Naku video lo unna information chala nachindi ante naa mind lo unna konni questions clear chesindhi but nenu 1.5x speed lo chusa😂 not boring i liked And miru violin ekada nerchukunaru
వేదాలు ఉపనిషత్తులు ఆరోజుల్లో వాళ్లకు ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు పంచి పోయారు నాకు వేదమే ప్రమాణము ఉపనిషత్ ప్రమాణం అంటే కుదరదు పురాణాల్లో భూమి స్థిరంగా ఉంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని అంటున్నారు ఈ భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి వివరించారు ఈరోజు అది సత్యం కాదు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది బొమ్మి చుట్టూ కొన్ని వందల శాటిలైట్ తిరుగుతున్నాయి పురం లో చెప్పినట్టు ఆ ఏనుగులు కనపడడం లేదు కూర్మం కనపడడం లేదు ఆదిశేషుడు కనపడటం లేదు
THE SIGNIFICANCE OF VEDHANTHA.!🏵️ VEDHANTHA...THE SUPREME KNOWLEDGE.! Freedom... Physical freedom,Mental freedom and Spiritual freedom are the watch words of the Vedanta.! The path of the Vedanta is the pure path.! The vedantic literature is the most wonderful painting of sublimity that the world has.! Vedanta in its highest form can alone spiritualize their social aspirations.! A real Vedantist must sympathize with all.! Whether we are conscious of it or not...We think the Vedanta...We live in the Vedanta...We breathe the Vedanta and everyone does that..! The Ideal of Vedantha is to know man as he really is.! The goal of Vedantha is to attain Freedom while living.! --- Swami Vivekananda...
"End of the vedas" ante vedas end aina tarvatha ani kaadhu... it means that the meaning of the 4 vedas in sanskrit mantras form is at the end of the each of those 4 vedas in sanskrit explanation form. Swami Sarvapriyananda said this while talking about Aparokshanubhuti, some 140 sanskrit slokas written by Adi Shankaracharya to describe Advaita Vedanta
వేదాంతంలో మొదటి మాట, చివరి మాట ఒకటే.! అదేంటంటే..."ఇక్కడ లేనిది ఎక్కడా లేదు..ఇప్పుడు రానిది ఎప్పుడూ రాదు".!
Risa ఈ ఒక్క టాక్ చాలు ఇంకా అంతే..... వింటున్న వింటూనే ఉన్నా ఏదో తెలియని భావన.........❤❤
మీరు explain చేసే బుక్ ఇలా video cover page గా పెట్టడం ఎంత బాగుంది....😊
Naku video lo unna information chala nachindi ante naa mind lo unna konni questions clear chesindhi but nenu 1.5x speed lo chusa😂 not boring i liked
And miru violin ekada nerchukunaru
మనుసు అగిన మౌనం చెప్పలేని సాక్షిగా నివే🙏🙏
Simply superb naana Risa 🌟❤ soooooo much naana💚
జై శ్రీరామ్ 🙏
వేదాలు ఉపనిషత్తులు ఆరోజుల్లో వాళ్లకు ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు పంచి పోయారు నాకు వేదమే ప్రమాణము ఉపనిషత్ ప్రమాణం అంటే కుదరదు
పురాణాల్లో భూమి స్థిరంగా ఉంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని అంటున్నారు ఈ భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి వివరించారు ఈరోజు అది సత్యం కాదు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది బొమ్మి చుట్టూ కొన్ని వందల శాటిలైట్ తిరుగుతున్నాయి పురం లో చెప్పినట్టు ఆ ఏనుగులు కనపడడం లేదు కూర్మం కనపడడం లేదు ఆదిశేషుడు కనపడటం లేదు
Mee videos ki adict ayyanu
ఈ యోగాలు డ్యానాలుపద్ధతులు ఇవన్నీ ఏంటో తెలీదు. .క్లిష్టం గా ఉంది టాపిక్. .but ఏదో ఉన్నట్లుంది 🎉🎉
Super. Thank you dear Modern Monk ❤
ఓషో మాటలు సద్గురు జగ్గి వాసుదేవ్ మాటలు ఒకేలా అనిపించకపోతే మీరు వారిలో ఒకరి మాటలు వినలేదు అని అర్థం...
ఏదైనా విషయాన్ని నమ్మితే ఇక ఆ విషయం మీద మీ ప్రయాణం ఆగిపోయినట్లె..
❤ Krishna surat
3.46pm
THE SIGNIFICANCE OF VEDHANTHA.!🏵️
VEDHANTHA...THE SUPREME KNOWLEDGE.!
Freedom... Physical freedom,Mental freedom and Spiritual freedom are the watch words of the Vedanta.!
The path of the Vedanta is the pure path.! The vedantic literature is the most wonderful painting of sublimity that the world has.!
Vedanta in its highest form can alone spiritualize their social aspirations.! A real Vedantist must sympathize with all.!
Whether we are conscious of it or not...We think the Vedanta...We live in the Vedanta...We breathe the Vedanta and everyone does that..!
The Ideal of Vedantha is to know man as he really is.!
The goal of Vedantha is to attain Freedom while living.!
--- Swami Vivekananda...
Thankyou
Na kosam samayam tesukoni chapthunnadu thank you anna❤
మీకుకూడా
Wonderful explanation thank you sir
Please give a small explanation how to face tough times
Risa vintunte asalu time teliatle
Appude aipoyinda anpistundi naku
Thank you so much for Your work that reaches to my heart and withi n me at this moment ❤️ thank you annaya
పాదాభివందనాలు
Bro osho book matacharulu rajakeyanayakulu
Super
👍exlant
Thank you thandri
Nice
Observer and the Observed.!!.
Osho prati pustakam oka abdutam
❤🙏🙌
బాగుంది❤
Kanthi Risa garu, ఈ వేదాంత బుక్ ఎక్కడ దొరుకుతుంది. చెప్పగలరా
Risa garu 10 months ago the
same book review by you.
"End of the vedas" ante vedas end aina tarvatha ani kaadhu... it means that the meaning of the 4 vedas in sanskrit mantras form is at the end of the each of those 4 vedas in sanskrit explanation form. Swami Sarvapriyananda said this while talking about Aparokshanubhuti, some 140 sanskrit slokas written by Adi Shankaracharya to describe Advaita Vedanta
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🙏🏽🌹
నేను వింటా జీవిత కాలం..సాక్షిగా ఉంటా
❤❤❤
సర్ సాక్షి గ మారితే అన్నిటి మీద విరక్తి లేదా విసుగు వస్తుంది ముందు ప్రయత్నించినప్పుడు
Sukinobhavantu
👌👌👌
Sir mi video okati 24 hrs unna samayam telikunda ventaanu 🙏
Sir this book is not available online
అవునా
Vedam jeevana nadam🎉❤
జీవన నాదం అంటే ఏమిటి? నాదామ ,తబలా నా?
🅱️🅱️🅰️🅱️🅰️🙏🙏
అన్న గారు మాకు బుక్ కావాలి తెలుగులో
Ok
Law of attraction...లో విశ్వాసం ఉంటే చాలు అద్భుతాలు జరుగుతావి అంటారు..దీనిగురించి మాట్లాడండి సర్
అన్న ఇంటికి రా ,రావాలనిపించ
న్నప్పుడు
ఏంటి bro nuv కూడా normal you tubers la thumbnails pettadam start chesaav.... Jeevitham vrudhaaa like......
Alaaa am vundavu Ani nuvvey chepthaavgaaaaa
ఏదో ఊరికే.. తీసేస్తలే
Kotthavallaki thumbnails valla topic enti ani arthamavutundi kada
@@RajuBheemaraju
నీకు matter ardham kaleydhu bro srry
😂😂
❤❤❤❤❤