ఆనందాల గురించి తెలుసుకోవాలి అంటే - ఈ 11 లోకాల గురించి తెలుసుకోవాలి

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 52

  • @srinivassn2521
    @srinivassn2521 4 роки тому +1

    Om. Jai Sriram. Jai Bharatha Maata.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 роки тому +1

    Dhanyavadalu sir ,🙏💐

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam 4 роки тому +1

    సర్, నేను చాలా మంది వీడియోలు ఫాలో అవుతాను కానీ మిమ్మల్ని మాత్రమే గురువుగా భావిస్తాను

  • @kotapatichoudary6502
    @kotapatichoudary6502 4 роки тому +1

    స్వామి మీకు మేము ఏకలవ్యు శిష్యులం...నేర్చుకుంటాము స్వామి. ఓం

  • @Vsl2015
    @Vsl2015 4 роки тому +1

    Thank you sir

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 4 роки тому

    You are genuine sir, that is nice thing

  • @kumarkrishna4973
    @kumarkrishna4973 4 роки тому

    Very much underrated channel

  • @hyd36
    @hyd36 4 роки тому

    Great video

  • @mohanreddy777
    @mohanreddy777 4 роки тому +3

    గురువుగారు చిన్న విన్నపం. మీరు చెప్పేది కొంచం ఇప్పుడు ఉన్న మానవజాతికి బుర్ర తక్కువ వేదవలం కొంచం ఇంకా దగ్గరగా వచ్చి చెప్పాలి. Just like EK గారిలాగా. మీరు చెబుతున్నది అద్భుతం. గొర్రెలకి అర్థంకాదు.pl. ఏమిటి అంటే కలికాలం.అంతవిప్పి చెప్పిన అనుమానం.

  • @nagalaxmi1624
    @nagalaxmi1624 4 роки тому +2

    Good evening sir

  • @chanduvarma2079
    @chanduvarma2079 4 роки тому +4

    Hi Sir,
    Kudirithey online Sanskrit classes conduct cheyandi sir
    I'll join

  • @babub2550
    @babub2550 4 роки тому +1

    ನಮಸ್ಕಾರ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಕರ್ನಾಟಕ

  • @Prakruthibadihimanya
    @Prakruthibadihimanya 4 роки тому +1

    om .......namaste sir thappakunda me dwara vedam chadavalane pattudala vachindi sanskrit nerchukovadam start chesanu edanta aa paramatmudu me dwara kalpinchina avakaasham.

  • @dilleshbadi8870
    @dilleshbadi8870 4 роки тому +2

    వెంకటి చాగంట సార్ మీరు వేదాల యొక్క గొప్పదనాన్ని ఆధునిక సమాజనికి అర్ధమయ్యే రీతిలో తెలియ చేస్తున్నందుకు, మీరు చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నం నిజంగా చాలా ప్రసంస నీయమైనదని నా అభప్రాయము. కాని వేదం చదవటం అనేది కలియుగ బద్ద జీవులకు యుక్తము కాదు , మానవ జీవిత లక్ష్యము మోక్షము మరయు భగవత్ ప్రేమ ప్రాప్తి మాత్రమే. వేదం చదివి గురువుని స్వీకరించక తర్క వితర్కాలలో చిక్కుకోవడం , సమయం వ్యర్థం చేసుకోవడమని నా అభిప్రాయం.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому

      జ్ఞాన సంపాదన వేద శాస్త్రాల ద్వారానే సాధ్యము. ఏ యుగములో నైనా ఇదియే మార్గము. కేవలము బద్దకస్తులు చేసే ప్రచారమే "వేదం చదవటం అనేది కలియుగ బద్ద జీవులకు యుక్తము కాదు". దయచేసి వేదము ప్రయత్నము ద్వారా నేర్చుకోండి.

    • @dilleshbadi8870
      @dilleshbadi8870 4 роки тому

      @@Dr.VenkataChaganti చాలా ధన్యవాదాలు సార్ మీ యొక్క స్పందనకు,
      భాగవత పురాణంలో భగవంతుణ్ణి పొందే మార్గాలు ఒక్కొక్క యుగాని ఆయా యుగాల సామాజిక స్థతిగతుల్ని అనుసరించి ఒక్కొక్కలా ఉన్నాయేంటి సార్ మరి?
      భాగవతం(12.3.52)
      "కృతేయ ధ్యాయతో విష్ణుః
      త్రేతాయం యజతో మఖై
      ద్వాపరే పరిచర్యాయయం
      కలౌ తదత్ హరి కీర్తనాత్"
      పై శ్లోకం ప్రామాణికం కాదంటారా?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      వేదము చదివితే అలా అనే వారు కాదు. వేదము తెలిసిన వారు ఎవ్వరూ అంగికరించరు.వేదములో మంత్ర సహితముగా మీరు చెప్పిన విషయాలు చూపించమనండి. అప్పుడు తెలుస్తుంది మీకు

    • @dilleshbadi8870
      @dilleshbadi8870 4 роки тому

      @@Dr.VenkataChaganti సర్ వేదం రాసి,వాటిని విభజన చేసినది వ్యాస మహర్షి అని అంటారు, అలానే అష్టాధశ పురాణాల్ని కూడా ఆయనే వ్రాసాడని చెబుతారు . మరి అలా వేదం ప్రమాణం అయితే అష్టాధశ పురాణాలు కూడా ప్రమాణం అవుతాయని నా అభిప్రాయం . కనుక వీటి గురించి మీకు సమయం కుదిరితే ఒక విడియోలో కూలంకషగా తేలియ చేయగలరని నేను ఆశిసిస్తున్నా. సర్ నా ప్రశ్నలతో మిమ్మల్ని బాధపెట్టుంటే నన్ను క్షమించండి సార్ మీ లాంటి గొప్పవాళ్లు వల్లే కదా ధర్మం నిలబడుతుంది.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +3

      రామాయణము మహాభారతం కంటే ముందే జరిగింది. రామయణము లో వేదము లేకుండా యజ్ఞం ఎలా చేసారు? వ్యాసుల వారు మహాభారతం సమయం లో వున్నవారు. కాబట్టి వ్యాసుల వారు వేదము వ్రాయలేదు

  • @chandrakanthtr9604
    @chandrakanthtr9604 4 роки тому

    Namaste guruvugaru

  • @adhigajulaadhi6081
    @adhigajulaadhi6081 4 роки тому

    Venkat garu meru cheptunna vishayaalu chalaa bagunayen naku oka anumaanam undi mamshaharulu okaram ucchrinchgudadha mukynga mamakaram thinna roju.telupagalaru

  • @chandrakanthtr9604
    @chandrakanthtr9604 4 роки тому

    Informative vedic first and scientists next

  • @sreevanineelima8168
    @sreevanineelima8168 4 роки тому +1

    Second like

  • @abrreddy7472
    @abrreddy7472 4 роки тому

    🕉 Namaste sir 🙏

  • @pavan2697
    @pavan2697 4 роки тому +1

    🙏🙏🙏

  • @raneejetty7982
    @raneejetty7982 4 роки тому

    Ee next video yemiti venkata Garu??🙏

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏💐💐💐

  • @wikisoftsolutions4710
    @wikisoftsolutions4710 4 роки тому

    Ultra violet B rays 10am to 2pm madyalo untay anta.. ultra violet B rays valla matrame vitamin D cholesterol dwara thayarucheyabaduthundi

  • @rameshpagidi3949
    @rameshpagidi3949 4 роки тому

    Iam Ekalavya sisya

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 4 роки тому

    How his simplicity?

  • @sk_network6198
    @sk_network6198 4 роки тому

    Is there any relation between dimensions mentioned in M-theory and 'lokas' which are mentioned by our Rishis
    -Srikanth

  • @adityakotha2001
    @adityakotha2001 4 роки тому

    Reincarnation meedha video cheyandi

  • @ramakanthchapaala9756
    @ramakanthchapaala9756 4 роки тому

    ఓ3మ్ , నమస్తే ఆర్యా, రోజు ఎన్ని నిమిషాలు ఉదయం ఎన్ని నిమిషలు సాయంత్రం ఎండలో ఉండాలి.కేవలం మొఖం పైన ఎండ పడితే vit d వస్తుందా ఆర్యా.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому

      15 minutes is a good time. If entire body is in the sun rays, then it is better.

    • @ramakanthchapaala9756
      @ramakanthchapaala9756 4 роки тому

      @@Dr.VenkataChaganti సూర్యుడు ఉదయించిన వెను వెంటనే కూర్చోవచ్చా ఆర్య?

  • @trprasadfamily
    @trprasadfamily 4 роки тому

    అయ్యా,
    వేదం నేర్చుకోవాలి అంటే అర్హత ఏమిటి? ఎలా ఎక్కడ? ముసలివారికి (65 సంవత్సరాల పైబడిన) సాధ్యమా?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому

      Contact: Veda Dharma Prachara Sabha; 9441200322, 9849583929

  • @pandarinathkongari887
    @pandarinathkongari887 4 роки тому +1

    విటమిన్ D ఉదయం 10 గం. నుండి మద్యాహ్నం 2 గం. మద్యలో వస్తుంది అని ఇటీవల Dr. మంథని సత్యనారాయన గారు ప్రకృతి వైద్యులు చెప్పగా విన్నాను ఈ విషయం లో ఎమన్నా స్పస్టత ఇవ్వగలరా సర్. నమస్కారం

    • @Muralikrishnagorthi
      @Muralikrishnagorthi 4 роки тому

      Wrong , sun rise and sun set

    • @kameswararao6872
      @kameswararao6872 4 роки тому

      అయ్యా మందన గారి కి ఉండే..మోడరన్ సైన్స్ పరిజ్ఞానామ్ ఉండక పోవచ్చు...మరి ..Dr చాగంటి గారు..ఆయనే ఒక సైంటిస్ట్...పైగా..వేదశాస్త్ర జ్ఞానం మీద నిరంతరం..శోధన.పరశీల నతో మన వేదం ప్రాముఖ్యతను, సత్యాలను..ప్రేపంచనికి తెలుపుతున్నారు....ఇప్పుడు మీరు ఆలోచించండి...జై భీమ్

  • @nagalaxmi1624
    @nagalaxmi1624 4 роки тому

    Vedalu telugu aksharalatho vunna books ekkada dorukutay sir in hyd,
    Sir meeru vdo lo chaduvuthunna book vedas. us lo ledu adhi hindi lo vinnay books

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +2

      Veda Dharma Prachara Trust:
      Phone number: 9441200322, 9849583929

    • @nagalaxmi1624
      @nagalaxmi1624 4 роки тому +2

      @@Dr.VenkataChaganti thank u sir

  • @rameshpagidi3949
    @rameshpagidi3949 4 роки тому

    Ok sir

  • @f.s.kacademywanaparthy5610
    @f.s.kacademywanaparthy5610 4 роки тому +1

    పెద్దలకు నమస్కారం ...
    నాకు తెలుగు మాత్రమే వచ్చు సంస్కృతం రాదు.
    వేదాలు చదవటం ఎలా?
    సంస్కృతం ఆన్లైన్ లో నేర్చుకోమని ఒకసారి వీడియోలో చెప్పారు కానీ అవి ప్రామాణికంగా ఉంటాయని మకెల తెలుస్తుంది.
    మీరే మాలాంటి వారికోసం సంస్కృత పాటలు
    దశల వారీగా అంటే అక్షర మాల నుండి మొదలు పెట్టొచ్చు కదా. ఒకసారి దీనిగురించి ఆలోచించ గలరు దీని వల్ల చాలా మందికి ఇంటి దగర నుండే (ఆఫీస్ నుండి వచ్చాక) నేర్చుకునే వీలు కలిగి కొంత జ్ఞానం పెరుగుతుంది. మీ ఆలోచన ప్రకారం వేద జ్ఞానం, విజ్ఞానం పెరిగే అవకాశం లభిస్తుంది, ఆలోచించ గలరని మనవి... నమస్కారం...

    • @ramakanthchapaala9756
      @ramakanthchapaala9756 4 роки тому

      ఆర్యగారికి నా విన్నపము కూడా.

  • @hyd36
    @hyd36 4 роки тому

    Dislike kotina vedhava, dobai ra. Its our veda channel

  • @balajirao6471
    @balajirao6471 4 роки тому

    🙏🙏🙏

  • @naveenpatel6779
    @naveenpatel6779 4 роки тому

    🙏🙏🙏