మా ప్రాణమిత్రులు హరీంద్రబాబు సార్ చనిపోయారని బాధల్లోఉన్న నాకు ఆ బాదను మరచిపోకముందే మా మిత్రులకూ నాకూ అందరికీ ఎంతో ఇష్టమైన మా మిత్రులకూ మాకూ ఎంతో ఇష్టం గౌరవం అభిమానం అయిన మిమ్మల్నీ మీ పాటల్నీ మీరు బుల్లితెరపై పాడుతాతీయగా స్వరాభిషేకం షో ల్లో మాటలాడుచున్న మాటలూ పాడుచున్న పాటలూ మీరు మీ చిన్నతనంలోనూ చిత్రసీమకు మీరొచ్చే కొత్తల్లో వివిధ నిర్మాతలు దర్శకులు సంగీతదర్శకులు తోటిగాయకులు తో జరిగిన సంఘటనలు అనుభవాలు (గతస్మృతులు) నెమరు వేసుకుంటూ చెబుతున్నవిషయాలు వింటూ మానసికంగా ఆనందిస్తున్నాము అంటే మీరుకూడా మాకు దూరంకావడం చాలా బాధగా ఉందండి బాలూగారు భౌతికంగా మీరు దూరమైనా పాటరూపంలో మీరు జీవించేవుంటారు ఉన్నారు మామద్యేవుంటారని ఉన్నారనీ ఎంత తమాయించుకున్నా గతకాలంలో మీరుపాడినపాటలు వినగలమేతప్పా గతంలో మీరు నటించిన చిత్రాలుచూడగలంతప్పా ఇహమందు మీరు పాడవలసినపాటలలో మీ గాత్రమాధుర్యాన్నీ మీరునటించవలసిన చిత్రాలలో మీ నటనాచాతుర్యాన్నీ వినే చూచే అదృష్టం లేకుండా పోయిందని చాలా బాధగావుందండి బాలూ సార్ దయచేసి స్వర్గలోకం నుంచి ఏదోవిధంగా ఎవరోకరిరూపంలో మీ గాత్రమాధుర్యాన్నీ నటనాచాతుర్యాన్నీ పంపించండి పట్టుకురండి బాలూగారు మీకు అశ్రునయనాలతో నివాళులు తెలియపరిస్తున్న మీకు ఆరోగ్యం బాగాలేదని ఆ బెంగతో వారి ప్రాణాలనే కోల్పోయిన మీ ప్రియాతిప్రియమైన అభిమాని అగు హరీంద్రబాబుగారి ప్రియమిత్రుడు ప్రాణమిత్రుడు మీ ప్రియఅభిమాని బండారుత్రిమూర్తులుగుప్తా.
ఒకరికి ఒకరు ఎక్కువ నిరీక్షించకుండా అందరూ ఒక్కసారే భువి కేగిన అతి మధుర, మధుర తేనెతుట్టెలు, ఈ భువిని చేదుతో నింపారు, బాలు, వాణీ, లతా ధన్య జీవులు, చరితార్ధులు.
I am happy to say that because of PADUTA TIYAGA Toung boys and girls are able to become good singers and infuture some of them may become play back singers
బాలుగారూ నమస్తే మీరు చేసినా చేస్తున్నా పాడుతా తీయగా చాలా బాగుంటుంది నిజంగా మీరన్నట్లుగా పాడుతా తీయగా ఒక నిరంతర యజ్ఞం లాంటిది మీరు (బాలూగారు) న్యాయనిర్ణేత స్థానంలో ఉంటూ కార్యక్రమం ఆదినుంచీ ఎలాగైతే చిరంజీవుల్ని ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తూ అభినందిస్తున్నారో మీరన్నట్లుగా పాడుతాతీయగా మొదలైనప్పటినుంచీ కార్యక్రమానికి విచ్చేస్తూ పిల్లలను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తూ వారి అభిమానాన్ని చాటుకున్న ప్రేక్షకుల్లో ఒకరైన కంచుమర్తి హరీంద్రబాబు గారు మీరు సన్మానం చేసేటప్పటికి వారితో మాకు ముఖపరిచయంగానీ ఫోన్ ద్వారా పరిచయంగానీ లేకపోయినా ఆకాశవాణి (రేడియో) కి వారు వ్రాసిపంపించే ఉత్తరాలు ద్వారా హరీంద్రబాబు గారూ వారి తల్లిగారైన మీనాక్షమ్మగారూ పరిచయమే అలాగే పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా హరీంద్రబాబు గారూ పరిచయమే మీరు సన్మానం చేసిన తర్వాత కొన్నాళ్ళకు వారు నాకు పరిచయం అయ్యారు ఆరోగ్యం బాగాలేనీ అందరిలాగా లేవలేనీ నడవలేనీ నేను స్వయంగా హైదరాబాద్ వొచ్చి బాలూగార్ని (మిమ్మల్ని ) చూచినంతగా మీ మా మన పాడుతా తీయగా కార్యక్రమం కోసం నాతో చెప్పేవారండి ఇదంతా సంతోషకరమైన విషయాలైతే ఈమధ్యకాలంలో బాలూగార్కి(మీకు) బాగాలేదని అందరమూ ఎంత బాదపడ్డామో హరీంద్రబాబు గారుకూడా నాతో మాట్లాడిన ప్రతీసారి త్రిమూర్తులుగారూ బాలూగార్కి ఏమిటి సార్ అలాగైంది తగ్గిపోతుందా సార్ అనడుగుచూ చాలా బాధపడేవారు సార్ బాలూగార్కి మీలాగా నాలాగా చాలామంది అభిమానులున్నారు సార్ ఆయనకు తగ్గిపోతుంది మీరు బాధపడకండి అని నేనూ మా ఇంట్లోవాళ్ళమందరం చెప్పేవాళ్ళం ఆ ముందురోజు రాత్రి కూడా చెప్పాను ఉదయానికి వారి శిష్యుడు త్రిమూర్తులు అంకుల్ హరీంద్రబాబు అంకుల్ చనిపోయారని ఫోన్ చేయగా నేను నిర్ఘాంతపోయాను (అయన రోజూ పలుమార్లు మందులు వేసుకున్నారా భోజనం చేశారా రేడియో వింటున్నారా ఏ కేంద్రం వింటున్నారు ఇలా తరచూ ఫోన్ చేయడమే కాకుండా 3,4సార్లు మా ఇంటికి వొచ్చారు నేను భద్రాచలం వెళ్ళినప్పుడు ఒకసారి వారింటికి సార్ మా ఇంటికి వొచ్చినప్పుడు అంత గలగలా అనర్గళంగా మాట్లాడతారే తప్పా మీ (నా)ఆరోగ్యపరిస్థితి నాకుతెలుసు సార్ అంటూ క్షుణ్ణంగా గమనించిన వారు కావటంతో ఆత్మీయంగా మాట్లాడటంతో నాకేకాక మా ఇంట్లో వారందరికీ బాగా పరిచయం అయిపోయారు చిన్నప్పుడే అన్నయ్యలను పోగొట్టుకున్న నాకు ఆకాశవాణి&పాడుతాతీయగా ఇచ్చిన అన్నయ్య అయ్యారు అలాంటి ఆయన ఆలా హఠాత్తుగా కాలంచేయడం చాలా ఆశ్చర్యం బాధా కలిగించాయి మీరు పాడుతా తీయగా లోనూ (ప్రతీ వేదికలోనూ) మనం ఏదైనా ఒకపాట పాడేముందుగానీ వినేముందుగానీ ఆ పాట ఎవరు వ్రాశారు ఎవరు పాడారు సంగీతం ఎవరు చేశారు మీరు చెప్పడంతో బాటుగా ఆలా తెలుసుకోవడం మన ధర్మమేకాదు మన భాద్యతా మన కనీస కర్తవ్యం కూడా అనడం (ఎందుకంటే ఒకవేళ అదే పాట మరలా మరలా రేడియో వారు ఎన్నిసార్లు ప్రసారం చేసినా అనాదికాలంగా వివరాలు చెప్పి ప్రసారం చేయడం మా(మన) ఆకాశవాణి లో కొనసాగింది ఇప్పటికీ కొనసాగుతుంది కూడా బాలుగారూ ఈమధ్యకాలంలో మీరన్నట్లుగానే ఆకాశవాణిలో ఎవరైనా వివరాలు చెప్పకుండా పాట ప్రసారం చేయకూడదని నిబంధన పెట్టడంకూడా జరిగింది సార్ అలాగే (taruవాత )కార్యక్రమం చివరలో సర్వేజనా సుఖినోభవంతూ సర్వేసుజనా సుఖినోభవంతూ అనడం పిల్లలను ఎక్కడా నిరుత్సాహపరచకుండా ఏవో ఇక్కడ విధివిధానాలువల్లా రవలేష్యం అంత తేడా వల్లా మీరు నిష్క్రమించడం జరుగుతుంది తప్పా మీరందరూ విజేతలే ఒకటే సమానమే వొచ్చేసారి మీరు మరికొంచెం కృషిచేస్తే మీరుకూడా విజేతలు అవుతారని వారిలో ఏవిధమైన ఆత్మన్యూనతాభావం కలగకుండా సంతోషంగా నిష్క్రమించగల శక్తిని వారిలో నింపుతూ వారిని వైదొలిగేలా చేయడం చాలామందితో బాటుగా హరీంద్రబాబు గారికీ నాకూ చాలా చాలా ఇష్టం బాలూగారు ఇట్లు మీరింకా ఎన్నో ఎన్నో పాటలుపాడాలని కోరుకునే (ఎందుకంటే ఆరోగ్యం బాగాలేనినేను మీ గానంతో మానసికానందం పొందుచున్నాను సార్ బాలూగారు) మీ అభిమానుల్లో ఒక అభిమాని & ప్రియమిత్రులు&సోదరులు అగు హరీంద్రబాబుగారి సోదరుడు త్రిమూర్తులు (పూర్తిపేరు బండారుత్రిమూర్తులుగుప్తా) 8341788121.
Ede na jeewetalapana, I sang in my college days and won the first prize. POINT Is luckily I came across this song after 24 years in usa .Balu Garu 🙏🙏🙏🙏😪😪😪😪
Vani Amma your tremendous 💕💕 never come these diamonds to back our world

Yedo magic vundhi sir mee voice lo , Miss you sir 😭
Now I miss Vani Jayaram also wonderful singer Vani Amma love you pls come back with SPB
మీలా అద్భతంగా మాట్లాడేవారు , పాడేవారు , సహృదయులు లేరు . అవతార పురుషుడు శ్రీ S.P .బాలసుబ్రహ్మణ్యం గారు . 🙏
ఈ ఎపిసోడ్ హైలైట్ - కంచుమర్తి హరింద్రబాబు గారు...మాటల్లో వినమ్రత - పాడుతా తీయగా పై వాత్సల్యం make him "Star of The Week" 👏👌👍💐🥰
On 2024 also I watch this vedio. My blessings to All the kids good health and wealth.
Huge fan of Vani Jayaram madam from Karnataka
Paduta tiyaga chuste manasu hayigaa, anandanga anipistundi😊😊😊😊😊
సార్ మీరు ఇప్పుడు లేకపోవడం కన్నీరు తెప్పించింది
బాలు సార్, మళ్ళీ ఎప్పుడు పుడతారు, సార్
He is still alive in form of music
Spb garu Leni padutha theeyaga and swarabhishekam chudalemu
@@shilpasss801,❤
అబ్బ నా చిన్నప్పుడు వచ్చేది ఈ ప్రోగ్రాం. వినడానికి ఎంత హాయిగా ఉందో
బాలు సార్ 😭 నాకు కన్నీళ్లు ఆగడం లేదు
I am happy to say that because of PADUTA TIYAGA Toung boys and girls are able to become good singers and infuture some of them may become play back singers
52:05 - ఇంతటి హృద్యమైన సంస్కారాన్ని మరి షో లోనూ చూడలేదు. చూడలేము.
Vani jayaram ji life was 100% fulfilled life.....
So sad at moment spb sir at 39:16
బాలుగారూ నమస్తే మీరు చేసినా చేస్తున్నా పాడుతా తీయగా చాలా బాగుంటుంది నిజంగా మీరన్నట్లుగా పాడుతా తీయగా ఒక నిరంతర యజ్ఞం లాంటిది మీరు (బాలూగారు) న్యాయనిర్ణేత స్థానంలో ఉంటూ కార్యక్రమం ఆదినుంచీ ఎలాగైతే చిరంజీవుల్ని ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తూ అభినందిస్తున్నారో మీరన్నట్లుగా పాడుతాతీయగా మొదలైనప్పటినుంచీ కార్యక్రమానికి విచ్చేస్తూ పిల్లలను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తూ వారి అభిమానాన్ని చాటుకున్న ప్రేక్షకుల్లో ఒకరైన కంచుమర్తి హరీంద్రబాబు గారు మీరు సన్మానం చేసేటప్పటికి వారితో మాకు ముఖపరిచయంగానీ ఫోన్ ద్వారా పరిచయంగానీ లేకపోయినా ఆకాశవాణి (రేడియో) కి వారు వ్రాసిపంపించే ఉత్తరాలు ద్వారా హరీంద్రబాబు గారూ వారి తల్లిగారైన మీనాక్షమ్మగారూ పరిచయమే అలాగే పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా హరీంద్రబాబు గారూ పరిచయమే మీరు సన్మానం చేసిన తర్వాత కొన్నాళ్ళకు వారు నాకు పరిచయం అయ్యారు ఆరోగ్యం బాగాలేనీ అందరిలాగా లేవలేనీ నడవలేనీ నేను స్వయంగా హైదరాబాద్ వొచ్చి బాలూగార్ని (మిమ్మల్ని ) చూచినంతగా మీ మా మన పాడుతా తీయగా కార్యక్రమం కోసం నాతో చెప్పేవారండి ఇదంతా సంతోషకరమైన విషయాలైతే ఈమధ్యకాలంలో బాలూగార్కి(మీకు) బాగాలేదని అందరమూ ఎంత బాదపడ్డామో హరీంద్రబాబు గారుకూడా నాతో మాట్లాడిన ప్రతీసారి త్రిమూర్తులుగారూ బాలూగార్కి ఏమిటి సార్ అలాగైంది తగ్గిపోతుందా సార్ అనడుగుచూ చాలా బాధపడేవారు సార్ బాలూగార్కి మీలాగా నాలాగా చాలామంది అభిమానులున్నారు సార్ ఆయనకు తగ్గిపోతుంది మీరు బాధపడకండి అని నేనూ మా ఇంట్లోవాళ్ళమందరం చెప్పేవాళ్ళం ఆ ముందురోజు రాత్రి కూడా చెప్పాను ఉదయానికి వారి శిష్యుడు త్రిమూర్తులు అంకుల్ హరీంద్రబాబు అంకుల్ చనిపోయారని ఫోన్ చేయగా నేను నిర్ఘాంతపోయాను (అయన రోజూ పలుమార్లు మందులు వేసుకున్నారా భోజనం చేశారా రేడియో వింటున్నారా ఏ కేంద్రం వింటున్నారు ఇలా తరచూ ఫోన్ చేయడమే కాకుండా 3,4సార్లు మా ఇంటికి వొచ్చారు నేను భద్రాచలం వెళ్ళినప్పుడు ఒకసారి వారింటికి సార్ మా ఇంటికి వొచ్చినప్పుడు అంత గలగలా అనర్గళంగా మాట్లాడతారే తప్పా మీ (నా)ఆరోగ్యపరిస్థితి నాకుతెలుసు సార్ అంటూ క్షుణ్ణంగా గమనించిన వారు కావటంతో ఆత్మీయంగా మాట్లాడటంతో నాకేకాక మా ఇంట్లో వారందరికీ బాగా పరిచయం అయిపోయారు చిన్నప్పుడే అన్నయ్యలను పోగొట్టుకున్న నాకు ఆకాశవాణి&పాడుతాతీయగా ఇచ్చిన అన్నయ్య అయ్యారు అలాంటి ఆయన ఆలా హఠాత్తుగా కాలంచేయడం చాలా ఆశ్చర్యం బాధా కలిగించాయి మీరు పాడుతా తీయగా లోనూ (ప్రతీ వేదికలోనూ) మనం ఏదైనా ఒకపాట పాడేముందుగానీ వినేముందుగానీ ఆ పాట ఎవరు వ్రాశారు ఎవరు పాడారు సంగీతం ఎవరు చేశారు మీరు చెప్పడంతో బాటుగా ఆలా తెలుసుకోవడం మన ధర్మమేకాదు మన భాద్యతా మన కనీస కర్తవ్యం కూడా అనడం (ఎందుకంటే ఒకవేళ అదే పాట మరలా మరలా రేడియో వారు ఎన్నిసార్లు ప్రసారం చేసినా అనాదికాలంగా వివరాలు చెప్పి ప్రసారం చేయడం మా(మన) ఆకాశవాణి లో కొనసాగింది ఇప్పటికీ కొనసాగుతుంది కూడా బాలుగారూ ఈమధ్యకాలంలో మీరన్నట్లుగానే ఆకాశవాణిలో ఎవరైనా వివరాలు చెప్పకుండా పాట ప్రసారం చేయకూడదని నిబంధన పెట్టడంకూడా జరిగింది సార్ అలాగే (taruవాత )కార్యక్రమం చివరలో సర్వేజనా సుఖినోభవంతూ సర్వేసుజనా సుఖినోభవంతూ అనడం పిల్లలను ఎక్కడా నిరుత్సాహపరచకుండా ఏవో ఇక్కడ విధివిధానాలువల్లా రవలేష్యం అంత తేడా వల్లా మీరు నిష్క్రమించడం జరుగుతుంది తప్పా మీరందరూ విజేతలే ఒకటే సమానమే వొచ్చేసారి మీరు మరికొంచెం కృషిచేస్తే మీరుకూడా విజేతలు అవుతారని వారిలో ఏవిధమైన ఆత్మన్యూనతాభావం కలగకుండా సంతోషంగా నిష్క్రమించగల శక్తిని వారిలో నింపుతూ వారిని వైదొలిగేలా చేయడం చాలామందితో బాటుగా హరీంద్రబాబు గారికీ నాకూ చాలా చాలా ఇష్టం బాలూగారు ఇట్లు మీరింకా ఎన్నో ఎన్నో పాటలుపాడాలని కోరుకునే (ఎందుకంటే ఆరోగ్యం బాగాలేనినేను మీ గానంతో మానసికానందం పొందుచున్నాను సార్ బాలూగారు) మీ అభిమానుల్లో ఒక అభిమాని & ప్రియమిత్రులు&సోదరులు అగు హరీంద్రబాబుగారి సోదరుడు త్రిమూర్తులు (పూర్తిపేరు బండారుత్రిమూర్తులుగుప్తా) 8341788121.
Balu Sir, God gave a wonderful gift by name SPB ,but cruel corona took away from us.Very bad ,cruel corona hate u.pls get out of the world
Ganesh Revanth ki oka like vesukondi
Thmm FM UK FMXd
: f 08... .. .440
I miss spb and Vani, they are no more in the world. Rip.
Great 👍
39:13 RIP sir
Etv did a noble programme which we can enjoy till spb garu next janma. Lalitha.k
Balu sir you great.miss you sir
Miss you sir 😂😂
Spb sir ge nanna hrudaya purvaka dhanyavaadagalu
బాలు గారు మీరు great
బాలు తాతయ్య మళ్ళీ పుడతాడు లేడు గాని ఆయన గాత్రం మటుకు మళ్ళీ పుడుతుంది
My favorite singer
Nice talking Madam
Yemdhuke ramanamma 15:18 keka
Sp Balu great
2023 still pure gold
Gnapakallo undali life long
Legends ❤
We miss you sir...
Great sp Balu garu
Rip both 😢💔
చనిపోయిన రోజే పట్టా మిత్ర మా
Flute playing mind blowing .
Ganesh super asalu
Super
Vaani Amma 🙏
Happy to see ganesh revanth in my office as one of my colleage😄😄
What is he doing now. What is his age. He is singing. Haven't seen him in any programme. He stopped singing!
What is revanth address sir , he is in vizag or abroad
మంచి పోగ్రాం
Ravanamma song singer and mostly Corus expression super attempt
కీ బోర్డ్ ప్లేయింగ్ సూపర్
గుడ్ టాలెంట్ రేవంత్
Kanremanr
❤❤
20:50 ganesh whistling
..
Ede na jeewetalapana, I sang in my college days and won the first prize. POINT Is luckily I came across this song after 24 years in usa .Balu Garu 🙏🙏🙏🙏😪😪😪😪
Balu sir please come again
39.14..😥😥😥
బాలు గారు కి 🙏
nice boy
Super nanna revanth
Spb sir very great songs singing
Sir 🎉😢
Last bhimplas portion was great
Super singing keep it up
Meghana great
Ganesh mimcry 35:00
Balu great sir
Balusaircoming
Nice
Did S. Janakiji ever came as a judge to Paaduthaa theeyaga prograam
Came some snaps I have seen
Balu ante padutha tiyyaga padutha tiyyaga ante balu inka evaru eee program conducted chesina. Bagody
🙏🙏🙏
Oh
39:13
👌👌👌💐💐💐
Hiii
bol baby bol
.
Ilanti vallu malli puttodu
¹¹
❤❤❤