యేసు రాజుగా వచ్చుచున్నాడు Yesu Raajugaa Vachchuchunnaadu Lyrical Song | AndhraKraisthavaKeerthanalu

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2020
  • #Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
    యేసు రాజుగా వచ్చుచున్నాడు Yesu Raajugaa Vachchuchunnaadu Lyrical Song | AndhraKraisthavaKeerthanalu
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
    Bekind - Telugu Christian Songs...
    Andhra Kraisthava Keerthanalu Songs
    Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
    for more updates
    please do subscribe our channel: bit.ly/2zgchLZ
    Follow us on our Social Sites:
    Twitter: / christiansongsz
    Fb Page: / bekindtelugusongs
    Blogger: bekindteluguchristiansongs.bl...
    Instagram: / bekindteluguchristians...

КОМЕНТАРІ • 1,1 тис.

  • @RaniBeera-mc2hd
    @RaniBeera-mc2hd 10 місяців тому +78

    యేసు రాజుగా వచ్చుచున్నాడు
    భూలోకమంతా తెలుసుకొంటాడు (2)
    రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
    రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||
    మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
    పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
    లోకమంతా శ్రమకాలం (2)
    విడువబడుట బహుఘోరం ||యేసు||
    ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
    ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
    ఈ సువార్త మూయబడున్‌ (2)
    వాక్యమే కరువగును ||యేసు||
    వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
    ఈ లోక రాజ్యాలని ఆయన ఏలును (2)
    నీతి శాంతి వర్ధిల్లును (2)
    న్యాయమే కనబడును ||యేసు||
    ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
    సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
    వంగని మోకాళ్ళన్నీ (2)
    యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు||
    క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
    కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
    రెప్ప పాటున మారాలి (2)
    యేసయ్య చెంతకు చేరాలి ||యేసు

  • @SailuSailaja-yq4wy
    @SailuSailaja-yq4wy 6 місяців тому +40

    అయ్యా మీ రాకడ కొరకు ఎదురు చూచే వారిగా మేము ఉండాలి తండ్రి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @bekindsongs
      @bekindsongs  6 місяців тому +1

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @ramakrishnasake6284
    @ramakrishnasake6284 Рік тому +491

    యేసు రాజుగా వచ్చుచున్నాడు
    భూలోకమంతా తెలుసుకొంటారు (2)
    రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
    రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||
    మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
    పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
    లోకమంతా శ్రమకాలం (2)
    విడువబడుట బహుఘోరం ||యేసు||
    ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
    ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
    ఈ సువార్త మూయబడున్‌ (2)
    వాక్యమే కరువగును ||యేసు||
    వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
    ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)
    నీతి శాంతి వర్ధిల్లును (2)
    న్యాయమే కనబడును ||యేసు||
    ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
    సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
    వంగని మోకాళ్ళన్నీ (2)
    యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు||
    క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
    కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
    రెప్ప పాటున మారాలి (2)
    యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||

  • @truthredeemer5084
    @truthredeemer5084 Рік тому +116

    ఈ పాట కళ్ళు మూసుకుని వింటుంటే.... ఆయన మధ్యకాశములో నిలబడుతూ, ఆ మహిమ స్వరూపి ఎదుట ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర యేసయ్య ఎదుట ఒంగిపోతు.. అసత్య వాదులకి ఈ దృశ్యం చూసి నివ్వేరాపోతుంటే...ఉహించుకుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి...
    దేవునికే మహిమ కలుగును గాక 🙏

    • @bekindsongs
      @bekindsongs  Рік тому +1

      Thanks for watching🙏
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

    • @pmunaswamy
      @pmunaswamy Рік тому

      ✝️✝️✝️❤️❤️❤️

    • @umamaheswari2287
      @umamaheswari2287 25 днів тому +1

      నాకు కూడా అలాగే అనిపించింది

  • @ramaraogoddugorla8634
    @ramaraogoddugorla8634 Рік тому +69

    త్వరలో రాబోవుచున్న దేవునికి స్తోత్రాలు

  • @gopigangarao5563
    @gopigangarao5563 4 місяці тому +12

    ప్రతి మోకాలు వంగుతాయి ఆ రోజున

  • @v.rathesvikram-0425
    @v.rathesvikram-0425 Рік тому +25

    Jesus gives me life again
    Jesus gives my mother
    He gives house and all things

  • @sumarukesh
    @sumarukesh 10 місяців тому +28

    దేవతలందరి పైన మహాత్మము గల మహారాజు.. 😍😍(కీర్తన 95:3)The great king above all gods♥️

  • @renuka5867
    @renuka5867 Рік тому +90

    ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిన పడి నమస్కరించి గడగడలాడును సూపర్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏💯💯💯♥️♥️♥️

    • @bekindsongs
      @bekindsongs  Рік тому +1

      ♥️♥️
      For more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

    • @harishharish8931
      @harishharish8931 4 місяці тому +1

      ​❤️bekindsongs ❤️❤️🙏🔥

  • @paralokarakshanasuvarthapulira
    @paralokarakshanasuvarthapulira 2 роки тому +15

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ తండ్రి నిర్జ్యం తో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నాయన నీ పాదములు పట్టుకొని ప్రర్దిస్తున తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.

  • @thatipilathika5992
    @thatipilathika5992 5 днів тому +2

    Yesayya nee raaka koraku yedhuru chuche vari laga mamlani vunchandu meeke samastha mahima ganatha Keerthi prabhavamulu yugayugamulu yugaayuganthamulu kalugunu gaaka amen 🙏🙇
    Raakadalo neevu chesina nannu neevu icchina kutubamam snehithulu lanu prathi okkarini theesukelli rakshishi nithya jeevam dhayachendhi thandri yesu naman lo adigi vedukuntunnanu parama thandri amen 🙏🙇

  • @ramadevipachipala9451
    @ramadevipachipala9451 3 роки тому +17

    Ma dady ki kalla kallaka vachindi taggi povali. Yessaya taggi povali ne meda bharam vesa ayya nv va tagginchali Aya neku sthotram ayya neku vandanallu ayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmalathapentakota
    @padmalathapentakota Рік тому +32

    వందనాలు 🙏🙏చాలా బాగా పాడారు 😭😭వందనాలు బ్రదర్

  • @sureshbabu9400
    @sureshbabu9400 4 місяці тому +2

    Prabhu rendova rakada gurichi patalo vivarana chala bagundhi praise the lord

  • @kirankumarmanthena7390
    @kirankumarmanthena7390 2 місяці тому +4

    Good song vinte chala happy ga untadhi

  • @ranipesingi1581
    @ranipesingi1581 3 роки тому +5

    MI raktamtho nannu suddi cheyandi nalo unna problems anni tarimi kottandi tandri

  • @ramakumari3438
    @ramakumari3438 Рік тому +140

    త్వరలో రానై యున్న యేసు రాజుకు మహిమ ఘనత కలుగును గాక 🙏💐🌷

    • @bekindsongs
      @bekindsongs  Рік тому +3

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

    • @pagolusanjeev
      @pagolusanjeev Рік тому +5

      Amen ❤️❤️💕

    • @shalomshubda2033
      @shalomshubda2033 Рік тому +2

      Dghvch

    • @india...4636
      @india...4636 Рік тому

      @@bekindsongs okadu nithimanthudai nalugurini pelladunu e vakyam akkada undo Bible lo tell me plz

    • @rebalraj6424
      @rebalraj6424 11 місяців тому

      Veri nice song

  • @mohansunderms3318
    @mohansunderms3318 19 днів тому

    Yes, He. Is king of kings. Prince of peace. Praise be to our Lord and Saviour Jesus Christ 🙏

  • @manchalapravllika9136
    @manchalapravllika9136 2 роки тому +7

    Ghanatha mahima yugayugamulu kalugunu gaka amen

  • @maryhindee8749
    @maryhindee8749 2 роки тому +28

    వందనములు అయా చక్కగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్🙏🙏🙏🙏🙏

  • @jaelm9550
    @jaelm9550 3 роки тому +38

    Best worship song ever....Yes we all need to be ready for the rapture 🙏

  • @bunyandavidsudhakar3368
    @bunyandavidsudhakar3368 2 роки тому +28

    Wonderful very meaningful song for all world people's for change the our life's. n ready for waiting for our Lord jesus christ. AMEN.

  • @chettemani9136
    @chettemani9136 Рік тому +6

    ఈపాట. నేను చారులో విన ఇంకా వినలని అని అనిపిస్తుంది చాలా బాగుంది అన్నయ్య వందనాలు

  • @aykardept1684
    @aykardept1684 2 роки тому +109

    ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
    సాగిలపడి నమస్కరించి గడగడలాడును....
    వంగని మోకాళ్ళన్నీ
    యేసయ్య యెదుట వంగిపోవును.

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 роки тому +8

    I love dis song forever in the name of Jesus Christ... Glory to Jesus christ forever... God bless you all...aamain...

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      Thanks for watching and your support❤️
      For more Updates and Videos
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 5 місяців тому +2

    Priesd the lord 🙏

  • @kchiranjeevi839
    @kchiranjeevi839 3 роки тому +23

    Supper 🎵song excellent💯👍👏 I love Jesus🙏

  • @kumarntr3644
    @kumarntr3644 Рік тому +6

    Prais the lord❤❤❤❤

  • @parvathiturangi3773
    @parvathiturangi3773 Рік тому +10

    Praise the lord very nice song amen amen amen amen

  • @DavidC-od3wy
    @DavidC-od3wy Рік тому +2

    దేవునికే మహిమ కలుగును గాక! గీత రచయిత పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఎంతో అర్ధవంతముగా, వాక్యములో వున్నట్లే విశ్వాసులను హెచ్చరిస్తూ ఈ పాటను రచించాడు, ఇక సంగీతముకూడా పరిశుద్ధాత్మ నడిపింపుతో అద్భుతమైన సంగీతమును సమకూర్చగా, సహోదరుడు ఆత్మలో లీనమై ఎంతో చక్కగా ఆలపించాడు, దేవునికి స్తోత్రం. బృందమంతటికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తున్న. ( వేములవాడ , డేవిడ్.

  • @user-yv8tk4fn7g
    @user-yv8tk4fn7g 9 місяців тому +2

    Dear brother and sister s.naku 2 yrs ga multiple health issues tho chala badhapadutuna pls pray for me 😢😢😢😢

  • @thodetiravi3130
    @thodetiravi3130 3 роки тому +14

    Heart ful song.devuni mahima kalugunu gaka amen 👏👏👏

  • @mallamprathibha4
    @mallamprathibha4 11 місяців тому +6

    Praise the lord 🙏🙏

  • @vmark9037
    @vmark9037 2 роки тому +2

    🙏

  • @tabithakoppula8341
    @tabithakoppula8341 2 роки тому +2

    Amen amen sothram tandri

  • @patipati4093
    @patipati4093 2 роки тому +44

    Amen..Hallelujah...🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻...thank you JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻..Hallelujah...🙏🏻🙏🏻🙏🏻.. for everything and for keeping all alive under THY mighty wings thought we are sinners ABBA FATHER really no words to express and to measure for THY love for entire mankind who are sinners my LORD my SAVIOUR JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻..Hallelujah...😇👍

  • @danammabontha5712
    @danammabontha5712 2 роки тому +9

    Jesus is my best friend 💛 💓 ❤ 💕 💗 💖

  • @vijaykunar.nandhi
    @vijaykunar.nandhi Рік тому +2

    ఏసు కన్నులుతో చూస్తున్నాడు మిత్రమ జాగ్రత్త

  • @ravimamidala8976
    @ravimamidala8976 3 місяці тому +1

    Super song brother maa papa ei song daily nedrapotu pandukuntudu she is 4 months old girl

  • @dayasandhi1714
    @dayasandhi1714 2 роки тому +12

    దేవునికి మహిమ కలుగును గాక

  • @jyothisharon2698
    @jyothisharon2698 2 роки тому +23

    Nice voice glory to god 🙏
    Praise the Lord

  • @chandugantasala254
    @chandugantasala254 5 місяців тому +2

    ❤❤❤❤ I love you Jesus 💖💖💖

  • @user-fk3gm1qe8v
    @user-fk3gm1qe8v 6 місяців тому +2

    AMEN 🙏

  • @shyamalpra
    @shyamalpra 2 роки тому +3

    ✝️

  • @VincentanthonyNethala
    @VincentanthonyNethala 11 місяців тому +5

    Praise the lord ✝️🌹

  • @IWorshipTheTrueLord
    @IWorshipTheTrueLord Рік тому +2

    Yesu Raajugaa Vachchuchunnaadu
    Bhoolokamanthaa Thelusukuntaaru
    Yesu Raajugaa Vachchuchunnaadu
    Bhoolokamanthaa Thelusukuntaaru
    Ravikoti Thejudu Ramyamaina Devudu ||2||
    Raaraajugaa Vachchuchunnaadu ||2||
    Yesu Raajugaa Vachchuchunnaadu
    Bhoolokamanthaa Thelusukuntaaru
    Meghaala Meeda Yesu Vachchuchunnaadu
    Parishuddhulandarini Theesukupothaadu ||2||
    Lokamanthaa Shramakaalam ||2||
    Viduvabaduta Bahu Ghoram ||Yesu||
    Edendlu Parishuddhulaku Vindavabothundi
    Edendlu Lokam Meediki Shrama Raabothundi ||2||
    Ee Suvaartha Mooyabadun ||2||
    Vaakyame Karuvagunu ||Yesu||
    Veyyendlu Ilapai Yesu Raajyamelunu
    Ee Loka Raajyaalanni Aayana Aelunu ||2||
    Neethi Shaanthi Vardhillunu ||2||
    Nyaayame Kanabadunu ||Yesu||
    Ee Loka Devathalanni Aayana Mundara
    Saagilapadi Namaskarinchi Gadagadalaadunu ||2||
    Vangani Mokaallanni ||2||
    Yesayya Yedhuta Vangipovunu ||Yesu||
    Kraisthavudaa Maruvavaddu Aayana Raakada
    Kanipetti Praarthana Chesi Siddhamugaanundu ||2||
    Reppa Paatuna Maaraali ||2||
    Yesayya Chenthaku Cheraali

  • @ravikumarravikumar9943
    @ravikumarravikumar9943 2 роки тому +3

    Supar song thynk you broder

  • @nprabhakar8852
    @nprabhakar8852 2 роки тому +84

    Ee loka devatallanni aayana mundara sagila padi namaskarinchi gadagada ladunu... Super 100© true.. Praise the lord 🇮🇳

  • @gopalarava3573
    @gopalarava3573 3 роки тому +6

    Amen

  • @upkareraju
    @upkareraju Рік тому +2

    ❤super. Song. Anna

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 роки тому +2

    Nee neeti nee saanti samaadaanaalu MAAKU vaagdhaanaalu aamen

  • @mekalaganganna4108
    @mekalaganganna4108 3 роки тому +4

    Prise. theLord. Wonderful. Voice wonderful. Song🙏🙏🙏💅💅💅💅💅💅👏👏👏👏👏

  • @ChandraMohan-hs2fr
    @ChandraMohan-hs2fr Рік тому +10

    PRAISE THE LORD BROTHER ⛪🗽⭐🌈🕎💐💐💐🙏🙏🙏💙💟💛

    • @bekindsongs
      @bekindsongs  Рік тому +1

      PRAISE THE LORD BROTHER 🙏🙏
      For more updates
      Please do subscribe our channel:bit.ly/2zgchLZ

    • @darkfacts-vk
      @darkfacts-vk Рік тому +1

      Praise the Lord brother 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramanjulavinay884
    @ramanjulavinay884 2 роки тому +1

    Thandri yesayya naku avaru leru. Na bharya na bidde. Naku nv thappa avaru leru

  • @srinuboddu7934
    @srinuboddu7934 Рік тому +1

    King of the gods
    Only one God
    The king of Jesus

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Praise the Lord
      For more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @gangaganga8437
    @gangaganga8437 2 роки тому +15

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @user-wl1ul2ej6h
    @user-wl1ul2ej6h Рік тому +3

    Super song 💓🥰 love you yesayya 💓🥰

  • @GokanakondaSarathbabu-vg5qd
    @GokanakondaSarathbabu-vg5qd Рік тому +1

    Jesus 2va rakada athi twaragaa raavaali ani korukuntunnaa.

  • @psunitha6565
    @psunitha6565 Рік тому +4

    Praise the lord

  • @satyanarayana3438
    @satyanarayana3438 2 роки тому +3

    Amen amen amen

  • @chandrakoppula2634
    @chandrakoppula2634 2 роки тому +2

    Wow I can't believe that

  • @Jrnjx1234
    @Jrnjx1234 5 місяців тому

    Love this song. Wish all of the Christian songs are made like this without show off & makeups

  • @dr.christopherchinna4848
    @dr.christopherchinna4848 2 роки тому +10

    Wonderful music and great old songs. Praise God for them and may God bless you. ..My kind of music.

  • @chinnagopa9873
    @chinnagopa9873 3 роки тому +17

    Very very good song
    Prise the Lord brother 🤝🤝
    Ur voice super 👌👌👌

  • @ramanjulavinay884
    @ramanjulavinay884 2 роки тому +1

    Chese prathi panilo nuvv thodu untunnav.. Kaani saathan ye pani avvanivvadam ledhu.. Ne challani chupu na meedha na inyi meedha chupu yesayya

  • @usurumarthimahesh505
    @usurumarthimahesh505 Рік тому +2

    Super song

  • @baburaokuruganti2863
    @baburaokuruganti2863 3 роки тому +17

    Praise the Lord

  • @johnson7528
    @johnson7528 3 роки тому +10

    Praise the lord bro..upload chesenaduku...

  • @naveenratnakar777
    @naveenratnakar777 5 місяців тому +1

    Yese Raju ❤❤❤Yese nijamaina Dhevudu❤❤❤❤❤

    • @bekindsongs
      @bekindsongs  5 місяців тому +1

      Jesus ❤
      For More Videos
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @shareenap8858
    @shareenap8858 Рік тому

    త్వరలో యేసు రాజుగా వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.

  • @bhavanivenkatrao3652
    @bhavanivenkatrao3652 3 роки тому +55

    One Of The Best Song
    My Favourite Song Also
    God Gave You Nice Voice Brother
    God Bless You
    And Your Family Also
    May God Bless You All

  • @banothujayanth4791
    @banothujayanth4791 Рік тому +14

    Praise the Lord 🙏🙏

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Praise the Lord 🙏🙏
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

    • @pjacobp440
      @pjacobp440 10 місяців тому

      Good. Masage song

  • @nprabhakar8852
    @nprabhakar8852 3 місяці тому

    Every will confess jesus is God... Praise the Lord🇮🇳

  • @ashokkumarravilisetty1466
    @ashokkumarravilisetty1466 2 роки тому +3

    Amen Amen Amen🙌🙌🙌🙇

  • @guttulachandra4802
    @guttulachandra4802 3 роки тому +5

    Praise the lod

  • @nagarajumamidisetti9972
    @nagarajumamidisetti9972 2 роки тому +4

    👏👏👏👏👏

  • @bhupeshpulivarthi
    @bhupeshpulivarthi Рік тому +1

    Jesus christ is good god

  • @ymaneesha199
    @ymaneesha199 3 роки тому +26

    Super song yes Jesus will come very soon on earth 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @gittanibabu543
    @gittanibabu543 3 роки тому +6

    AMEN

  • @kalyanikalyanilove1332
    @kalyanikalyanilove1332 2 роки тому +1

    Amen🙏🙏🙏 ayaaa prabuvaa ma ayaa ni pelli chaysuku nuvy thodu udali prabuvaa amen😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 2 роки тому +7

    Prise The Lord Amen 🙏🙏🙏

  • @jayanta6687
    @jayanta6687 Рік тому +4

    Very nice wonderful song praise the Lord

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Glad you like them!
      Praise the lord 🙏
      for more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @kalyanithota3452
    @kalyanithota3452 2 роки тому +3

    Ur voice super and song super ga padaru

  • @Obed999
    @Obed999 4 місяці тому +1

    Amen🙏🙏🙏🙏

  • @kumaripinapedda1572
    @kumaripinapedda1572 3 роки тому +13

    Prise the lord 🙏🏻🙏🏻super song ...

  • @user-ss3mj1rh5m
    @user-ss3mj1rh5m 17 днів тому

    S Deva nive ma rajuvu appatiki 🙌🙌🙌

  • @activa3g602
    @activa3g602 2 роки тому +1

    Super Annay

  • @padmavathipamula8916
    @padmavathipamula8916 3 роки тому +11

    super bro God bless

  • @gatreddiprakash3155
    @gatreddiprakash3155 3 роки тому +6

    Myy favorite song🎶

  • @pandibhagyalaxmi7661
    @pandibhagyalaxmi7661 2 місяці тому

    Yesu rajuga vasthadu andhukane manam parishuddhta kaligi vundalani andarini vedukontunna mu

  • @patipati4093
    @patipati4093 2 місяці тому +1

    Avunu ..మోకాలు ఆయన ఎదుట వంగవలసినది ఆమెన...🙌🙏🙌😍🙇👏..

  • @nallamothupavani2718
    @nallamothupavani2718 2 роки тому +5

    noo words about this song

  • @RaviShankar-vc4qk
    @RaviShankar-vc4qk 2 роки тому +1

    Devuni mahima kalugu gaka yamdira 🐏🐏🐏🐏🐏lara

  • @KarunakumariKasala-ec2xd
    @KarunakumariKasala-ec2xd 7 місяців тому +2

    Praise the Lord ⛪⛪

  • @mananyaandaadhya4171
    @mananyaandaadhya4171 3 роки тому +3

    Superb song deviniki mahimakalugunugaka

  • @aelisha6325
    @aelisha6325 3 роки тому +6

    Super god bless you

  • @nagpandu545
    @nagpandu545 2 роки тому +2

    Na kutubam ni chethi lo vundhi prabhuva rakshinchhhandi prabhuva

  • @siddhusheelam6823
    @siddhusheelam6823 Місяць тому +1

    Prise the Lord to all 👏👏🙌🙌✝️✝️👌👌

  • @pallijohnson9564
    @pallijohnson9564 3 роки тому +9

    🤗🤗🤗🤗😘love you so much lord🤗🤗🤗🤗😘

  • @deavdasdeavdas4571
    @deavdasdeavdas4571 3 роки тому +4

    దేవదాస్