నమస్కారము మేడం ఇండియా లో అందరికీ ఇష్టమయిన స్పెషల్ గా పాడే సంగీత సాహిత్య లెజెండ్ ప్రతీ పాట ఒక బంగారు గని వాయిస్ గాడ్ గిఫ్ట్ హీరోయిన్స్ పాట తగ్గట్టుగా డాన్స్ చేసి పాటకు న్యాయం చేశారు అందానికి తగ్గ పాట వాయిస్ మా ఇంట్లో అందరికీ మీ పాటలు ఇష్టం జై భారత్ tq మేడం
అమ్మ మీలాంటి వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు విని మీలాంటి చాలా మంది singers వృద్ధి లోకి రావాలని ఆశిస్తున్నాను చాలా మంది కులపిచ్చి పట్టిన కుక్కలు ఉన్నాయి మన సినీ పరిశ్రమలో చిన్న పిల్లల్ని కూడా తొక్కేస్తున్నారు పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు
🙏ఇంత మంచి ఇంటర్వ్యూ చూసిన మనస్సులు ఉప్పొంగవలసిందే.ఇంత మంచి మనసున్న అమ్మకు పరమాత్మ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే వరం ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.🙏Feel Good Interview. Thank you very much Swapna Madam.
All Indians are Hindus all ppl in the world are Hindus. You become Christian by baptizing only. While it was incorrect and racist to reject her , please know that her originality is Hindu🙏🏻
అమ్మ మీ పాట ఎన్ని మార్లు విన్న తనివి తీరదు మల్లి మల్లి మల్లి మల్లి వి నా లనిపిస్తూనే ఉంటుంది అమ్మ భలేభలే మగాడివోయ్ బంగారునా స్వామి ఓయ్ అబ్బా బ్బ బ్బ ఏమి పాట అమ్మ ఒకటేమిటి మీరుపాడిన ప్రతిపాటా ప్రతి ఒక్కరిలో ఎనర్జీ ని పెంచుతుంది అమ్మ మీరు ఇప్పుడు వస్తున్న కొత్త సినిమా ల లో కూడా పాడండి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏
Wow soooo interesting interview, Great Legend, grew up listening to her songs. When we walk to the school in the morning or evening on the way listen to her songs played by carnivals 🎡 and in the Temples . I performed Mari Atha song , I let my hair lose & Took 🔥 fire in a small pot for whole song holding & dancing in school dance Compitetion , I won first Prize. Thank you Amma 🙏 for your beautiful song 😊 Thank you to the Anchor, you are doing wonderful job , God Bless. From Sinduri Founder Director & Guru of Savithri Arts Academy Los Angeles, California, USA 🇺🇸
LREshwary garu chalabagapadataru... Avida padindante.. Jyothilaxmi ki avida notilonchi vastunate vuntayi chalabagapadutadi.. Super star HeroKrishna movie teeste pakka avida patavuntadi . School nundi movie s velle vallam chaala great avida
Couldn’t resist leaving a comment.. Such a genuine lady..very inspirational..thanks for getting this interview..everyone should watch n learn from her!! May God bless her with happiness, health n same energy level!!
Elated by listening to L R Eswari songs at this age with the same energy and same tune in her meticulous voice. Above all, her smile through out reflecting her pure heart and great philosophy. Dil khush ho gaya, for having seen her in good health, listen to her matchless voice, and known her finally. May God bless her. Tq for the interview.
L.R. ఈశ్వరి గారు అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. సుశీలలాగ ఎవరైనా పాడుతారు కాని ఈశ్వరిగారు పాడినట్టు మత్తుగా, గమ్మత్తుగా, ఆ గొంతులో వినిపించే జీర ఎవ్వరు పాడలేరు, పాడటం చాతకాదు కూడా.
telugu..tamil..kannada.malayalam.hindi..tulu..konkani..english..she sung mostly all language films song..also kannnada..tamil..telugu devotinal songs..she also acted 3 tamil films...great voice....🙏🙏🙏🙏🙏
Hats off to u L R eshwari amma. And hats off anchor swapna garu, swapna garu meru nijanga manchi manasunna varu, mariyu manchi samskaram kaligi unnavu, neevu naku Baga nachavu. Na peru devi iam 50 years old.
Legendary singer and trendsetter madam L R ESWARI Gaaru, Looks much younger. Unbelievable, she is 83 years old. God blesses always for you AMMA🙏 We Love you AMMA ❤
Thank you very much for bringing out her struggle in her early days, her great singing, selfless life and life experiences which motivates us in every day life.
OMG! She is LR Eswari!? My goodness! ❤️ Wonderful singer since my early school days! I never saw her but we used to see Ravu B'Saraswati garu very often as we used to go to their house as both her sons were our very close playmates! I wish both the legends good health&cheer! 👍 🙏 🌹
ఎల్ ఆర్ ఈశ్వరి, ఘంటసాల, బాలు, జానకి, సుశీల, వాణి మాళ, ఎస్ వరలక్ష్మి, లీల, భానుమతి, వీలందరు మరియూ నటించిన పాటహీరోలు, హీరోయిన్లు, జోకార్లు అందర్నీ మేము రోజు గుర్తు చేస్తూ ఉంటాం
The best interview between 2 best people ... please interview Mr. Sanjay Kishore .. awaiting that day ..Swapna ..you are the best, sweet person ..you know how to get the best out from anyone.. congratulations
మన తెలుగు దర్శక నిర్మాతలు ఇప్పుడున్న సినిమాల్లో వీరిచే పాడిస్తే వీరి గొంతు ఇప్పుడున్న తరాలకి పరిచయం అవుతుంది ఈ దిశగా తెలుగు దర్శక నిర్మాతలు ఆలోచించాలని మనవి
She is a unique singer with open mind and frank speaking .No singer match to her in sininging the sexy husky and medlody voice. My blessingings to her and I pray almight to give her peaceful and healthy life .
Her songs in kannada were all hit.... Dooradinda bandatta sundaranga jaana.... Joke.. Naanu balliya minchu.... Wah... Still in all ocassions they sing these songs.... 🙏🙏🙏🙏 legendary singer...❤❤❤❤ from bengaluru...
madam l. r. eswari is great singer. she sings devotee song regarding in Tamil on Amman songs. even now all temples madam songs will display. thank u for your telecast.
శుభోధయము! నమస్కారములు! మీ ఇద్దరికీ! ఎల్ఆర్ ఈశవరి అమ్మ గారు ఆ రోజుల్లో, ఈరోజులకు కూడా ఒక గాయని లెజెండ్! ఎల్.ఆర్.ఈశ్వరీ. ఈరోజులలో జూనియర్ సింగర్లకు ఎల్/ఆర్. బోర్డ్ (లైసెన్స్ లెని వారికి)
నమస్కారము మేడం ఇండియా లో అందరికీ ఇష్టమయిన స్పెషల్ గా పాడే సంగీత సాహిత్య లెజెండ్ ప్రతీ పాట ఒక బంగారు గని వాయిస్ గాడ్ గిఫ్ట్ హీరోయిన్స్ పాట తగ్గట్టుగా డాన్స్ చేసి పాటకు న్యాయం చేశారు అందానికి తగ్గ పాట వాయిస్ మా ఇంట్లో అందరికీ మీ పాటలు ఇష్టం జై భారత్ tq మేడం
Mi paatalu super Medam 👌 paadhabhi vandham thalli
Confident both in real life and profession.🙏🙏🙏👏👏👏👏
అమ్మ మీలాంటి వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు విని మీలాంటి చాలా మంది singers వృద్ధి లోకి రావాలని ఆశిస్తున్నాను చాలా మంది కులపిచ్చి పట్టిన కుక్కలు ఉన్నాయి మన సినీ పరిశ్రమలో చిన్న పిల్లల్ని కూడా తొక్కేస్తున్నారు పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు
L....legendry..
R ..rock
Eswary....
కులం పెద్ద పెనుభూతం ఈ దేశంలో
Let us learn from L.R.Eswari Madam. The fighting spirit and perseverance.🙏🙏
Believe or not...LR is the legend and only Legend....hats off ...How God provides greatness in humans and is recognised
గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం లో మీ ప్రోగ్రాం చుసానమ్మ....మీరు ట్రెండ్ సెట్టర్. 🙏
🙏ఇంత మంచి ఇంటర్వ్యూ చూసిన మనస్సులు ఉప్పొంగవలసిందే.ఇంత మంచి మనసున్న అమ్మకు పరమాత్మ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే వరం ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.🙏Feel Good Interview. Thank you very much Swapna Madam.
ఇదాలోకం, జీవితం లో మీ పాట తెలుగు నోట ఒక వెల్లువ కానీ, మీరు రికాల్ చేయ లేదు.🙏🏻🙏🏻గుర్తు చేశారు.
ఎల్లారీశ్వరి అమ్మ గారికి ధన్యవాదములు, జీవితకాలం ఇలానే సరదాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..... NRSKUMAR
Hatsoff to honourable L R ESHWARI garu for her truth and originality. ❤
Swapna garu memmalne kuda singer ga chudalankunttunanu thanks
A legend singerwho won many listeners hearts
Qkĥ
@@sagantiprakasham4992🤣😜😛😄
All Indians are Hindus all ppl in the world are Hindus. You become Christian by baptizing only. While it was incorrect and racist to reject her , please know that her originality is Hindu🙏🏻
బలే బలే మఘాడివో బంగారు నా శామివో సూపర్ duper
అమ్మ మీ పాట ఎన్ని మార్లు విన్న తనివి తీరదు మల్లి మల్లి మల్లి మల్లి వి నా లనిపిస్తూనే ఉంటుంది అమ్మ భలేభలే మగాడివోయ్ బంగారునా స్వామి ఓయ్ అబ్బా బ్బ బ్బ ఏమి పాట అమ్మ ఒకటేమిటి మీరుపాడిన ప్రతిపాటా ప్రతి ఒక్కరిలో ఎనర్జీ ని పెంచుతుంది అమ్మ మీరు ఇప్పుడు వస్తున్న కొత్త సినిమా ల లో కూడా పాడండి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏
Very true
Wow soooo interesting interview, Great Legend, grew up listening to her songs. When we walk to the school in the morning or evening on the way listen to her songs played by carnivals 🎡 and in the Temples . I performed Mari Atha song , I let my hair lose & Took 🔥 fire in a small pot for whole song holding & dancing in school dance Compitetion , I won first Prize.
Thank you Amma 🙏 for your beautiful song 😊
Thank you to the Anchor, you are doing wonderful job , God Bless.
From Sinduri
Founder Director & Guru
of Savithri Arts Academy
Los Angeles, California, USA 🇺🇸
LREshwary garu chalabagapadataru... Avida padindante.. Jyothilaxmi ki avida notilonchi vastunate vuntayi chalabagapadutadi.. Super star HeroKrishna movie teeste pakka avida patavuntadi
. School nundi movie s velle vallam chaala great avida
Miss.L.R.Eswari set a Gold Standard in club songs!A great human!😊😊😊😊
Couldn’t resist leaving a comment.. Such a genuine lady..very inspirational..thanks for getting this interview..everyone should watch n learn from her!! May God bless her with happiness, health n same energy level!!
Elated by listening to
L R Eswari songs at this age with the same energy and same tune in her meticulous voice. Above all, her smile through out reflecting her pure heart and great philosophy. Dil khush ho gaya, for having seen her in good health, listen to her matchless voice, and known her finally. May God bless her. Tq for the interview.
No one can sing like you till date ..🎉🎉
L.R. ఈశ్వరి గారు అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. సుశీలలాగ ఎవరైనా పాడుతారు కాని ఈశ్వరిగారు పాడినట్టు మత్తుగా, గమ్మత్తుగా, ఆ గొంతులో వినిపించే జీర ఎవ్వరు పాడలేరు, పాడటం చాతకాదు కూడా.
వండర్ ఫుల్ చావు, పుట్టుకల గురించి చక్కగా చెప్పారు...నిజం జీర్ణించుకోవాలి.....నమస్తే L. R ఈశ్వరి మేడం.
Hats off to L.R.Eshwari Garu great interview with you madam, and the lead role played lady dynamic journalist congrats.
ನಿಮ್ಮ ಹಾಡುಗಳನ್ನು ಇಂದಿಗೂ ನಾ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಮೇಡಮ್ . ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಸರಳತೆಗೆ.
praise the lord amma Devudu memmunu devinchunu gaaka Amen hallelujah
telugu..tamil..kannada.malayalam.hindi..tulu..konkani..english..she sung mostly all language films song..also kannnada..tamil..telugu devotinal songs..she also acted 3 tamil films...great voice....🙏🙏🙏🙏🙏
Super LR Eshwaramma garu God is great 🙏🙏🙏
మత్తే క్కించే పాటలు అద్భుతం గా పాడారు HATTSSOFF to YOU అక్కా
Top veraity singar, good human,long live LRE garu 🎉🎉🎉🎉
ಮೇಡಂ ನಿಮ್ಮ ವಾಯ್ಸ್ ಚನ್ನಾಗಿದೆ ನೀವು ಸಿಂಗರ್ ಆಗಬಹುದಾಗಿತ್ತು
మీరిప్పుడు సినీ లెజండ్స్లో ఒకరు అమ్మా !
మీకు మీరే సాటి
Meru lejaned
Greatest singer no comparison for L.R.Eswari.vandamaalu thalli.meeku sarileru evvaru.
Long live LR Eseswari Garu. Legendary Singer in India🇮🇳 💐💐💐
Meku Na Namaskaramulu LR Eshwari garu , E Channel dwara Mimmulanu Prekshakulaku Parichayam checna vari ki Ma Andari Dhanyavadamulu.
Waha very good interview ❤❤
Madam miku Padmasri Award rakapovadam vicharakaram kaani prajalu miku enno Padmasri lu icharu vari abhimaanamthoti ... God bless you🎉❤🙏🏻💐
Hats off to u L R eshwari amma. And hats off anchor swapna garu, swapna garu meru nijanga manchi manasunna varu, mariyu manchi samskaram kaligi unnavu, neevu naku Baga nachavu. Na peru devi iam 50 years old.
Legendary singer and trendsetter madam L R ESWARI Gaaru,
Looks much younger. Unbelievable, she is 83 years old. God blesses always for you AMMA🙏
We Love you AMMA ❤
తన పాటలతో ఒక చరిత్ర సృష్టించిన గొప్పగాయని. ప్రేక్షకులను, శ్రోతలను ఒక వూపువూపిన స్వరం🙏, ఇప్పటికీ వారి పాట వింటే చాలా హుషారుగా వుంటుంది
Look
Very true voice modulation creates a tantalizing vision which best of beauty or any other thing will not give such feeling.
Xlent interyou mam.
Thank you very much for bringing out her struggle in her early days, her great singing, selfless life and life experiences which motivates us in every day life.
vani mahal free food and free accommodation ???
మీటేలంట్ కి పాదాభివందనాలు.
మీ పాట చాలా మంచిగా ఉంటాయి వింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో
super star singer NO-1-great singer,THE Legend LR.ESWARI GARU.
God bless you. Aunty best of flock
Famous singer . Cini field lo nilabadam chala kastam. But she won. I like her songs verymuch
OMG! She is LR Eswari!? My goodness! ❤️ Wonderful singer since my early school days! I never saw her but we used to see Ravu B'Saraswati garu very often as we used to go to their house as both her sons were our very close playmates! I wish both the legends good health&cheer! 👍 🙏 🌹
Masaka masaka cheetilo miru padina paataku kanchana gaaru dance chesi nyayam chesaru... hatts off🎉❤🙏🏻💐
ఎల్ ఆర్ ఈశ్వరి, ఘంటసాల, బాలు, జానకి, సుశీల, వాణి మాళ, ఎస్ వరలక్ష్మి, లీల, భానుమతి, వీలందరు మరియూ నటించిన పాటహీరోలు, హీరోయిన్లు, జోకార్లు అందర్నీ మేము రోజు గుర్తు చేస్తూ ఉంటాం
మీరు కూడా చాలాబాగా పాడుతున్నారు
Excellent .Good to hear interview.Good Cathaolic .
సతీ సావిత్రి సినిమాలో మీరు పాడిన భక్తి పాట అమ్మవు నీవమ్మా జగదంబవు నీ వమ్మా ఆపదలో కాపాడే ఆది శక్తివమ్మా
Full of energy and confidence. Lady fighter to the core. Admire her fighting spirit. 🙏🙏🙏🙏
ఆ వాయిస్ unique. ఆ వాయిస్ లో vibration ఎవరికీ లేదు
ఆ కాలం ఎప్పుడో పోయింది, ఇప్పుడు అందరూ ముందుకి వస్తున్నారు.
నా బొంద ముందుకు వస్తున్నారు.... మీ పిల్లలూటప్ప?
Great singer Hats off to you
punarjanma gurinchi goppagaa chepparu madam,.love..RR
Sal
What a great personality ! Eshwari Amma !
Thank you Amma
Very nice interview with great legendary singer 🙏🙏🙏
L.R eeshwari amma meeru great singer naaku mi gaathram ante chaala eshtam
ನಾವು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ ನೀವು ಹಾಡಿರುವ ಕರುಮಾರಿಯಮ್ಮ ನ ಹಾಡು ಬಹಳ ಇಷ್ಟ
మా అమ్మ 5పైసల నుండి 1రూపాయ నాటుకూలికి వెళ్లిన రోజులు గురుతోచ్చాయమ్మా LR Eswari garu.
Amma you are an amazing artist. Lots of love & respect. Long live Amma. Your voice is so unique and it will never be forgotten. We love you Amma.
Your voice very special madam, you are competent to your self madam no one will comptent with you madam,it is god's gift to you.
ಸ್ವಪ್ನ ಮೇಡಂ ನಿಮ್ಮ voice ಅದ್ಬುತ ನೀವು song ಹಾಡಬಹುದು
Super Amma Mee songs. mana dhuradru emante ee society lo Inka Kula pichhi poledhu aithene devudu Mee pakkana unnadu
L.R. ఈశ్వరి పతనానికి కారణం నిన్నటి ప్రముఖ గాయనిమని యవరినయినా ఎక్కడైనా కొట్టచ్చు పొట్ట కొట్ట కూడదు ఎప్పటికైనా జీవితంలో అనుభవిస్తారు
Mee swaram super amma
Talent eraki swonam kaadamma adi gods gift
What a beautiful Soul? Amma your life is great. Thank you Idream for bringing on your channel.
అమ్మ మీరు great అమ్మ
Excellent songs sung by Eshwari gaaru
L R Eswari garu could sing for dancers & could also sing soft voices for heroines. She is a gifted singer for South Indian film industries.
Legendary singer LR EESWARI garu❤
అందమే ఆనందము! ఆనందమే జీవిత మకరంధము! ఇధి ఎల్ఆర్ ఈశ్వరమ్మకు కె సాధ్య మయింది.ఇప్పటికి ఏమి అందాము చెక్కు చెధురాలేదు. దేవుడిచ్చిన వరము.అమ్నాకు ఇప్పటికి సాటిలేరు సరిలేరు.
Hea Prabhu Easi Anna song suppar Amma prajala hridayalalo nilichi poyaramma thankyouma ❤❤❤❤❤❤❤❤❤
83 years old..hmm...what energy!
I have seen Christian soul in LR ESWARI GARU
Amma meeku Vandanaalu,Jesus always with us thalli. Wonder full voice ma,marvoles ma
The best interview between 2 best people ... please interview Mr. Sanjay Kishore .. awaiting that day ..Swapna ..you are the best, sweet person ..you know how to get the best out from anyone.. congratulations
❤ 18:57 18:58
Singer 👌
రావాల్సినంత గుర్తింపు రాలేదు.
world greatest interview madam.hats off.
How great you are!You have done your level best.
Superb interview 👍
Natural singar. Thanks sister.
మన దేశంలో ప్రతి చోట వివక్ష కనబడుతుంది
Avunu andi bible antha anthe. Bible rule ruined India too.
discrimination is the essence particularly in Tamil nadu easwaris engineering college
srm groups
@@georgen9755🎉 Good
@@venkatakishore8941Ore Venkatappa ee roju nuvvu chaduvkunnavantae aa Biblevaallera sànnaasi
@@jujjuvarapujagadeesh2219koWe😢😢😢
Ur a great singer
Great medam 🙏🙏🙏
👌🙏🙏🙏 No words to say.
ಈಶ್ವರೀ ಅಮ್ಮ
ಕಣ್ಣೀರು ಸುರಿಸುವಂತೆ ಮಾಡಿಬಿಟ್ಟಿರಿ🙏
మన తెలుగు దర్శక నిర్మాతలు ఇప్పుడున్న సినిమాల్లో వీరిచే పాడిస్తే వీరి గొంతు ఇప్పుడున్న తరాలకి పరిచయం అవుతుంది ఈ దిశగా తెలుగు దర్శక నిర్మాతలు ఆలోచించాలని మనవి
ఇళయరాజా జిక్కి, జమునారాణి గారికి పాటలు ఇచ్చారు. అలాగే ఎల్లారీశ్వరీ గారికి కూడా ఇస్తే బాగుంటుంది
@@manchisreedharrao589 ardam kaledandi
She is a unique singer with open mind and frank speaking .No singer match to her in sininging the sexy husky and medlody voice.
My blessingings to her and I pray almight to give her peaceful and healthy life .
Her songs in kannada were all hit.... Dooradinda bandatta sundaranga jaana....
Joke.. Naanu balliya minchu.... Wah... Still in all ocassions they sing these songs.... 🙏🙏🙏🙏 legendary singer...❤❤❤❤ from bengaluru...
Super voice amma
Great Singester 🎉
Madam, LR Eswari madam hat's off madams both of you wonderful discussion 🙏🙏
This is true, there's no need to speak of religion
madam l. r. eswari is great singer. she sings devotee song regarding in Tamil on Amman songs. even now all temples madam songs will display. thank u for your telecast.
Love you Amma .....
L. R. Madam you are great always. I can't forget 'Sannajajulu' song till I die
Super, great singer🎉🙏👍👏👌
Wonderful excellent performance Amma ki padabivandanalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I like LR EESWARI SONGS
శుభోధయము! నమస్కారములు! మీ ఇద్దరికీ! ఎల్ఆర్ ఈశవరి అమ్మ గారు ఆ రోజుల్లో, ఈరోజులకు కూడా ఒక గాయని లెజెండ్! ఎల్.ఆర్.ఈశ్వరీ. ఈరోజులలో జూనియర్ సింగర్లకు ఎల్/ఆర్. బోర్డ్ (లైసెన్స్ లెని వారికి)
అసూయకు బలయి పోయిన వారు రామకృష్ణ, L.R. ఈశ్వరి