Bharateeyudu - Telugu Songs - Teppalellipoyaka

Поділитися
Вставка
  • Опубліковано 10 сер 2009
  • Telugu Video Song From Kamal Hassan's Bharateeyudu

КОМЕНТАРІ • 1,2 тис.

  • @muppasaniprasad1718
    @muppasaniprasad1718 5 місяців тому +129

    ఎన్ని RRR లు బాహుబలి లు వచ్చినా ఇటువంటి మనసును కదిలించే సందేశాత్మక సినిమా తియ్యాలంటె భారతీయ చరిత్రలో ఒకేఒక్కరు శంకర్ hat's off 🎉

  • @raghucherukuri4986
    @raghucherukuri4986 5 років тому +555

    అ రోజుల్లోనే ఇలాంటి సినిమా తీసిన శంకర్ గారికి ఇలాంటి సినిమా చేసిన
    కమలహాసన్ గారికి హ్యాట్సాఫ్

  • @RajuVillagevision
    @RajuVillagevision Рік тому +79

    కొన్ని పాటలు వింటే ఉద్వేగానికి గురి అవుతాం మరీ ఎక్కువగా ఆస్వాదిసస్తే కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి ఇంక అంతే మాటలు లేవు.

  • @shootergameryt9940
    @shootergameryt9940 3 роки тому +270

    ఒక సైనికుని కి కాబోయే భార్య తన భర్త కోసం ఎదురు చూసే ప్రేమ వెలకట్టలేనిది🤝🙏🇮🇳🇮🇳

  • @sridharsri919
    @sridharsri919 4 роки тому +195

    ఈ పాట ఇలా రావడానికి కారణమైన
    రచయితకి, మ్యూజిక్ డైరెక్టర్ కి,
    మూవీ డైరెక్టర్ కి, గాయకులకు, కొరియోగ్రఫీ కి
    పాదాభివందనాలు

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 2 роки тому +16

    ఇంత మంచి సాంగ్ కి 👎 కొట్టారు అంటే ఒక భారతీయుడిగా సిగ్గు పడుతున్న

  • @virattej2904
    @virattej2904 7 місяців тому +26

    భారతీయుడు మూవీ లో ప్రతి సాంగ్ ఒక అద్బుతం... ప్రత్యేకంగా ఈ సాంగ్ గురించి చెప్పుకుంటే సాంగ్ ఎంత బాగుందో లాస్ట్ 2 నిమిషాలు భారతీయ సాంప్రదాయ వస్త్రధారణ కి అద్దం పడుతుంది....శంకర్ మీరు గ్రేట్ sir.....spb voice 👌🏻👌🏻

  • @omkareshwar253
    @omkareshwar253 3 роки тому +212

    How many people got goosebumps 3:57-4:06.
    .
    That Chorus guy🙏🙏🙏

  • @kingkalyan1112
    @kingkalyan1112 2 роки тому +318

    Only 90's kids can feel this song 💚🎵

  • @jadanarayanarao3393
    @jadanarayanarao3393 3 роки тому +103

    ఇలాంటి పాటలు వింటే మనసుకీ హయీగా
    ఉంటుంది

  • @hellobollywood3530
    @hellobollywood3530 2 роки тому +56

    మనది ఎంత గొప్ప దేశం ! కానీ ఇప్పుడు చూస్తే ద్వేషాలు, మత విద్వేషాలు! 😥😓 చాలా బాధేస్తుంది bro!
    Hats off shankar sir, Rehman sir, kamal sir , and last but not the least balu sir 👏 what a masterpiece !

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 3 роки тому +93

    ఆహా ఏమి వాయిస్ బాలుసార్🙏🙏🙏 మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తునాను

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg 2 роки тому

      Ooruko anna ... meeru prayer chaesinantha maatranaa peace vachaestundaaa...

    • @shivarambollepogula4496
      @shivarambollepogula4496 2 роки тому

      @@Akhil-zz3qg మరేం చేద్దాం నువ్వు చెప్పు

  • @bingivami9548
    @bingivami9548 5 років тому +114

    Who is see 2019 .....
    Kamal sir miru nijam ga లోకనాయకుడు.....
    రెహమాన్ గారు music సూపర్
    శంకర్ sir మీ నుంచి మళ్ళీ ఇలాంటి సినిమా కోరుకుంటున్నాం..🙏🙏🙏

  • @dolirajkumar7402
    @dolirajkumar7402 6 років тому +360

    ప్రతి ఒక్కరూ ఒక భారతీయుడు ల జీవిస్తే మన దేశంలో లంచగొండిలు ఒక్కడు కూడా ఉండడు. దేశం ప్రగతి బాటలో నడుస్తుంది. జై హింద్

  • @gudepushivadevan8812
    @gudepushivadevan8812 4 роки тому +101

    స్వాతంత్ర సమయం లో మనం ఉన్న అనుభూతి కలుగుతుంది జై హింద్ 💪💪💪💪

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg 2 роки тому +1

      Absolutely correct brother

    • @narendralee6140
      @narendralee6140 6 місяців тому +1

      😢😢😢😢😢😢😢 mana kosam mana freedom kosam fight chesina vala kosam think chesthuntey 😢😢😢😢😢😢

  • @settusiddhan8033
    @settusiddhan8033 3 роки тому +46

    Best director, best composer, best actor..... They are pillar of TAMILNADU CINEMA INDUSTRY....

  • @podurisaicharan
    @podurisaicharan 4 роки тому +86

    @3:57 Kamal sir expression with AR's music in the background is one of the best things in indian cinema, hatsoff to shankar

  • @rameshakutotha4467
    @rameshakutotha4467 2 роки тому +51

    90s movies and songs are cannot be replaced...Golden time with meaningful stories....no vulgarity no discrimination...

  • @Tangiralasrikanth49
    @Tangiralasrikanth49 Рік тому +14

    బాలూ గారు మనల్ని విడిచి పోయినా అయన స్వరం మనకు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది,

  • @nishithabatchu8262
    @nishithabatchu8262 4 роки тому +276

    నేడు తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగి పోయిందే చిన్నమ్మా
    నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    ఉదయం వరకూ పోరాడినా రుధిరంలోనే నడయాడినా
    గడ్డిపోచ కత్తయితే దుఖమంతా ధూలైతే చిన్నమ్మా
    చిన్నమ్మా ఇంటి వాకిలి వెతికి ఆకాశం
    చిరుజల్లులు కురియును మనకోసం
    ఎదలో మరిగే శోకం అంతా
    నేడు తెప్పలెల్లిపోయాక........
    వన్నెల చిన్నెల నీటి ముగ్గులే బుగ్గపై కన్నులే వేయ
    ఇంకనూ తప్పదా పోరాటం ఈడనే ఆడను పోరాడ
    నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
    ప్రతిరోజూ ముళ్ళపై పవళించినా
    నేనో నదిని చినుకై రావా
    అమ్మమ్మ ఇన్నాళ్ళు నీకై వేచి వుంటిని
    నేస్తమా నేస్తమా నీకోసం గాలినై వచ్చినా నేను
    పూవులో తేనెలా నీ రూపం గుండెలో దాచినా చూడు
    నీ కాలికి మట్టినై తోడు ఉండనా
    కనుపాపకి రెప్పలా కావలుండనా
    ఆశనై కోరి శ్వాసనై చేరి
    కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా

  • @challuriprasad2085
    @challuriprasad2085 4 роки тому +208

    2020 lo chusevaru like kottandi

  • @SudheerKumar-lw6sj
    @SudheerKumar-lw6sj 6 років тому +177

    Speechless song.... Salute to Rahman, Balu sir and Shankar.... Patriotism lo love story pettadam lone ardham chesukovachu what is Shankar anedhi..... India's best director

  • @naveen_neeli
    @naveen_neeli 6 років тому +391

    RIP to dislikers ....Hat's off to rahman sir and spb sir

  • @ajaysomnath5831
    @ajaysomnath5831 6 років тому +185

    Hats off to Kamal Haasan sir...still am listening this song 2018..goose bumps...

  • @janipspkshaik2249
    @janipspkshaik2249 4 роки тому +601

    ఆస్కార్ అవార్డ్ గ్రహీత మ్యూజిక్ అంటే ఇలానే ఉంటుంది... AR రెహమాన్ గారు😎

    • @user-xd7kt8vp6z
      @user-xd7kt8vp6z 4 роки тому +36

      బ్రదర్ మీకీ విషయం తెలుసా అసలు ఆస్కార్ అవార్డు అంటే అదేదో సినీ పరిశ్రమలో మహా కళాకారులకి ఇచ్చేదేమి కాదు.. అసలు ఆ మాటకొస్తే ఆ అవార్డుని ఎంపిక చేయడంలో జరిగే జడ్జిమెంటే రాంగ్.. వీటివిషయంలో మనకి చాలా అన్యాయం జరుగుతుంది.. అసలు నిజంగా ఆస్కార్ ని నిజమైన కళాకారులకే ఇవ్వాల్సొస్తే ఇళయరాజాకు ఈపాటికి వంద ఆస్కార్ లు ఇవ్వాలి మరి.. స్లండాగ్ మిలియనీర్ లో జయహో పాటకి రహమాన్ కి ఆస్కార్ ఇచ్చారు.. ఆ పాటకన్నా వందరెట్లు బాగుండే పాటలు రహమాన్ వి చాలా ఉన్నాయి వాటికెందుకు ఆస్కార్ రాలేదు మరి.? కారణం ఆ సినిమా డైరెక్టర్ మన ఇండియన్ కాదు.. ఇక్కడే అర్ధమవుతుంది ఆస్కార్ జడ్జిమెంట్ ఎంత పనికిమాలిందో అని.

    • @madugulanaribabu6010
      @madugulanaribabu6010 3 роки тому

      @@user-xd7kt8vp6z well said sir teliyani visayam chepparu tobe fact meru cheppinde currect

    • @gidutururajkumar9238
      @gidutururajkumar9238 3 роки тому

      @@user-xd7kt8vp6z 100% ur right

    • @billhaqshaik563
      @billhaqshaik563 3 роки тому +2

      My Most Favourite Favourite song so on....... This movie is came in my Teenage. 😘❤️🙏. This song touches my Heart. Every word every Meaning touches my Heart❤️. And very Great singers male and female. Thank you so much . 🇨🇮VANDEMAATARAM🇨🇮 JAI HIND🤚🥁🎺🎷🎤🎙️🎧🪗📹📽️🎬🎵🎶🎹

    • @user-hy3ud1so4h
      @user-hy3ud1so4h 3 роки тому +6

      ఇది ఆస్కార్ జయించక ముందు చేసిన సినిమా

  • @jagannathsrinivas
    @jagannathsrinivas 7 років тому +200

    this is what India is
    Proud to born in this country.

  • @vasudhakota972
    @vasudhakota972 9 місяців тому +40

    4:36 Tamil
    4:45 Kannada
    4:56 Kerala
    5:03 Rajasthani
    5:07 Parsi
    5:09 Bengali
    5:12 Himachali?
    5:14 Uttar Pradeshi?
    5:16 Koya tribe
    5:20 Mughal
    5:27 Kashmiri?
    5:35 Marathi

    • @Krishna-ez4vq
      @Krishna-ez4vq 7 місяців тому +1

      Super bro❤

    • @vikramsk5920
      @vikramsk5920 7 місяців тому +2

      Rrr post credit song ethata jenda lo ee concept ni copy kottadu rajamouli😂😂.. Shankar's range 🔥🔥

    • @fekufeku1522
      @fekufeku1522 3 місяці тому

      ​@@vikramsk5920copy kaadu saraina samayam lo sarigga vupayoginchukovadam.

    • @fekufeku1522
      @fekufeku1522 2 місяці тому

      Siggu chetu entante tamil director tamil ki icche value telugu dub vhesinapoudu telugu. Nannu anti national anukondi patledu but telugu ki goiravam dakkapothe piccha kopam vastondi

  • @yusufbasha27
    @yusufbasha27 2 роки тому +54

    I was studying inter at the time of this movie..Remembering those days killing me..life is so short ..Cant go back to those golden days.. ❤️❤️

  • @prince_premkumar
    @prince_premkumar 11 місяців тому +20

    భారతీయుడు 2 కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 роки тому +24

    పాట చివరిలో మొత్తం 11 భారతదేశం వివిధ రాష్ట్రాల సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
    11 ఎందుకంటే రాజ్యాంగం వ్రాయక ముందు 11 రాష్ట్రాలు అనే అనుకున్నారు.తర్వాత 23 రాష్ట్రాలు అయ్యాయి.6 యూనియన్ టెరిటరీస్ అయ్యాయి.తర్వాత తెలంగాణ.లఖ్డాక్ వచ్చాయి.

  • @nareshthauti9179
    @nareshthauti9179 3 роки тому +31

    ఈ పాటలొ భారతీయత ఉట్టిపడుతుంది ఇలాంటి పాట మళ్లీ రావడం కష్టం తెలుగు ఇండస్ట్రీలో. సూపర్ అండ్ గ్రేట్ సాంగ్.

  • @eshwardon8772
    @eshwardon8772 5 років тому +248

    ఇలాoటి మువి ఇలాoటి సాoగ్ మలి మలి రదు రలేదు కుడ ఏవరు తియరు కుడ

    • @rishisonu2019
      @rishisonu2019 4 роки тому +1

      Right eswar

    • @kishorem86
      @kishorem86 4 роки тому +1

      Exactly

    • @vamsikrish650
      @vamsikrish650 4 роки тому +1

      Vachindi bro Oka magadu movie lo same situation but different song

    • @udaysankar5529
      @udaysankar5529 4 роки тому +1

      Anduke bharateeyudu 2 testunnaru

    • @saiganeshtaduri5423
      @saiganeshtaduri5423 3 роки тому

      @@vamsikrish650 😂😂😂😂 comedy chesadu barateeyudu freemake chesi

  • @sukumarreddy5267
    @sukumarreddy5267 6 років тому +41

    An extraordinary masterpiece from legend the great A. R. RAHMAN, proud to be an INDIAN.

  • @eshwardon8772
    @eshwardon8772 5 років тому +68

    ఇలాoటి మువి ఇలాoటి సాoగ్ మలి మలి సుపర్ జై హింద్

  • @PRASADKOCHO007
    @PRASADKOCHO007 5 років тому +35

    Background music goosebumps through out the song.. I listen this song especially for background music only.. amazing..

  • @ganeshgade7604
    @ganeshgade7604 7 років тому +65

    This song Credit goes to A M RATNAM SIR Because He Never compromise, We can see all A M RATNAM movies its very very nice movies, Indian best producer

    • @aggressive3848
      @aggressive3848 3 роки тому +2

      Very good comment and its was frist flim as a producer

  • @sekharmatha
    @sekharmatha Рік тому +13

    రహమాన్ సార్ సూపర్ సంగీతం
    బాలసుబ్రహ్మణ్యం గారు రెండవ చెరణం పాడారు ఏమి చెప్పేది ఆయన గాత్రం గురించి. మా నాన్న నన్ను ఈ సినిమాకి తీసుకెళ్లారు.

  • @ravitejabl7464
    @ravitejabl7464 6 років тому +32

    My fav song in my childhood...even now it makes me feel same. Ar rehman devudu

  • @don48kaleem73
    @don48kaleem73 6 років тому +74

    Living legends shankar... A.r Rahman.. Kamal haasan

  • @AnilKumar-mv6fh
    @AnilKumar-mv6fh 3 роки тому +27

    Oscar award must be given to " Bharateyudu"

  • @srikanthakula5859
    @srikanthakula5859 3 роки тому +27

    90 kids listen song like about... Aa rojullo dedication ala ... undedhi

  • @nahtegrm1239
    @nahtegrm1239 6 років тому +763

    దయచేసి మీరు ఈ పాటకు చూడక పోయినా పర్లేదు కాని dislikes కుటకండి.
    Because🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏sorry by mistake

    • @lclucky8146
      @lclucky8146 5 років тому +28

      Dislikers may be terrorists bro lite tesuko

    • @nareshbaindla4656
      @nareshbaindla4656 5 років тому +4

      Yes

    • @nareshkarla811
      @nareshkarla811 5 років тому +5

      Kontha mandhi anthe bro murkhulu manchi chedulu thedalu teliyadu thedagallu vallanu champe antha kopam vadtundhi thivrasthaeelo kopam vastundhi bro

    • @nareshkarla811
      @nareshkarla811 5 років тому +15

      కొంతమంది అంతె Bro మంచి చెడులు తెలియవు వాళ్లకు మూర్ఖులు వాళ్లు కాదు దేశ ద్రోహులు dislikes kottina vallu
      బహుశా వాళ్లు టెర్రరిష్టుల అయ్యి వుంటారు

    • @MadhuSudhan-wq7bn
      @MadhuSudhan-wq7bn 5 років тому +1

      Naresh Telagareddynaresh hcvgffyxgh

  • @rakeshkevinrk
    @rakeshkevinrk 6 років тому +32

    No one can replace this masterpiece

  • @MrPraneeth77
    @MrPraneeth77 11 місяців тому +8

    The moment started playing Sareh Jaha se Acha , I felt electryfying . Thanks to all freedom fighters and their families for giving their lives to provide freedom for our nation. 🙏🙏🙏🙏

  • @lovemusic-gd7em
    @lovemusic-gd7em 6 років тому +54

    I just got tears in my eyes one of the best compositions sir AR Rahman sir God bless you for life long proud to be a south indian 😘😘😍😍

    • @balakrishna6162
      @balakrishna6162 5 років тому

      Nice song i like so much

    • @scr_scr
      @scr_scr 5 років тому +2

      proud to be indian.

    • @settusiddhan8033
      @settusiddhan8033 3 роки тому

      @@scr_scr proud be tamilan... 😎

    • @scr_scr
      @scr_scr 3 роки тому +1

      @@settusiddhan8033 proud to be hindhu 😎😎

    • @narendralee6140
      @narendralee6140 6 місяців тому +1

      Asala ilanti movies mana South Indians thapa yevaru direct cheyaleru

  • @vedachintha
    @vedachintha 7 років тому +56

    Watching this in Nov-2016, still I get goose bumps everytime I hear it..... Simply ingenius

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 роки тому +15

    పల్లవి:
    తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    ఉదయం వరకూ పోరాడినా
    రుధిరంలోనే నడయాడినా
    గడ్డిపోచ కత్తైతే దుఃఖమంతా ధూళైతే చిన్నమ్మా చిన్నమ్మా.....
    ఇంటి వాకిలి వెతికి ఆకాశం
    చిరుజల్లులు కురియును మనకోసం
    ఎదలో మరిగే శోకం అంతా
    నేడు...తెప్పలెక్కి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    చరణం : 1
    వన్నెల చిన్నెల నీటి ముగ్గులే బుగ్గపై కన్నులే వేయ
    ఇంకను తప్పదా పోరాటం ఈడ నే ఆడ ను పోరాడ
    నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
    ప్రతిరోజూ ముళ్లపై పవళించినా
    నేనో నదిని చినుకై రావా అమ్మమ్మ ఇన్నాళ్లు
    నీకై వేచి ఉంటినే
    నేడు...
    తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    చరణం : 2
    నేస్తమా నేస్తమా నీకోసం గాలినై వచ్చినా నేడు
    పువ్వులో తేనెలా నీ రూపం గుండెలో దాచినా చూడు
    నీ కాలికి మట్టినై తోడువుండనా
    కనుపాపకి రెప్పలా కావలుండనా
    ఆశనై కోరి శ్వాసనై చేరి
    కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా
    నేడు...
    తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    చిత్రం:భారతీయుడు(1996)
    నటీనటులు:కమల్ హాసన్,సుకన్య
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

  • @maheshjayan8096
    @maheshjayan8096 5 років тому +10

    2018.... and only change Mr Kamal Hassan started showing his true colours hating Hindus and us...I bow to Shankar sir for his works and making his team gives best.Tons of thanks to producer finally

  • @ggopi5264
    @ggopi5264 4 роки тому +310

    అయ్యా శంకర్ గారు మా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మీద ఒక సినిమా తీయండి

    • @aniltammineni4919
      @aniltammineni4919 3 роки тому +14

      Avunu mundu ma pavala gadi meeda thiendi

    • @saikumar5939
      @saikumar5939 3 роки тому +6

      anil Tammineni Shankar Sirki Baga Pawan Anna Gurinchi Mee Jagan ChandraBabu Gurinchi Kuda Telusu Maryadaga Matladadam Telusukondi Brother

    • @aniltammineni4919
      @aniltammineni4919 3 роки тому +6

      AVUNU TELUSU PAWALA GURNCHI AP MOTHANIKI TELUSU

    • @saikumar5939
      @saikumar5939 3 роки тому +3

      anil Tammineni Sare Kaani Matladatam Nerchuko Andi Brother Pawala Kadhu Pawan Kalyan Pawala Value Mee Grand ParentsNi Adagandi Meeru Feel Ayithe Sorry Brother

    • @LohithReddySettipalli
      @LohithReddySettipalli 3 роки тому +2

      @@saikumar5939 apdu pawala kalyan ledanta

  • @anudeepyv
    @anudeepyv 6 років тому +48

    Excellent work by Shankar, ARR and Kamal Haasan
    I don't know what's the problem of some people giving dislikes for all the excellent songs like this

    • @sukumarreddy5267
      @sukumarreddy5267 6 років тому

      Same feeling here, they dont like the music or people involved in it, i dont know

    • @SudheerKumar-lw6sj
      @SudheerKumar-lw6sj 6 років тому

      Anudeep Yenduri yes bro... Ee song ki kudaa dislikes kottarante vaallani emaanaalo....

    • @kaladar5377
      @kaladar5377 5 років тому

      Because they are taste less mind with, they are just business minds.

    • @mrkodambakkam5280
      @mrkodambakkam5280 5 років тому +2

      I thing they are not indians they don't no our culture so we newermind friends

  • @ssukanthsrt9129
    @ssukanthsrt9129 2 роки тому +17

    Balu sir's voice just added soul to the song. RIP Balu sir

  • @boyasudhakar2142
    @boyasudhakar2142 5 років тому +34

    IAM still listening this song in 2019 superb music

  • @FayazBoss-nx6mn
    @FayazBoss-nx6mn 11 місяців тому +3

    Bhaarateeyudu is not only a film but an indians emotion

  • @ramvelavarthi5321
    @ramvelavarthi5321 6 років тому +13

    Happy Independence Day.. 70 years to the struggle for FREEDOM.. 15-August-2017.
    I love my country!! Jai Hind!!

  • @ravitejaraviteja9351
    @ravitejaraviteja9351 3 роки тому +3

    నేటి నవ భారతం రంగుల భారతం కానీ ఈ రాజకీయ రంగంలో నిండిపోయిన భారతం అందులో ఓ నెత్తురు పరుగు పెరిగే పాట ఇలాంటివే ఈ దేశానికి ఈ మనుషులకి చాలా అవసరం

  • @ravishankarbabu8237
    @ravishankarbabu8237 4 роки тому +27

    73rd happy independence to all my brothers and sisters 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @siddhusiddhardha6604
    @siddhusiddhardha6604 3 роки тому +4

    5.10 nuchi back round music mathram goose bumps ravatam, ollu shake avatam,romallu ravatam pakka sir rehaman garu nijam ga mi ee award echina thakkuvey and loka nayakudu garu khamal sir and sp balu sir hats of all. And shankar garu 😊👍💐💐💐💐💐💐💐

  • @prashanthkommu3639
    @prashanthkommu3639 5 років тому +47

    ఈ పాటకి disliskes కొట్టినోళ్లకి అసలు బుర్ర ఉందా అని ప్రశ్నిస్తున్నా అధ్యక్ష

    • @Premagaadha
      @Premagaadha 4 місяці тому

      Aa lanjakodukulu Pakistan Lanjakodukulule bro

  • @venkatraghavan4721
    @venkatraghavan4721 5 років тому +10

    We don' t know how indians celebrated Independence in 1947 But thisit self shows everything how people waited for it.Kudos to Shankar,Kamal hasan and Ar Rahman👌👌👌👌

  • @saileshkumar7273
    @saileshkumar7273 3 місяці тому +1

    Just the BGM..bests when kamal meets her ..just next level

  • @as-lx2sr
    @as-lx2sr 5 років тому +10

    ఈ పాటను వింటుంటే భారతీయ గొప్పతనం మాటలలో వర్ణించలేము

  • @nagarajuraj5092
    @nagarajuraj5092 4 роки тому +6

    RIP to disliker I PROUD TO SAY I AM INDIAN super song hatsoff to all the BHARATEEYUDU TEAM specially shankar Sir

  • @iam-kl8jl
    @iam-kl8jl 5 років тому +2

    Super movie..story.screenplay..dop..music
    Fights..castumes..make up..songs..
    Dailouges..art dipartment..locations..
    What ever.. direction....suuuuperr movie....ee movie ki evaraina dil likes kodite vaalaki aa movie gurichi teliyadani ardham ..papam valani thappu pattakuudadhu.....india lo one of the great movie ..bharateeyudu..suuuuper movie...i love this movie ..my school days movie...aa cinema oka adhbhutam...selute shankar..gariki.kamalhasan gariki..

  • @nareshgandikota2020
    @nareshgandikota2020 5 років тому +30

    3:58 ki vachina voice with music hats off.... N kamal hasan ni minchina actor India Lo ledu... Genuine acting

  • @Yogi-dc4nw
    @Yogi-dc4nw 5 років тому +28

    Shankar sir nenu inka 2 years wait cheyaala bhaeateeyudu 2 Kosam.please tondaraga complete cheyandi. Please shankar Garu.market lo oche cinemaalu chudaleka potunna.mee meedha matrame naaku nammakam undhi manchi cinema audience ku ivvagalaru ani 🙏

    • @vamsikrish650
      @vamsikrish650 4 роки тому +1

      Vachindi kadha bro Oka magadu movie which is directed by y.v.s.chowdary . He is directly lifted these movie into Telugu

    • @har85haran
      @har85haran 2 роки тому

      60 percentage shooting complete we will expect 2023

  • @sabhareeshkandikonda8440
    @sabhareeshkandikonda8440 4 роки тому +7

    These songs are evergreen ...A R RAHMAN is the person brings out from stress with his SUPER music🥰🥰

  • @vidyakommu6364
    @vidyakommu6364 4 роки тому +2

    అచ్చమైన స్వచ్ఛమైన భారతీయ తెలుగుపదాల పాట కచ్చితంగా ప్రతి ఒక్కరు నచ్చే మెచ్చే పాట 1-26-2020 చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రండ్స్......😍

  • @ajaybravo47
    @ajaybravo47 3 роки тому +8

    The music & beat between 3:17 min to 4:13 min is really awesome.... Everytime I hear this song for that particular music....

  • @krushnas7604
    @krushnas7604 3 роки тому +6

    Evergreen movie 🎥🎥...
    All generation's.....
    Fabulous songs.....,.....

  • @pavan12325
    @pavan12325 5 років тому +8

    Jus a week before indian independence
    Still same feel for this song from 1st time till now
    Love u ar sir n shankar sir

  • @adierajusarathkrishna4405
    @adierajusarathkrishna4405 6 років тому +7

    everyone are saying about AR rahman and director shankar but our Telugu legend singer spb Balu garu salute to India flag!= Spb salute to you too equally India flag. Telugu people proud of you sir our land is very lucky to have Singer like you sir. jai hind end Jai spb jai Andhra Telugu jati

  • @leelakrishna1495
    @leelakrishna1495 11 років тому +19

    balu nd sujatha both excelled in rendition

  • @jaswanthroyal8464
    @jaswanthroyal8464 5 років тому +7

    AR rehaman God of music..........
    Pride of Indian music

  • @lekharamk242
    @lekharamk242 2 роки тому +20

    75th independence wishes to my fellow Indians proud to be an Indian jai hind 🇮🇳

  • @CSP-777Cinema.Science.Politics
    @CSP-777Cinema.Science.Politics 6 років тому +14

    What a song... Wow hatsoff to Shankar... Ar Rehmaan..kamal sirs

  • @harishks54
    @harishks54 12 років тому +6

    Watta Movie Every INDIAN should Watch Dis !!!! HatsoFF to SHANKAR & To d Genius AR RAHMAN Awwww Songs

  • @DheerajRider1984
    @DheerajRider1984 11 місяців тому +3

    This song Listening 2023 ❤

  • @Zsjanilkumar_4766
    @Zsjanilkumar_4766 10 місяців тому +3

    KAMAL SIR, THE LEGEND.

  • @randheerkumar710
    @randheerkumar710 5 років тому +4

    Music and visuals takes us to 1947..Independence day..rehman and Shankar hats of.. great technician of india

  • @bhanuprakashdv
    @bhanuprakashdv 9 років тому +98

    goose bumps at 3:48...beautiful music composition.

  • @SureshYerrarapu
    @SureshYerrarapu 9 років тому +113

    this is only possible to shankar and arr only !

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 2 роки тому +9

    I love india I'm very proud to be an indian 🙏🙏

  • @mnaresh3717
    @mnaresh3717 Рік тому +3

    అలంటి సినిమా థియేటర్ లో చూడలేకపోవటం మా తరం చేసుకున్న కర్మ

  • @saimommykumar3132
    @saimommykumar3132 Рік тому +1

    Shankar sir okkoka movie okko adbutham baratheeyudu aithe ultimate ❤️❤️❤️

  • @Trailblazer2023
    @Trailblazer2023 6 років тому +15

    All time fav and ever green songs ! This is wat Rehman can do !

  • @RaviRainolu
    @RaviRainolu 5 років тому +14

    0:17 killer expression by sukanya ma'am.

  • @darshan2884
    @darshan2884 15 днів тому +2

    2024 lo kuda song vintunna❤

  • @saisaranv
    @saisaranv 5 років тому +3

    Superb theme , visuals , song making finally showing of INDIAN culture ... Hats off team. Jai Hind

  • @Karthik-mw8kn
    @Karthik-mw8kn 5 років тому +4

    Still listening this in 2018
    What a composition from ARR Sir
    Evergreen song #Kamalhassan #ARRahman #Shankar what a combination it was ❤❤❤

  • @shankarseela7543
    @shankarseela7543 3 роки тому +4

    India's greatest director Shankar Sir.
    No one can replace You.

  • @mingavenukumar3576
    @mingavenukumar3576 Рік тому

    Naaku matalu raavadam ledhu.e music vintuntute.AR Rahaman sir 🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @MuraliKrishna-hr2um
    @MuraliKrishna-hr2um 5 років тому +3

    Who r watching 2018 .. I watch the movie in theater 1996 i never miss the movie and the song . now present industry or directors they can't make such a extraordinary epic movie and song's. Hats off to shanker sir and rehman

  • @mahendravlogs5441
    @mahendravlogs5441 3 роки тому +3

    ఈ పాట చూశాక ఒకటే మాట అనాలి జై హింద్

  • @solmanrajukandhikatla9672
    @solmanrajukandhikatla9672 3 роки тому +8

    M.M Keeravani used this beat for 3 movies. Sitaramaraju,Chatrapathi & Seetayya

    • @pendemmanisai526
      @pendemmanisai526 Рік тому

      🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️ chiii

  • @rajamaheshmanthena8578
    @rajamaheshmanthena8578 11 місяців тому +1

    ఓహో హో హో హో హోహో
    ఓహో హో హో హో హోహో
    హో హ హా హహా హో హ హా
    హో హా హా హా హా హా
    హో హ హా హహా హో హ హా హహా
    హో హ హా హహా హో హ హా హహా హా
    తెప్పలెళ్ళి పోయాక… ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనాడి రాతిరిలో… నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    ఉదయం వరకూ పోరాడినా… రుధిరంలోనే నడయాడినా
    గడ్డిపోచ కత్తైందే… దుఃఖమంతా ధూలైందే, చిన్నమ్మా
    చిన్నమ్మా… ఇంటి వాకిలి వెతికి
    ఆకాశం చిరుజల్లులు కురియును మన కోసం
    ఎదలో మరిగే శోకం అంతా
    నేడు తెప్పలెళ్ళి పోయాక… ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనాడి రాతిరిలో… నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    వన్నెలా చిన్నెలా నీటి ముగ్గులే… బుగ్గపై కన్నులే వేయ
    ఇంకను తప్పదా పోరాటం… ఈడనే ఆడను పోరాడ
    నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
    ప్రతిరోజూ ముళ్లపై పవళించినా
    నేనో నదిని చినుకై రావా
    అమ్మమ్మ ఇన్నాళ్లు నీకై వేచి ఉంటినే
    నేడు తెప్పలెళ్ళి పోయాక… ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనాడి రాతిరిలో… నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    లాల్లా లాల్లా లాల్లలలా
    లాల్లా లాల్లా లాల్లలలా
    లాల లాల లాల్లా లల్లలాలలా
    నేస్తమా నేస్తమా నీకోసం… గాలినై వచ్చినా నేడు
    పువ్వులో తేనెలా నీ రూపం… గుండెలో దాచినా చూడు
    నీ కాలికి మట్టినై తోడు ఉండనా
    కనుపాపకి రెప్పలా కావలుండనా
    ఆశనై కోరి శ్వాసనై చేరి
    కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా
    నేడు తెప్పలెళ్ళి పోయాక… ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనాడి రాతిరిలో… నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    ఉదయం వరకూ పోరాడినా… రుధిరంలోనే నడయాడినా
    గడ్డిపోచ కత్తైందే… దుఃఖమంతా ధూలైందే, చిన్నమ్మా
    చిన్నమ్మా… ఇంటి వాకిలి వెతికి
    ఆకాశం చిరుజల్లులు కురియును మన కోసం
    ఎదలో మరిగే శోకం అంతా

  • @FineYoutuber
    @FineYoutuber 4 роки тому +10

    Goosebumps Guaranteed What a lyrics 💪👌

    • @ravivericharla9345
      @ravivericharla9345 4 роки тому

      Kamal sir meeru mee Natana yentta cheppina takkuve matalu levu mattadukotalu levu,super,,,

    • @narendralee6140
      @narendralee6140 6 місяців тому

      Lyrics rasina variki 1000000000000000 salutes

  • @naveen_neeli
    @naveen_neeli 6 років тому +15

    This actress recently appeared in srimanthudu movie as hero's mom

  • @nagasrinivassrinivas1785
    @nagasrinivassrinivas1785 Рік тому +3

    Every Indian like this song jai hindh

  • @kravivarma1567
    @kravivarma1567 3 роки тому +1

    ilanti cinema inkoka taram lo kuda raaadu....total india wide industry hit...universal hero kamal hassan indian legendary director Sankar music magecian A.R.Rehman ....what a great and memorable combination....years are passing but movie is always fresh .....

  • @krish9831
    @krish9831 2 роки тому +2

    Mana telugu vallam ipudu pan india movies ani konchem athi chestunam kani, 90s lo chala tamil movies india hits icharu. As a telugu audience i feel bit proud but aa movies tho compare cheste manollu konchem athi chestunaru anipistundi. Endukante content unna cinemas ithe parledu, oka cinema hit ayindi kada ani, anni cinemalu pan india ante telugu cinema meeda respect potundi audience ki.