మధుర మధురతర మీనాక్షీ పాటలో అందాలు | Maghura Madhuratara Meenakshi | Rajan PTSK | Arjun Movie

Поділитися
Вставка

КОМЕНТАРІ • 43

  • @paparaorali7413
    @paparaorali7413 21 день тому +1

    ఎంత బాగా వివరించారు 👌 ధన్యవాదాలు 🙏

  • @srinivasaraosunkari8421
    @srinivasaraosunkari8421 3 місяці тому +2

    అద్భుతంగా వ్యాఖ్యానించారు, ధన్యుడను, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, కారణం శ్రావ్యమైన సంగీతం, రచనలో ఇంత అద్భుతమైన అర్ధం ఉందని మీరు విశ్లేషించిన తర్వాతే నాకు తెలిసింది, బంగారానికి సువాసన చేకూరిందని, 😊❤😊

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 місяці тому +1

    👌👍👏🙌🤝మధురమైన గొప్పదైనా వివరణము…

  • @nelaturibalakrishna6058
    @nelaturibalakrishna6058 4 місяці тому +3

    అద్భుతంగా చెప్పారు. అలా రాసే వాళ్ళే కాదు. ఇలా చెప్పే వాళ్ళు కూడా తక్కువవుతున్నారు

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 4 місяці тому +2

    వేటూరి తెలుగులో గొప్ప పాటల రచయిత. అన్ని రకాల పాటలను వేగంగా రాయగల దిట్ట. అటువంటి గొప్ప వ్యక్తి సొంత ఇల్లు కూడా లేకుండా జీవించి త్వరగా మనలను వీడారు. జోహార్ వేటూరి 🙏🏾

  • @kvr4756
    @kvr4756 4 місяці тому +9

    మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
    మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
    మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
    మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . .
    జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
    జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
    లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
    అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
    వరముల చిలకా స్వరముల చిలకా కరమున చిలక కలదానా
    హిమగిరి చిలకా శివగిరి చిలకా
    మమతలు చిలకా దిగి రావా
    మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
    మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
    శృంగారం వాగైనదీ ఆ వాగే వైగైనదీ
    ముడిపెట్టే యేరైనది విడిపోతే నీరైనది
    భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకధిమితాం
    విశ్వనాధుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ
    మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
    యెదలో యమునై పొంగేటి ప్రేమకి మీ సాక్షి
    వరముల చిలకా స్వరముల చిలకా కరమున చిలక కలదానా
    హిమగిరి చిలకా శివగిరి చిలకా
    మమతలు చిలకా దిగి రావా
    అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
    సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
    మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో
    కట్టబొమ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో
    తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
    మనసూ మనసూ ఒకటైన జంటకి నీ సాక్షి
    వరముల చిలకా స్వరముల చిలకా కరమున చిలక కలదానా
    హిమగిరి చిలకా శివగిరి చిలకా
    మమతలు చిలకా దిగి రావా
    మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
    మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
    జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
    లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
    అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
    వరముల చిలకా స్వరముల చిలకా కరమున చిలక కలదానా
    హిమగిరి చిలకా శివగిరి చిలకా
    మమతలు చిలకా దిగి రావా
    మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
    మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .

    • @DKD183
      @DKD183 4 місяці тому

      complete song lirics ichhinanduku thnq andi😊

  • @DKD183
    @DKD183 4 місяці тому +1

    meku sangeetha parichayam kud undemiti😊...yenchakkaa paadinantha pani chesaaru...intha sunisithanga ee song lirics ni ippude gamaninchadam...really wonderful

  • @sowmyag2045
    @sowmyag2045 3 місяці тому +1

    There are no words to appreciate the phenomenal work you are doing. Thanks a ton for the video.

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 4 місяці тому +1

    సత్యభామా సాన్త్వనము కూడా ఉన్నదా.
    రాధికా సాన్త్వనము విన్నాము.తెలియజేయండి.చాలా విస్తృతమైన విశ్లేషణాత్మక మైన అర్ధం
    చెప్పారు.ధన్యవాదములు

  • @ChidVanhi
    @ChidVanhi 4 місяці тому +4

    ఈ మధురమైన పాట గురించి మీరు చేసిన విశ్లేషణ హృద్యంగా ఉన్నది.

  • @vijayalakshmim9829
    @vijayalakshmim9829 4 місяці тому +2

    Chaala baaga chepparu వేటూరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే

  • @kethinenisurendra3354
    @kethinenisurendra3354 4 місяці тому +1

    Dhanyavadamulu arya🙏🙏

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 4 місяці тому +1

    CHALAA CHAKKAGA VIVARINCHAR ANNA😊😊

  • @subbalakshmidasika2162
    @subbalakshmidasika2162 4 місяці тому +2

    అద్భుతమైన వ్యాఖ్యలు 🙏🙏🙏

  • @tadisreenuvasulu3546
    @tadisreenuvasulu3546 4 місяці тому +2

    మీరు బాగా చెప్పారు అని కొత్తగా చెప్పేది కాదు . 🎉
    మా తెలుగు తల్లికి గేయం లో మల్లమ్మ గూర్చి వివరించగలరు

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 3 місяці тому +2

    యమహో నగరి పాట గురించి కూడా చెప్పండి

  • @venkatakameswararaomukkama1279
    @venkatakameswararaomukkama1279 4 місяці тому +2

    Intha vundaa....chalaa Baaga vivarincharu....

  • @selfseeker143
    @selfseeker143 2 місяці тому

    ధన్యవాదములు

  • @shantiramana9868
    @shantiramana9868 4 місяці тому +2

    Adhbutam guruvugaru🙏

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 4 місяці тому +1

    🙌🙌🙌🙌🙌🙌🙌

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 4 місяці тому +1

    👏👏👏👏👏👏👏👏👏

  • @sukanyay5737
    @sukanyay5737 3 місяці тому +1

    వేటూరి కి సాటేరి ? ఎంత చెప్పినా అంతు ఉంటుందా?

  • @padmavalli2480
    @padmavalli2480 4 місяці тому +2

    Really superb

  • @srinivasaraovendrapu767
    @srinivasaraovendrapu767 4 місяці тому +1

    Visleshana chalaa bagundi sir seethalu singarame kadha kinneraasaani nadakalu kuudaa

  • @neeluchandrasekhar
    @neeluchandrasekhar 4 місяці тому +1

    Krutagnatalu. Meeru ilaage sirivennela seethe rama Shastri gaarivi, veturi gaarivi,inka cheyyandi

  • @kandagaddalavasavi646
    @kandagaddalavasavi646 4 місяці тому +2

    Excellent sir

  • @devendherkorma2774
    @devendherkorma2774 4 місяці тому +1

    Kashi majili kathalu 103 parts ye uanaiah ala aeithe. Valu Kashi prayanam lo Kashi ni cherukoleru ga
    Rly eavandi plz

  • @yeswanthsairam3682
    @yeswanthsairam3682 4 місяці тому +1

    కలికి చిలకల కొలికి మాకు మేనత్త పాట వివరించండి.

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 4 місяці тому +1

    Pranamamulu...

  • @raniatmuri
    @raniatmuri 4 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @MrRamsairahul
    @MrRamsairahul 4 місяці тому +1

    అద్భుతః

  • @kvr4756
    @kvr4756 4 місяці тому +2

    చూడాలని ఉంది చిత్రం లోని యమహానగరి పాటను కూడా విశ్లేషించండి. ఈ పాట గురించి బెంగాలీలు, కలకత్తా పొరులైన బంగాలీలకు కూడా కలకత్తా గురించి ఇంత బాగా తెలియదని చెప్పుకున్నారని విన్నాము.

  • @varaprasadmtech
    @varaprasadmtech 4 місяці тому +2

    Excellent

  • @tyrionlannister6847
    @tyrionlannister6847 4 місяці тому +1

  • @zafrmohmmad
    @zafrmohmmad 4 місяці тому +1

    🙏

  • @hariathreya8246
    @hariathreya8246 4 місяці тому +4

    ఒక ఇతిహాసాన్ని చరిత్రను గురించి చెప్పాలంటే వేటూరి గారి తరువాతనే ఎవ్వరైనా ..
    1) మధుర మధుర తర మీనాక్షి (అర్జున్)
    2)యమహా నగరి(చూడాలని వుంది)
    3)జీవన వాహిని(గంగోత్రి)
    4)అదిగో అదిగో భద్రగిరి(శ్రీ రామదాసు)
    5)ఓంకారేశ్వరీ శ్రీహరీ నగరీ అదిగోర బదరీ(బద్రీనాథ్)
    6)తెలుగు పదానికి (అన్నమయ్య)
    7)శ్రీమద్భాగవతం సీరియల్ లో శుక బ్రహ్మ గారి గురించి రాసిన పాట
    ఇలాంటివి ఇంకా యెన్నున్నాయో మరి🙏🙏🙏🙏🙏

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 4 місяці тому +1

    🗣️👂🎙️🎷🎹🎧🎤

  • @srinivasbattula1863
    @srinivasbattula1863 4 місяці тому +1

    Martinair patalaku ardhalu cheppagalaru....chala paatalaku ardhalu teliyavu maaku

  • @ssreepathi9534
    @ssreepathi9534 4 місяці тому +1

    🎉🎉🎉

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 4 місяці тому +1

    💟🛐🕉️🎶🎵🎼🥰🥰🥰🥰

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 4 місяці тому +1

    Chakaati vileashana.