ఇంత అద్భుతమైన ఇల్లు చూపించిన యాంకర్ గారికి ధన్యవాదములు. శరత్ గారు ఎంత అద్భుతంగా డిజైన్ చేయించుకున్న ఇల్లు చూసి మనసు ఆనందంతో నిండిపోయింది. ఆయన కూడా ప్రతి విషయం చాలా ఓపికగా చెప్పే విధానం చాలా బాగుంది. ఇంటి చుట్టూ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో , ఇంటి లోపల కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
Great episode, ABN News! Loved the exploration of this beautiful eco-friendly house. The anchor asked insightful questions, and the owner's responses were really informative. Thanks for showcasing such inspiring content!
ఇంత అద్భుతమైన ఇల్లు చూపించిన యాంకర్ గారికి ధన్యవాదములు. శరత్ గారు ఎంత అద్భుతంగా డిజైన్ చేయించుకున్న ఇల్లు చూసి మనసు ఆనందంతో నిండిపోయింది. ఆయన కూడా ప్రతి విషయం చాలా ఓపికగా చెప్పే విధానం చాలా బాగుంది. ఇంటి చుట్టూ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో , ఇంటి లోపల కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
చాల అందముగా తమరు చేశారు. ఇది చాల కష్టమైన పని వారి గుడ్ చాలరకల పండ్ల చెట్లు ఉన్నాయి నాకు చాల నచ్చింది❤
చాలా బాగా ఉన్నదండి చాలా చక్కగా వివరించినారు ఏ విధమైనటువంటి సుత్తి లేకుండా గర్వం లేకుండా చెప్పినారు
ఎంత ఖర్చో కదా. డబ్బులుండాలి దేనికైనా. పల్లెటూరు వాతావరణం కావాలని అనిపిస్తుంది కానీ అక్కడ కూడా పొల్యూట్ అయింది 😊😊 అభివృద్ధి తిరోగమనం
Multi vitamin ఆకులతో పచ్చడి చేసుకోవచ్చు సార్ health కి చాల మంచిది
First Time ABN lo nenu choosina Nature Video👌
Sir.. mee samskaraniki namaskaramulu
Great episode, ABN News! Loved the exploration of this beautiful eco-friendly house. The anchor asked insightful questions, and the owner's responses were really informative. Thanks for showcasing such inspiring content!
Nak kuda ela cheyyali ani chala eshtam. Kani ee sir ki karchu antha ayyindho oka 3 ledha 5 kotlu ayyaya.
kotlu sampadinchandi aipothai
Very good farmer and beautiful family entertainment
Sir u r Great 🙏💐
Prathidi Chala opikaga cool ga chepthunnaru sir
Excellent well done sarat Garu..keep it up.
Nature Friendly 🏡❤❤❤❤❤
Chala bagundhi babai
Excellent sir meru chala mandi ki inspiration ga unnaru,superb chesi chupincheru.❤
Very nice sir
Nature is our wealth also nature is our health.
Sir u r super sir..... natural lovers love you sir ❣️❣️❣️❣️
Super
It's an inspiration to live nowadays
Really very inspirational house construction
Owner phone no share chestha ila cheyalanukunna variki help avuthundi video cheyatam kadu chusinavallaku upayogapadala undali
Naku మాత్రం ఇల్లు బ్రిటిష్ వాళ్ళు ఇల్లు la ఉంది
Enta amount require ayindi idantaa build cheyadaniki
Natural annaru malli aakada ac kuda undi inka filter water kadu can water kuda undi
The owner of the house is looking like SP Balasubramanium garu's son charan garu. How many of you think like me pls put a like
Great taste
Ganapati prathimalu unnai🙏
Butter fruit means Avacado
Anchor ఏమి అడగాలో ఎలా అడగాలో ఏ మాత్రం తెలవదు. ఇంత మంచి వీడియో నీ పూర్తి విషయాన్ని అందించ లేక పోయింది.
Am also an Engineer, looking for same type house. Possible will plan to construct in same technology
Sir mee mobile number cheptara nenu kuda meelaga eco-friendly home kattukovali ankuntunnanu mee nundi information kosam
ఆయన. ఎక్కువ శాతం. ఇంగ్లీషు. లో. చెప్పడం. వల్ల. మాకు. సరిగ్గా. అర్దం కాలేదు
Dabbunte city village ku. Village city ku vastundi
Edhi kadha Prashantha jeevitham
🎉❤👌👍🙏
Myangos.tree.anni.vunnyandi
Can you please share Prasad Gari number, we have some doubts on water harvesting setup
🙏
O 5 cr iye vuntundi
Koncham maatladatam nerchko,
Anchor is not fit for the topic
Anchor overacting chestunnattuga vundi. Artificial smile
Seethafalam.ekkuvy.pettandi.leman.tree