Tribals village in dency forest || అల్లూరి అడవుల్లో అద్భుత గిరిజన గూడెం|bagathas| @swatis mania

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 61

  • @madhukargoudmedagoni2042
    @madhukargoudmedagoni2042 6 місяців тому +4

    చెల్లెమ్మ మీరు అందమైన లొకేషన్ లో వీడియోలు తీసి మమ్మల్ని కూడా ఆ అందమైన వాతావరణం లోనికి తీసుకుళ్తున్నారు థాంక్యూ తల్లి ✨

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +2

      థాంక్యూ మధు అన్న చాలా సంతోషంగా ఉంది మీరు మధురమైన పదాలతో చక్కని కామెంట్ చేశారు థాంక్యూ సో మచ్...

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 6 місяців тому +3

    బ్యూటిఫుల్ విలేజ్ సూపర్ చాలా బాగుంది వీడియో

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +2

      హలో శ్రీనివాస్ గారు... ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి మంచి కామెంట్ చేశారు...

  • @TribalMirror
    @TribalMirror 6 місяців тому +2

    Village మాత్రం beautyful గా ఉంది...

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హలో మైలురామ్... ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేశారు...

  • @brahmareddy8293
    @brahmareddy8293 6 місяців тому +3

    వర్షాలు పడడం వల్ల కొండలు అన్ని పచ్చగా అందంగా ఉన్నాయి 👍

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +2

      హాయ్ రెడ్డి గారు... ఎలా ఉన్నారు ఫస్ట్ అయితే వీడియో చూసి కామెంట్ చేసినందుకు థాంక్యూ... ఆ వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండీ.. కొంచెం పచ్చదనంతో కలకలలాడుతున్నాయి అడవులన్నీ కూడా... ఇలా పచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వీడియోలు చాలా అందంగా వస్తాయి అండి... ఎని వే థాంక్యూ సో మచ్ అండి..

  • @bandirajesh4157
    @bandirajesh4157 6 місяців тому +2

    వీడియో చాలా చాలా బాగుంది

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +2

      హాయ్ రాజేష్ గారు థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా... అందర్నీ అడిగానని చెప్పండి..

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 6 місяців тому +2

    Video Super And Beautyfull ❤

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      థాంక్యూ సో మచ్ హరి గారు

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 6 місяців тому +2

    హాయ్ అక్క వీడియో చాలా బావుంది. వాళ్ళ ఇల్లు ఐతే చాలా నీటుగా ఉన్నాయి. వ్యూ సూపర్ గా ఉంది..

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హాయ్ బుజ్జి.. ఎలా ఉన్నావు.. నువ్వు కామెంట్ చేస్తే చాలా రోజులైంది నేనే రిప్లై ఇవ్వలేకపోయాను సారీ.. ఎలా ఉన్నారు అమ్మానాన్న ఫ్యామిలీ అందరు బాగున్నారా...

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      అవును బుజ్జి విలేజ్ అయితే చాలా చాలా బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది అట్మాస్పియర్ ఇంకా బాగుంది...

    • @bujjisarojini8546
      @bujjisarojini8546 6 місяців тому

      అందరము బాగానే ఉన్నాం. అక్క. మీరు బావున్నారా.

  • @gangadharparisika
    @gangadharparisika 6 місяців тому +2

    తల్లి నైస్ వీడియో 👌👌👌

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      థాంక్యూ సో మచ్ అన్నయ్య... వదిన ఇంకా పిల్లలు అందరూ బాగున్నారా..

  • @BINNU-c7h
    @BINNU-c7h 6 місяців тому +1

    Nice video 👍👍👍💐 💐💐

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      థాంక్యూ సో మచ్ దొరగారు..

  • @BuchirajudoraMadakam
    @BuchirajudoraMadakam 6 місяців тому +1

    Wow super

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      Thank you so much అండి

  • @Shobhapanducreative
    @Shobhapanducreative 6 місяців тому +1

    Nice video akka

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      థాంక్యూ సో మచ్ రా... నీ name తెలీదు...నాకు..బాయ్ ఆర్ girl...

  • @prasadbabu-g5w
    @prasadbabu-g5w 6 місяців тому +1

    Super

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హాయ్ సార్... నమస్తే మీరు ఇంకా మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ కామెంట్ చేసినందుకు...

  • @kuruvamikhil27
    @kuruvamikhil27 6 місяців тому +1

    Nice village mam

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హాయ్ మధుగారు... ఎలా ఉన్నారు... చాలా రోజులైంది మీరు కామెంట్ పెట్టి... దానికి నేను రిప్లై ఇవ్వడానికి 2 వీక్స్ ఎగో పట్టింది... సారీ ఫర్ ద లేట్... నాకు మా ఊరు వెళ్తే సిగ్నల్స్ అస్సలు ఉండవు.. దానికి తోడు చాలా బిజీ అయిపోయాను.. ఎనీవే థాంక్యూ సో మచ్ అండి..

  • @jyothieeshitha4792
    @jyothieeshitha4792 6 місяців тому +1

    Wow Soo beautiful video akka background super assalu I really like this beautiful video 🥰 tq sooo much sissy fr this video

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హాయ్ జ్యోతి... ఎలా ఉన్నావు.. ఫ్యామిలీ అందరూ కుశలమేనా... అవును జ్యోతి నాకు కూడా చాలా బాగా నచ్చింది బ్యాక్ గ్రౌండ్ అయితే చాలా చాలా బాగుంది మబ్బులతో భలే ఆహా అధికంగా అనిపించింది... వాళ్ళ ఇల్లులు కూడా చాలా బాగున్నాయి.. థాంక్యూ సో మచ్ జ్యోతి.. హవె ఎ నైస్ డే

    • @jyothieeshitha4792
      @jyothieeshitha4792 6 місяців тому

      @@Tribal-planet hii akka bagunnam akka tq akka fr ur reply nuv elage manchi manchi video lu cheyyali ani manaspurthigaa korukumtunna akka 🥰

  • @SomuAlugolu1980
    @SomuAlugolu1980 6 місяців тому +1

    ❤❤🎉 good madam

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      థాంక్యూ సో మచ్ అండి...

  • @ramthuramthu
    @ramthuramthu 6 місяців тому +1

    👍👍👍👍👌👌

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      థాంక్యూ సో మచ్ సార్

  • @SatishKumar-co9xt
    @SatishKumar-co9xt 6 місяців тому +1

    Always Swathi 🎉

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హాయ్ సతీష్ గారు ఎలా ఉన్నారు... వీడియో చూసి కామెంట్ చేసినందుకు థాంక్యూ అండి...

    • @SatishKumar-co9xt
      @SatishKumar-co9xt 6 місяців тому

      I'm fine mam meeru bavunnara

  • @kiranhindu
    @kiranhindu 6 місяців тому +2

    భూమి పండుగ లేదా ఏరువాక అంటారు ఆదివాసీలు పంటలు వేసే టప్పుడు దానికి ముందురోజు మగవాళ్ళు అందరూ వేటకు వెళ్లి ఒక్క జంతువు అయిన పట్టాలి వేటకు వెళ్లిన మగవాళ్ళ మీద పసుపు నీళ్ళు చల్లి ఎగతాళి చేస్తారు ఆడవాళ్లు అప్పుడు వాళ్ళు కూడా వేటకి వెళతారు వాళ్ళు వేటని షికారు అంటారు అమ్మా 👍

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హాయ్ కిరణ్ గారు.. నమస్తే అండీ.. అవును మీరు చెప్పినవన్నీ ఆ గ్రామస్తులు నాతో చెప్పారు... జస్ట్ మిస్ అయిపోయాను ఎర్లీ మార్నింగ్ వెళ్లి ఉంటే కచ్చితంగా ఆ వీడియో షూట్ చేసేదాన్ని... థాంక్యూ సో మచ్ అండి.. మీరు కామెంట్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక మంచి విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు.. థాంక్యూ సో మచ్

  • @repallevenkateshmovies456
    @repallevenkateshmovies456 6 місяців тому +1

    REPALLE VENKATESH MOVIES 👍🎥

  • @bvraju494
    @bvraju494 6 місяців тому +1

    Me voice super madam

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హాయ్ రాజు గారు... చాలా థాంక్యూ అండి ఫర్ యువర్ అప్రిసేషన్..

  • @casinopassion3612
    @casinopassion3612 6 місяців тому +1

    Swathi after marriage also you continue your videos. Great

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హలో అండి... నమస్తే... ఎలా ఉన్నారు బాగున్నారా... ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వీడియోస్ పెడుతున్నా... కానీ చాలా చాలా కష్టమవుతుందండి... అందుకనే రిప్లై కూడా వెంటనే ఇవ్వడం లేదు కొన్ని రోజులు పట్టిస్తుంది... మ్యారేజ్ అయిన వాళ్లు కూడా చాలామంది కంటిన్యూ చేస్తున్నారు కదా... కష్టం అవుతున్నా గాని వాళ్లలో నేను కూడా ఒకరిని అన్నట్టు ఏదో టైం మేనేజ్ చేసుకుంటున్నాను.. ఇంకా రోజులు గడిచే కొద్దీ మరి ఎలా ఉంటుందో... చాలామంది లేడీస్ చేసే కంటెంట్ వేరే ఉంటుందిలే ఇంట్లోనే ఉండి వీడియోస్ చేయడం ఓకే ఎత్తు అంటే ఇలా నాలాగా అడవులు చుట్టూ తిరిగి గ్రామాలను ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టం... థాంక్యూ సో మచ్ అండీ.. మరోసారి నా కష్టాన్ని కామెంట్ రూపంలో చెప్పుకునే అవకాశం కల్పించినందుకు.,

  • @telugukurradu1140
    @telugukurradu1140 6 місяців тому +1

    Hii swqthi garu ela unnaru...Nic video andi.. Me venaka background chala chala bagundi andimm. Super

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +2

      హాయ్ వేణు గారు... నేను చాలా బాగున్నాను.... మీరు ఎలా ఉన్నారు... నాక్కూడా రోజు వీడియో చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది... బ్యాక్ గ్రౌండ్ చూసి... థాంక్యూ సో మచ్ అండి

  • @sampathmiryala1027
    @sampathmiryala1027 6 місяців тому +1

    👍🏻

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హలో సంపత్ గారు... ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ అండి

  • @sujatha6808
    @sujatha6808 6 місяців тому +1

    Chelli nuvvu kavithalu rastava nuvvu matlade prathi matalonu chala goppa padalu untayi and ne manasu to matladinalununtayi. Enka video ayte super ne dressing sense bagundi esari na kosam sarry kattukuni video cheyyi

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హాయ్ సుజి అక్క.. ఎలా ఉన్నారు... ఆ హా.. అప్పుడప్పుడు కవితలు రాస్తూ.. కాదు కాదు ఇలాంటి అందమైన ప్రదేశాల్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి.. ప్రకృతి అంటే నాకు అంత ఇష్టం.. డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఆరోజు అసలు వీడియో కోసం అనుకొని వెళ్లలేదు... అనుకోకుండా నైట్ డ్రెస్ ప్యాంటు వేసుకుని వెళ్ళిపోయాను కవర్ చేయలేక తెగ సచ్చాను అనుకో..😀😀😀 సారీ తో వీడియో అంటే చాలా కష్టం అక్క.. ఆ కొండలు గుట్టల్లో సారీ క్యారీ చేయాలి అంటే అబ్బో చుక్కలే.. కానీ లోకల్ గా ఏదైనా వీడియో చేసినప్పుడు తప్పకుండా నీ కోసం మాత్రం కట్టుకుంటాను ఓకేనా... బాయ్ అక్క హ్యావ్ ఏ గుడ్ డే..

  • @kiranhindu
    @kiranhindu 6 місяців тому +1

    అమ్మ బాగున్నారా కామా రెడ్డి జిల్లా రాజమ్మ తండా లో విడియో చెయ్యండి 👍

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హాయ్ సార్ బాగున్నారా... నేను చాలా బాగున్నాను సార్.. కామారెడ్డి జిల్లా అంటే తెలంగాణ సార్..??

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 6 місяців тому +1

    బ్యూటిఫుల్ లొకేషన్ సిస్టర్ ఎలా ఉన్నావు

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హాయ్ నందు గారు.. నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఫ్యామిలీ అంతా బాగుందా.. థాంక్యూ సో మచ్ నందు గారు

  • @wdp3024
    @wdp3024 6 місяців тому +1

    e mobile use chestunnaru andi?

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +2

      హలో అండి... ప్రజెంట్ రియల్ మీ x2 ప్రో వాడుతున్నా... అండి చాలా రోజులైంది తీసుకొని... మార్చాలి అనుకుంటున్నాను...

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 6 місяців тому +1

    స్వాతి మేడం గారు బాగున్నారా

    • @Tribal-planet
      @Tribal-planet  6 місяців тому +1

      హరి గారు చాలా బాగున్నాను మీరు బాగున్నారా