Neeli Meghamula lo Full Video Song | 35 Chinna Katha Kaadu | Vishwadev,Nivetha Thomas|Vivek Sagar

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 199

  • @Vishwambhara
    @Vishwambhara 26 днів тому +425

    అనుకోకుండా ఈ పాట వారం పదిరోజుల క్రింద వినటం జరిగింది. ఆరోజు నుండి ఈ రోజు వరకు రోజుకు పదిసార్లైనా వింటున్నాను.
    సిరివెన్నెల గారి పాట తరువాత అంతటి మాధుర్యం కనిపించింది ఈ పాటలో. ఇంతటి అద్భుతమైన సాహిత్యంతో నిండిన పాటను వ్రాయగలిగినవారు ఇప్పటికీ పరిశ్రమలో ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది.
    ఈ పాట వ్రాసిన వారికి,
    పాడిన వారికి,
    సంగీతం సమకూర్చిన వారికి,
    చిత్రీకరించిన వారికి,
    పాదాభివందనం అనాలని ఉన్నప్పటికి వయస్సు రీత్యా ఆశీస్సులతో సరిపెడుతున్నాను.

  • @parvathiganduri5743
    @parvathiganduri5743 26 днів тому +227

    I am extremely proud that Telugu language is still alive from the response and view this video is getting. Subtle elegance of the language paired with powerful yet melodious tune to a powerful story telling is just amazing. Hridayam antha cheppaledi anubhutito nindindi. There are thousands of people still alive and understand this. Our kids who were born and raised is USA wanted me to explain the meaning of every single line in the song and were wondering and afraid if younger generation youth now who were born and raised in Andhra Pradesh and Telangana has this much strength in their language skill to understand this. I think they are, but are they? Long live the language, classical music and subtle and sensitive emotions. That's our identity. Lets please cherish it save it and hopefully it will get passed .

    • @vishnuelayath4245
      @vishnuelayath4245 17 днів тому +4

      You can also be proud of the fact that people from elsewhere are also enjoying this beautiful song for its amazing lyrics in the sweet chaste Telugu.
      Like poet Ayyappadikshita wrote
      आन्ध्रत्वमान्ध्रभाषा च प्राभाकरपरिश्रम:।
      तत्रापि याजुषीशाखा नाऽल्पस्य तपस: फलम्।।
      Gaining access to Telugu Bhasha is the result of great penance and dedication. I am glad and feel blessed to have learned whatever little I know even though I was not born in a Telugu speaking family.
      Being a non-native Telugu speaker, the recognition and acceptance I have received from the native speakers has been incredible which speaks volumes about the acceptance and tolerance of the Telugu people. It is truly an honour to have learned such an amazing tongue.

  • @mounikabaratam7096
    @mounikabaratam7096 12 днів тому +34

    అద్భుతం కదూ ఈ పాట, వినడానికి ఎంత మాధుర్యంగా ఉందో. వింటే అలా వింటూ ఉండాలి అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి ఆణిముత్యం లాంటి పాటలు చాలా అరుదు.

  • @srinadhuddaraju5208
    @srinadhuddaraju5208 10 днів тому +26

    This is the telugu sahithyam detox I didn't know I needed so badly in current music landscape. Just pure 90's aura.

  • @sreesreeable
    @sreesreeable 20 днів тому +45

    అదెదొ త్యగరాజ కీర్తన లాగ రోజు వింటుంటాను. అంతగా మనుసుకు హత్తుకుంది.

  • @padmamandadi8864
    @padmamandadi8864 23 дні тому +35

    పాట,సాహిత్యం,సంగీతం,గానం చిత్రీకరణ,నటీనటులు ప్రత్యేకించి నివేదా థామస్..అసలు ఇంకో మాట లేకుండా అవార్డ్స్ రావాలి..తెలుగు భాష గౌరవం గౌరవం పెంచిన పాట

  • @TheRamrocks
    @TheRamrocks 25 днів тому +55

    వరంధాముడే వాడే
    పరం ఏలు పసివాడే
    స్వరం లాగా మారాడే
    స్వయం లాలి పాడాడే
    ❤❤❤❤❤❤❤

    • @ams_.07
      @ams_.07 9 днів тому +1

      Kadaaa😊

    • @Ai123.
      @Ai123. 5 днів тому

      స్వరం లాగ మారెనే అని రచయితలు రాయాల్సింది

  • @mahathiramana2015
    @mahathiramana2015 26 днів тому +94

    This cast and crew needs more.appreciation.... Nandi awrds in alla.apsects should be given for this movie ... Story songs directuin ... And above all Nivetha is sole for the entire film...rana sir... Very great ... For giving this small(in budget)..but big value film in this time.. like ur grandfather u also given a great film...

  • @vennelasahithi3172
    @vennelasahithi3172 26 днів тому +52

    That lyrics…that picturisation..that cinematography..its heartful 💝💝no words

  • @JSK0022
    @JSK0022 25 днів тому +73

    Vivek sagar best in music.but big people unrecognized him.most of people will not understand his music too.his flavor of music is different ❤

    • @shanmukha599
      @shanmukha599 25 днів тому +3

      Yes bro, only tharun bhasker can use him properly

    • @3chakri
      @3chakri 24 дні тому +2

      Godavari movie title song kuda same ….

  • @rajeshreddy3448
    @rajeshreddy3448 26 днів тому +33

    ఇలాంటి పాట ఎప్పడు వచ్చే ప్రతి సినిమా ఒక్కటైనా ఉంటే మల్లి మన పాత పాటలు వెలుగులోకి వస్తాయేమోనని ఆశ

  • @logicledu
    @logicledu 3 дні тому +4

    ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల ఒక మంచి పాట పరిచయం అయ్యింది

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 26 днів тому +68

    2024 Tollywood Most Underrated Song...❤❤❤

  • @Mahi-g7g3c
    @Mahi-g7g3c 24 дні тому +30

    సాహిత్యం పడి పోయింది అన్న టైమ్ లో వచ్చింది అయ్యా ఈ పాట సింప్లీ సూపర్బ్ అంటే మాటలు లేవు❤❤❤❤❤❤❤❤

  • @udayachenuru8641
    @udayachenuru8641 16 днів тому +14

    Movies which make crores are not gonna give this realistic , natural touching the depth of the hearts feelings and teaching very minute cultures and general well-being of life is very important...its like my childhood movie...which is very pleasant and close to daily lives...❤❤❤excellent movie has to be awarded for sure ...

  • @SK-uz8vs
    @SK-uz8vs 12 днів тому +4

    ఆహా! ఎంద మధురంగా ఉంది ఇ గానం. నయనములకే కాదు మనసుకి కూడా సంతోషం కలిగేలా ఉంది.

  • @AbhishekAttuluri
    @AbhishekAttuluri 4 дні тому +4

    మీ లాంటి వారు ఇంకా ఇంకా ఇటువంటి సంగీతాన్ని అందించాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాము. భరద్వాజ్ గారికి, ప్రిథ్వి గారికి, ముఖ్యంగా వివేక్ గారికి అభినందనలు.

  • @kasturisrinivas2445
    @kasturisrinivas2445 4 дні тому +3

    Entha manchi sahityam.. entha baga padaru..
    Oka hero ki inthakanna manchi elevation dorukutada..
    Lucky ee hero..
    Em song andi babu vintune vunnanu ..
    Idhi kadha 100M song ante..

  • @sivaparnajay6686
    @sivaparnajay6686 25 днів тому +20

    Very addicted to this song ...thank u for this master piece in this generation

  • @nareshkv19
    @nareshkv19 20 днів тому +9

    ఈ సమయంలో ఈ పాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది

  • @bhaskaralakshmi1384
    @bhaskaralakshmi1384 26 днів тому +16

    I appreciate the full cast for both this song and this move. This was something that we all needed.💖😍

  • @hemalatha-df1my
    @hemalatha-df1my 26 днів тому +22

    Aahaaa yemina songaaa 🦋🦋 tene palukulu🌼🏵️ maduramina sangeetam aahaa aa gatramm😍 abbooo okkati kaadu annii chala chakkaga yenthooo yenthooo madurangaaa❤❤❤❤❤❤❤❤❤

  • @TheRamrocks
    @TheRamrocks 25 днів тому +9

    Telugu vardhillali. This song is our home anthem... Thank you to the entire crew for this rare gem 🙏🙏.

  • @HaripriyaR006
    @HaripriyaR006 26 днів тому +26

    How many of you have been waiting for the full video of this song just to see the beautiful lyrics coming into play? Excellent movie, wonderful song and meaningful lyrics.

  • @mentaanusha788
    @mentaanusha788 26 днів тому +24

    I was obsessed with this song from last week

  • @bommarajusaisandeep9014
    @bommarajusaisandeep9014 19 днів тому +11

    I'm expecting a national award for this movie ❤❤

  • @MrSaisreekar
    @MrSaisreekar День тому

    ఎప్పుడో చిన్నప్పుడు k viswanath గారి పాటలు విని తరించేవాడిని. సీత రామ శాస్త్రి గారు, వేటూరి గారు చనిపోయాక తెలుగు భాష ఏమైపోతుందో అని దిగులు పడ్డాను. ఎన్నో సంవత్సరాల తరువాత ఇంకో మంచి సాహిత్యం తో కూడిన త్యాగరాజు కీర్తన లాంటి పాట వింటున్నాను.
    Western culture కి అలవాటు పడ్డ జనాలకి, చెవులలో ధూళి దులపడానికి రాసినట్టు ఉంది.
    తెలుగు భాషా సాహిత్యం అంటే అంత అలుసు కాదు. ఇది తెలియజేయడానికి ఈ పాట ఒక ఉదాహరణ మాత్రమే. Young generation కి మన భాషా power ఏంటో తెలిసేలా చేయాలంటే ఇలాంటి పాటలు ఇంకా ఇంకా రావాలి.
    ప్రతి భాషా మాటలతో మొదలైతే, మన భాష సాహిత్య అవసరానికి రూపొందించబడింది.
    'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్.'

  • @vinayemani
    @vinayemani 8 днів тому +16

    I've seen this song enough times that UA-cam has run out of ads to show me for this video.

  • @bujjikrishkrish9764
    @bujjikrishkrish9764 23 дні тому +8

    Vintunte chevilo amrutham posinattu undhi. Ennalaku illanti songs vintunnam andi❤

  • @bharathitarini2631
    @bharathitarini2631 26 днів тому +15

    The best song in the year ❤ , in love with this song from past one month

  • @parvathisubramanyam5362
    @parvathisubramanyam5362 3 дні тому

    సాహిత్యం ,సంగీతం ఎంతో బాగున్నాయి మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంది వినే కొద్ది వినాలని అనిపిస్తుంది

  • @maruthi.k28
    @maruthi.k28 24 дні тому +5

    VINTOO VINTOO EKKESTONDI GATTIGA SONG....MAGIC IN IT

  • @venkatarakeshvaranasi3282
    @venkatarakeshvaranasi3282 12 днів тому +3

    What a song and movie👌 I continuosly seen three times this movie and this song is in repeat mode. Excellent direction, music composition, lyrics, acting and specially Nivedha what an action. Rating: 000100000000000/100👌

  • @BUDURUBROTHERS-o5d
    @BUDURUBROTHERS-o5d 24 дні тому +6

    సాహిత్యం సంగీతం చాలా బాగుంది 👌👌👌

  • @hemanthkumarnarsipuram5082
    @hemanthkumarnarsipuram5082 18 днів тому +4

    Nenu rojuki 30 times kanna yekkuva vinta super song my favourite beautiful music excellent lyrics

  • @satyanittu3196
    @satyanittu3196 26 днів тому +12

    Thanks Vivek Sagar ❤

  • @vinayemani
    @vinayemani 9 днів тому +3

    నివేదా జీవించేసింది ఈ పాత్రలో

  • @manirajt
    @manirajt 16 днів тому +5

    తెలుగు సాహిత్యం ❤

  • @saimahesh7433
    @saimahesh7433 5 днів тому +1

    my admiration to lyrics writer and music composer..wonderfully sung and good picturisation of middle class..kudos to the producer for having the guts to produce these kinds of cinema in this age..

  • @MightyGani
    @MightyGani 15 днів тому +9

    Telugu is just a language ❌ Elitenss ✅ . Just enhancing its beauty. Love other languages too ❤️

  • @sirishashankar9146
    @sirishashankar9146 9 днів тому +3

    Enni rojula tharuvatha oka song....make me feel like living in retro era....❤😌

  • @keshavroyyala
    @keshavroyyala День тому

    The last time I had such beautiful and calming experience about a song was with the songs of Anand(2004) movie. This is when music meets grace. Need more songs like this.

  • @mithunmadhusoodhan4690
    @mithunmadhusoodhan4690 6 днів тому +1

    Composition, lyrics, singing …. Telugu❤️

  • @KINNERLA.SANDEEP42
    @KINNERLA.SANDEEP42 26 днів тому +11

    క్లాసికల్ మ్యూజిక్ ❤

  • @amancherlarevati6058
    @amancherlarevati6058 2 дні тому

    Chala vagundhi ee song,music director gariki ,singer gariki vandanalu

  • @radha5632
    @radha5632 24 дні тому +4

    Beautiful song, telugu inka bratike undi 🎉

  • @Um_nagarjuna
    @Um_nagarjuna 13 днів тому +4

    New year started with this beautiful song 😍

  • @yours_entertainer
    @yours_entertainer 26 днів тому +86

    నీలి మేఘములలో ధరణీ తేజం
    నయనాంతరంగములలో
    వనధీ నాదం
    పోరునే గెలుచు పార్ధీవీ
    సాటిలేని ఘనుడైనా
    నీరజాక్షి అలిగే వేళ
    నుడివిల్లు ముడి వంచగలడా
    సడే చాలు శత సైన్యాలు
    నడిపే ధీరుడైనా
    వసుధా వాణి మిధిలా వేణి
    మది వెనుక పలుకు
    పలుకులెరుగ గలడా
    నీలి మేఘములలో ధరణీ తేజం
    నయనాంతరంగములలో
    వనధీ నాదం
    జలధి జలముల్ని లాలించు మేఘమే
    వాన చినుకు మార్గమును లిఖించదే
    స్వయంవరం అనేది ఓ మాయే
    స్వయాన కోరు వీలు లేదాయె
    మనస్సులే ముడేయు వేళాయె
    శివాస్త్ర ధారణేల కొలాతాయే
    వరంధాముడే వాడే
    పరం ఏలు పసివాడే
    స్వరం లాగ మారాడే
    స్వయం లాలి పాడాడే
    భాస్కరాభరణ కారుణీ
    గుణ శౌరి శ్రీకరుడు వాడే
    అవని సూన అనుశోకాన
    స్థిమితాన తానుండ లేడే
    శరాఘాతమైనా గాని
    తొణికే వాడు కాడే
    సిరి సేవించి సరి లాలించి
    కుశలములు నిలుప ఘనము
    నొదిలి కదిలే
    నీలి మేఘములలో ధరణీ తేజం
    నయనాంతరంగములలో
    వనధీ నాదం

  • @nidhinsivaraman
    @nidhinsivaraman 21 годину тому

    soothing with ragas,Love from kerala

  • @ogguvenkatamohangupta8263
    @ogguvenkatamohangupta8263 24 дні тому +3

    Musical Feast with beautiful narration.

  • @bujjimudili3686
    @bujjimudili3686 2 дні тому

    What aa meaning great work lirics writer and every technician...TQ to given good song to me

  • @bukkaharshvardhan
    @bukkaharshvardhan 5 днів тому

    What a beeeeautiful song!!! Thank you makers!!

  • @sakethnarravula5495
    @sakethnarravula5495 12 днів тому +1

    ఈ పాట ప్రతి సారి వింటున్న కొత్తగా ఉంది

  • @mohanpoosarla
    @mohanpoosarla 21 день тому +4

    What to say about this song, just loving it since I started listening it..❤❤❤❤

  • @prabhakaranannamudu2661
    @prabhakaranannamudu2661 20 днів тому +4

    This is our TELUGU CINEMA & TELUGUDANAM 😍❤️✨

  • @harsh-c1s
    @harsh-c1s 20 днів тому +1

    No words to say,such a beautiful song,listening to it on the loop,the lyrics,no wonder why telugu is soo musical😩😩❤️❤️

  • @SuhaniGumulapuram
    @SuhaniGumulapuram 21 день тому +9

    If you are here to hear this song, i appreciate you ! You have a good sense of listening to songs 👌🏻🙌🏻

  • @dharmatejapeesapati2175
    @dharmatejapeesapati2175 11 днів тому +1

    Vivek Sagar, keeping doing such compositions. Asalu vellatledu mindlonchi

  • @vamsikrishnakondapalli1557
    @vamsikrishnakondapalli1557 25 днів тому +5

    one of the Best movie i watched in recent times

  • @baswanthoruganti7259
    @baswanthoruganti7259 25 днів тому +7

    Send this song to Oscar Awards.

  • @shanmukha599
    @shanmukha599 25 днів тому +8

    Vivek sagar hope one day you will work with trivikram, sukumar.....🥹 salute 🔥

  • @wish224
    @wish224 26 днів тому +4

    Finally the wait is over
    Best song in recent times❤

  • @ramasaran5377
    @ramasaran5377 5 днів тому

    Extremely good ragam hamsanadam...very well composed and sung... beautiful...

  • @pavandharmasagar6787
    @pavandharmasagar6787 25 днів тому +2

    This song should get more views ,it deserves more ❤

  • @jhansipathipaka4105
    @jhansipathipaka4105 16 днів тому +2

    Such a lovely song

  • @AmaranathShetty
    @AmaranathShetty 10 днів тому +1

    Ala vintune vundalanipisthunnadhi..💙🎧🎵

  • @ruchithagarisha5603
    @ruchithagarisha5603 6 днів тому

    Too much melodious with telugu touch after Long time

  • @umas1931
    @umas1931 День тому

    So beautiful lyrics

  • @hasinikp
    @hasinikp 21 день тому +2

    Best song in my whole life

  • @aparnaaparna8719
    @aparnaaparna8719 23 дні тому +2

    Tulasi vanam lanti pata....entha Adhbhutam ga rasaroo

  • @rajeshapoorva
    @rajeshapoorva День тому

    Intha Manchi Movie and intha Manchi songs, lyrics ahh

  • @sudhanagendra3604
    @sudhanagendra3604 23 години тому

    Master piece movie & songs

  • @sivajivlogs4016
    @sivajivlogs4016 20 днів тому +2

    Super song ❤

  • @seshagirikota5909
    @seshagirikota5909 24 дні тому +2

    Addicted 💯

  • @_sanjana-
    @_sanjana- 26 днів тому +2

    Waited a lot to this video song

  • @bhaskara14_
    @bhaskara14_ 26 днів тому +6

    The beauty in the lyrics and the perfect ❤❤

  • @mouni_1128
    @mouni_1128 24 дні тому +2

    In love with this song ❤

  • @Laxminarayana.Gottipamul
    @Laxminarayana.Gottipamul 9 днів тому

    Entha baagundho paata ....

  • @dimputhunm_entertainment2825
    @dimputhunm_entertainment2825 26 днів тому +10

    k.viswanath/ k.balachachandar vibes ❤❤❤

  • @sujanikoya2826
    @sujanikoya2826 5 днів тому

    This looks good. Hope it doesn't reinforce patriarchy. Looking forward!

  • @shivaaskani879
    @shivaaskani879 11 днів тому +1

    ఓం నమో శ్రీ వేంకటేశాయ

  • @SivaPrasad-mj8jo
    @SivaPrasad-mj8jo 7 днів тому

    Superb

  • @Srimaanvlogs
    @Srimaanvlogs 26 днів тому +2

    I song kosam chala waiting

  • @shivakumar-os4ei
    @shivakumar-os4ei 7 днів тому +3

    My humble request ,please anyone sing this song in kannada,am totally full fida for this song .

  • @madhavich14
    @madhavich14 13 днів тому

    ❤❤❤❤love this song, happy tears❤️❤️❤️❤️👏👏

  • @lakshmisivanagaanjanidusan7165

    Just addicted

  • @srivatsa_arun
    @srivatsa_arun 23 дні тому +4

    0:31
    3:19
    3:55

  • @jaikrishna6180
    @jaikrishna6180 5 днів тому

    👌👌👌 excellent

  • @adapamadhuri7824
    @adapamadhuri7824 26 днів тому +2

    Waiting for the song❤❤❤

  • @vidya_iris
    @vidya_iris 13 днів тому

    Starting my new year with this beautiful piece of art 💜✨

  • @divyabhanu9469
    @divyabhanu9469 6 днів тому

    E song ki nen fidda abba❤❤❤

  • @pbharathibai2280
    @pbharathibai2280 18 днів тому +1

    ✨🥰Amazing Song Lyrics... Music...Singer...I Loved ❤It...🕉️🎧🎤🪗🥁🪘🎻🎸🎺🎷🎹🎶🎵🎼🎶🎵👍🏻👌🏻👌🏻👌🏻🙏🏻✨

  • @Al_Amin_Mogsodlou
    @Al_Amin_Mogsodlou Годину тому +1

    Imagine this song in seetharamam movie when ram saves Sita from terrorists in Kashmir scene

  • @Boyasunil
    @Boyasunil 26 днів тому +4

    I love this song

  • @shirishashamlet5845
    @shirishashamlet5845 20 днів тому +1

    Heaven❤

  • @surinedividhyarenuka5165
    @surinedividhyarenuka5165 25 днів тому +2

    Nice movie this year acting amaran - sai pallavi
    Action and nivetha Thomas 35 so so good

  • @LastDays-b5o
    @LastDays-b5o 3 дні тому

    Mind lo povatledhu what a song❤❤❤❤😂

  • @friendsmart4330
    @friendsmart4330 2 дні тому +1

    Anukokunda vinna pata alavatuga maripoyindi

  • @bandarapuveeraswamygoud8894
    @bandarapuveeraswamygoud8894 11 днів тому +1

    1:12

  • @Maheshmax
    @Maheshmax 22 дні тому +2

    Today ZEE TELUGU...LO chusenavallu...❤