మీరు ఎప్పుడు చూడని "బ్రహ్మానందం " గారి ఇల్లు 🏠🏠 ||Brahamanandam || || Full Home Tour

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2021
  • మీరు ఎప్పుడు చూడని "బ్రహ్మానందం " గారి ఇల్లు 🏠🏠 || Full Home Tour
    Address :-
    చాగంటివారిపాలెం గ్రామం,
    ముప్పాళ్ల మండలం,
    గుంటూరు జిల్లా,
    Our Channel Instagram id :-👇👇
    / vikramvihari_
    Please Like, Share, Comment 🙏🏻🙏🏻🙏🏻
    SUBSCRIBE OUR CHANNEL
    మహేష్ బాబు Full Home Tour Video :-👇👇
    • మీరు ఎప్పుడు చూడని "మహ...
    సావిత్రి గారి Home Tour :-👇👇
    • మహానటి ''సావిత్రి" గార...
    అరుంధతి కోట video :-👇👇
    • అరుంధతి కోట||జేజమ్మ సం...
    Music Promoted By :-
    www.bensound.com/
    #Vikramvihari
    #brahamanandam
    #hometour
    Please Do Support to get more videos🙏🏻🙏🏻🙏🏻
    .......... Thanks For Watching...........

КОМЕНТАРІ • 673

  • @vikramviharichannel
    @vikramviharichannel  2 роки тому +49

    youtu.be/dMztI4K3హెచ్డీస్
    మన కొత్త ఛానల్ ఫ్రెండ్స్
    Please SUBSCRIBE🙏🙏😄

  • @b.harshithaharshitha36
    @b.harshithaharshitha36 3 роки тому +289

    Brahmanadham kosam chusevsllu oka like🥰🥰

  • @agnurushankar4955
    @agnurushankar4955 Рік тому +2

    ఓకే బ్రదర్ చాలా మంచి విషయాలు చెప్పినందుకు చూపెట్టినందుకు కామెడీ కింగ్ బ్రహ్మానందం హౌస్ సూపర్ అవును ఓల్డ్ కామెడీయాన్ రాజబాబు గారి హౌస్ వెళ్ళాలి గలరని నా మనవి gruthagnathalu👍🙏👌

  • @sivamaddimsetti3340
    @sivamaddimsetti3340 3 роки тому +86

    Okadu okadu anaku bro give respect 👍

  • @user-im4xi5mx9v
    @user-im4xi5mx9v 2 роки тому +17

    చాల Thanks అన్న మనసు ప్రశాంత గా ఉంది

  • @boya.venkataramudu4555
    @boya.venkataramudu4555 3 роки тому +201

    ఇలాంటివి వీడియోస్ చూసినప్పుడు నేను కూడా ఎదగగలను అనిపిస్తుంది...

  • @nagarajumogili6372
    @nagarajumogili6372 3 роки тому +64

    తమిళనాడు లో కుంభకోణం వెళ్ళి ఒకసారి తాళపత్ర గ్రంధాలలో ప్రతీ ఒక్కరి జాతకం ఉంటుంది అంట దాని మీద ఒక వీడియో చెయ్యండి

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 3 роки тому +67

    అధి 1985 కాబట్టి అతనికి ఆ పేదరికం నుండి ఆ స్థాయికి వెళ్ళే అవకాశం వుండేది బ్రో, ఈ 2021 లో అదే పేదరికంతో ఆ స్థాయికి వెళ్ళడం అంతా ఈజీ కాదు,

  • @nrajasekhar9044
    @nrajasekhar9044 Рік тому +2

    బ్రో. ఎవర్లో ఒకర్లో ఏదోక టెలెంట్ ఉంటుంది గుర్తించే అవకాశం వస్తే వాళ్ళ life యూటర్న్ తీసుకుంటుంది.

  • @ntrimurtulu4000
    @ntrimurtulu4000 2 роки тому +9

    అయన ఆ ఇంట్లో నివసించేటప్పుడు అయన వయసు ఎంతో చెప్పాలి

  • @arya.sadgurumurthyas.murth4316

    🌹🤠 బాబాయ్ హోటల్ బ్రహ్మానందం అంటే ఇష్టపడనివాళ్లు ఎవరు ఉండరు. కామెడీ యాక్టర్ లలో అగ్రగామి మన బ్రహ్మానందం. బ్రహ్మానందం నటించినన్ని సినిమాలు సినీ ఇండస్ట్రీలో ఎవ్వరు నటించలేదు అంటే నమ్మశక్యం కాదు. దటిజ్ పద్మశ్రీ బ్రహ్మానందం. బ్రహ్మానందం గారికి మా ఆర్ధిక శుభాకాంక్షలు. 🌹🙏☑️
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vikramviharichannel
    @vikramviharichannel  3 роки тому +30

    పులి గుహ Most Dangerou's Tiger Cave's in Ap&Ts State video Link 👇
    ua-cam.com/video/IRsG0j7r4Wk/v-deo.html

  • @ubbapallijanardhan666
    @ubbapallijanardhan666 2 роки тому +9

    ఆ ఇంటిని ఇప్పుడాయన తీసుకొని ఆ వూరికి ఎదయన మంచి చెస్ట్టె అదే పెద్ద అవార్డ్.వారికి

    • @telugulinestudio982
      @telugulinestudio982 Рік тому

      అతను సహాయం చేసే వ్యక్తి కాదబ్బా

  • @bommalicharan5452
    @bommalicharan5452 Рік тому +4

    ' డు' కాదు బ్రో....'రు ' అని సంబోధించు..... అంత గొప్ప వ్యక్తికి ఆ మాత్రం respect ఇవ్వాలి కదా.....

  • @k.venkygoud9579
    @k.venkygoud9579 3 роки тому +22

    మీరు వున్నా ఏరియా లోనే(నరసరావుపేట) యాక్టర్ శివాజీ మరియు మను గారు, వీరు కూడా అక్కడే పుట్టి పెరిగారు, వారి #Home_Tours కూడా చేయండి

    • @leelavathi1316
      @leelavathi1316 2 роки тому

      నాకు. కొంచెం సాయం చేయండి. బ్రహ్మానందం గారు

  • @nareshpampaneti8371
    @nareshpampaneti8371 3 роки тому +25

    మారుమూల గ్రామం ఏంటి బ్రదర్
    కాదు
    బ్రహ్మానందం గారి ఊరు సత్తనపల్లి
    దగ్గర్లో
    ఇరుకుపాలెం కదా
    మరి మీరేమో మారుమూల గ్రామం అంటున్నారు
    సిటీకి just 2 కిలోమీటర్స్
    అంతే
    అది మారుమూల గ్రామం ఎలా
    అవుతుంది

  • @saikumark4529
    @saikumark4529 3 роки тому +5

    Excellent brother.ee video kante meeru maku chupinchadam gurunchi pade kastam proud anipistundi

  • @nidamanurivlogsstories1852
    @nidamanurivlogsstories1852 3 роки тому +12

    తమ్ముడు
    ఆయన గురించి తెలిసినవారిని ఇంటర్వ్యూ చెయ్యి మేము తెలుసుకుంటాం
    కొంచెం ఇంట్రెస్ట్ ఉండేలాగా చెయ్ ప్రోగ్రాం 🙏

  • @vaddepallirajuvaddepallira7746
    @vaddepallirajuvaddepallira7746 3 роки тому +1

    గుడ్ చాలా బాగుంది మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి కీప్ ఇట్ అప్🌹🌹👍👍👍

  • @PeduruSidhu
    @PeduruSidhu 29 днів тому

    Brahmanandham gariki na padhabivandhanalu🎉😊❤

  • @sudharshangoud6569
    @sudharshangoud6569 3 роки тому +5

    కింది స్థాయి నుంచి వచ్చిన ఆయనకి అంత పొగరు ఎందుకు అనిగి మనిగి వుండ వచు కదా మన కోట గారి లాగా మరియు కైకాల లాగా

  • @botukavamshi770
    @botukavamshi770 3 роки тому +5

    Bramhanandam Gary😍💕💕🔥🔥

  • @chittibabubabu8360
    @chittibabubabu8360 2 роки тому +1

    Super

  • @pandithchandrakanth7558
    @pandithchandrakanth7558 2 роки тому +2

    రాజ బాబు గారి హోం టూర్ చూడాలని ఉంది ,,,

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 роки тому +2

    Nice 👌 video, thanks so much

  • @thamanswami
    @thamanswami 3 роки тому +10

    Just now I'm your new subscriber anna your great
    All most all watching your vedios thank you brother ✌️✌️✌️✌️

  • @mekarthirakshitha5322
    @mekarthirakshitha5322 Рік тому

    Super chala Baga undi.bro

  • @prakashbandanadam5611
    @prakashbandanadam5611 3 роки тому

    Super video
    Bagundhi

  • @rajendarraja2566
    @rajendarraja2566 3 роки тому +4

    బ్రహ్మానందం గారు మీ అభిమాని రాజేందర్

  • @mandangiharsha7
    @mandangiharsha7 3 роки тому +21

    అన్న.. అల్లు అర్జున్ Home tour చేయు plz👍👍

  • @sankar9541
    @sankar9541 3 роки тому +5

    Super jeeny manchi information brother

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 2 роки тому +1

    Congratulations Bhrahma nandam garu congratulations very well

  • @sivaerla692
    @sivaerla692 3 роки тому +4

    Irukupallam BRAMANANDHAM gari oruu

  • @ramayya4518
    @ramayya4518 Рік тому

    Super Vikram brother chala kasttapaduthunnavu elege videos chyyi bro,

  • @lathamaidam8673
    @lathamaidam8673 2 роки тому

    All the best bro mee videos anni chustanu baguntay chala kashtapadutunnaru super

  • @hscreations1242
    @hscreations1242 3 роки тому +1

    Nice great achievement brahmanandamgaru

  • @yadalanagasiva9694
    @yadalanagasiva9694 3 роки тому +51

    Raviteja home tour cheyyandi bro

    • @TGOD6890
      @TGOD6890 2 роки тому +1

      K. NarsingRao. Good working

  • @bunnyrahul717
    @bunnyrahul717 3 роки тому +8

    Bro charminar golkonda swaranga margam gurinchi oka video thiandi. Bro meru chala famous avutharu ani bavisthunanu

  • @rammohan9939
    @rammohan9939 2 роки тому +2

    THANK YOU VERY MUCH GOAHEAD
    THANK YOU

  • @cartoonworld4765
    @cartoonworld4765 3 роки тому +1

    Super vedio 👍🏼👍🏼 come to mangalagri Anna 👍🏼👍🏼

  • @satyadigitials4531
    @satyadigitials4531 Рік тому

    thammudu super

  • @aravind120
    @aravind120 3 роки тому +1

    Take care keep going

  • @narayanrao4069
    @narayanrao4069 Рік тому

    Mee vedios chala baguntai vikram vihari bro

  • @harsahyuvasri6710
    @harsahyuvasri6710 3 роки тому +1

    Super anna

  • @srinivasraobokka
    @srinivasraobokka 8 місяців тому +1

    Good 🎉

  • @giriyadagiri1984
    @giriyadagiri1984 3 роки тому

    మంచి వీడియో 🙏🙏🙏

  • @villageboy8051
    @villageboy8051 2 роки тому +14

    House vaastu exlent ga undi ..so Brahmanandam is lucky

  • @derangularoja6665
    @derangularoja6665 3 роки тому +1

    Super home tour

  • @haranadhpatchava1962
    @haranadhpatchava1962 2 роки тому

    Brahmanandam garu అన్ని కోట్లు సంపాదిచాడు కనీసము పదిలక్షలు ఖర్చు పెట్టి గుర్తుగా ఆస్తలములో ఒక చిన్న భవనము కట్టించుకోవచ్చుగా . డబ్బుకి విలువ ఇవ్వొచు కాని అంత పిసినారి గా ఉండకూడదు . పిసినారి అని విన్నాము . అంత సంపాదించి సమజసేవ చ్గేయనప్పుడు ఉపయోగము ఏముంది . చాలమంది నటులు అంతే . సావిత్రి లాంటివాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు . జన్మనిచ్చిన ఊరు ని కూడా కాస్త పట్టించు కుంటే బాగుంటుంది కదా

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Рік тому +1

    బాబూ యాంకర్ గారు! మీ యాంకరింగ్ చాలాబాగుంది! కాని మీరు కెమెరా ముందు నిల్చొని అంతసేపు కేవలం మీ ముఖము చూపిస్తూ కాలం అంతా వృధా చేస్తూ ఉన్నారు! అంతగా ఆశపడితే వీడియో ప్రారంభం మరియు చివరన మీరు కనిపిస్తే బాగుంటుంది. అందుకే మీరు తెరవెనుక నుండి మాట్లాడుతూ ఉండి డ్రోన్ ద్వారా! ఇంకా ఎన్నోరకాలుగా ఈ వీడియో సమాచారాన్ని ఎక్కువగా అందివ్వవచ్చూ! అంటే అతనికి సంబంధించిన బంధం ఊరి విషయాలు ఆడుకున్న స్థలములు తనతో చదివిన సమకాలికులు వారందరినీ చూపవచ్చు....

  • @venkatsai7225
    @venkatsai7225 3 роки тому +24

    No 1 comedian ante tolly wood lo బ్రహ్మానందం my favorite comedIan

  • @sivaramprasad5378
    @sivaramprasad5378 3 роки тому +9

    అదేంటి బ్రహ్మ నందం గారి ఊరు అత్తిలి అంటారు కదా

  • @ramasubrahmanyampanguluri6990
    @ramasubrahmanyampanguluri6990 3 роки тому +18

    కన్నెగంటి బ్రహ్మానందం, చాగంటివారిపాలెం, ముప్పాళ్ళ మండలం,గుంటూరు జిల్లా

    • @sripadaravikumar1386
      @sripadaravikumar1386 Рік тому

      Kanne kanti bramananda chary full name he was viswakarma related viswa bramhin caste.

    • @thehindu4825
      @thehindu4825 Рік тому

      Andhrapradesh

    • @irpamurali2427
      @irpamurali2427 Рік тому

      సత్తెనపల్లి బ్రో బ్రమ్మి ది...

  • @rameshusha1232
    @rameshusha1232 3 роки тому +1

    Wow super brother

  • @bodduchinnayya6453
    @bodduchinnayya6453 3 роки тому

    సూపర్ బ్రో

  • @reface2721
    @reface2721 3 роки тому +10

    Nt rama rao
    Venkatesh
    Srikant
    Rajendra prasad
    Sunil
    Ms narayana
    Vellavi home tour cheyyi anna

  • @myvideosentertainment4569
    @myvideosentertainment4569 2 роки тому +2

    Super brother 👌💥

  • @ANJINEYAMAnji-qv5oo
    @ANJINEYAMAnji-qv5oo Рік тому

    Super. Anna.👍

  • @sureshpandi6623
    @sureshpandi6623 2 роки тому +1

    Nice job bro,....

  • @msa8584
    @msa8584 3 роки тому

    Very good

  • @pratapkk243
    @pratapkk243 3 місяці тому

    👍👍

  • @krishnamurtim6749
    @krishnamurtim6749 Рік тому

    HAI VIKRAM CHALAMANCHIVISAYALUCHBUTHUNNAVU NAYANA DHANAYAVADAMULU

  • @vijithaskitchenvlogs4570
    @vijithaskitchenvlogs4570 3 роки тому +1

    Super brother 👌👍

  • @kotisuryasrinivasmeduri50
    @kotisuryasrinivasmeduri50 3 роки тому

    Nice

  • @raajuavula8363
    @raajuavula8363 3 роки тому +1

    Excellent bro 😎

  • @sureshtirugul2105
    @sureshtirugul2105 3 роки тому +4

    అలా అండ్ సన్స్ బ్రహ్మానందం గారి ఊరు అఖిల్ అన్న కాలేజీలో అత్తిలి బ్రహ్మానందం గారి

  • @skghanibi7563
    @skghanibi7563 3 роки тому +2

    హలో బ్రహ్మానందం పుట్టిపెరిగింది సత్తెనపల్లిలో

  • @umajanga6893
    @umajanga6893 3 роки тому

    Bro me vedios vearitiga vunni bro super 💐💐💐💐

  • @sivakumar-dp8ej
    @sivakumar-dp8ej 3 роки тому +1

    Super conspect brother

  • @jogendharreddy_annapureddy7437
    @jogendharreddy_annapureddy7437 3 роки тому +4

    Bro maa ammama vala village bro this is real video

  • @lalithasravanthi2092
    @lalithasravanthi2092 3 роки тому

    Thank you so much vikram garu naku Bramanamdham Garu amte naku chala chala yistham thanks for the video amdi

  • @gopilingampally8590
    @gopilingampally8590 3 роки тому +6

    మెగస్టార్ ellu చూపించండి brooo 👍

  • @ssf7891
    @ssf7891 Рік тому +1

    బ్రహ్మానందం గారి సొంత ఊరు సత్తెనపల్లి దగ్గర ఇరుకుపాలెం అనే గ్రామంలో పుట్టారు

    • @kotianekallu1576
      @kotianekallu1576 8 місяців тому

      Not Irukupalem, it's my village Chaganti vari palem.

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 роки тому

    Very nice video Bro

  • @jyothidigumarthi746
    @jyothidigumarthi746 3 роки тому +1

    Videos chala baga chestunnavamma May god bless u

  • @sureshtammineedi2575
    @sureshtammineedi2575 Рік тому +3

    వెళ్లాడు ,వచ్చాడు కాదు వచ్చారు గౌరవం ఇవ్వడం నేర్చుకో బ్రదర్.

  • @hussainali-pg5xz
    @hussainali-pg5xz Рік тому +1

    అన్నా సీరియల్ యాక్టర్ అచ్యుత్ గారి హోమం

  • @kalyanighantasala4650
    @kalyanighantasala4650 2 роки тому

    Super brother.

  • @sameermohammad4022
    @sameermohammad4022 3 роки тому +2

    Wow 1st view first comment first like❤️❤️❤️

  • @NaveenrajPulluru
    @NaveenrajPulluru 2 роки тому +2

    బాగా ఎదిగారు కన్నతల్లి లాంటి ఊరికి ఏం అభివృద్ధికి సహాయపడ్డారు ఊరు అలా ఉంది ఆయమంచిపనులు వాళ్ళ ఊరికి చేసుంటే మీరు వెళ్లి బ్రమ్మి సార్ అనగానే రెస్పాన్స్ మరోలా ఉండేది...

    • @g.prabhakarrao3992
      @g.prabhakarrao3992 Рік тому

      కన్న తల్లిదండ్రులు ను పుట్టిన ఊరిని మార్చి పోయి నా బ్రామానందం లాంటి వారు చాలా మంది ఉన్నారు. వీరికి గిన్నీస్ రికార్డ్స్ చాలా విచారకరం.

  • @lathakapaleeswaran2164
    @lathakapaleeswaran2164 3 роки тому +1

    Your audio is very poor and disturbing. We are unable to get the words you are speaking like the village names etc; . Please take care of such issues. You are giving good informations. Thank you and wish you all the best.

  • @likithakushiteulguvlogs
    @likithakushiteulguvlogs 3 роки тому

    Nice video

  • @vishnuappsctspsctricks9117
    @vishnuappsctspsctricks9117 3 роки тому +25

    Just now I'm your new subscriber తమ్ముడు superb నువ్వు and journey లలో take care, keep continue 👌

  • @RAViRAVi-vm8ov
    @RAViRAVi-vm8ov 2 роки тому +1

    👌👍👏

  • @balakrishnathangula3726
    @balakrishnathangula3726 3 роки тому

    Superb bro ✋

  • @pchandrakala258
    @pchandrakala258 3 роки тому

    Supper Anna keep rocking Anna

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 3 роки тому

    Good

  • @surendardevavath1340
    @surendardevavath1340 2 роки тому

    Super home I like you 🥰🥰👌

  • @kusumapothula9584
    @kusumapothula9584 2 роки тому

    Anna village Vihari kana Vikram vihari channel super

  • @vissuvissuma836
    @vissuvissuma836 3 роки тому +2

    ur super great research bro

  • @jayaprakash1678
    @jayaprakash1678 3 роки тому

    Nice bro...

  • @issakrowth4545
    @issakrowth4545 3 роки тому +4

    All the best bro. Keep it up

  • @bhavithashankar4303
    @bhavithashankar4303 3 роки тому +8

    Vihari ane tag ki correct ga nyam cheistunnavu vikram garu 😊

  • @sivaraju6884
    @sivaraju6884 Рік тому

    జై.భ్రమి

  • @pamulabhaskar626
    @pamulabhaskar626 3 роки тому

    Very good job UA-cam videos

  • @gopikalal4173
    @gopikalal4173 3 роки тому +4

    THE GREAT COMEDIAN IN INDIAN CINEMA

  • @sekharytchannel
    @sekharytchannel Рік тому

    👍

  • @SrinuSrinu-xn2rj
    @SrinuSrinu-xn2rj 2 роки тому

    Irukupalem anna sir dhi chaganttivari palem dhatala sattenapalli ki 3.km. Dhuram lo untadhi ?

  • @ravichandra198
    @ravichandra198 3 роки тому

    Nise video bro ❤️

  • @sudharshangedela7229
    @sudharshangedela7229 3 роки тому +4

    Tammudu nv du kskunda meeru ani sambodinchu 🙏🙏🙏🙏