ఏ నాటికైనా చిత్ర సీమలో మన రాయలసీమ కు వన్నె తెచ్చే కుర్రోడు.... ఇక దర్శన్ గురించి చెప్పాలంటే ....చాలా ఉంది..నాకు చాయ్ తాగే పని ఉంది .పొద్దుటూర్ కి పోయి వస్తా...
ఇది చాలా హృదయానికి హత్తుకునేలా ఉంది పాట చాలా అపురూపంగా ఉంది అద్భుతమైన ప్రొద్దుటూరు పట్టణం గురించి నా మొత్తం కుటుంబ చరిత్ర నుండి నా గుండె చప్పుడు 🇮🇳♥️ ఇట్లు మీ రాపర్ #indianrappergl
Lovely description of Proddatur with beautiful Backdrop music. Born here near ammavarishala, and came back to work from here permanently along with the family members and with the love towards the Birthplace. I love current Advanced Proddatur. Thanks for boosting the love of the native town. May God Bless You abundantly
Super, good collection n goose bumps at the rap... chinna disappointment, Govt polytechnic college ni marchipoyam, one of the oldest n greatest diploma college in Rayalaseema
Awesome Lyrics nagendra gopu ❤️🔥song vintunte manam tirigina proddutur kallaki kattinate kanipistundi ❤️dop and nag anna singing . Chala bagundi❤️ Extraordinary team work 🥳🔥💐
Ee song vinnantha sepu anna bale attractive ga anipinchindhi ee lantti songs rayali ani ravali ani manaspurthi ga korukunttunna anna ( Narendra gopu anna) 💯👌
Throughout the song I felt very warm,happy tears in my eyes , goosebumps nd heavy heart ❤️❤️ bcz of only happiness 💞💞💞😘😘😘😘 ....thank you for everyone who brought out this song 🙏🙏..... that's the power of PRODDATUR & PRODDATUR PEOPLE 🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥
మంచి ఆలోచనతో చేసిన మంచి పాటలో అద్భుతమైన సాహిత్యం తోడై మంచి దృశ్యాలను చిత్రీకరించారు, ఈ పాటకు ప్రత్యేకం గానం, సంగీతం యశ్వంత్ గారు... ఇంకా మాములుగా లేదుగా👌🏻🙏🏻
కలకత్తా తప్ప (ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ బెంగళూరు)దేశంలోని ప్రతి ప్రధాన నగరం లో ఏడాదికిపైగా నివాసం ఉన్న పొద్దుటూరు ను తలవంది పొద్దే పోదు మావ నిజమే మావ 😍😍😍
Proddatur meedha సంగీతం + సాహిత్యం tho paata chesi... Last lo aa raap tho extra flavour add chesina 'Balcony Orginals' team ki, Team lo involve ina prathokkariki mana Proddatur nundi a Big Thankyou !!
ఈరోజు ఉదయం నంద్యాల నుండి ఒక 4 మెంబెర్స్ వచ్చారు...ప్రొద్దుటూరు సాంగ్ లో ఉండే వెంకటమ్మ దోశ ఎక్కడ అని అడిగారు...this is the example how long this song reached and attracted by the people...let's rock and keep going on the journey ❤️
PRODDATUR...vallu ee video chuste Oka like cheyandi
Mydukur naadhi ...andhuke like kotta ledhu 😁😁😁😁😁
Proddatur valenti bro rayalaseema valu motham like chestharu ❤❤❤
ఒక్క పాటలో ప్రొద్దుటూరు గొప్పదనాన్ని వర్ణించడం చాలా కష్టంతో కూడుకున్న పని. రచయితకు, సంగీత దర్శకుడికి, అభినయించిన వ్యక్తికి, ఈ వీడియో లో పాలుపంచుకున్న ఇతర బృంద సభ్యులకు అభినందనలు. పాటలో మాటలకు తగ్గట్లుగా చిత్రీకరణ జరిగింది. Very nice attempt.
Venkatamma dosalu yadundai
@@shaikabdussubahan2545 ymr colony
@@Shivasai391 aithe repe morning velta... thank you ☺️💖
ప్రపంచం మొత్తం తిరిగి వచ్చా ప్రొద్దుటూరు లాంటి మంచి ఊరు నేను చూడలేదు నా ప్రాణం ఉన్నంత వరకు ప్రొద్దుటూరు మర్చిపోలేను కోనేట్ కాల్ వీధి రామాలయం దగ్గర
❤️
Adhee proddatur magicuu
City కి ఏ మాత్రం తగ్గగకుండా ఉంది మా ప్రొద్దుటూరు కడప వాళ్లే ఇక్కడికి వస్తున్నారు కొనడానికి .... We love proddatur
సూపర్ అన్న సూపర్ భలే గచేప్పారుప్రోద్ధుటూరుగురించి.వివరించిమరిరాయలసీమగురించినవైనంభలేచెప్పారుపాటరూపంలో.మీకుమా ధన్యవాదములు
ప్రొద్దుటూరు ప్రతిష్టను తెలిపేలా చాలా బాగా తీశారు, మరియు పాడినారు, మీ కృషికి హృదయపూర్వక అభినందనలు...🙏🙏
Chevullo amrutham posinattundi bro...
Awesome... Prodduturu raajasam
Keep rocking
Fantastic, నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని మళ్ళీ గుర్తు వచ్చేలా చాలా బాగా తీశారు. Great 🙏🙏🙏
రాయల సీమ ప్రేమను, ప్రొద్దుటూరు ప్రతిష్ట ను కలిపి చాలా బాగా పాడారు.
Proddatur goppathanam antha song lo chupinchina annaki chala chala thanks
proddatur peoples lo okadiga nenu garva paduthunna love you proddatur ❤❤❤❤❤
నా ప్రొద్దుటూరు మన ప్రొద్దుటూరు విశేషాలు పాట రూపంలో చూపించిన సంగీత దర్శకుడు, నటులకు, నిర్మాణ వ్యవహారాల మండలికి సహకరించిన ఇతరులు అందరికీ ధన్యవాదాలు
అవధానులకు ఆటస్థలం
శివ తాండవానికి రంగస్థలం
పొద్దు పొద్దున్నే ముద్దు ముద్దు గా
మంచి స్వరం తో పాట విన్నాను....
నాగేంద్ర గురించి నా నోటితో చెప్పవలసిన పనిలేదు..ఏ నాటికైనా చిత్ర సీమలో మన రాయలసీమ కు వన్నె తెచ్చే కుర్రోడు....
ఇక దర్శన్ గురించి చెప్పాలంటే ....చాలా ఉంది..నాకు చాయ్ తాగే పని ఉంది .పొద్దుటూర్ కి పోయి వస్తా...
Matal layo super Anna Nagendra Anna lyrics super Anna....,💐💐💐👏👏👏💥💥
ఇది చాలా హృదయానికి హత్తుకునేలా ఉంది పాట చాలా అపురూపంగా ఉంది అద్భుతమైన ప్రొద్దుటూరు పట్టణం గురించి నా మొత్తం కుటుంబ చరిత్ర నుండి నా గుండె చప్పుడు 🇮🇳♥️
ఇట్లు మీ రాపర్ #indianrappergl
ప్రొద్దుటూరు గురించి అద్భుతంగా చూపించారు.
All the Best Prem.. నువ్వు ఇలాగే ఇంకా మంచి videos చెయ్యాలి అని కోరుకుంటున్న.
Feeling proud that we have a song on proddutur. Always unique our proddutur. Lovely song
Superb composition , super singing and directed extraordinarily 🥰🥰🥰🥰🥰🥰🥰...... All the very best ❤️❤️❤️❤️❤️.... Lots of love to proddator 😍😍😍😍😍
అన్న నా ఊర్రి గురించి చాలా చక్కగా పాట పడినందుకు చాలా ధన్యవాదములు అన్న
వీడియో బాగా చేశారు కొన్ని ప్లేసులు మిస్ అయ్యాయి
Inka chaala iconic places miss ayyayi..
Ammavarishaala mukhadwaram, rtc bustand, cinehub, engineering colleges, Govt Polytechnic college, govt Veternery college, ss mall (new mall), proddatur new bypass road etc
Super excellent music💥..beautiful lyrics nice visuals...this song will definitely make us proddaturians proud💥🙌
ప్రొద్దుటూరు తో (2007-2012) ఈ ఐదు సంవత్సరాల (సిండికేట్ బ్యాంక్ లో) నా అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే 😇💗💖
పాటను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రొద్దుటూరు ఆత్మగౌరవాన్ని ఒక్క పాటలో చాలా బాగా చూపించారు.
Bagunde nice. Song. ✌🏻🎊
lyrics, music and visuals and what not everything is top notch thanks you so much for this proud song to Proddaturians guys
చాల సంతోషం అభినందనలు తెలుపుతున్నాను మన ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న అనేక రకాల కళలను కళాకారులను ఏకం చేసే విధానం సూపర్
Super heart touching lyrics Nagendra Gopu.. darshan u r great.. Prathi Proddaturollu garvanga cheppukunela chesaru.. naadi proddutoorennna…chala bagundhi..
5 నింశాల పాటలో ప్రొద్దుటూరు మొత్తం చూపించారు భయ్యా. పాట వింటుంటే గర్వంగా ఉంది. ప్రొద్దటూరులో ఉండనని.😌💖
Lyrics super Nagendra anna
నాగేంద్ర మీ రచన, యశ్వంత్ నాగ్ గారి గానం అన్నీ కలగలిపి అద్భుతమైన సంగీతం లో మాకు వినసొంపైన పాట నీ ఇచ్చారు సూపర్
Super. Song. 👌👌👌👌👌👌👌👌
Hz. U VT
┻━┻ ︵ヽ(`Д´)ノ︵ ┻━┻
Nice songs
అన్న మాది కూడా ప్రొద్దటూరు అన్న first time వింటున్న మన ఊరి పాట మీకు చాలా ధన్యవాదాలు నాకు చాలా హ్యాపీ గా వుంది అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰.పాట చాలా బాగుంది
Chala Baga undhi darshan 👍👍👌👌👌👏👏❤️🔥🔥🇮🇳
Jai pdtr
Super song chaaaala baga vachindi I loved it. 💕👌👌
Motham proddatur vokasari kallalo tirigindi…super song
WOw మా ప్రొద్దుటూరు చూస్తుంటే ఫుల్ హ్యాపీ గా ఉంది అండి. చాలా చాలా బాగుంది పాట.
Superb ❤️❤️❤️ well done team Balcony originals
Thank you so much☺
Writer ki manchi future ravali Ani manasara korukuthuna ...All the best nagendra gopu......
Awesome song on proddatur,,,,,,we love proddatur ❣️
Super, పుట్టిన ఊరు కన్నతల్లి ఒకటే sir
Ma ప్రొద్దుటూరు super 👌
Lovely description of Proddatur with beautiful Backdrop music. Born here near ammavarishala, and came back to work from here permanently along with the family members and with the love towards the Birthplace. I love current Advanced Proddatur. Thanks for boosting the love of the native town.
May God Bless You abundantly
పొద్దున లేచినప్పటినుండి కనీసం ఒక్కసారి అయిన ప్రొద్దుటూరు పేరు తలవని కడప జిల్లా వాసి ఎవరు లేరూ.. లవ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు
Super, good collection n goose bumps at the rap... chinna disappointment, Govt polytechnic college ni marchipoyam, one of the oldest n greatest diploma college in Rayalaseema
Ma maama mandalam 😃😍.... ప్రొద్దటూరు....
Super ga undandi..... Proud to be citizen of proddatur❤️
చాలా అద్భుతంగా రాసినారు అన్న సాంగ్ సూపర్ చాలా బాగా పాడినారు హాటసాఫ్...👌👌
First of all thanks Anna ma proddtur gurinchi enta machaga padinanduku sugar rasinanduku😇😇🤩🤩🤩🤩🤩🥳🤯🙏🤞👌👌👌👌👌
Awesome Lyrics nagendra gopu ❤️🔥song vintunte manam tirigina proddutur kallaki kattinate kanipistundi ❤️dop and nag anna singing . Chala bagundi❤️ Extraordinary team work 🥳🔥💐
Ralayala Seema special area proddutur love you ❤
Proddatur గురించి చాలా బాగ చూపించారు 👌👌👌
Cinema range lo undhi song ver super
Wow superb mana proddatur gurimchi entha machi song padinadhuku
Excellent 😊👍👍👌👌 nenu kuda proddatur rayalaseema
Anna ma proddatur completely oka round vesinattu undi
Tq very much for this song
Super 👌 song mana proddatur gurinchi baga rasaru lyrics 👌👌👍padina garu kuda super bga padaru👏👏all the best for hole team👍
చాలా బాగుంది....
ఓ సారి నా ఊరిని చూసిన అనుభూతి ..
Ee song vinnantha sepu anna bale attractive ga anipinchindhi ee lantti songs rayali ani ravali ani manaspurthi ga korukunttunna anna ( Narendra gopu anna) 💯👌
Proddatur lo leni variki proddatur memories gurthuku vachela undhi song.superb
❤️❤️❤️ from Karnataka for proddatur...
Super anna video chala bagundhi camera work music editing chala bagundhi Good keep it up ❤
Throughout the song I felt very warm,happy tears in my eyes , goosebumps nd heavy heart ❤️❤️ bcz of only happiness 💞💞💞😘😘😘😘 ....thank you for everyone who brought out this song 🙏🙏..... that's the power of PRODDATUR & PRODDATUR PEOPLE 🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥
Me from proddatur ..got goosebumps at last ..its real.. my proddatur always great ...great emotion ...❤️
#super lyrics
#super song and great song
#proddatur ♥️
Too good
...nenu proddutur epudu chudakapoyina...Edo ma ori pata vinatu undi 😊
Next level ....Power Of Mass....🔥🔥🔥
Sooo beautifully song mana proddatur gurinchi chala baga padaru
మంచి ఆలోచనతో చేసిన మంచి పాటలో అద్భుతమైన సాహిత్యం తోడై మంచి దృశ్యాలను చిత్రీకరించారు, ఈ పాటకు ప్రత్యేకం గానం, సంగీతం యశ్వంత్ గారు... ఇంకా మాములుగా లేదుగా👌🏻🙏🏻
Congratulations Whole Team . Great work .
Excellent lirics, music everything Super mind-blowing 🥳🥰🥰🥰🥰😇
Superb prem... Luv u darling
Love from PRODDATUR 🥰😍😘❤❤❤ super lyrics, ee song ni buds pettukoni vintunte Gusboms vastunnai ❤❤
Wow👌👌👌❤❤ super Anna ❤😍😍👌👌💞
కలకత్తా తప్ప (ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ బెంగళూరు)దేశంలోని ప్రతి ప్రధాన నగరం లో ఏడాదికిపైగా నివాసం ఉన్న పొద్దుటూరు ను తలవంది పొద్దే పోదు మావ
నిజమే మావ 😍😍😍
Uranta okka patalo chupistu kasta moderen ga sage mee pata chala bagundi.uranta tippesaru.excellent.
నేను ప్రొద్దుటూరు లోనే ఉంటా మై హోమ్ టౌన్ ప్రొద్దుటూరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్న
అట్లుంటాది ప్రొద్దుటూరు అంటే ❤️👌👌
Proddatur meedha సంగీతం + సాహిత్యం tho paata chesi... Last lo aa raap tho extra flavour add chesina 'Balcony Orginals' team ki, Team lo involve ina prathokkariki mana Proddatur nundi a Big Thankyou !!
Super. We proud of you 👏.
I am from proddatur. Pasidi pantala vooru ante chakkaga andariki arthamayyela chepparu,chupincharu. 🙏
Excellent... proud to be a proddatur person 💙 ❤ 💕 💛 💓 ♥ 💙
Proddutur is always Pro 🔥
Got Goosebumps!! Especially during the rap I started grooving so much my wife was worried what’s happening😂
👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
Super Anna ma proddatur gurinchi andariki teliselaa paadaru super super
Congratulations darshan mama ❤️
Lirics supper
❤from telangana
ఈరోజు ఉదయం నంద్యాల నుండి ఒక 4 మెంబెర్స్ వచ్చారు...ప్రొద్దుటూరు సాంగ్ లో ఉండే వెంకటమ్మ దోశ ఎక్కడ అని అడిగారు...this is the example how long this song reached and attracted by the people...let's rock and keep going on the journey ❤️
Vachey ra mama... Memanta lema.... I love this....
Anna mana proddutur goppadanam oka patalo thelisedhi kadhu ....elante inka mareno patalu meeru rayali ... Wish u all the best anna 🥰🥰🥰
Super chala Baga paadaru 👌 mana pdtr gurinchi chala baaga chepparu👌👌👌 visual effects tho pdtr ni chala baaga choopincharu
Extraordinary 👌👌👌👌👌👌👌👌👌
Pataki pranam pettavu yashwant...nd lyrics also superb...
Very nice composition, it’s heart touching video, great work👌
Chala bagundi andi ...Great work..!Proud to be a prodduturian ❤️
మా ప్రొద్దుటూరు గొప్పతనాన్ని హృదయానికి హత్తుకొనేలా పాడారు... 🙏
Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper bro .........🙏🙂🙂🙂😎🤑 I am proud to be proddaturuian .......
super bro..any mata chala chinadhi...exlent
అదరహో ..అదర ...సూపర్ సే ఊ పర్ .....congratulations to the entire team..
Chala Baga tesaru Andi sooooo beautiful video my proddutur 💗💗💗💗💗❤️
Mind lonchi Song Povatla Super Super Super 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Supper ga chesaru
Bro lyrics is excellent bro overall song blockbuster