శిలనైన నను శిల్పివై మార్చవు నా లోని ఆశలు విస్తరింపజేసావు (2) నీ ప్రేమ నాపై కుమ్మరించు చున్నవు (2) నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన) 1) మొడుబారిన నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపజేసావు (2) నీ ప్రేమ అభిషేకం నా జీవిత గమ్యం (2) వర్ణించలేను లెక్కించలేను (2) నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన) 2) ఏ విలువ లేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు (2) నా యెడల నీకున్న తలంపులు విస్తారం (2) నీ కొరకై నేను జీవించు ఇళ్లలో (2) నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన) 3) ఊహించలేను నీ ప్రేమ మధురం నీ ప్రేమముర్తి నీకే నా వందనం నీ ప్రేమే నా జీవిత లక్ష్యం (2) నీ ప్రేమ లేకుండా నేనుండలేను (2) నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)
శిలనైన నను శిల్పివై మార్చవు
నా లోని ఆశలు విస్తరింపజేసావు (2)
నీ ప్రేమ నాపై కుమ్మరించు చున్నవు (2)
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)
1) మొడుబారిన నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపజేసావు (2)
నీ ప్రేమ అభిషేకం నా జీవిత గమ్యం (2)
వర్ణించలేను లెక్కించలేను (2)
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)
2) ఏ విలువ లేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు (2)
నా యెడల నీకున్న తలంపులు విస్తారం (2)
నీ కొరకై నేను జీవించు ఇళ్లలో (2)
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)
3) ఊహించలేను నీ ప్రేమ మధురం
నీ ప్రేమముర్తి నీకే నా వందనం
నీ ప్రేమే నా జీవిత లక్ష్యం (2)
నీ ప్రేమ లేకుండా నేనుండలేను (2)
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత మంచి గాయకుని కోల్పోయిన ము ఈ పాట ఇంటుంటే కన్నీరగదు
మనమందరమూ చనిపోతము యే సు క్రీస్తు Wale పునరుత్థానం అవాలి బైబిలు చదవండి
సూపర్ సాంగ్ గ్లోరి టు జీసస్
❤❤❤❤🎉🎉
Glory to God
praise God Brother meru leru me song vundhi deveniki vandanalu
Praise the Lord🙏
ప్రైస్ ది లార్డ్
Nic song ❤🎉
Praise the lord 🙏🙏🙏 brother 🙏🙏🙏