Akka nani anna vallu matladukuni appudu ni face reaction chustey chaala navvu vachindhi akka chaala navvu kunna tq keep going love from nani anna iam from vzm tc akka ❤
హాయ్ అక్క వీడియో చాలా బావుంది. నాటు బోటు లో ప్రయాణించి వీడియో చేసారు. రిస్క్ తో కూడిన పని. వీడియో మాకు చూపించి నందుకు కృతజ్ఞతలు.. అక్క. మీరు దీపాన్ని చూపించారు కదా అటువంటి దీపపు కుందిలు మా ఊర్లో కూడా వాడెవరు..
థాంక్యూ mano... ఈ వీడియోలో నువ్వు ఉన్నావు కదా... ఎలా అనిపించింది.. ఫస్ట్ టైం నా వీడియోలో కనిపించావు. నీకు ఎలా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్.. థాంక్యూ ఫర్ యువర్ సపోర్టింగ్... మరి మన వీడియో హిట్.... ఫట్... మన వ్యూవర్స్ చెప్పాలి...😄😄😄😄😄😄
😄😄😄😄😄😄 కొంచెం ఖాళీగా ఉన్నాను సిస్టర్ అందుకే అందరికీ రిప్లై ఇస్తున్నాను చాలా నెలల నుంచి ఎవరికీ రిప్లై ఇవ్వడం లేదు.. చాలామంది తిట్టుకుంటుంటారు నన్ను రిప్లైలు కూడా ఇవ్వడం లేదు అని...
So so beautiful scenery with full of hills and surrounding with water,the place was very nice,the way of people living ,coming from Orissa.They do the fish selling business,nice of there explaining all about the things they are using for catching fishes.Swathi ji nice beautiful trip of Island you showed,keep it up.Your dress was very nice.Thanks to you both,the man who also explained in telugu.God bless you Swathi ji🙏🌹
Hi Anjali garu... It's been a long time since I saw your comment... Thank you so much.. for your blessings.. Yes, I also liked this journey very much. I traveled in water for the first time.. How are you Anjani mam?
Hai స్వాతి గారు...వీడియో చాలా బావుంది...చాలా రోజులు తరువాత మంచి వీడియో తో వచ్చారు...నేను చూసాను ఆ ప్లేస్ నీ...చాలా బావుంటుంది... మి కష్టానికి తగిన ఫలితం రావాలని కోరుకుంటున్నాను...🎉
హలో సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా రోజులైంది మీ కామెంట్ చూసి... మీరు కామెంట్ పెట్టే ఉంటారు నేనే ఈ మధ్య కామెంట్స్ చూడడం లేదు... ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది అందరికీ రిప్లై ఇస్తున్నాను... మీరు ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా..
Hi Swati akka cheppulu ante Naku chala istam video Mataram wonderful 💯
hello brother how r u...ta.q sooo much..
Hai Swathi super 👍 నీ సాహసానికి నీ ధర్యానికి ఒక్క నమస్కరం స్వాతీ 🙏👍💐💐💐💐
థాంక్యూ సో మచ్ సార్
చాలా చాలా బాగుంది వీడియో స్వాతి గారు
Donkarayi 👍👍👍👌👌👌
వీడియో చాలా బాగుంది స్వాతి....
Very very nice to my vilege.. Tankyou swathi గారు... 🤝🤝
Real adventure స్వాతిగారు
Their house is so beautiful and clean!
Akka nani anna vallu matladukuni appudu ni face reaction chustey chaala navvu vachindhi akka chaala navvu kunna tq keep going love from nani anna iam from vzm tc akka ❤
Beautiful location స్వాతి. nice video
హాయ్ రెడ్డి గారు థాంక్యూ అండి...
Sister this ur best best video chala bagundi video place akkada ma. And meru explain chese vidanam super ta ma❤️💐
Chalabaga chupayttavu swathi,nice video 👌👌👌
సూపర్ అక్క బాగుంది
హలో ప్రసాద్ తమ్ముడు... థాంక్యూ సో మచ్..
స్వాతి గారు చాలా కష్టపడి చాలా మంచి వీడియో చేశానండి
Love Chelle thank u for best location
హాయ్ అక్క వీడియో చాలా బావుంది. నాటు బోటు లో ప్రయాణించి వీడియో చేసారు. రిస్క్ తో కూడిన పని. వీడియో మాకు చూపించి నందుకు కృతజ్ఞతలు.. అక్క. మీరు దీపాన్ని చూపించారు కదా అటువంటి దీపపు కుందిలు మా ఊర్లో కూడా వాడెవరు..
This is truly impressive!
Seeleru balimela avanni baguntaai nice video swathi garu ❤❤❤
Super good video 💯👌👍🙏🏻
Chala.bhagundi
హలో గంగా గారూ... థాంక్యూ సో మచ్ అండి...
సూపర్ ఎడిటింగ్ అక్క బాగుంది వీడియో ❤️❤️
థాంక్యూ mano... ఈ వీడియోలో నువ్వు ఉన్నావు కదా... ఎలా అనిపించింది.. ఫస్ట్ టైం నా వీడియోలో కనిపించావు. నీకు ఎలా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్.. థాంక్యూ ఫర్ యువర్ సపోర్టింగ్... మరి మన వీడియో హిట్.... ఫట్... మన వ్యూవర్స్ చెప్పాలి...😄😄😄😄😄😄
Nice
excellent video
నా ప్రతి మెసేజ్ కి రిప్లై ఇస్తారు థాంక్యూ అక్క
😄😄😄😄😄😄 కొంచెం ఖాళీగా ఉన్నాను సిస్టర్ అందుకే అందరికీ రిప్లై ఇస్తున్నాను చాలా నెలల నుంచి ఎవరికీ రిప్లై ఇవ్వడం లేదు.. చాలామంది తిట్టుకుంటుంటారు నన్ను రిప్లైలు కూడా ఇవ్వడం లేదు అని...
Hi Swathi garu your explanation is very nice ❤❤
హాయ్ ప్రదీప్ గారు.. థాంక్యూ సో మచ్ అండీ...
So so beautiful scenery with full of hills and surrounding with water,the place was very nice,the way of people living ,coming from Orissa.They do the fish selling business,nice of there explaining all about the things they are using for catching fishes.Swathi ji nice beautiful trip of Island you showed,keep it up.Your dress was very nice.Thanks to you both,the man who also explained in telugu.God bless you Swathi ji🙏🌹
Hi Anjali garu... It's been a long time since I saw your comment... Thank you so much.. for your blessings.. Yes, I also liked this journey very much. I traveled in water for the first time.. How are you Anjani mam?
Real Jeevithaniki 99.9% daggaraga untayandi mee videos and ram brother videos
Super swathyyy
హలో మధుగారు థాంక్యూ అండి..
❤❤❤❤
థాంక్యూ సిస్టర్
Super ra chelli chala bagundhi
SISTER UR REALLY GREAT
thank you sooo much andi
First view
TQ siss😄😄😍
Good
👌👌👌
Nice videos. So much dare to do this video
👌
థాంక్యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో...
Hi akka ela unnaru....im sushma from Donkarai.... Great efforts.👏...wish you all the success in your journey 😊
@@sushmaseva6129 🤔
Hai స్వాతి గారు...వీడియో చాలా బావుంది...చాలా రోజులు తరువాత మంచి వీడియో తో వచ్చారు...నేను చూసాను ఆ ప్లేస్ నీ...చాలా బావుంటుంది... మి కష్టానికి తగిన ఫలితం రావాలని కోరుకుంటున్నాను...🎉
👍👌🙏🏼
Hi andi
హాయ్ లక్ష్మీ గారు... థాంక్యూ సో మచ్ అండి ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత కామెంట్ చేశారు...
స్వాతి గారు బోట్ అతని నెంబర్ ఇవ్వండి, మేము కూడా ఆ ఐలాండ్ కు వెళ్తాము
అక్క నువ్వు మాఊరికి మల్లీ రావాలి Donkarai
హాయ్ బ్రదర్... మీది డొంకరాయా.. చాలా దూరం.. బ్రో.. కానీ చాలా బాగుంది మీ ఊరు
Swathi boat Tamudu no Pettu Amma . Plant to go there Swathi . Thankyou
Sileru daggara akkada place
Hello sister how are you
హలో సిస్టర్... హౌ ఆర్ యు... థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్..
Hi ,sister
హాయ్ akkaHru
Thank you Srinu thammudu...
హాయ్ mm
ala unnaru anndi
హలో సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా రోజులైంది మీ కామెంట్ చూసి... మీరు కామెంట్ పెట్టే ఉంటారు నేనే ఈ మధ్య కామెంట్స్ చూడడం లేదు... ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది అందరికీ రిప్లై ఇస్తున్నాను... మీరు ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా..
@@Tribal-planet nice anndi andaru bagunnaru
hi
hello
nenu మల్లి vacchanu
,😄😄😄😄😄 ఆల్వేస్ వెల్కమ్ టు మై ఛానల్... థాంక్యూ సో మచ్ అండీ... ఎలా ఉన్నారు...
@@Tribal-planet బాగున్నాను మీరు
video చాలా బాగుంది
velandi miru matramay velandi
😄😄😄😄😄😄😄😄 నిజంగా మీ కామెంట్ చదువుతూ ఉంటే... చాలా నవ్వొస్తుంది అండి ..నవ్వకుంటున్నాను... మిమ్మల్ని ఏదో ఒక రోజు తీసుకెళ్తాం లెండి... ఫీల్ అవ్వద్దు...
@@Tribal-planet nenu jock chesanu anndi fell awaddu
Hindi మాట్లాడు అక్క
నాకు హిందీ రాదు తమ్ముడు.. ఆ టైంలో మాత్రమే మాట్లాడాలి నేర్చుకోవాలి అనిపిస్తది ఆ తర్వాత మర్చిపోతాను...
👌👌
👌
Hi andi
హలో రాము గారు నమస్తే అండీ... థాంక్యూ