Marriage song telugu

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ •

  • @darlingprabhasdarlingprabh9643
    @darlingprabhasdarlingprabh9643 6 років тому +61

    ఆడపిల్ల జీవితం గురంచి ఇంత గా చెప్పినా మీకు నమస్కారము మీలాంటి తల్లితండ్రులు అందరికి ఉండరు ఆడపిల్ల జీవితం గురించి చాలా బాగా చెప్పారు

  • @LetsgowithJani
    @LetsgowithJani Рік тому +116

    మొదటి సారి వింటున్న ఈ పాట నీ, తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి.. ఆడతనం, ఆడ జన్మ, ప్రతి ఆడ జీవి నిజంగా దేవత నే 🙏🏿🙏🏿

  • @rajshekarrajshekar3343
    @rajshekarrajshekar3343 11 місяців тому +61

    నేను ఇన్‌స్టా రీల్స్‌లో చూసి 2024లో యూట్యూబ్‌లో చూస్తున్నా

  • @Thirumalesh8366
    @Thirumalesh8366 3 роки тому +84

    ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో ఎన్నాళ్లు ఉన్న ఎప్పుడో ఓసారి మెట్టినింటికి వెళ్లాల్సిందే అప్పగింతల సందర్భం చాలా ఎమోషనల్ ఎంత సంతోషంగా ఉంటుందో అంత బాధ కలుగుతుంది అప్పగింతల సమయంలో ...
    ఆడబిడ్డ జీవితాన్ని 6 నిమిషాల్లో వర్ణించి చెప్పిన గాయకుడికి వందనములు 🙏😍🙏🙏

    • @ramalingaiah6940
      @ramalingaiah6940 2 роки тому

      Yes

    • @nomulabhavanibhavani8316
      @nomulabhavanibhavani8316 10 місяців тому

      ​@@ramalingaiah6940yyy yy would యయయ్య you want to be a great day of school and I have a great day of school and I you want to be a great day of school and I have a great day of school and I have a great day of school and I have a great day of

  • @aarush12295
    @aarush12295 10 місяців тому +474

    2024 lo vintunna vallu like kottandi chuddam entha mandi unnaroooo

  • @narenderak6097
    @narenderak6097 5 років тому +68

    ది గ్రేట్ ఇండీయన్ కల్చర్. అభినంధనీయం మన భారతీయ సంస్కృతి.

  • @subramanyamn96
    @subramanyamn96 5 років тому +45

    పాట ను రాసిన ..పాడిన వారికి అభినందనలు ....పాట చివరకు కళ్ళలో నీళ్ళు రప్పించారు...👏👏👏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐

  • @GadhamBharathkumar
    @GadhamBharathkumar 7 місяців тому +2

    ఈ సాంగ్ చాలా బాగుంది ఆడపిల్లను కన్న పతి తల్లిదండ్రులు చూడవలసిన ఆడపిల్లను కనడమే కాదు కన్నాక ఒక ఇంటికి ఇస్తే ఎలా ఉండాలి అని ఆడపిల్లకు అత్తగారింటికి వెళ్లాక అక్కడ ఎలా నడుచుకోవాలి అక్కడ ఎలా ఉండాలి ఒక తండ్రి బాధపడుతూ తెలియజేయడం చాలా బాగుంది ఈ తండ్రిలా పతి తండ్రి కనుకున్న బిడ్డకి తెలియజేస్తే ఆడపిల్ల తన సంసారని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఈ సాంగ్ రాసిన వారికి ఈ సాంగ్ పాడిన వారికి ఇందులో తండ్రిగా వివరించి చెప్పిన అన్నకు ఇందులో నటించి కనబడుతున్న వాళ్లకు నా యొక్క శతకోటి వందనాలు🙏👌👍

  • @ravibudhala9178
    @ravibudhala9178 6 років тому +51

    I am Ap but I love telagana songs super.............

    • @Nanda-f6l
      @Nanda-f6l 4 місяці тому

      Wwyrew😂😢😮😅😂❤

  • @boyaanji8071
    @boyaanji8071 Рік тому +13

    ఈ సాంగ్ ఇప్పుడు ఉన్న అమ్మాయిలు క్యాంపల్సరీ వినాలి ఎందుకు అంటే బంధం విలువలు తెలియక చాలా కాపురాలు కూలిపోతున్నాయి

  • @gouthamreddy7004
    @gouthamreddy7004 10 місяців тому +52

    I'm 2024 lo vintunna ❤

  • @laxmiannamalla2466
    @laxmiannamalla2466 5 років тому +14

    Sir adapillaku e thandri cheppinavanni patisthe prathi ammayi jeevatham nithya vasanthame. Exlent sir.

    • @aprws8228
      @aprws8228 5 років тому

      Vcjk unggbnnhg km v .mc g

  • @bankbros2
    @bankbros2 2 роки тому +44

    ఈ పాటను 10 సం వయసులో విన్నాను మళ్ళీ ఇప్పుడు పాటను వెతికి విన్నాను పాట 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @sambashivakondapelly8000
    @sambashivakondapelly8000 3 роки тому +62

    6 నిమిషాలు లోనే 100 సంవత్సరాల కథ నీ వర్ణించారు..గుండెలకు హత్తుకునే పాట ..,,😭😭😭

    • @ramalingaiah6940
      @ramalingaiah6940 2 роки тому

      Yes

    • @sandhilaxman6440
      @sandhilaxman6440 Рік тому

      ​@podisettisrinivasagoud2065😮

    • @sandhilaxman6440
      @sandhilaxman6440 Рік тому

      ​♓🍉♓🅱♓
      జ్,,80. °=😮 5:21 😊😅😢
      ... ,.::-((?;₹+.
      😢❤బ్ 4:36 హ కాల్ చేసా ఇప్పుడు ఫోన్ 😅😊

  • @arunas7512
    @arunas7512 3 роки тому +18

    ఇప్పుడు ఇలా చెప్పే parents unnara? ఏమైనా wonderful song fantastic కన్నీళ్లు వచ్చేలా పాడారు Thank you

  • @raajasri9232
    @raajasri9232 4 роки тому +2

    Ee okka paatalo aadapilla jeevitaanni chala chakkaga vivarinchaaru dhanyavadalu sir elaanti paatalu meeru enka enno chesi manchi peru techhukovaali

  • @rajunarsingoju5354
    @rajunarsingoju5354 3 роки тому +27

    ఈ పాట రాసిన రచయితకు పదాభి వందనాలు
    ఈ పాట విని ప్రతి ఆడబిడ్డ తన కాపురం సుఖంగా చేసుకోవాలి
    జై తెలంగాణ

  • @rollno68sirigireddyneeraja31
    @rollno68sirigireddyneeraja31 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏 Atta garintlo adapilla jeevitham mottam ee songlo kanipistundi...vinipistundi...em song nanna...song starting nunche ending varaku prati mata achuguddinatlu adapilla jeevitham...vintu unte edupu agakunda vastundi... your so great sir

  • @supreddybadugusupriya1331
    @supreddybadugusupriya1331 9 місяців тому +143

    ట్రేండిగా మధుప్రియ గారు పడినప్పటినుంచి ఈ పాట విన్న వల్లు ఒక లైక్ చేయండి

  • @vishnunerati5569
    @vishnunerati5569 3 роки тому +6

    Adapilla chala great
    Endhukante puttinillu vadhilesi vere intiki poyi nurellu akkada untadhi adhe manam poyi vala intikada undamante undalem kani manam vala intiki poyi vastante endhuku antam. Chala great

  • @sureshgajula2613
    @sureshgajula2613 6 років тому +319

    ప్రతి ఆడపిల్ల ఈ పాట విని జీవితాన్ని పూల బాట గా మలచి ఆనందంగా జీవించాలి

  • @sanvithakekkarla6472
    @sanvithakekkarla6472 Рік тому +5

    E song na school time lo vinna malli enni years ki vinttuna appudu alanti feel undo eppudu adhe undhi😌

  • @MrKasireddi
    @MrKasireddi 7 років тому +13

    Excellent song , acting and all. That's true what her dad said. 100 times ayinaa chusaanu ippatikee. Inkaa chusthune vuntaanu kali time dhorikinappudayinaa. Keep it up. God bless you and always god with you. No worry. Good heart girl and families both sides.

    • @landryzaid6913
      @landryzaid6913 3 роки тому

      I know im asking randomly but does any of you know a way to get back into an instagram account??
      I stupidly forgot my account password. I would appreciate any help you can give me.

  • @RV-vlogs
    @RV-vlogs Рік тому +2

    Oka tandri tana biddaki enta kanna manchiga jagaratalu evaru cheppaleru kada evani patiste e rojulo prati kutumbamlo godavale undavu e tandri chepina matale prati tandri peli lo chepali e kalam ammayilaku kuda 👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Khyatissarees
    @Khyatissarees Рік тому +21

    ఈ సాంగ్ వింటుంటేనే ఏడ్చాను .... నాకు కొత్తగా పెళ్లి అయింది...😭😭😭

  • @balrajgouda5608
    @balrajgouda5608 3 роки тому +1

    Wow superrrr Chala bagundii e pata vinte prathi okka adapilla ki edupuuuu

  • @కక్కెరగోపి
    @కక్కెరగోపి 3 роки тому +30

    గతంలో కూడా చాలా మంచిది అని నా అభిప్రాయం విజయం సాధించారు

  • @girigadham9075
    @girigadham9075 4 роки тому +1

    Super song andharki all 👏👏👏👏 🎊🎉🎊inka chala videos thiyali meru ilantivi

  • @durgaprasad-lr4yz
    @durgaprasad-lr4yz 6 років тому +469

    చాలా బాగా పాడారు....అన్న..ఆడపిల్ల జీవితాన్ని 6ని.లో తెలియజేసారు..సూపర్...ఇలాంటి పాటలు ఇంకా పడాలని ఆసిస్తూ మీ అభిమాని....👌👌👌

  • @vinayasampelly5820
    @vinayasampelly5820 4 роки тому +2

    I song eppudu vinna kallalo nundi nillu vastai అడజన్మ కి పాదాభివందనం

  • @lovelykotesh2612
    @lovelykotesh2612 Рік тому +6

    ఈ పాట పాడిన వారికి నా శిరస్సు వొచ్చి వొదనాలు💝🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝

  • @darmavaramdivya7665
    @darmavaramdivya7665 3 роки тому +2

    Okka pata tho jivitham lo Ela bathakalo anedhi neet and clear ga undhi super super super

  • @dwarak7699
    @dwarak7699 4 роки тому +22

    2020లో ఈ సాంగ్ చేస్తున్నవారు ఒక like ఏసుకోండి

  • @dhaaravathanil6993
    @dhaaravathanil6993 5 років тому +7

    నకు అకైయలు లేరు ఈ పాట వింటుంటే నకు చాలా బదగవుంటుంది 1000 సాలు చుసివుంటను

  • @sanjeevyeddolla3026
    @sanjeevyeddolla3026 5 років тому +5

    All team members Mee paadhaalaku vandhanaalu speshally కవి గారు మీరూ నిజమైన తెలుగు బిడ్డ

  • @noobgamingff4598
    @noobgamingff4598 3 роки тому +2

    Super song asalu entha cheppina ee sond gurinchi thakkuve excellent 👍👍

  • @Poojaallaripilla
    @Poojaallaripilla 10 місяців тому +31

    Nenu kuda 2024 lo chusthuna adhi insta trend ayithe miru kuda anthena ayithe okka like kottandi

  • @adabalasairam7939
    @adabalasairam7939 Рік тому +2

    ఈ పాట వింటూ వుంటే నా బిడ్డ గురుతుకొచ్ఛి కన్నీరు ఆగలేదు

  • @ukcreations6036
    @ukcreations6036 5 років тому +31

    ఇది రాసింది మా ఊరి స్వర్గీయ వై.వెంకన్న గారు

  • @vijaysri13
    @vijaysri13  2 місяці тому +1

    Nice song❤❤❤❤🎉🎉🎉🎉

  • @anjivaram9181
    @anjivaram9181 6 років тому +5

    Superb...solution of marriage life...all is well

  • @Anu_ppp143
    @Anu_ppp143 Рік тому

    Oka girl life motham e song lo undhi ......TQsm for this song about all ur girls ......🙏🥺❤️

  • @praveenpatelg
    @praveenpatelg 4 роки тому +63

    E Year 2020 lo Chuse vallu oka like esukondi Super Song

  • @amaniammu984
    @amaniammu984 2 роки тому +1

    Oka ammai attharintlo ala undali annadi e pata dwara chala baga varnincharu🙏 superrrrf

  • @singermahi8767
    @singermahi8767 3 роки тому +12

    మనసు కదిలించే పాట... నిజంగా గుండె పిండేసింది..😢 😢

  • @piduguprathap6837
    @piduguprathap6837 3 роки тому +25

    ఈ పాట రాసిన వారికి పాదాభివందనాలు

  • @nagammahuvi8472
    @nagammahuvi8472 5 років тому +22

    Heart touching song and meaning full words by her father

  • @THE_SUNIL_KUMAR_VLOGS
    @THE_SUNIL_KUMAR_VLOGS 5 років тому +40

    When I listened this song l am remembering my sister 😭😭😭😭😭😭😭🙂🙂😭🙂😭😭😭😭 😭😭😭 heart touching song

  • @kesupakanagaraju9677
    @kesupakanagaraju9677 Рік тому +27

    ఈ పాట రాసిన వారికి పడినవరికి నా వందనాలు

  • @Naidugaru20572
    @Naidugaru20572 6 років тому +324

    ఈ పాట రాచిన కవి గారి పాదాలకు వందనాలు 6 నిమిషాలలో ఆడబిడ్డ జీవితం గురంచీ చెప్పారు కంటి నీరు వచ్చింది God bless you sir

    • @babavali2406
      @babavali2406 5 років тому +7

      Anjaneyulu Molabanti

    • @babavali2406
      @babavali2406 5 років тому +2

      Babavali

    • @fxofficial1028
      @fxofficial1028 5 років тому +1

      @@babavali2406 ki76l76y08766f6 hh66nnu u5n🙄
      Jm🤔😌🤔🤔🤔🤔🤔🤔🍑😆🍑😉🐚🍑
      I6niy6 9ko7i7k

    • @nandyalasrenu3418
      @nandyalasrenu3418 5 років тому

      Anjaneyulu Molabanti

    • @maiphalmaiphal8431
      @maiphalmaiphal8431 5 років тому

      Anjaneyulu Molabanti

  • @sainadigottu9901
    @sainadigottu9901 6 років тому +9

    Superb song adapillaki cheppe jaggrathalu bandhalanu gurinchi cheppadam super

  • @pandudimmy8813
    @pandudimmy8813 6 років тому +14

    Really super.......... no words to say anything negative words

  • @massrajumondela9353
    @massrajumondela9353 5 років тому +105

    🙏🙏 అన్న ఈ పాట పాడిన అన్న కు నా ధన్యవాదాలు తెలుపుతూ మి MRM

  • @kanandi247
    @kanandi247 4 роки тому +1

    Ee song appudeppudo chinnpudu 10 years lo unnapudu vinna but entha ardam untadani grahinchaledu
    Kani eppudu ardam authundi life ante emitoi elavuntadoo aadapilla brathuku aaa pain bharinchevallake telusthundi its verry painfull
    Okkasari vinte gundelo unna badalu anni gurthuku vochi kannillu aagadam ledu maa dady kuda chepparu ela untadani but urike ala antaru anukunedanni
    But wonderful nd meaningfull song heart touching song
    Ee patanu rasina variki padina variki hat's f
    Thank u

  • @chanti_3803
    @chanti_3803 3 роки тому +13

    ఈ పాట రాసిన అన్నకు ధన్యవాదాలు 🙏🙏

  • @pulivarthiprashanthi4224
    @pulivarthiprashanthi4224 9 місяців тому +1

    How strong we are doesn't matter it drags out hidden emotion

  • @mahijohnnygoud7973
    @mahijohnnygoud7973 7 років тому +7

    Really chala bhadestundhi anna ee song vintene anduku adapillaki enni kastalu chi

  • @jsolomonraju5590
    @jsolomonraju5590 4 роки тому

    Anna me expretions mundhu antha pedha cinema aina west superb

  • @swapnabowge3187
    @swapnabowge3187 5 років тому +6

    No words to say anything👌such a super song bro 😊

  • @narsimulud7559
    @narsimulud7559 Рік тому +1

    ప్రతి రోజూ ప్రతి పిల్లకు తల్లీ చెప్పాల్సిన అవసరం ఉన్నది...

  • @muppidisaireddymsr7014
    @muppidisaireddymsr7014 6 років тому +200

    Heart touching song అక్కలు చెల్లెలను గుర్తుకు తెచ్చే పాట

  • @jaganthuniki1145
    @jaganthuniki1145 9 місяців тому

    ఒక్క పాటలో ఆడపిల్ల భాద్యత ను చక్కగా వర్ణించారు.

  • @rameshmamidi27
    @rameshmamidi27 5 років тому +6

    Prathi adapilla vinali pataa super 👌👌

  • @nagarajubadaragani7709
    @nagarajubadaragani7709 5 років тому +1

    e song create with exlent ఈ పాట రాసినందుకు దేవుడని తోడుంటే నీకు నోబెల్ బహుమతి రావాలి

  • @AnilK-hc1tf
    @AnilK-hc1tf 6 років тому +29

    This song is marvelous, Awesome, Superb!!!!!! I really appreciate the cast and crew of this song and my special appreciation and thanks to the main roles (Father & Daughter) in this song. we felt that this song is captured from a real life happening events. Thank you.

  • @GuntukaSadhanandam
    @GuntukaSadhanandam 10 місяців тому +1

    సూపర్.సాంగ్😢😢😢😢

  • @ichhipadesta_official
    @ichhipadesta_official 2 роки тому +328

    నాకు తెలిసి ఈ సాంగ్ వింటూ ఏడవని అమ్మాయి ఉండదు....🤕

    • @ramalingaiah6940
      @ramalingaiah6940 2 роки тому +12

      Yes bro

    • @santoshb5267
      @santoshb5267 2 роки тому +6

      @@ramalingaiah6940 szzzzz,zzz

    • @ramalingaiah6940
      @ramalingaiah6940 2 роки тому +2

      @@santoshb5267 akada bro miru

    • @ramalingaiah6940
      @ramalingaiah6940 2 роки тому +1

      @@santoshb5267 akada bro midhi

    • @RAVIKUMAR-xq4kr
      @RAVIKUMAR-xq4kr Рік тому +6

      వింటున్న ఒక్క ఆన్న ను అయిన నాకే కన్నీళ్లు వస్తున్నాయ్...ఆడవాళ్ళకు రవ ..😔

  • @jyoshnavadlakonda5906
    @jyoshnavadlakonda5906 Рік тому

    E song ayithe......... Prathi okka ammaiy ki......... Life ki set avuthundhi............ Andhulo.......... Naa situation adhe.......... Naaku nine gurthuku vacha e song...... Vinagaane

  • @Anusha-mr1vo
    @Anusha-mr1vo 5 років тому +10

    Such a wonderful song....i loved it

  • @kalerulavanya4336
    @kalerulavanya4336 5 років тому +2

    Thanku for showing this song

  • @STR_CHINNA_FF
    @STR_CHINNA_FF Рік тому +10

    2023 lo e song vene vallu avaru

  • @nithinx5223
    @nithinx5223 6 років тому

    Okka paatala lo pelli chesukunna aadapilla jivithaani chepinav thanks Anna.

  • @shamanazrin2361
    @shamanazrin2361 6 років тому +15

    So wonderful lyrics... About to get married, My aunt sent me this video. Its like her words to me.
    Every parent should advice this. Every girl should follow these suggestions n each men should understand how hard it is for a girl to leave her houz to lighten a new home.

    • @DeviUppacrewla
      @DeviUppacrewla 4 роки тому

      BUT

    • @DeviUppacrewla
      @DeviUppacrewla 4 роки тому +1

      Z
      ..

    • @Venkatesh-pc7zt
      @Venkatesh-pc7zt 3 роки тому

      Supernatural beings that I was going out with you guys doing tonight beautiful Lady Violet and you know how I feel you need me I'm going home for Thanksgiving dinner and I have an appointment for you but it doesn't have any questions please feel free to ask me to do that I kind-of I was gonna ask u something but I'm going to

  • @lalithavasantha6498
    @lalithavasantha6498 5 років тому

    Yeee song chusina aada vallaku adapilla jeevitham lo ela undalo mottam chupincharu super song........

  • @shaikghouse8684
    @shaikghouse8684 8 років тому +20

    superbbbb
    i love janapada songs

  • @MeakalaLokesh
    @MeakalaLokesh 3 місяці тому

    ఇలటి మామ. ఉన్న అల్లుడు చాలా గొప్ప

  • @bbalu5706
    @bbalu5706 4 роки тому +18

    This song the mind blowing what aa song the meaning for exlint brother amazing super

  • @MaheshMahesh-gd7hd
    @MaheshMahesh-gd7hd 11 місяців тому

    Anna super ❤❤ epata chala mandhini baga undelaga chesindhi❤❤❤ 🙏🙏🙏 🙏🙏🙏

  • @rajubalu7685
    @rajubalu7685 5 років тому +6

    Super
    Song. Anna.🙏🙏👌👌👌

  • @Aruna-dh5bu
    @Aruna-dh5bu 8 місяців тому +1

    Im 2024 lo vintunna

  • @santhoshnani8610
    @santhoshnani8610 5 років тому +6

    Chaalaa baagundi song 👌

  • @bbalu5706
    @bbalu5706 3 роки тому +1

    Anna nuu super anna em aardham undhi anna ee song ee pata aardham baga cheppunav anna 🙏🙏🙏🙏

  • @amitkulkarni4479
    @amitkulkarni4479 6 років тому +3

    Supper song.
    Tagi ravalupu kudu atle umdaliya. Ayyo devuda adapilla Di yenti edi motta problem's.
    Chala baga chupincharu 5 nimishalu.

  • @mylifestyle7899
    @mylifestyle7899 10 місяців тому +1

    @4:20😂😂

  • @kiranthati2160
    @kiranthati2160 6 років тому +5

    Super song
    Good information 👌👏👏

  • @luckyshivagoudpulusutelugu8284
    @luckyshivagoudpulusutelugu8284 4 роки тому

    Ye pata rasinavariki padinavariki total team ki 10000 dandalu super song

  • @yohannamlimet9516
    @yohannamlimet9516 5 років тому +4

    Super sir song brother hit God bless you

  • @satheshkunukuntla8541
    @satheshkunukuntla8541 2 роки тому +1

    నేను పెళ్లి కాకముందు ఈ విడియో చూసిన

  • @vikranthrenumanu
    @vikranthrenumanu 7 років тому +56

    telangana patalaku saati avi levu proud to be born in telangana jai telangana

  • @shailajakumbam657
    @shailajakumbam657 Рік тому +2

    Nenu na chinapudu vinna e song super

  • @Kusuma_dhanisetti
    @Kusuma_dhanisetti 10 місяців тому +8

    2024 lo vintuna vallu oka like cheyyandi

  • @mynewchanel8753
    @mynewchanel8753 4 роки тому

    Anna avaru rasoro kani Niko dhandam kirrak undhi verry heart touching song God bless you

  • @rajkumarrajubhai5947
    @rajkumarrajubhai5947 5 років тому +4

    Prathi adapilla ki aatharillu ardamcheppav anna song writer love u bro nice lyrics i love my sisters😘🙏

  • @velpulaganesh4239
    @velpulaganesh4239 5 років тому

    Super song. Bagundhi naku kuda atthavarintini gurthukuthechukunte bayamasthundhi...chesukunna bartha manchodaithe manchigane untadhi.adhe bartha thalli matalu vinte narakame ika......

  • @parvathiparvathi8978
    @parvathiparvathi8978 6 років тому +3

    Aadapilla jivitham entha baga chepparu super song

  • @srikanthreddyjakka2g
    @srikanthreddyjakka2g 3 роки тому +1

    Jarra yadi ani
    Masth yadi chesnav anna ❤

  • @srinivasa973
    @srinivasa973 7 років тому +23

    video also natural ga thisaru simply super

  • @vishnuyt1452
    @vishnuyt1452 3 роки тому

    Super song Anna Naku Three Members of Sister hatsup

  • @nishatej6727
    @nishatej6727 2 роки тому +7

    Full meaning in this song so nice and i like this song

  • @msrinu24
    @msrinu24 Рік тому +1

    Wow amazing 😭😭😭😭😭