ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం మోసం ద్వేషం లేని సీమలో మొగసాల విరిసెనీ మందారం.... (దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం నుండి) జాగ్రత్ కూడా స్వప్నమే అంటుంది అద్వైత వేదాంతం. స్వాప్నిక అనుభవం సత్యం ఎందుకు కాకూడదు అంటుంది ఈ ద్వారబంధం! పైగా రెండు సత్యాలు! మైథిలి గారి కలం నుండి జాలువారిన అక్షర లక్షలు ఎవరికి వారు లెక్కబెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ స్వాతి గారి గళంలో వినడం వల్ల మనసుకు జ్వరం వచ్చింది! మరోసారి వినడమే మందు!
@@SwathiPantula కారణమే మిథ్య అయినప్పుడు కార్యం సత్యం అవదు. కనుక అనుభవం కూడా మిథ్య అనే ఒప్పుకోవాలి. మరి సత్య వస్తువు ఏది అంటే ఆ అనుభవాన్ని తెలుసుకుంటున్న చైతన్యం లేదా జ్ఞానం.
మైధిలి అబ్బరాజు గారికి🙏,స్వాతి గారికి 👏👏
Wow 😲
Chaaaaaaaala bavundhi 😊
ఎదురీత కంటే మునక నయం.... 👌🏼
Swati garu,kadha chala bagundi.meeru chaduvutu mammalni teesukellaru totaloki.
Baley baavundi!
👌🥰
Swati garoo,Meeru chadivina kathalu konni vinnanu.Selective collection.Meeru chadive teeru Bhavodwegalato nindi untundi.Manchi Navalalu kooda vinipistarani aasistooo.......
ద్వారానికి తారా మణి హారం
హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో
మొగసాల విరిసెనీ మందారం....
(దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం నుండి)
జాగ్రత్ కూడా స్వప్నమే అంటుంది అద్వైత వేదాంతం. స్వాప్నిక అనుభవం సత్యం ఎందుకు కాకూడదు అంటుంది ఈ ద్వారబంధం! పైగా రెండు సత్యాలు!
మైథిలి గారి కలం నుండి జాలువారిన అక్షర లక్షలు ఎవరికి వారు లెక్కబెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ స్వాతి గారి గళంలో వినడం వల్ల మనసుకు జ్వరం వచ్చింది! మరోసారి వినడమే మందు!
🙏
జాగృత్ కూడా స్వప్నమే అయితే స్వాప్నిక అనుభవం సత్యం కాకూడదా? 🙏
@@SwathiPantula కారణమే మిథ్య అయినప్పుడు కార్యం సత్యం అవదు. కనుక అనుభవం కూడా మిథ్య అనే ఒప్పుకోవాలి. మరి సత్య వస్తువు ఏది అంటే ఆ అనుభవాన్ని తెలుసుకుంటున్న చైతన్యం లేదా జ్ఞానం.
రెండు నిజాలు ఎందుకుండకూడదు ....
శశి, శశిధర్ లాగా
మైథిలి గారి సబ్జెక్టు ఉహించలేనిదేమో
మీ వెరైటీ సెలక్షన్ కి అభినందనలు