Namaskaram, listen to Shiva Shiva in Hindi and Kannada here: ua-cam.com/play/PLd1t7W2ShsB9AEx7EPT6lzRPqVRkZIjug.html శివ శివ శివ శివ శివ శివ శివ శివ అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే హర హర హర హర హర హర అంటూనే హరనామ స్మరణచే తరించవే మనసా శంభో మహాదేవ నీవే మా గతి అంటూ మహదేవుని చేరి శరణు కోరవే మనసా ఈ జన్మతొ కర్మలెల్ల తీరిపోవు మనసా Shiva Shiva Shiva Shiva Shiva Shiva antune Shivanaama smarana cheyave o manasa Neelone Shivuni gaanchave Hara Hara Hara Hara Hara Hara antune Haranaama smaranache tarinchave manasa Shambho mahadeva neeve maa gati antu Mahadevuni cheri sharanu korave manasa Ee janmato karmalella teeripovu manasa
ఓ...శివయ్యా.! తనివితీరా నిను సేవించానా..మనసారా నిను పూజించానా.. కనులారా నిను దర్శించానా ..నోరారా నిను అర్ధించానా .. వీనులవిందుగా నీ నామం విన్నానా... నా భక్తి ...నా ఆర్తి ...నా సేవన ...నా సాధన..నా ప్రార్ధన ... నా పూజ ...నా ఆరాటం ...నా ఆక్రోశం నా ఆవేదన ... నా అన్వేషణ.! నీకు కనిపించాయా ..నీకు వినిపించాయా .! నిన్ను కదిలించాయా ...నిన్ను మెప్పించాయా .? నీ సృష్టిలో ..ఎన్నో గ్రహాలూ ఎన్నో లోకాలు...ఎన్నో పాలపుంతలు కానీ,నేనెక్కడ ..నీ సృష్టిలో .? అణువుకన్నా అణువుని...పరమాణువు కూడా కానేమో .! నీ కరుణ నామీద ప్రాప్తించునా ..నీ దయను చూడగలనా.? నీ వాత్సల్యాన్ని పొందగలనా. నీ ప్రేమను పొందగలనా .? నాకు తెలిసినదొక్కటే..ధైర్యము ఒక్కటే..నమ్మకము ఒక్కటే. నీ సృష్టిలోని అణువణువులో నీవు నిండి ఉన్నపుడు...నాలో కూడా నీవు ఉన్నావని.! నువ్వు నా ఎదలో కొలువై ఉన్నావని..ఒక తలపు చేరువలో.. ఒక పిలుపు దూరంలో.! అందుకేనేమో ..ఈ కన్నుల నిండా తాదాత్యపు చెమరింపు అందుకేనేమో ..మదిలో మధుర తన్మయ భావనం.! అందుకేనేమో..ఎదలో ఆనందపు పారవశ్యం.! విభూతి ధారణతో.. పులకరిస్తున్న ఈ తనువు... పరవశిస్తున్న ఈ మనసు పునీతమవుతున్న ఈ జీవితం.. శివయ్యా ..నీ దయే కదయ్యా అని అంటూ కొట్టుకుంటున్న నా హృదయం...అదే కదా...నీ నిత్య నివాసం.! ఓం..శివోహం...శివోహం...శివోహం.! 🙏🙏🙏🙏🙏
ఓం నమో నమః శివాయ నమో నమః... "శివ" అనే పదం ఎంత మోక్షాన్ని అందించునో... "రామ్ మిరియాల" గారి గొంతు నుండి పాడిన ఈ పాట అంతటి కమ్మదనన్ని ఇచ్చింది.... Tq రామ్ మిరియాల గారు... మీరు అప్పుడప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక పాటలను కూడ పాడుతుండాలని కోరుకుంటూ... 🙏🏻హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻 ఓం నమో నమః శివాయ నమో నమః 🙏🏻
Dear Ram Such a blissful song …. I got completely immersed in to d song and felt like revisiting Isha through ur song. I can see myself in each and every place in Isha…. Thanks for taking me back to sambho Mahadeva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻sadhguru 👣👣👣🙏🏻🙏🏻🙏🏻u r a chosen one n blessed soul Ram …
Reminds me of being in dhyanalinga, in the early morning , guru pooja at dhyanalinga, feeling its warmth in the floors when i bow down, cleaning its floors, linga sewa, offering milk and the piercing silence and bliss i feel. 🎉😊
Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Namaskaram, listen to Shiva Shiva in Hindi and Kannada here: ua-cam.com/play/PLd1t7W2ShsB9AEx7EPT6lzRPqVRkZIjug.html
శివ శివ
శివ శివ శివ శివ శివ శివ అంటూనే
శివనామ స్మరణ చేయవే ఓ మనసా
నీలోనే శివుని గాంచవే
హర హర హర హర హర హర అంటూనే
హరనామ స్మరణచే తరించవే మనసా
శంభో మహాదేవ నీవే మా గతి అంటూ
మహదేవుని చేరి శరణు కోరవే మనసా
ఈ జన్మతొ కర్మలెల్ల తీరిపోవు మనసా
Shiva Shiva Shiva Shiva Shiva Shiva antune
Shivanaama smarana cheyave o manasa
Neelone Shivuni gaanchave
Hara Hara Hara Hara Hara Hara antune
Haranaama smaranache tarinchave manasa
Shambho mahadeva neeve maa gati antu
Mahadevuni cheri sharanu korave manasa
Ee janmato karmalella teeripovu manasa
In Tamil please
Lyrics please
Very transparent in your voice sir superb
Chala danyudainanu parameshwara. Thandri. Om namoo parvati path aye namoo namaha aaa
Namaskaram 🙏 Any tamil version available for this song?
ఓ...శివయ్యా.!
తనివితీరా నిను సేవించానా..మనసారా నిను పూజించానా..
కనులారా నిను దర్శించానా ..నోరారా నిను అర్ధించానా ..
వీనులవిందుగా నీ నామం విన్నానా...
నా భక్తి ...నా ఆర్తి ...నా సేవన ...నా సాధన..నా ప్రార్ధన ...
నా పూజ ...నా ఆరాటం ...నా ఆక్రోశం నా ఆవేదన ...
నా అన్వేషణ.! నీకు కనిపించాయా ..నీకు వినిపించాయా .!
నిన్ను కదిలించాయా ...నిన్ను మెప్పించాయా .?
నీ సృష్టిలో ..ఎన్నో గ్రహాలూ
ఎన్నో లోకాలు...ఎన్నో పాలపుంతలు
కానీ,నేనెక్కడ ..నీ సృష్టిలో .?
అణువుకన్నా అణువుని...పరమాణువు కూడా కానేమో .!
నీ కరుణ నామీద ప్రాప్తించునా ..నీ దయను చూడగలనా.?
నీ వాత్సల్యాన్ని పొందగలనా. నీ ప్రేమను పొందగలనా .?
నాకు తెలిసినదొక్కటే..ధైర్యము ఒక్కటే..నమ్మకము ఒక్కటే.
నీ సృష్టిలోని అణువణువులో నీవు నిండి ఉన్నపుడు...నాలో కూడా నీవు ఉన్నావని.!
నువ్వు నా ఎదలో కొలువై ఉన్నావని..ఒక తలపు చేరువలో..
ఒక పిలుపు దూరంలో.!
అందుకేనేమో ..ఈ కన్నుల నిండా తాదాత్యపు చెమరింపు
అందుకేనేమో ..మదిలో మధుర తన్మయ భావనం.!
అందుకేనేమో..ఎదలో ఆనందపు పారవశ్యం.!
విభూతి ధారణతో.. పులకరిస్తున్న ఈ తనువు...
పరవశిస్తున్న ఈ మనసు పునీతమవుతున్న ఈ జీవితం..
శివయ్యా ..నీ దయే కదయ్యా అని అంటూ కొట్టుకుంటున్న నా హృదయం...అదే కదా...నీ నిత్య నివాసం.!
ఓం..శివోహం...శివోహం...శివోహం.!
🙏🙏🙏🙏🙏
Thank you for sharing
ఎంత్తా అర్థం ఉంది చాలా అంటె చాలా బాగుంది
❤❤❤❤❤
Adbhuthanga undi.
నా అదృష్టం ❤శివోహం
☺️👏👏👏👏🥳🥳🥳🥳
రామ్ మిర్యాల గారిది ఒక డిఫరెంట్ వాయిస్ చాలాబాగుంటుంది 🙏🙏
Magical voice.... నీ వాయిస్ తో కట్టి పడేసేవ్ రామ్... ఒక్కసారి వింటే తనివితీరదు... హర హరమహాదేవ...
ఈ పాట వింటుంటే శివుని ధ్యానంలో ఉన్నట్టుంది బ్రదర్ సూపర్❤ సూపర్ బేస్ వాయిస్
Ram’s voice on Shiva Shiva- just like Alakh Niranjan - reverberating within me ♥️ Bliss ✨ All my heart, all my existence belongs to Shiva 🥹🫶🏻
ఓం నమో నమః శివాయ నమో నమః... "శివ" అనే పదం ఎంత మోక్షాన్ని అందించునో... "రామ్ మిరియాల" గారి గొంతు నుండి పాడిన ఈ పాట అంతటి కమ్మదనన్ని ఇచ్చింది....
Tq రామ్ మిరియాల గారు... మీరు అప్పుడప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక పాటలను కూడ పాడుతుండాలని కోరుకుంటూ...
🙏🏻హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻
ఓం నమో నమః శివాయ నమో నమః 🙏🏻
Mind relaxed, ❤❤❤thanks Isha 🕉️and RamGaru🙏🙏🙏
ॐ नमः पार्वती पतये
हर-हर महादेव ।।❤💐🫂🙏
❤ 4:57 ❤
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
Ram Garu..... beautiful voice and what our Guru does to us ....no words to express.
Thank you Ram garu .
Shiva shambho.... Ram's voice is just .... shambho in every way
ఈ దైవానుభూతిని ప్రసాదించిన వాళ్ళు అందరికీ కృతజ్ఞులము ఓమ్ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
elanti songs enka padandi anna good voice & music lyrics verry good HAHAR MAHADEV 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dear Ram
Such a blissful song …. I got completely immersed in to d song and felt like revisiting Isha through ur song. I can see myself in each and every place in Isha…. Thanks for taking me back to sambho Mahadeva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻sadhguru 👣👣👣🙏🏻🙏🏻🙏🏻u r a chosen one n blessed soul Ram …
Shambo pple here❤🙏
Shiva Shambho Shambho
Shiva Shambho Shambho
Shiva Shambho Shambho
Shiva Shambho
Reminds me of being in dhyanalinga, in the early morning , guru pooja at dhyanalinga, feeling its warmth in the floors when i bow down, cleaning its floors, linga sewa, offering milk and the piercing silence and bliss i feel. 🎉😊
అన్ని బాష ల్లో రావాలని కోరుకుంటున్నారు
ఓం నమశ్శివాయ అరుణాచలేశ్వరా నమః 🙏🙏🙏 మనశ్శాంతి గా ఉంటుంది
ఓం నమః శివాయ 🔱
ఓం నమః శివాయ 🔱
ಶಂಭೋ ಮಹಾದೇವ ನೀವೇ... ಶಿವ ನಾಮ ಸ್ಮರಣ ಮಾಡಿರೋ..
your voice is magical voice ram miriyala garu
Namaskaram lord almighty Shiva Shiva shamboo mahadeva adhiyogi Devi Shakti linga bhiravi Devi kaali Amman Durga our sadhguru Ji 😘😘🙏😭😭🤣🥰😍😊😔😆😆🎉🤩😀😀😄😃🧘😀😃😄😁all everything I am always saranam 🙏🙏😭🤣🥰😍😊🌧️🧘
❤
🙏👌
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌺🙏🌺
Hara hara mahadev 🙏❤
Ram Miryala Anna ❤
అద్భుతంగా ఉంది గాత్రం. ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉండిపోవాలని ఉంది❤.
ఓం నమః శివాయ 🙏
ಶಿವ ಶಿವ...ಶಿವ ಶಿವ... ಶಿವ ಶಿವ ಎಂದೊಮ್ಮೆ❤
Alakh Niranjan....Shiva Shiva..Hara hara...Shambo mahadeva...
Mind blowing❤❤❤❤
Ram Miryala🙏🙏🙏
Om namah shivaya 😍🙏🙏🙏🙏🙏
❤namah shivaya 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌 super super chalabagundi..
🌺🌺❤️👏🚩Govinda Hari Govinda Srinivasa Venkataramana Govinda🌺🚩🕉️👏🙏🙏
Thanks Ram Miryala Anna for offering this song 🙏
OM namo parvati pataiye har har mahadev 🪷🪷🪷🪷🪷🪷🪷🙏🏻🙏🏻
Om namah shivaya
Om Namah Shivaya
Ram miryala Super singing Once again awiting next Siva song.
Supper ❤❤❤Om Namah Shivaya ❤❤🙏🙏🙏
JAY HO
SHIVA 🎶 SHIVA 🎶 SHIVA 🎶♾️👣🌞🌜🌼
PRANAM SHREE SADHGURUVE NAMAHA 🙏❤
Shiva shiva shiva shiva shiva shiva yantune.. Shiva nama smarana cheyave oo manasa niloni shivuni ganchave.. 3times
Hara hara hara hara hara hara yantune hara nama smaranatho tharinchave manasa -3times..
Shambho maha deva neve ma gathi yantu-2times
Mahadevuni cheri sheranu gorave manasa-2times
Ee janamatho karamalella theripovu manasa-2times
That rainbow, Adiyogi and Velliangiri Hills ❤😍😘🙏🏻
Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva 🕉️🙇🙏
🙏🚩హార హార మహాదేవ శంభో శంకర నమః శివాయ🙏
Ninnu vidachi unda lenayya. Kailasa vasa🔱🙏🏻 Yogeshwaraya 🔱🙏🏻 Shiva Shiva endomne🔱🙏🏻
Wonderful,Om namah shivaya🙏
రామ్ గారు మా హృదయ పూర్వక ధన్యవాదాలు..
అద్భుతమైన పాట ❤ Namah ParvathyPathaye Hara Hara Mahadeva Shambo Shankara 🌹 🙏 ♥️
I am favourite of your voice sir
Mattilo manikyam Rammiriyala🙏
Aa sivude kailasam nunchi digosthadu mee paata vinadaniki alakniranjan alakniranjan 🙏 so lucky we r🙏🙏🙏🙏
ఇంత గొప్ప సాంగ్ మాముందుకు తీసుకొచ్చినదుకు నీకు మదన్వాదలు ఓం నమశివాయ 🙏🙏🙏🙏
Har Har Mahadev 💙🔱
Ah,so,so beautiful! Devotion is all empowering.
ఈ దైవానుభూతిని ప్రసాదించిన వాళ్ళు అందరికీ కృతజ్ఞులము🙏🏻🙏🏻🙏🏻 ఓమ్ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏🏻🙏🏻🙏🏻
Om namah shivaya song vintunte kanililu vasthunai endhukante shivudu ante naku chala istam om namah shivaya 🙏😭
🕉️🕉️🕉️Om namah shivaya 🕉️🕉️🕉️
Sound of isha ❤music 🎶 mind blowing
ఓం నమః శివాయ నమః
ఓం నమః శివాయ🙏 👌చాలా బాగుంది 👈
Take this👉...❤ shiva..💫🌍
जय बाबा ॐ नमः शिवायः 🕉️🙏❤️🚩🌼🌺🌸
Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay Om namah Shivay❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Om Namah shivaya
ఓం నమః శివాయ..ఓం నమః శివాయ ..ఓం నమః శివాయ..👏👏
హర హర మహాదేవ శంభో శంకరా🙏
❤Omnahmashivaya ❤ 💐🌹🌺♥️🌺🌹💐
చాలా బాగుంది అన్న
शिवपार्वती हर हर महादेव ♥️🙏🏔️🌈🌼🕉️🌴🪴🤩
I am a big fan of this song in KANADA. Feeling wonderful after listening in TELUGU.
Absolutely incredible!! This song is beyond words and driving us somewhere unknown 🙏🙏🙏🙏🙏
శివ శివ శివ
I love this verison. It is my favorite.. his voice. I listen over and over ❤
Voice chala bagundi shiva shiva shiva bhole baba 🙏🙏🙏
Om Namashivaya - Viewer from Telangana State Bharat.
Om. Namaha shivaya chala. Chala baganachinade e pata meeku danyavadamuloo hara hara mahadeva. Om. Namoo vamadevaya namha aaa
Om namah sivaya🙏🏻🙇🏻♂️
Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya
Cant stop listening. Such a beautiful voice!
Om Namah sivaya🙏
ఓం నమశ్శివాయ ఓం
My inner most core is vibrating on this song 🧘🌌
Excellent.... Om namassivaya
बहुत सुंदर गीत भगवान शिव जी ❤️❤️❤️ दिल छू लिया
Got the feeling after watching that in Dhyanalinga 🙏🙏🙏
Om Namaha Shivayya
शिवपार्वती हर महादेव जय श्री कृष्णा जय श्री राम कृष्णा जय श्री महाकाल ❤️🙏🏔️🌈🥦🥥🎋🎄
🎉🎉అన్న ఇచ్చి పడిసినము 👌👌👌❤️❤️❤️
Soulful and the most peaceful song!!!
ఓం శివాయ నమః.
Pray ---Shiv 🤲 💕🙏
Super Ram Anna chala Baga padaru
Om namaha shivaya ❤
You sang very nicely sir. Om namah shivaya. 👌👍🙏🙏
ఓం నమ: శివాయ ఓం నమ శివాయ🙏🙏🙏🙏
What a beautiful video 🕉️🍀🌸
शिवपार्वती हर हर महादेव जय श्री कृष्णा जय श्री महाकाल हर हर महादेव जय श्री भोले ❤️🙏🌈🏔️🥥🎋🥦🎄🪴
Amazing voice and very heart touching meaning ,sir thank u
Ram garu you blessed with great voice very much i connect this song
*Harr Harr Mahadev Ji*
❤❤❤❤
డిఫరెంట్ వాయిస్ చాలా బాగా పాడారు సార్ 👌🏻🙏🏻💐