T. కృష్ణ గారు 6.సినిమాలు అప్పుటీ పరిస్తుతుల బట్టి సమాజములో ఉన్న కుళ్ళుని ప్రజలకి సినిమాలలో చూపించారు. 6 పిక్చర్స్ 1.నేటీ భారతం.2. దేశంలో దొంగలు పడ్డారు 3. వందే మాతరం 4.దేవాలయం.5.ప్రతిఘటన.6.రేపటి పౌరులు. అన్ని సినిమాల ను ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. అన్ని సినిమాలలో హీరోయిన్ గా విజయశాంతి గారు అన్ని సినిమాలకు చక్రవర్తి గారు సంగీతం అందించారు.THE GREAT 👍 DIRECTOR
టి.క్రిష్ణ గారి సినిమాలు గొప్ప సందేశాత్మక మైన ఆణిముత్యాలు,కథానాయికలను చాలా గౌరవప్రదంగా చూయించేవారు...అలాంటి దర్శక మహనుభావులు లభించటం విజయశాంతి గారి అద్రుష్టం ❤❤🎉🎉
విలువలతో కూడిన సినిమాలు తీసిన గొప్ప దర్శకులు టి కృష్ణ గారు సమాజానికి సందేశాత్మక చిత్రాలను అందించిన ఆదర్శమూర్తి నేటి చిత్ర పరిశ్రమలో అలాంటి దర్శకుడు ఎవరు కనబడడం లేదనే చెప్పుకోవాలి
1985లో ప్రతిఘటన సినిమా తణుకు నరేంద్ర మినీ నరేందర్ లో టిక్కెట్లు టిక్కెట్లు దొరకలేదు నేను బెంగళూరులో 1985లో మెజిస్టిక్ థియేటర్లో 200 రోజులు ఆడింది చాలా గొప్ప తెలుగు సినిమా 4 ఆటలాడటం అది టి కృష్ణ గారి గొప్పతనం ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
గోపీచంద్ గారు పిన్ని గారు ఒంగోలులో ఉన్నారు ఆమె పేరు కోటేశ్వరమ్మ జకరయ్య హాస్పిటల్ దగ్గర ఉండే వారు ఆమె కోసం వచ్చేవాడు గోపీచంద్ ఇప్పుడు కూడా ఆమె ఒంగోలులో కోర్టు సెంటర్లో అపార్ట్మెంట్లో ఉంటున్నారు
T. కృష్ణ గారు 6.సినిమాలు అప్పుటీ పరిస్తుతుల బట్టి సమాజములో ఉన్న కుళ్ళుని ప్రజలకి సినిమాలలో చూపించారు. 6 పిక్చర్స్ 1.నేటీ భారతం.2. దేశంలో దొంగలు పడ్డారు 3. వందే మాతరం 4.దేవాలయం.5.ప్రతిఘటన.6.రేపటి పౌరులు. అన్ని సినిమాల ను ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. అన్ని సినిమాలలో హీరోయిన్ గా విజయశాంతి గారు అన్ని సినిమాలకు చక్రవర్తి గారు సంగీతం అందించారు.THE GREAT 👍 DIRECTOR
Tq sir for sharing few words about this video 🙏🙏
టి.క్రిష్ణ గారి సినిమాలు గొప్ప సందేశాత్మక మైన ఆణిముత్యాలు,కథానాయికలను చాలా గౌరవప్రదంగా చూయించేవారు...అలాంటి దర్శక మహనుభావులు లభించటం విజయశాంతి గారి అద్రుష్టం ❤❤🎉🎉
ధన్యవదాలండీ మీకు..మంచి విషయం చెప్పినందుకు🙏🙏
ప్రకాశం జిల్లా వారి కళాకారుల గురించి వారి ఊర్ల గురించి మంచిగా చూపిస్తున్నారు బ్రదర్ థాంక్యూ
ధన్యవాదాలు సార్...🙏
విలువలతో కూడిన సినిమాలు తీసిన గొప్ప దర్శకులు టి కృష్ణ గారు
సమాజానికి సందేశాత్మక చిత్రాలను అందించిన ఆదర్శమూర్తి
నేటి చిత్ర పరిశ్రమలో అలాంటి దర్శకుడు ఎవరు కనబడడం లేదనే చెప్పుకోవాలి
Tq sir for sharing few words about this video 🙏
Good
Good story anand Garu ❤
Tq sir🙏
నా చిన్నప్పుడే నేను టి .కృష్ణ గారి అభిమానాన్ని అప్పుడె మేము వారి సినిమాలన్ని చూసేవాళము. వారి అబ్బాయి గోపిచంద్ గారి సినిమాలు చూస్తాము మేమందరం.🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలండి 🙏🙏
Super bro ❤
Tq andi 🙏
MACHO STAR GOPICHAND MANCHI ACTOR....... 👍
Yes sir👍
❤
👍
💐
🙏
Aanand garu , you took a good decision to visit my village K V PALEM
Tq sir for sharing few words about this video 🙏🙏
🎉
1985లో ప్రతిఘటన సినిమా తణుకు నరేంద్ర మినీ నరేందర్ లో టిక్కెట్లు టిక్కెట్లు దొరకలేదు నేను బెంగళూరులో 1985లో మెజిస్టిక్ థియేటర్లో 200 రోజులు ఆడింది చాలా గొప్ప తెలుగు సినిమా 4 ఆటలాడటం అది టి కృష్ణ గారి గొప్పతనం ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
Tq sir for sharing few words about this video 🙏🙏
టి కృష్ణ గారి మీద వీడియో బాగా చేశారు అభినందనలు
స్వరం కొంచం మారాలి , మా అమ్మమ్మ గారి పుట్టిల్లు కాకుటూరి వారి పాలెం
Tq Sir..🙏🙏
నాకెంతో ఇష్టమైన వారు టి. కృష్ణ గారు ఎన్నో మంచి మంచి సినిమాలు నిర్మించారు సమాజానికి ఉపయోగపడె సినిమాలు చేసారు.
ధన్యవాదాలండీ...🙏🙏
Anna na compliment ki react inanduku chala thanks.
Tq bro..👍🙏
గోపీచంద్ గారు పిన్ని గారు ఒంగోలులో ఉన్నారు ఆమె పేరు కోటేశ్వరమ్మ జకరయ్య హాస్పిటల్ దగ్గర ఉండే వారు ఆమె కోసం వచ్చేవాడు గోపీచంద్ ఇప్పుడు కూడా ఆమె ఒంగోలులో కోర్టు సెంటర్లో అపార్ట్మెంట్లో ఉంటున్నారు
ధన్యవాదాలు అండి..కొంత సమాచారం తెలియజేసినందుకు🙏🙏
@OoruVada ఓకే
Memu court centre lo untunnamu
మా villege ఆ ప్రక్కన 1 km jammulapalem
Ok.nice👍
Me ammamavallu yavaru
అన్నా మా అత్త వాలా ఊరు అది
అవునా... అండి 👍
Anna nenu ikkade vunnanu potiki vachhanu
Anna varu maku bandhuvulu
Super bro 🎉🎉
Tq andi for sharing few words about this video 🙏🙏