గుర్తుకొస్తున్నాయి ఈ సాంగ్ వింటే మళ్ళీ నా B. Ed మరియు M. Sc రోజులు, ఈ సాంగ్ ను నేనే పాడి వినిపించేవాడిని మా పిల్లలకు టీచింగ్ ప్రాక్టీస్ టైం లో, ర్యాగింగ్ టైం లో సీనియర్స్ కి పాడి వినిపించడం తో అటు సీనియర్స్ కు, ఇటు నా క్లాసుమేట్ లందరికి చాలా దగ్గరయ్యను.2007 లో,ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసిన ఈ వీడియో సాంగ్ కు,ఏసుదాస్, కమల్, రహమాన్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏💕❤.
ఈ ❤️డా లో రాజకీయాలు మనకు తెలియని రోజులు ఎలాంటి వింటూ ఆనందంగా ఉండే వాళ్ళం తు దీనమ్మ ఇప్పుడు కులాలు మతాలు పార్టీలు అని మనలో మనమే కొట్టుకొని చస్థున్నాం భారతీయుడు మూవీలో అన్ని పాటలు సూపర్ హిట్ సాంగ్స్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
1:38-2:52...inko level ki tisukeltundhi...woww superrr..paata raasina bhuvana Chandra gaariki ,paata పాడిన yesudas gaariki,melody & Peaceful music అందించిన AR RAHMAN Gaariki naa paadaabhivandanaalu...🙏
నీ శ్వాసను నేనైతే.. నా వయసే ఆనందం.. మరు జన్మకు నన్నే కన్నవంటే ఇంకా ఆనందం.. ఆహా ఏమి రాసారు పాట.. పాట రాసిన భువనచంద్ర గారికి,, పాట పాడిన జేసుదాస్ గారికి నా పదాభివందనలు..
This song rendering father and daughter love on each other as well as wife and husband.... Truly I felt very happy as I've beautiful family... It all happens because of my father and mother... Love you both of you
1:38 - 2:19 will take you to another world ! Master piece from Rehman sir ! Hit like if you agree with me especially this particular bit from 1:38 to 2:19
Most beautiful & heart touching song ever in Indian musical history.. Each & every word has a meaning once understood will became a lover of this song. Picturisation awesome.. overall it bring tears each & every time I watch this song..
Shankar sir ekkadiki poyaru andi elanti cinimaalu malli appudu thisthaaru matter leni vallu kuda industry hits kodutunnaru mi talent Ni malli nidralepandi
No internet, Mo Plastic Pollution,No Bio war I used to listen this song in the tape recorder and Doordarshan. 90's were awesome, it time travel available definitely. I will go back to child wood days. What a generation that is. ! Golden Era. Sachin, Ganguly, Kaif, Dravid Everything all fields are Gold. Missing those days Badly. :(
ARR you are such a genius man..if some other music director would have composed this beauty he would have gone with trendig singer of that particular time but you're such a freaking composer knows which song suits to whom and chose Yesudas Sir and gave respect to lyrics and music it deserves.
Heart touching song it's my favourite favourite song ...even money can't buy all things...superr music ar Rahman sir and huge respect to Shankar's bharateeyudu movie
Rehman's Super music, Jesudas's beautiful voice, BhuvanaChandra's wonderful Lyrics and Shankar's marvelous Picturisation of the song...... This is one of my most favorite song!!
no words to express your hard work shows outcome respect to all legends who gave us such wonderful songs as life long sweet memory all time block buster song ,I feel this song dedicated to all indian families members by Shankar sir ,A.r rahman sir & Kamal sir and all techinians who worked thank all

❤❤❤❤❤❤❤
Great sir

Antamundhiku Muslims bagundali ipoudu matram hindhus kooda bagundali
Yes bro ee❤ da rajakeyallu valla village lo groups ayutunnaru
Exactly bro
Avunu bro a time ippudu radhu bro
@@mr.introvert1444 😆🤔
ఏం సినిమా, ఏం పాటలు ! ఇలాంటి సినిమా మల్లీ రాదు!!👌💐 కమల్ హసన్ నటన అద్బుతం❤️💙💖💜💛🙏
Aaunu
Coming Indian 2
Shankar sir mind blowing
మళ్ళీ
1:38-2:52...inko level ki tisukeltundhi...woww superrr..paata raasina bhuvana Chandra gaariki ,paata పాడిన yesudas gaariki,melody & Peaceful music అందించిన AR RAHMAN Gaariki naa paadaabhivandanaalu...🙏
Super ga cheppinav bro
Avunu sem felling bro
నీ శ్వాసను నేనైతే.. నా వయసే ఆనందం.. మరు జన్మకు నన్నే కన్నవంటే ఇంకా ఆనందం.. ఆహా ఏమి రాసారు పాట.. పాట రాసిన భువనచంద్ర గారికి,, పాట పాడిన జేసుదాస్ గారికి నా పదాభివందనలు..
ee comment evaranna raasharaa ani chushanu... u did wrote..
నాకు కూడా అ లైన్ అంటే ప్రాణం
excellent lyric
ప్రతి రోజు ఈ పాట వింటేనే నాకు నిద్ర వస్తాది... ఎలాంటి బాధలు అయిన మర్చిపోవచ్చు
Me to bro
Correct ga chepparu brother
ఇంకొక 100 సంవత్సరాలు అయినా ఈ పాట ఇంతే ఫ్రెష్ గా ఉంటుంది... Magic of ARR music ♥️♥️♥️
2024 vallu like ❤
ఆ పాట లో అర్ధం వేరే, సూపర్ సూపర్ సూపర్
music lyrics acting direction all superb
నాకు ఈ పాట విటుంటే ఏదో తెలియని బాధ సంతోషం తో కూడిన భావోద్వేగానికి లోనుఅవుతున్నాను...శంకర్.సర్..కమల్ సర్..మ్యూజిక్ దేవుడు రెహమాన్ సర్ grt.👌👌👌👌👌👌
తందానానే..తానానే..ఆనందమే..(4)
పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లోయి..
లోకంలో కన్నీరింక చెల్లు(2)
చిన్న చిన్న గూటిలోనే స్వర్గముంది లే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదు లే
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు ఎందుకంట(పచ్చని)
అందని మిన్నే ఆనందం..అందే మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే
పచ్చని పసిరిక ఆనందం..
మంచుకి ఎండే ఆనందం..వాగుకి వానే ఆనందం..
అరె ఎండకి వానకి రంగులు
మారే ప్రకృతి ఆనందం..
బ్రతుకే నూరేళ్ళందం..బ్రతుకే బ్రహ్మానందం..
చెలియా..వయసుడిగే..స్వగతంలో..
అనుబంధం..ఆనందమానందం..(పచ్చని)
నీ శ్వాసను నేనైతే..నా వయసే ఆనందం..
మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం..
చలి గుప్పే మాసం లో..చెలి ఒళ్ళే ఆనందం..
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే
కరుణే ఆనందం..
అందం ఓ ఆనందం..బంధం పరమానందం..
చెలియా..ఇతరులకై..కనుజారే..
కన్నీరే ఆనందమానందం..(పచ్చని)
చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే..👌👌👌
Thanks
నిజం
Avunu bro
కమల్ శంకర్ జీవితంలో అలాగే ప్రేక్షకుల జీవితంలో కూడా మరపురాని పాట ఇది
S
Exactly
Voice if kj yesudasu
Super
Hi bro Kaml sankar kadhu respect sir
Mana indialo. Both of legends
Anyone Observe End of the Song We can See Our National Flag Colors in Song ..That is the Talent of Shankar Sir.. Indian Super Director Shankar Sir
Yes
Yes
Yes he is genius
You also genius for u observing this
@@birrujeevankumarkumarswami543 Thank you
సీతాకోకచిలుకకు చీరలెందుకు అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట.. ❤️❤️
I love this song lifelong.
2024 lo e song chusena vallu oka like vesukondi friends
Hats off to Rahman sir ...real musical genius...
8985544515 super
@@nandhininandhu8089 😆🤣😆🤣
@@nandhininandhu8089 number ichesav anti thalli? 😳😳
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు ..
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు ..
చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకచిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట ..
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు ..
అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం
చెలియ వయసుడిగే స్వగతంలో అనుబందం అనందమానందం
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు ..
నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం
చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనందమానందం
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు ..
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకచిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు ..
I have searched for this
This song rendering father and daughter love on each other as well as wife and husband.... Truly I felt very happy as I've beautiful family... It all happens because of my father and mother... Love you both of you
Musical super
Might, Only Legends Can Compose Like These
Great film in Indian film industry..
Hats off to Kamal, Rahman, Shankar...
My evergreen favourite movie...
JAI HIND
1:38 - 2:19 will take you to another world ! Master piece from Rehman sir ! Hit like if you agree with me especially this particular bit from 1:38 to 2:19
✌✌✌✌✌
True ❤️heaven
Wooooow really bro
Super 😍
Really
Most beautiful & heart touching song ever in Indian musical history.. Each & every word has a meaning once understood will became a lover of this song. Picturisation awesome.. overall it bring tears each & every time I watch this song..
Nice song
Shankar sir ekkadiki poyaru andi elanti cinimaalu malli appudu thisthaaru matter leni vallu kuda industry hits kodutunnaru mi talent Ni malli nidralepandi
Yesudas the legend .....added so much of Life and emotion to this song.....long live sir
Yes
augustine raj peppapig
Super Junior 😈
Am a Die hard fan of yesudas sir
చెలియా ఇతరుల కై జారే కన్నీరే ఆనందం...
👌👌👌
Super
,👌
ఈ సాంగ్ వింటే ఎన్ని బాధలు ఉన్న కొద్దిగా రిలీఫ్ అవుతాది
Don Naga
Don Naga
Don Nag
Nani naidu
Yes bro
Really amazing words ఎన్ని బాధలు ఉన్న మనసుకీ నెమ్మది కలిగించే పదాలు 🙏🙏🙏🙏🙏
My best favourite song..
Awesome ....😊😊
Hatsoff to Yesudas and A.R Rahman👍👍👌👌
కేజే ఏసుదాస్ గారికి ఒక దండం తన గాత్రంతో పాటకి ప్రాణం పోసారు.
తమాషా
తందానానే తానానే ఆనందమే (4)
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు (2)
చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకచిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం
చెలియ వయసుడిగే స్వగతంలో అనుబందం అనందమానందం
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం
చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనందమానందం
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు (2)
చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకచిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
Devendra Subbu tq
I
Devendra Subbu
Typical jo
Myo
Devendra Subbu ko
I love this.song
"అరె ప్రేమ ఉంటె చాలునంట
డబ్బు గిబ్బు లెందుకంట.!"
But the fact is, arey dabbu unte chaalu anta, prema geemalendukanta
@@rgt7302 adhi ippatlo before 2000 atla 😊
@@vijaymahadev966 yes, true.
Ni comment 90s lo ite bavundedhi ippudu unna present situation set kadhu bayya
"అరె డబ్బు గిబ్బు ఉంటే చాలునంటా
ప్రేమ గిమా ఎందుకంటా"
Now a days lyrics....
From 3:08 to 3:40 will take u into another world
Thats the magic of AR Rehman❤️
3:40 @yesudasu❤️
నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం
చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనందమానందం
End of song , nature brings indian national flag.. salute Shankar sir...
Love from Malaysia
నీ శ్వాసను నేనైతే
నా వయసే ఆనందం
ఈ సాంగ్ వింటే.. ఎంతటి బాధ నుండైనా రిలీఫ్ అవ్వొచ్చు..
2:08 Kamal sir dance movements was amazing..
ఈ పాట నేను చాలాసార్లు విన్నాను ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు
First time fm lo vinna ventane download chesaa
One of The Best Childhood Memories 😍
Djdhkdjlfgjlfhk
Same to me also
No internet, Mo Plastic Pollution,No Bio war I used to listen this song in the tape recorder and Doordarshan. 90's were awesome, it time travel available definitely. I will go back to child wood days. What a generation that is. ! Golden Era. Sachin, Ganguly, Kaif, Dravid Everything all fields are Gold. Missing those days Badly. :(
Yes
Time travel is possible
Its true bro. You are amazing
Yes bro well said that days never come back no one enjoy that days now kids.
@@teluguprasannatelugu6924 i miss that
Nostalgia 😔😔😔😔😔
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే జీవితమే ఆనందాల హరివిల్లు 🌈🌈🌈🎎🎎🎎🎇🎇🎇
😘గేయ రచనలో సామాన్య ప్రజల జీవన లో అనందం ఎలా ఉంటుందో చేప్పారు👍
Bhavana chandra gaaru
@@ranadheerreddychitti5245 p
S chinna chinna vishayaallo kuda untadhi ani 🖤🖤
Kethavatha.harilal
ARR you are such a genius man..if some other music director would have composed this beauty he would have gone with trendig singer of that particular time but you're such a freaking composer knows which song suits to whom and chose Yesudas Sir and gave respect to lyrics and music it deserves.
Lyrics is ditto translation of Tamil version..
No words to express my feeling while listening to this song..... AR Rehman and KJ yesudas Sir magic made 😍😍😍😍
This song make me go to another level of life!! Script and music.. take a bow both
Heart touching song it's my favourite favourite song ...even money can't buy all things...superr music ar Rahman sir and huge respect to Shankar's bharateeyudu movie
Md Saleem BB
Md Saleem
Song shows the culture and traditions
Manchi meaning undi e song lo
1.18 -1.22 ... daughter is always the princess of father... just love it Always
இதுல வந்து தமிழ் ல கமெண்ட் பணுவோம் , பாட்டு பயங்கரம்🥳🥳😘
Noo
Such a great Lyrics, it makes my heart joyful 💞
Tears are rolled down from my eyes
What a unconditional love
Really this Song made a Gossbumps really 👌 👏 👏 👏 👏 😍 😍 💪...
Hats off to the legendary singer *KJ YESUDAS* SIR...🥰
ఎన్ని రోజులైనా ఇలాంటి పాట లాంటి పాట రాదు ఇలా ఫ్యామిలీ లో అందరూ కలిసి ఉండాలి కాని ఆ అదృష్టం అందరికీ ఉండదు
నా వయసు 22ఏళ్లు ఇప్పటికి ఈ సాంగ్ 2022×4సార్లు విన్నాను. ఇట్లు భారతీయుడు
Song Meaning Helight...
DURGA RAO CHITTURI super sir
Naa vayasu 24 allu nenu 15 years nundi vintunnanu
Avunu sir, e song lo unna meaning super, credit goes to shankar sir and ar rahman
naku laga ee song ke fans chala mandey vunnarey
When it comes to singing, whatever the language be, nobody excels Yesudas!
" మరు జన్మలొ నన్నే కన్నావంటే ఎంతో ఆనందం 🎶🎶🎶🎵🎵🎵🎶🎶🎶"
Everything about this song is beautiful
01:20 is the meaning of entire movie...
Well observation sir
ఈ పాట ఎన్ని సార్లు ఐనా వినాలనే ఉంటుంది...
భువనచంద్ర గారు మీకు శతకోటి వందనాలు ఇంతమంచి పాట రాసినందుకు
Indian no.1 director sankar sir
director Shankar sir great
Great is small word bro is a sensation
Rehman's Super music, Jesudas's beautiful voice, BhuvanaChandra's wonderful Lyrics and Shankar's marvelous Picturisation of the song...... This is one of my most favorite song!!
Legend Yesu dasu gari voice 👏😍❤️❤️
Still can’t find this in Apple Music what a shame for them, one of the greatest song ever 🖤
no words to express your hard work shows outcome respect to all legends who gave us such wonderful songs as life long sweet memory all time block buster song ,I feel this song dedicated to all indian families members by Shankar sir ,A.r rahman sir & Kamal sir and all techinians who worked thank all
rahman ji ,,, no words to express about you...... you're from another planet
Superb direction shankar sir
ఇ సాంగ్ చూస్తూ ఉంటే
కళ్ళలో తెలియకుండా నీళ్లు వస్తాయి
#శంకర్
#ARR
#జేసుదాసు garu🙏🙏
Hearing to this song more than 1000 times still not getting bored. KJ yesudas Sir thanks for singing this song
భారతీయుడు 2 కోసం చాలా ఎదురు చూస్తున్నాం కమల్ హస్సన్ అండ్ శంకర్ గారు...
ఈ పాట రాసిన బువనచంద్ర గారికి అభినందనలు🙏🙏🙏
Just translated same lyrics from tamil
Love from Karnataka ❤️❤️❤️❤️
Thanks to my parents for taking me into theatre to watch this film when I was kid.GooseBumps 2:03 to 2:15
నిజంగా నేను ఈ పాట 2024 లో వినను మా ఫ్రెండ్ షేర్ చస్తే తరువాత నేను ఒక 100 tims చూసాను 👌🏽👌🏽👌🏽
❤❤
నా చిన్నప్పు టి జ్ఞాపకం ఎన్నటికీ మరువలేనిది ఈ సినిమా పాటలు స్టోరీ ఇలాంటి సినిమా తీయమనండి ఇండస్టీని దగ్రేట్ మూవీ 👋👋
200/100 rating No words
Wt a music by rahman sir.... Really its like sweet romantic peaceful composing by you...
2:03 gooseboms...
అద్భుతమైన పాట రాత్రి నిద్రకు మంచి మందు ఈ పాట
నేను కూడా
If someone asks me why 90s generation speaks about music , I will show them this
Absolutely beautiful and amazing song
😍😍
Evergreen song...
పాట వింటే చాలు సంతోషంగా ఉంటుంది నిజంగా సంతోషం ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది
Director Sankar sir entha genius.. ee okka song chalu . AR is ultimate.
Era song chala super
Gurthukosthunnaii e song 🎶vintay ma karimnagar srinivasa theater 🎥 memories
హాయిగా బ్రతకడానికి డబ్బు అవసరం లేదు అని భువనచంద్ర గారు చాలా చక్కగా వివరించారు
What a voice JESU DAS 👋master piece of 90's👍👍
Old is gold
Appudu ee cinema full meaning ento ippudu chala baga ardam avuthundi❤
Ever green song and ever green movie 😍😍😍😘😘😘😘 bharath matha ki jai 🙏🙏🙏✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Ar rehman die hard fans
I will continue to watch this video even in 2050.
Shiva Deepala 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
lppool ooooo
Nice song
Yes
Hi
All time no 1 soung
A R Sir Music Alwys Feel Heaven 🤩🤩
Wonderful lyrics. Wonderful composition. Wonderful acting. The best family song ever....
One of the best childhood memories 😍
Mother father and one son and daughter I saw excellent family in this song that’s all pan India family movie and song
getting this type of songs again impossible
Super
Shakar
Ar Rahman garu
EVERGREEN🥰 HEART ❤️ TOUCHING☺️ SONG 👌👌👌
What a melody song
Really Hats of U Sir Shankar Garu....