నమస్కారం సార్. కథ ఆ శాంతం విన్నాను. పనిముట్ల పేర్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. కథ వృత్తి నైపుణ్యాల కంటే రైతుకు పనివారికి మధ్య ఉండే అనుబంధాన్ని తెలుపుతుంది. పాఠకుడు ఇద్దరు బాధితులే అనే సత్యం గ్రహిస్తాడు. సార్వత్రిక సంక్షోభం ఇక్కడ గమనించాలి. ఆర్థిక సంబంధాలు కంటే ఆత్మీయ సంబంధాలే గొప్పవని ఈ కథ చెబుతుంది. ధన్యవాదాలు సార్
కథ ఎత్తుగడ ఎంత బాగుందో ముగింపు ఆర్ధత మనిషిలో దాగున్న విషయాన్ని చూపింది కష్ట జీవి ఒకరు పంట లేక రైతు తప్పుగా ఆలోచించడం చక్కగా రాశారు ఇనాయక్ గారు చదివినామె పాత్రలను కళ్ల ముందు చూపినట్టు చదివారు వారిరువురికీ వందనాలు మీ టి వి స్వామి
చాల బాగుంది సర్. కథ చాలా భావ ఉద్వేగ భారతం గా ఆర్ద్రం గా సాగింది. కధ కొస మెరపు తొ బాగుంది .కమ్మరి పని విధానం పనిముట్లు వల్ల జీవితం వివరంగా హత్తు కునెల రాశారు అభినందనలు . చదవడం బాగుంది _ laxmi suhasini
నమస్కారము సర్ కొలిమి కాలుతున్నటు ఁశమజీవుల ఆకలి జీవితాలుంటాయని ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి కొలిమి కథతో సమాజాన్ని చైతన్య పరచారు. అలాగే swathi గారు కథను చదివిన శైలి అద్భుతం. శుభాకాంక్షలు🎉 కొండూరి కాశీ విశ్వేశ్వరరావు, హైదరాబాద్
కొలకలూరి ఇనాక్ గారు నాకు షేర్ చేసిన “కొలిమి “కథ విన్నాను…జనజీవనం లో తప్పని రాగద్వేషాలను చల్లార్చి మాన్పే లేపనం మనిషితనం లోని “ప్రేమ గా “చిత్రించిన ఇనాక్ గారి కథ కథనం అద్భుతం. 👌 మీరు కథ చెప్పిన/ చదివిన విధానం ఆ కథను గ్లోరిఫై చేసింది స్వాతి గారు కంగ్రాట్యులేషన్స్ 🤝
ఆధునిక సగటు మనిషి సాదాసీదా బ్రతుకులకు అద్దంపట్టిన మహనీయ కథకులు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. వారి కలం నుంచి వెలువడిన కొలిమి వెచ్చదనం సమాజానికి అందించి ఆనందించిన సన్ని వేశంతో సాగిన కథను స్వాతి గారు అందించిన తీరు అత్యద్భుతం. . ఆయన అన్ని ప్రక్రియలూ అందించారు. అన్నింటా వారి వర్ణనలు , ఉపమానాలూ సంప్రదాయ చట్రంలో నుం,చి వచ్చి కథా పాత్రానుగుణ్యంగా అతి సహజంగా క్రొగ్రొత్త ముఖాలతో కనిపిస్తాయి అనడనికి కొలిమిని తొలి పరిచయ వర్ణన ( గాలి తొలిచే కాలే ఊక ఇకిలించే కోతిపళ్ళ చిగుళ్ళలా ఎఱ్ఱగా ఉంది ) సాక్ష్యం పలుకు తుంది. నవరస భరితమైన ఆమె గళం అక్షరాల్లేకుండనే వాయుతరంగాల్లో విహరించే చక్కటి కలం. అభినందనలు !! డా: బెర్నార్డ్ రాజు
కొలకలూరి ఇనాక్ గారి కొలిమి బాగుంది. అద్భుతమైన కధ. గ్రామీణ నేపథ్యంతో సాగిన కధ పూర్వపు రోజుల్లోకి తీసుకెళ్ళింది. మీకు అభినందనలు. ప్రసారం చేసిన స్వాతి పంతులవారికి వంతుల కొద్ది వందనాలు. కధ వినిపించిన వారికి (పేరు తెలీదు కాబట్టి ) మరీ మరీ అభినందనులు. అద్భుతం మహాద్భుతం వినిపించినతీరు చాలా బాగుంది.
ఇనాక్ గారూ 🙏 జీవన చిత్ర దృశ్యమనాలా .... ఆకలి రూపమనాలా .... మానవ ప్రేమలు, సందర్భానుసార ప్రవర్తననాలా .... ఆ రైతూ పంటలు లేకే .... కానీ మోసం చేయలేకేగా .... చివరికి ఇద్దరూ మనసులు విప్పి ప్రేమలు వ్యక్తపరచుకొన్నది సర్వసాధారణంగా రచయితలు కథలలో ఎన్నో మలుపులు సృష్టిస్తారు, కానీ ఇనాక్ గారు మనిషిలో ఉన్న భావోద్వేగాలనన్నీ ఒకదాని వెంబడి ఒకదానిని, ప్రతిదానినీ కళ్ళకి కట్టి కళ్ళలో నీళ్ళని సుడులు త్రిప్పించారు ఆ కమ్మరి జీవితంలోని ( పనే జీవితం ) పనిముట్లని, పరిచయంచేసిన పనిముట్ల పేర్లని కథా సంవిధానంలోనే తెలియని వారు తెలుసుకొనే విధంగా ఇనాక్ గారు కథా .... జీవితమా .... ఏమాత్రం తేడా తెలియనీయకుండా హృదయాలను తాకుతూ, కరిగిస్తూ .... 🙏 ఈ ఒక్క కథలోనే ( కథే అనాలిగా ) జీవితాలను, ముఖ్యంగా మానవత్వాన్ని, ఆకలిని, ప్రేమని .... మాటలు మళ్ళీ మళ్ళీ వాడుతున్నా .... చాలటం లేదు మరొక్కసారి ఇనాక్ గారికి పాదాభివందనాలు ఇక మీకు .... ఈ కథా ఎన్నికకు ( ఎలా చేయగలుగుతున్నారు ) మనసు పెట్టే మీ కథా ప్రేమకి అభినందనలు, అభినందనలకు రూపం ఏ రూపం ఇవ్వగలను ❤
"....లింగాలు కళ్లల్లో నీళ్లు తిరిగాయి" అని స్వాతి గారు అంటూండగానే టప్ టప్ మని రాలటం కూడ జరిగిపోయింది. ".... చేతిలో అగ్గిపెట్టె లేదు, సాయిమేకులున్నాయి" అని చెప్తూన్నప్పుడే కళ్లు బరువయ్యాయని తర్వాత జ్ఞప్తికి వచ్చింది. అరవై యేళ్ల వెనక్కి నన్ను లాక్కుపోయి మా ఊరి శ్రీరాములు కొలిమి పనిని తదేకంగా చూస్తూ గడిపిన గతాన్ని సినిమా రీలులా చూపారు ఆచార్య ఇనాక్ గారు, స్వాతి పంతుల గారు. వారికి నా హృదయపూర్వక నమస్కారములు.
ఆచార్య కొలలూరి ఇనాక్ గారి ఒక మంచి రచన చక్కగా వినిపించారు స్వాతి పంతుల గారు. ధన్యవాదములు - శ్యాం పాల్
నమస్కారం సార్. కథ ఆ శాంతం విన్నాను. పనిముట్ల పేర్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. కథ వృత్తి నైపుణ్యాల కంటే రైతుకు పనివారికి మధ్య ఉండే అనుబంధాన్ని తెలుపుతుంది. పాఠకుడు ఇద్దరు బాధితులే అనే సత్యం గ్రహిస్తాడు. సార్వత్రిక సంక్షోభం ఇక్కడ గమనించాలి. ఆర్థిక సంబంధాలు కంటే ఆత్మీయ సంబంధాలే గొప్పవని ఈ కథ చెబుతుంది. ధన్యవాదాలు సార్
చక్కటి కథ...మానవ అవసరాల, సంబంధాల కథ.
ఎంతో బాగా చదివారు.
'ముగింపు వాక్యం ' మనసును తాకింది.
అభినందనలు !!
సూపర్ 👌💐💐💐
కథ ఎత్తుగడ ఎంత బాగుందో ముగింపు ఆర్ధత మనిషిలో దాగున్న విషయాన్ని చూపింది
కష్ట జీవి ఒకరు పంట లేక రైతు తప్పుగా ఆలోచించడం చక్కగా రాశారు ఇనాయక్ గారు
చదివినామె పాత్రలను కళ్ల ముందు చూపినట్టు చదివారు
వారిరువురికీ వందనాలు
మీ టి వి స్వామి
బాగుంది
ఇనాక్ గారికి 🙏🙏 మంచి కథ వినిపించారు స్వాతి గారు.
చాల బాగుంది సర్. కథ చాలా భావ ఉద్వేగ భారతం గా ఆర్ద్రం గా సాగింది. కధ కొస మెరపు తొ బాగుంది .కమ్మరి పని విధానం పనిముట్లు వల్ల జీవితం వివరంగా హత్తు కునెల రాశారు అభినందనలు . చదవడం బాగుంది _ laxmi suhasini
🙏🙏
❤
Wonderful story sir
చాలా బాగుంది స్వాతిగారి గొంతు కొలిమి లోని వేడి ఆచార్య లవారి కలం లోని నిప్పు వేడి కొలిమిని దగ్గర నుండి చూచినటుంది ఆచార్యుల వారికి వందనాలు
Thank you
నమస్కారము సర్
కొలిమి కాలుతున్నటు ఁశమజీవుల ఆకలి జీవితాలుంటాయని ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి కొలిమి కథతో సమాజాన్ని చైతన్య పరచారు. అలాగే swathi గారు కథను చదివిన శైలి అద్భుతం.
శుభాకాంక్షలు🎉
కొండూరి కాశీ విశ్వేశ్వరరావు,
హైదరాబాద్
@@kondurikasi8695 thank you
కొలకలూరి ఇనాక్ గారు నాకు షేర్ చేసిన “కొలిమి “కథ విన్నాను…జనజీవనం లో తప్పని రాగద్వేషాలను చల్లార్చి మాన్పే లేపనం మనిషితనం లోని “ప్రేమ గా “చిత్రించిన ఇనాక్ గారి కథ కథనం అద్భుతం. 👌
మీరు కథ చెప్పిన/ చదివిన విధానం ఆ కథను గ్లోరిఫై చేసింది స్వాతి గారు కంగ్రాట్యులేషన్స్ 🤝
Thank you
బావుంది కధ..కష్టజీవి బాధపెట్టడం మంచిది కాదు
ఎప్పుడో విన్న పనిముట్ల పేరు మళ్ళీ ఇన్నాళ్ళకు విన్నానండి.ఆనాటి ఆత్మీయతలకు అద్దం పట్టిన కథ .నేడు ఆత్మీయత పదం ఎక్కడా కనపడకపోవడం బాధకరం.
కథ చాలా బాగుంది స్వాతి గారు...
ఇనాక్ గారి. అద్భతం. మీ స్వరం బాగుంది... సురేష్ అల్లం
@@shaliviran9071 thank you
చాలా చక్కగా చదివారు అండీ.
@@kolakalurisrikiran2807 thank you
అట్టడుగు జీవితాలు, ఆకలి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి అనుభవైకవేద్యాలు.విషయాన్ని వార్తగా కాకుండా, ఆర్ద్రంగా అందించటం, ఆలోచింప చేయటంలో ఆచార్య కొలకలూరి ఇనాక్ అందెవేసిన చేయి. వారి కథ, కథనం, వర్ణనా వైదుష్యం గుండె లోతుల్ని స్పర్శిస్తాయి. ప్రయోక్త గొంతుక శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గురువు గారికి నమోవాకాలు. వినిపించిన మేడమ్ శుభాకాంక్షలు.
@@anandaraokalluri1847 thank you
చక్కటి కథ. ధన్యవాదములు
@@welfareorganisationrural2388 🙏
ఆధునిక సగటు మనిషి సాదాసీదా బ్రతుకులకు అద్దంపట్టిన మహనీయ కథకులు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. వారి కలం నుంచి వెలువడిన కొలిమి వెచ్చదనం సమాజానికి అందించి ఆనందించిన సన్ని వేశంతో సాగిన కథను స్వాతి గారు అందించిన తీరు అత్యద్భుతం. . ఆయన అన్ని ప్రక్రియలూ అందించారు. అన్నింటా వారి వర్ణనలు , ఉపమానాలూ సంప్రదాయ చట్రంలో నుం,చి వచ్చి కథా పాత్రానుగుణ్యంగా అతి సహజంగా క్రొగ్రొత్త ముఖాలతో కనిపిస్తాయి అనడనికి కొలిమిని తొలి పరిచయ వర్ణన ( గాలి తొలిచే కాలే ఊక ఇకిలించే కోతిపళ్ళ చిగుళ్ళలా ఎఱ్ఱగా ఉంది ) సాక్ష్యం పలుకు తుంది.
నవరస భరితమైన ఆమె గళం
అక్షరాల్లేకుండనే వాయుతరంగాల్లో విహరించే చక్కటి కలం.
అభినందనలు !!
డా: బెర్నార్డ్ రాజు
ధన్యవాదాలండి
కొలకలూరి ఇనాక్ గారి కొలిమి బాగుంది. అద్భుతమైన కధ. గ్రామీణ నేపథ్యంతో సాగిన కధ పూర్వపు రోజుల్లోకి తీసుకెళ్ళింది. మీకు అభినందనలు. ప్రసారం చేసిన స్వాతి పంతులవారికి వంతుల కొద్ది వందనాలు. కధ వినిపించిన వారికి (పేరు తెలీదు కాబట్టి ) మరీ మరీ అభినందనులు. అద్భుతం మహాద్భుతం వినిపించినతీరు చాలా బాగుంది.
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి కొలిమి కథను అందించినది, వినిపించింది కూడా స్వాతి పంతుల అండి.ధన్యవాదాలు
అమ్మ స్వాతి గారు పతంజలి గారి చెల్లినమ్మ వారి కథలు విన్పించండి చూడలేనివారు చూస్తారు
sisterni
కధ చివరిలోని మాట ''వాళ్ళ ఏడ్పు , ఏడ్పు కాదు ప్రేమ''
ఈ మాట విన్నపుడు కళ్లలో నీళ్లు తిరిగాయి నాకు.
కొలకలూరి ఇనాక్ గారికి మరోసారి అభినందనలు.
🙏
Idivaraku chadivanu kani ippudu meeru chaduvutunte kallallo neellu tirigayi.mee gontu lo bhavalu chakkaga palukutayi.🎉🎉🎉
🙏
చాలా చాలా బాగుంది సార్
చాలా రోజుల తరువాత eలాంటి కధ విన్నాను అనిపించింది సార్
ఇనాక్ గారూ 🙏
జీవన చిత్ర దృశ్యమనాలా ....
ఆకలి రూపమనాలా ....
మానవ ప్రేమలు, సందర్భానుసార ప్రవర్తననాలా ....
ఆ రైతూ పంటలు లేకే .... కానీ మోసం చేయలేకేగా .... చివరికి ఇద్దరూ మనసులు విప్పి ప్రేమలు వ్యక్తపరచుకొన్నది
సర్వసాధారణంగా రచయితలు కథలలో ఎన్నో మలుపులు సృష్టిస్తారు, కానీ
ఇనాక్ గారు మనిషిలో ఉన్న భావోద్వేగాలనన్నీ ఒకదాని వెంబడి ఒకదానిని, ప్రతిదానినీ కళ్ళకి కట్టి కళ్ళలో నీళ్ళని సుడులు త్రిప్పించారు
ఆ కమ్మరి జీవితంలోని ( పనే జీవితం ) పనిముట్లని, పరిచయంచేసిన పనిముట్ల పేర్లని కథా సంవిధానంలోనే తెలియని వారు తెలుసుకొనే విధంగా ఇనాక్ గారు కథా .... జీవితమా .... ఏమాత్రం తేడా తెలియనీయకుండా హృదయాలను తాకుతూ, కరిగిస్తూ .... 🙏
ఈ ఒక్క కథలోనే ( కథే అనాలిగా ) జీవితాలను, ముఖ్యంగా మానవత్వాన్ని, ఆకలిని, ప్రేమని .... మాటలు మళ్ళీ మళ్ళీ వాడుతున్నా .... చాలటం లేదు
మరొక్కసారి ఇనాక్ గారికి పాదాభివందనాలు
ఇక మీకు .... ఈ కథా ఎన్నికకు ( ఎలా చేయగలుగుతున్నారు ) మనసు పెట్టే మీ కథా ప్రేమకి అభినందనలు, అభినందనలకు రూపం ఏ రూపం ఇవ్వగలను ❤
ధన్యవాదాలండి
"....లింగాలు కళ్లల్లో నీళ్లు తిరిగాయి" అని స్వాతి గారు అంటూండగానే టప్ టప్ మని రాలటం కూడ జరిగిపోయింది. ".... చేతిలో అగ్గిపెట్టె లేదు, సాయిమేకులున్నాయి" అని చెప్తూన్నప్పుడే కళ్లు బరువయ్యాయని తర్వాత జ్ఞప్తికి వచ్చింది. అరవై యేళ్ల వెనక్కి నన్ను లాక్కుపోయి మా ఊరి శ్రీరాములు కొలిమి పనిని తదేకంగా చూస్తూ గడిపిన గతాన్ని సినిమా రీలులా చూపారు ఆచార్య ఇనాక్ గారు, స్వాతి పంతుల గారు. వారికి నా హృదయపూర్వక నమస్కారములు.
@@nageswararaokonatham7163 thank you
కామేశ్వర శర్మ