10 ఎకరాల్లో అల్ల నేరేడు సాగు | Jamun Cultivation

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • పదెకరాల భూమిలో అల్ల నేరేడు పంట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తొలిసారి పంట కోసి 30 లక్షల ధరకు అమ్మిన ఈ రైతు తన సాగు విధానం వీడియోలో తెలిపారు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubadi?s=21
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : 10 ఎకరాల్లో అల్ల నేరేడు సాగు | Jamun Cultivation
    #RythuBadi #నేరేడుసాగు #JamunFarm
  • Розваги

КОМЕНТАРІ • 65

  • @SIDDESWAR-q1k
    @SIDDESWAR-q1k 24 дні тому +28

    మా రాయదుర్గంకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న❤❤❤

  • @balu21431
    @balu21431 24 дні тому +13

    Rythu Anna ki oka like veskondie

  • @kethavathsunnyrathod6523
    @kethavathsunnyrathod6523 24 дні тому +28

    Fruits ఎలా కోస్తున్నారు క్లియర్ గా చెప్పాల్సింది అన్న

  • @naveenreddy7950
    @naveenreddy7950 24 дні тому +29

    మెట్టు గోవింద రెడ్డి...
    Mlc, APIIC చైర్మన్, MLA, బిసినెస్ మాన్, అలాగే రైతు,....ఉద్దేహల్ రైతు మారుతి ఎఫెక్ట్ అనుకుంటా ఈ వీడియో.....
    మంచి వ్యక్తి... ఎవరికైనా సహాయం అందించగలడు....

    • @praveenkumar-wu7wp
      @praveenkumar-wu7wp 24 дні тому

      Em business bro

    • @naveenreddy7950
      @naveenreddy7950 24 дні тому +2

      జీన్స్ ఫ్యాక్టరీ లు ఉన్నాయి బెంగుళూర్ లో...

    • @DasMettu-hr6fx
      @DasMettu-hr6fx 23 дні тому

      Thanks please send mob no

    • @DasMettu-hr6fx
      @DasMettu-hr6fx 23 дні тому

      Mettu Tandava Das Reddy

    • @barathreddy8644
      @barathreddy8644 10 днів тому

      Brother, fruit variety and nursery name and price cheppa galaraaaa?

  • @vinayrequirements5814
    @vinayrequirements5814 23 дні тому +9

    రైతుబడి - రాజేంద్రుడు రైతులతో ముఖ ముఖి
    రైతులకు రైతు చెప్పే పాఠాల బడి
    రైతుకి రైతు నేర్పించే సాగుబడి
    రైతులకి కొత్త పంటలను పరిచయం చేసే పెద్దబడి
    రైతు కష్ట నష్టాలను పంచుకొనే అమ్మ వోడి
    రైతులకి ఆధునిక విధానాలు నేర్పించే నాన గారడీ.
    ఇది రాజేంద్రుడు అంతర్జాలంలో సృష్టించాడు కస్టపడి

  • @user-yr8gt5oy4d
    @user-yr8gt5oy4d 17 днів тому

    రైతుల కోసం, రైతుల బాగోగుల కోసం మంచి మంచి వీడియోస్ చేయటం మీకు మాత్రమే సొంతం అన్న.. Thank you anna..... ❤️❤️❤️❤️💐💐💐

  • @srinivasrachakonda4438
    @srinivasrachakonda4438 24 дні тому +4

    Spoorty pradata mla garu

  • @kusammadhusudhanreddy1458
    @kusammadhusudhanreddy1458 24 дні тому +4

    Superb namaste

  • @UshaRamanavlogs
    @UshaRamanavlogs 24 дні тому +2

    సూపర్ బ్రదర్ నైస్ వీడియో 👌

  • @rahulmerugu1836
    @rahulmerugu1836 24 дні тому +4

    Super annaya❤

  • @chaitanyareddy5651
    @chaitanyareddy5651 22 дні тому

    Video fps baagundhi Rajender gaaru, Last eppudo comment chesanu, you did it ❤, So easy on my eyes, All the best 🎉😊

  • @sureshreddypalnati7247
    @sureshreddypalnati7247 24 дні тому +4

    Me videos chala informative ga untay anna thank you ❤

  • @mvrproperties1309
    @mvrproperties1309 24 дні тому +1

    good information ...

  • @ganeshbabu8845
    @ganeshbabu8845 24 дні тому +3

    Super good Ana

  • @bhogeswarareddybreddy3278
    @bhogeswarareddybreddy3278 23 дні тому

    Nice video bro..all the best

  • @mudhunuruanilkumar7271
    @mudhunuruanilkumar7271 23 дні тому

    Nice video bro
    Good information

  • @thavalamrajaram
    @thavalamrajaram 24 дні тому +2

    Rajendra garu , next time could you please elaborate more on the market possibilities? Based on that information, we will decide whether or not to proceed with planting.

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 24 дні тому +1

    Very good👍👍👍

  • @kocherlasrinivasarao3051
    @kocherlasrinivasarao3051 24 дні тому +1

    Congratulations sar

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 24 дні тому +1

    Very good farmer

  • @SUNDEEPELECTRICAL
    @SUNDEEPELECTRICAL 23 дні тому +1

    Very good

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 22 дні тому

    Good video bro

  • @irfaneditzstatus9760
    @irfaneditzstatus9760 24 дні тому +1

    Anna can you please do one video for hydroponic farming at homes

  • @pradeepreddy8559
    @pradeepreddy8559 22 дні тому

    Super sir

  • @udayreddy6571
    @udayreddy6571 22 дні тому +2

    Good as former ga , political ga 2028 next

  • @m.chandrashekar.9617
    @m.chandrashekar.9617 23 дні тому +1

    Hi sir.

  • @mallireddypalli3150
    @mallireddypalli3150 24 дні тому +4

    Interview, and final report awesome, my little suggestion plz wear brand shirts and pants & subtitles also we need in other languages . This two correction help to grow your channel. Max I am following your channel.

    • @RythuBadi
      @RythuBadi  24 дні тому +2

      Noted

    • @user-of3yk8lw4d
      @user-of3yk8lw4d 18 днів тому

      Plants ekkadanundi teesukocharu

    • @user-of3yk8lw4d
      @user-of3yk8lw4d 5 днів тому

      ​@@RythuBadiమొక్కలు ఎక్కడ నుండి తెచ్చారో కాంచెం తెలియ చేరుగల రు

    • @user-of3yk8lw4d
      @user-of3yk8lw4d 5 днів тому

      నెల్లూరు నుండి అని చెప్పారు నర్సర పేరు తెలియ చేయగలరు.

  • @madhub1947
    @madhub1947 11 днів тому

    Meru Rahul ramakrishna ki voice dubbing amana echara😂😂

  • @gownihanumanthareddy9585
    @gownihanumanthareddy9585 18 днів тому +2

    Jai jagan 🇸🇱🙏 Jai mettu Govinda Reddy

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs 24 дні тому +1

  • @veereshkumard4713
    @veereshkumard4713 23 дні тому +1

    Maa Rayadurgam MLA Sir

  • @ramugoud-tn1rt
    @ramugoud-tn1rt 23 дні тому

    ఆర్గానిక్ ఇంటర్వ్యూ తీ అన్న 💚

  • @tharanreddypanyala
    @tharanreddypanyala 24 дні тому +1

    Fst like fst comment 🎉

  • @boyaravichandra1553
    @boyaravichandra1553 24 дні тому +2

    Eppudu e video chesaru annayya

  • @kukuvihaari9614
    @kukuvihaari9614 20 днів тому

    Mla 👍

  • @civilengineerdesk9186
    @civilengineerdesk9186 23 дні тому +1

    Apiic ex chairperson sir

  • @allinone1528
    @allinone1528 24 дні тому +2

    Mana MLA

  • @Dk_kaushik
    @Dk_kaushik 24 дні тому +4

    Koyatam kastam kadha sir

    • @kiranreddy-rx1tv
      @kiranreddy-rx1tv 24 дні тому

      Easy no issue వెదురు కర్ర తో ఎక్కుతారు

  • @vasanthalakshmi752
    @vasanthalakshmi752 22 дні тому

    Nursery address cheppandi sir

  • @MkBasha-yr4tk
    @MkBasha-yr4tk 24 дні тому +2

    అన్నా అది మా ఊరు

    • @MkBasha-yr4tk
      @MkBasha-yr4tk 24 дні тому +2

      అన్నా నేను మీరు రిప్లై ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న థాంక్యూ థాంక్యూ

    • @sudhakeraraokilaru8863
      @sudhakeraraokilaru8863 24 дні тому +1

      🎉🎉selected good fruit for cultivation, which are demand in all cities 🎉🎉 all the best🎉🎉

    • @nadimpalliKesavaraju-nm5wv
      @nadimpalliKesavaraju-nm5wv 24 дні тому

      Iwantnuresarym.noplease

    • @srinivasaraok8863
      @srinivasaraok8863 11 днів тому

      అడ్రస్ చెప్పండి ప్లీజ్

  • @allinone1528
    @allinone1528 24 дні тому +1

    Vaka tota vundi Anna madi vachi video tistara

  • @sadtraveller7602
    @sadtraveller7602 24 дні тому +2

    M L A

  • @rubeshkumar4230
    @rubeshkumar4230 24 дні тому +2

    Jamun viraty name brother

  • @narasimharaoperla6982
    @narasimharaoperla6982 22 дні тому

    టేకు ఎన్ని కిలోలు ఉంటాయి.... రేటు...ఎంత