అన్ని నామములకన్నా - Anni Naamamula Kanna Lyrical Song Telugu | Jesus Andhra Kraisthava Keerthanalu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
    అన్ని నామములకన్నా - Anni Naamamula Kanna Lyrical Song Telugu | Jesus Andhra Kraisthava Keerthanalu.
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
    అన్ని నామములకన్నా పై నామము - యేసుని నామము
    ఎన్ని తరములకైన ఘనపరచ తగినది - క్రిస్తేసు నామము
    యేసు నామము జయం జయము
    సాతాన్ శక్తుల్ లయం లయము......
    హల్లెలుయా హోసన్నా హల్లెలుయా - హల్లెలుయా ఆమెన్
    పాపముల నుండి విడిపించును - యేసుని నామము
    నిత్య నరకాగ్ని లో నుండి రక్షించును- క్రీస్తేసుని నామము..
    శరీర వ్యాధులన్ని బాగు చెయును నజరేయుడైన
    యేసు నామము
    సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన క్రిస్తు నామము
    సాతాను పై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము
    శత్రు సముహము పై జయము నిచ్చును - జయశీలుడైన యేసు నామము
    Bekind - Telugu Christian Songs...
    Andhra Kraisthava Keerthanalu Songs
    Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
    for more updates
    please do subscribe our channel: bit.ly/2zgchLZ
    Follow us on our Social Sites:
    Twitter: / christiansongsz
    Fb Page: / bekindtelugusongs
    Blogger: bekindteluguch...
    Instagram: / bekindteluguchristians...
    #jesussongs​
    #hosannasongs​
    #teluguchristiansongs​
    #christiandevotionalsongs​
    #jesussongstelugu​
    #latestteluguchristiansongs2020​
    #christianmusic​
    #christiansongstelugu

КОМЕНТАРІ • 135

  • @sweetmersimersi
    @sweetmersimersi 8 місяців тому +94

    అన్ని నామములకన్నా పై నామము - యేసుని నామము
    ఎన్ని తరములకైన ఘనపరచ తగినది - క్రిస్తేసు నామము
    యేసు నామము జయం జయము
    సాతాన్ శక్తుల్ లయం లయము......
    హల్లెలుయా హోసన్నా హల్లెలుయా - హల్లెలుయా ఆమెన్
    1
    పాపముల నుండి విడిపించును - యేసుని నామము "2"
    నిత్య నరకాగ్ని లో నుండి రక్షించును- క్రీస్తేసుని నామము.. "2"
    " యేసు నామము "
    2
    శరీర వ్యాధులన్ని బాగు చెయును నజరేయుడైన యేసు నామము "2"
    సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన క్రిస్తు నామము "2"
    " యేసు నామము "
    3
    సాతాను పై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము "2"
    శత్రు సముహము పై జయము నిచ్చును - జయశీలుడైన యేసు నామము "2"
    " యేసు నామము "

  • @jestatibunny8460
    @jestatibunny8460 20 днів тому +2

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @bekindsongs
      @bekindsongs  19 днів тому

      Praise the lord 🙏🏻🙏🏻

  • @jyothisilvan3531
    @jyothisilvan3531 Місяць тому +3

    Praise the Lord dewoney ke MAHYIMA

  • @sms8678
    @sms8678 2 місяці тому +4

    Super song Praise the Lord, Halleluiah.....

  • @ashoknanis9183
    @ashoknanis9183 2 роки тому +123

    అన్ని నామముల కన్న పై నామము - యేసుని నామము
    ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది - క్రీస్తేసు నామము (2)
    యేసు నామము జయం జయము
    సాతాను శక్తుల్ లయం లయము (2)
    హల్లెలూయ హొసన్న హల్లెలూయా - హల్లెలూయా ఆమెన్ (2)
    పాపముల నుండి విడిపించును
    యేసుని నామము (2)
    నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
    క్రీస్తేసు నామము (2) ||యేసు నామము ||
    సాతాను పై అధికార మిచ్చును
    శక్తి గల యేసు నామము (2)
    శత్రు సమూహము పై జయమునిచ్చును
    జయశీలుడైన యేసు నామము (2) ||యేసు నామము ||
    స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
    క్రొత్త కీర్తన పాడెదము (2)
    జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
    స్తోత్ర గానము చేయుదము (2) ||యేసు నామము ||

  • @shankerg2080
    @shankerg2080 10 місяців тому +5

    Chaala chakkaga padaru sister 🙌🙌🙌🙌🙌 devuniki mahima kalugunu gaka amen hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmi429
    @vijayalakshmi429 3 місяці тому +3

    Wonderful song praise the Lord 🙏

  • @samuelpaulthidum5245
    @samuelpaulthidum5245 18 годин тому

    Super song

  • @RRr-rs5jn
    @RRr-rs5jn Місяць тому +3

    Amen yesayya 🙏🙏🙏🙏🙏

  • @ArjunKumar-h2t8u
    @ArjunKumar-h2t8u Місяць тому +4

    Maranatha amen 🙏 God bless you all hallelujah ❤

  • @manikantayerragolla
    @manikantayerragolla 5 місяців тому +7

    Wonderful song and voice 😊😊❤

    • @bekindsongs
      @bekindsongs  5 місяців тому

      Thanks for watching
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @vishnunaligila9041
    @vishnunaligila9041 2 місяці тому +2

    యేసు నామం జయము జయము

  • @GuruDivya-q1x
    @GuruDivya-q1x 2 місяці тому +2

    Praise the lord

  • @RasrumanBah-yv1gq
    @RasrumanBah-yv1gq Рік тому +5

    Price the lord thandri nuvve naku diku prabuva amen

  • @pramilaudayakumar7430
    @pramilaudayakumar7430 6 місяців тому +8

    Anni Naamamula Kanna Pai Naamau - Yesuni Naamamu
    Enni Tharamulakainaa Ghanaparacha Daginadi - Kreesthesu Naamamu (2)
    Yesu Naamamu Jayam Jayamu
    Saathaanu Shakthul Layam Layamu (2)
    Hallelooya Hosanna Hallelooyaa - Hallelooyaa Aamen (2)
    Paapamula Nundi Vidipinchunu - Yesuni Naamamu (2)
    Nithya Narakaagnilo Nundi Rakshinchunu - Kreesthesu Naamamu (2) ||Yesu Naamamu||
    Saathaanupai Adhikaaramichchunu
    Shakthigala Yesu Naamamu (2)
    Shathru Samoohamupai Jayamu Nichchunu
    Jayasheeludaina Yesu Naamamu (2) ||Yesu Naamamu||
    Sthuthi Ghana Mahimalu Chellinchuchu
    Kroththa Keerthana Paadedamu (2)
    Jaya Dhvajamunu Paikeththi Kekalatho
    Sthothra Gaanamu Cheyudamu (2) ||Yesu Naamamu||

  • @MoluguriVenkataiah
    @MoluguriVenkataiah 6 місяців тому +3

    Super song brother

  • @rangaiahrangaiah2014
    @rangaiahrangaiah2014 Рік тому +43

    అక్క చాల. చక్కగా. పాడి. దేవుని నామమును. గణపరిచారు. దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని దీవించు గాక

  • @shyamkuralla6040
    @shyamkuralla6040 2 роки тому +3

    Wonderful song hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @iarlagaddajustraju4569
    @iarlagaddajustraju4569 3 роки тому +7

    Carina time lo jagatha God bless you all, nice song

  • @user-hephzibah
    @user-hephzibah 2 місяці тому +1

    Psalms 100 · 1 Shout for joy to the LORD, all the earth. · 2 Worship the LORD with gladness; come before him with joyful songs. · 3 Know that the LORD is God.

  • @manjulapallepaga4003
    @manjulapallepaga4003 3 роки тому +8

    WOW!!! Beautiful ,Melodious !!!
    Nice voice tooo.,👍🏻👍🏻👍🏻

  • @johnbhaskardiyya4047
    @johnbhaskardiyya4047 9 місяців тому +2

    చక్కగా పాటలలోని మాటలను రాగ యుక్తముగా పాడినారు॥
    దేవుని నామమును క్రీస్తు ద్వారా మన విశ్వాపు క్రియల ద్వారా మహిమపరుచుదుము గాక! ఆమెన్!

  • @VaraLakshmi-vo4nl
    @VaraLakshmi-vo4nl 6 місяців тому +2

    Praise the lord sister your voice god's miracles

  • @KusumaBula
    @KusumaBula 2 місяці тому +1

    Good voice

  • @p.hannukah4939
    @p.hannukah4939 3 роки тому +10

    God is Love Jesus 🙏🙏🙏 AMEN

  • @PraveenKumar-gi7cc
    @PraveenKumar-gi7cc Рік тому +4

    Waav Super .Glory to Lord Jesus .

  • @trun9475
    @trun9475 3 роки тому +3

    Wonderful 👏thank you ""sis🌟"" 🙌 🛐

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 2 роки тому +2

    Very good song with good examples

  • @babyrajeswaripennada8143
    @babyrajeswaripennada8143 2 роки тому +5

    Praise the Lord. Amen.🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @Ungamma1
    @Ungamma1 7 місяців тому +3

    Intha manchi paatalu vadilesi,kotha paatala venaka padutunnaru 😩.
    Nostalgia Hitss ♥️

    • @rameshpilli9408
      @rameshpilli9408 7 місяців тому

      ఆ పాటల వెనకాల పడేది,, జనాలు వారి వెనకాల పడటానికి,,, జనాల్లో crazy కోసం,,,, దేవున్ని ప్రకటిచడానికి కాదు,,, మంచి హృదయం చాలు ఆయనకి,,,, కొత్త పాటలు కాదు

  • @RathanamNooka
    @RathanamNooka 6 місяців тому +2

    ❤అయగారుమరనాత

  • @sakaraju8242
    @sakaraju8242 6 місяців тому +4

    Amen Hallelujah

  • @vjstudio7373
    @vjstudio7373 3 роки тому +5

    Excellent... glory to the God 🎉

  • @besttictokerronnie9024
    @besttictokerronnie9024 2 роки тому +4

    God bless you

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 2 роки тому +4

    praise the Lord

  • @abrahamdiwakarmadhavabhakt6637
    @abrahamdiwakarmadhavabhakt6637 2 роки тому +4

    Victory in the name of Jesus Amen

  • @anilvipparti6163
    @anilvipparti6163 2 роки тому +7

    Her voice is as beautiful as the song.

  • @Vishnu...0077
    @Vishnu...0077 5 місяців тому +9

    యేసు నామం జయం

  • @NaniNani-vj6qn
    @NaniNani-vj6qn 2 місяці тому +2

    🙏🙏🙏🙏👏👏👏👏🤲🤲🤲🤲🙌🙌🙌🙌 amen

  • @gittanibabu543
    @gittanibabu543 2 роки тому +4

    Praise the lord Amen

  • @pittivani2111
    @pittivani2111 3 роки тому +4

    Please save my family Jesus

  • @pillinagalakshmi1955
    @pillinagalakshmi1955 8 місяців тому +1

    All Glory to JESUS CHRIST👏👏👏👏👏👏👏

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 2 роки тому +3

    Prise The Lord Amen 🙏🙏🙏

  • @nutritiousrecipecorner5434
    @nutritiousrecipecorner5434 3 роки тому +3

    Wonderful 👌👌

  • @shanthialluri9576
    @shanthialluri9576 3 роки тому +11

    Praise the lord ... Glory to God, Simply Superb

  • @titusnewlife1933
    @titusnewlife1933 2 роки тому +3

    Preise the Lord

  • @Rameshgollena-d1q
    @Rameshgollena-d1q 8 місяців тому +2

    Praise the lord Jesus ❤❤

  • @kanadrugulsunitha932
    @kanadrugulsunitha932 Рік тому +2

    My favorite song❣️

  • @bommalibsr7760
    @bommalibsr7760 9 місяців тому +3

    సూపర్ సూపర్

  • @bheemavarapuramakrishna3674
    @bheemavarapuramakrishna3674 2 роки тому +2

    Love❤this song🎵

  • @pillinagalakshmi1955
    @pillinagalakshmi1955 Рік тому +2

    All Glory to JESUS👏

  • @sujanakandati8138
    @sujanakandati8138 10 місяців тому +1

    Praise the Lord 🤝🤝🤝

  • @kattadineshbabu1714
    @kattadineshbabu1714 Рік тому +2

    Supar anna song please tha lord

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Haleluya🙏
      Thanks For Watching and your support❤️
      For more Videos and updates
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @luckybunny7486
    @luckybunny7486 2 роки тому +3

    Excellent song all glory to god almighty.. God bless u all

  • @pittivani2111
    @pittivani2111 3 роки тому +2

    Please Jesus save me in money matter

  • @Sailu7009
    @Sailu7009 6 місяців тому +7

    అన్ని నామములకన్నా పై నామము - యేసుని నామముఎన్ని తరములకైన ఘనపరచ తగినది - క్రిస్తేసు నామము
    యేసు నామము జయం జయము
    సాతాన్ శక్తుల్ లయం లయము......
    హల్లెలుయా హోసన్నా హల్లెలుయా - హల్లెలుయా ఆమెన్
    పాపముల నుండి విడిపించును - యేసుని నామము
    నిత్య నరకాగ్ని లో నుండి రక్షించును- క్రీస్తేసుని నామము..
    శరీర వ్యాధులన్ని బాగు చెయును నజరేయుడైన
    యేసు నామము
    సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన క్రిస్తు నామము
    సాతాను పై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము
    శత్రు సముహము పై జయమ
    నిచ్చును - జయశీలుడైన యేసు నామము
    స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడేదము
    జయ ధ్వజము ను పైకెత్తి కీర్తన తో స్తోత్ర గానము చేయుధము

  • @kumariraja6450
    @kumariraja6450 28 днів тому +1

    ❤️❤️❤️❤️❤️❤️😍

  • @jeedisathishjeedisathish1869
    @jeedisathishjeedisathish1869 Рік тому +1

    Praise the Lord sister good song hallelujah hallelujah amen amen glory to glory Tq sister 🌺🌺🌺👏👏👏🙋‍♂🙋‍♂✊✊🙏🙏❤❤❤

  • @nirmaljoshi9153
    @nirmaljoshi9153 11 місяців тому +1

    Glory to god

  • @palasrikanth357
    @palasrikanth357 2 місяці тому

    @bekindsongs please do upload music tracks for all these beautiful songs 🙏🙏🙏🙏❣️

  • @ravisconcepts
    @ravisconcepts 11 місяців тому +1

    Music nd voice perfect loved it

  • @pilinandini8046
    @pilinandini8046 3 роки тому +24

    Plz do Athiunantha simhasanamupai song....🙏🙏🙏

    • @Jyothi12841
      @Jyothi12841 Рік тому

      ua-cam.com/video/HDv15WC0pto/v-deo.html

  • @margaretprathakota7628
    @margaretprathakota7628 6 місяців тому +1

    praise the lord sister 😢🎉❤

  • @mariaprasad
    @mariaprasad 11 місяців тому +1

    Praise the Lord sister,, me voice Chala bagundi all glory to God

  • @akshaya981
    @akshaya981 Рік тому +2

    Sister God gift your voice such a beautiful voice

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Thank you so much 🙂
      subscribe to our channel: bit.ly/2zgchLZ

  • @tasleemnoorbasha4289
    @tasleemnoorbasha4289 2 роки тому +2

    👏👏👏

  • @20lover
    @20lover 8 місяців тому +1

  • @mohansunderms3318
    @mohansunderms3318 Рік тому +1

    Glory to God 🙏

  • @anile3937
    @anile3937 Рік тому

    Stuti stuti stuti stuti stuti stuti stuti stotram stotram stotram stotram stotram stotram halleyluya halleyluya halleyluya halleyluya halleyluya amen amen amen amen amen

  • @jeedisathishjeedisathish1869
    @jeedisathishjeedisathish1869 Рік тому +2

    Hallelujah hallelujah amen amen ❤❤❤❤❤

  • @usharajesh8179
    @usharajesh8179 Рік тому +1

    Praise GOD 🙏

  • @k.jprasad6240
    @k.jprasad6240 Рік тому +2

    👌👌👌🙏🙏👌

  • @smile4u2023
    @smile4u2023 Рік тому +1

    Praise be to God

  • @rajnsanel8310
    @rajnsanel8310 9 місяців тому +2

    Trisha
    ❤❤❤

  • @choosehappyshannu5788
    @choosehappyshannu5788 3 роки тому +4

    parama jeevamu naaku nivva lyrics chyandi brother

  • @viww-y3z
    @viww-y3z 3 роки тому +2

    Praise the lord rytham and scels mention cheste baggunnu

  • @sandhakaraju4948
    @sandhakaraju4948 Рік тому +1

    Please whatsup status songs please broo

  • @ganusha5609
    @ganusha5609 Рік тому +3

    Em namamu undhi

  • @teluguchristiansongs7669
    @teluguchristiansongs7669 Рік тому +1

    Nice Song

  • @arunsugun329
    @arunsugun329 2 роки тому +6

    Wonderful song praise the lord

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      Thanks for watching🥰
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @ratnakumarikota6452
    @ratnakumarikota6452 11 місяців тому +2

    Praise the Lord

  • @danyaritvik2380
    @danyaritvik2380 Рік тому +2

    Praise the Lord 🙏🙏🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 3 роки тому +2

    Super song

  • @ruahgeorge2624
    @ruahgeorge2624 8 місяців тому +2

    Anni Naamamula Kanna Pai Naamau - Yesuni Naamamu
    Enni Tharamulakainaa Ghanaparacha Daginadi - Kreesthesu Naamamu (2)
    Yesu Naamamu Jayam Jayamu
    Saathaanu Shakthul Layam Layamu (2)
    Hallelooya Hosanna Hallelooyaa - Hallelooyaa Aamen (2)
    Paapamula Nundi Vidipinchunu - Yesuni Naamamu (2)
    Nithya Narakaagnilo Nundi Rakshinchunu - Kreesthesu Naamamu (2) ||Yesu Naamamu||
    Saathaanupai Adhikaaramichchunu
    Shakthigala Yesu Naamamu (2)
    Shathru Samoohamupai Jayamu Nichchunu
    Jayasheeludaina Yesu Naamamu (2) ||Yesu Naamamu||
    Sthuthi Ghana Mahimalu Chellinchuchu
    Kroththa Keerthana Paadedamu (2)
    Jaya Dhvajamunu Paikeththi Kekalatho
    Sthothra Gaanamu Cheyudamu (2) ||Yesu Naamamu||

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 2 роки тому +1

    Prise The Lord Amen 🙏🙏🙏

  • @sulochanaboina5664
    @sulochanaboina5664 2 роки тому +2

    Glory to god 🙏🙏

  • @indirapriyadharshani3010
    @indirapriyadharshani3010 Рік тому +2

    Praise the lord

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Praise the lord
      For more updates
      Please do subscribe our channel:bit.ly/2zgchLZ

  • @chandrasekarn5661
    @chandrasekarn5661 Рік тому +2

    Anni Naamamula Kanna Pai Naamau - Yesuni Naamamu
    Enni Tharamulakainaa Ghanaparacha Daginadi - Kreesthesu Naamamu (2)
    Yesu Naamamu Jayam Jayamu
    Saathaanu Shakthul Layam Layamu (2)
    Hallelooya Hosanna Hallelooyaa - Hallelooyaa Aamen (2)
    Paapamula Nundi Vidipinchunu - Yesuni Naamamu (2)
    Nithya Narakaagnilo Nundi Rakshinchunu - Kreesthesu Naamamu (2) ||Yesu Naamamu||
    Saathaanupai Adhikaaramichchunu
    Shakthigala Yesu Naamamu (2)
    Shathru Samoohamupai Jayamu Nichchunu
    Jayasheeludaina Yesu Naamamu (2) ||Yesu Naamamu||
    Sthuthi Ghana Mahimalu Chellinchuchu
    Kroththa Keerthana Paadedamu (2)
    Jaya Dhvajamunu Paikeththi Kekalatho
    Sthothra Gaanamu Cheyudamu (2) ||Yesu Naamamu||

  • @pittivani2111
    @pittivani2111 3 роки тому +8

    Praise the Lord Jesus

  • @shivamahi5445
    @shivamahi5445 2 роки тому +3

    Praise the Lord 🙏

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      Praise the Lord 🙏
      For more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @mallamprathibha4
    @mallamprathibha4 Рік тому +1

    Praise the lord