మీ నోరు మాట బాగుంటే మీ జీవితం బాగుంటుంది | కబీర్ దోహా | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Excellent kabir doha
    #spiritual #birdscomedy #meditation #youtubeshorts #kabir

КОМЕНТАРІ • 21

  • @Govardhini381
    @Govardhini381 3 місяці тому

    🙏🏼🙏🏼🙏🏼

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 місяці тому +5

    ఆలోచనలు మాత్రమే మనవి.? కానీ, అవి.. మాటలుగా మారి బయటపడితే మాత్రం మనవికావు.! కాలు జారినా తీసుకోవచ్చు గానీ..మాట జారితే మాత్రం తిరిగి తీసుకోలేం.!
    నైఫ్ చేసే గాయం మానుతుందేమో గానీ...నోటిమాట చేసే గాయం మాత్రం మానదు.!
    నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని లోకంలో ఓ నానుడి.!
    అందుకనే..మాట్లాడేముందు మంచిచెడులు ఆలోచించి మరీ మాట్లాడటం ఎంతైనా మంచిది.!

  • @111saibaba
    @111saibaba 3 місяці тому +2

    అవును Risa . సద్విచారం లోంచి సద్వాణి వినిపిస్తుంది . కబీర్ కూడ నాథ్ సాంప్రదాయ యోగి . As you enlighten more and more your word turns powerful.

  • @funlimited944
    @funlimited944 3 місяці тому +1

    ఎప్పటికెయ్యది ప్రస్తుత
    మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
    నొప్పింపక తానొవ్వక
    తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!
    భావం: ఏ సమయంలో ఏది అవసరమో ఆ మాటలు పలుకుతూ, తాను బాధపడకుండా ఇతరులను బాధ పెట్టకుండా పనులు చక్కబెట్టేవాడు గొప్పవాడు.
    .
    దీని భావం కూడా అదే కదా బ్రదర్...కబీర్ గారి దాకా పోవాలా

    • @KanthRisa
      @KanthRisa  3 місяці тому +2

      అది ఎవరిది అని కాదు .. మనం ఆచరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 3 місяці тому +1

    నిజమే......, 2:15

  • @venkateswarao-dp5rj
    @venkateswarao-dp5rj 3 місяці тому

    శుభోదయం గురు 🙏🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 3 місяці тому

    Guruvugariki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  3 місяці тому

      మీకు కూడా

  • @virankumarvishnumulkala6823
    @virankumarvishnumulkala6823 3 місяці тому

    🙏

  • @yogananda8788
    @yogananda8788 3 місяці тому +1

    Kanth risa garu meeru enlightened ah

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 3 місяці тому

    🙏🌹

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 3 місяці тому

    బావుంది❤❤❤

  • @Aparichita2.o
    @Aparichita2.o 3 місяці тому

    Manaki poortigaa teluso ledo elaatelustundi .naade correct anukunnappudu samsayam leni stite kadaa untundi kanth gaaru?

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 3 місяці тому

    👌👌👌👍

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 місяці тому

    👌👏👏good morning రిసా గారు 🎉🎉

  • @girisunkara4699
    @girisunkara4699 3 місяці тому

    🎉

  • @34vijayboss
    @34vijayboss 3 місяці тому

    ప్రతీయొక్క మనిషికి అంక్సీటి డెప్పర్షన్స్ ఉంటాయి, అందులో కూడా టెన్ మినిట్స్ నో థింకింగ్ మోడ్ లోకి పోయిన వాడే నిజమైన జ్ఞానుడు, నీలో అవి ఉన్నాయి , లేదో తెలుసుకు లేక పోవడమే దురాంతం

  • @natarajsp2681
    @natarajsp2681 3 місяці тому

    Risa garu, plz make video on Sri basaveswara vachana, who made spiritual revolution in 12 th century, it may help for the viewers.
    " Work is worship"

  • @chandrareddy174
    @chandrareddy174 3 місяці тому +4

    Madyalo Mee nitturpulu ....inhaling exhaling sounds.....tounge sounds....Baga disturb chesthunnay....alaaane matlaadala anna sorry....nenu konchem interest lose ayya...normal I am verymuch interested in these topics

  • @264bakshay9
    @264bakshay9 3 місяці тому

    chusa