Daily Village Life Farming In California America 🇺🇸 | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 389

  • @user-tn8yl4mz4w
    @user-tn8yl4mz4w 2 місяці тому +64

    ఉమా గారు నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం.. 22 సంవత్సరాలకు ముందు మా ఊరిలో బోరు వేసిన మొదటి వ్యక్తి నేనే.. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా నష్టం వచ్చి సిటికి వచ్చి జాబ్ చేశాను.. మల్లి ఇప్పుడు 22 సంవత్సరాలు తరువాత వ్యవసాయం ప్రారంభిస్తున్నాను...ఇంక 4నెలలు అంతే.. రోజులు లెక్కపెడుతున్న.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 місяці тому +69

    💥ఎమి తిన్నా రావాల్సింది మన్నులో నుంచే పోవాల్సింది మన్నులోకే‼️

    • @gowthamorton
      @gowthamorton 2 місяці тому +8

      🌛

    • @NaniChandu-s4t
      @NaniChandu-s4t 2 місяці тому +3

      Video motham sollu tappa em vundi anthanu chepindi motham india lo leva?

    • @caaavy
      @caaavy 2 місяці тому +1

      @@NaniChandu-s4texactly, no different from what we have in India.

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 місяці тому +2

      ఆ తిన్నది కూడా మన్నులో నుంచే వస్తుంది.

  • @pappugovind4282
    @pappugovind4282 2 місяці тому +19

    ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తూ మన రైతులకి ఏమైనా ఉపయోగపడే టిప్స్ తెలపండి tq ఉమాగారు ❤

  • @Madhu-rz6ri
    @Madhu-rz6ri 2 місяці тому +12

    చాలా సంతోషంగా ఉంది ఉమా గారు, అమెరికా లోని వ్యవసాయ పద్ధతులు మాకు తెలియజేసినందుకు.

  • @Sumanth_సుమంత్_Telangana
    @Sumanth_సుమంత్_Telangana 2 місяці тому +13

    ఉమా ప్రసాద్ గారు ఆసక్తికరమైన వీడియో.

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 2 місяці тому +11

    చాలా! చాలా! Happy sir 💐🙏🗽 వ్యవసాయం కన్న యెక్కువ ఈ ప్రపంచములో ఏదీ లేదు sir 💐. agriculture మీద వీడియో చాలా సంతోషం 🙏🙏🙏👑🗽🏡🏡🏡.

  • @RVSBHANUPRASAD
    @RVSBHANUPRASAD 2 місяці тому +7

    ఇటువంటి వీడియోలతో మీరు రైతులకు అత్యంత ఆప్తులయ్యారు. మేము ప్రతిరోజూ తినే కాలిఫోర్నియా బాదంపప్పు ఎలా ప్రాసెస్ అవుతుందో వివరంగా చూపించారు. ప్రస్తుతం భారతదేశంలో దేశవిదేశాల almonds అమ్ముతున్నారు. కానీ ప్రజలు కాలిఫోర్నియా బాదంపప్పును చాలా విరివిగా కొంటున్నారు. అగ్రికల్చరల్ activities లో పాల్గొనే వ్యక్తులకు ఇంతకు మునుపెన్నడూ తెలియని సాంకేతిక సమాచారాన్ని అందించారు. చాలా అభినందించదగ్గ, ఆసక్తికరమైన వీడియో. 💐💐💐💐💐

  • @SureshSurakasi
    @SureshSurakasi 2 місяці тому +4

    హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది అమెరికాలో తెలుగు వారి వ్యవసాయం సూపర్ గా ఉంది😊

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 2 місяці тому +3

    ఇప్పటివరకు ఏ ట్రావెలర్ కూడా ఇంత మంచి మంచి విషయాలు తెలియచేయలేదు మీరే ఫస్ట్ ఉమా గారు❤You are the number one🥇❤🎉Take care of yourself❤

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 2 місяці тому +1

    Uma garu,
    We started watching your videos recently. We are enjoying most of your videos. You seem to work very hard to show the places that you visit with good informative content. Wish you the very best in your onward journey in Mexico.

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 2 місяці тому +22

    వ్యవసాయం, రైతుల స్థితి గతులు వారి జీవన విధానం, వాళ్ళ టెక్నాలజీ ఇలాంటి మంచి విషయాలు .ఓపికతో చూయించడంలో మా ఉమా అన్న తరవాతే ఎవరైనా, ఎంతైనా (రైతు బిడ్డ )కదా సూపర్బ్ 🙏❤️....🎉

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 2 місяці тому +11

    హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్. చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్ ఇస్తున్నారు ఎక్కడైనా రైతుకి పాపం కష్టాలే జై జవాన్ జై కిసాన్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒరిస్సా జై జనసేన

  • @murthyravipati7871
    @murthyravipati7871 2 місяці тому +53

    ఉమా 600 అడుగులు 45 లక్షల ఖర్చు మీరు బయటకు తీసుకురావడానికి పంచభూతాలను ఒడిసి పడుతున్నారు అమెరికా పౌరులు బాదం భాస్కర్ గారి పాలెం 96 ఎకరాలు పొలం డ్రిప్ ఇరిగేషన్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా

  • @koundinyasharma5958
    @koundinyasharma5958 Місяць тому

    Subscribed because of this video. One of the best ones, you have introduced us to American Farming as well... thank you

  • @raomallikarjuna2520
    @raomallikarjuna2520 2 місяці тому

    Hats off Mr. Uma for having explained the total process of Almond process in California, US. We happened to meet you and your family including your son in Hyderabad during 2nd week of February 2024 at a Mall in Hyderabad. Our blessing to your son.

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 2 місяці тому +7

    మన ఇండియన్ పీపుల్స్ కి వ్యవసాయం పరికరాలు ఎలా ఉపయోగించుకోవాలో చాలా చక్కగా వివరించారు

  • @vaanakka
    @vaanakka 2 місяці тому +7

    బాగుందమ్మ ఉమా, నీ ప్రయాణాలు అన్నీ, నీకున్న సహజ కుతూహలంతో ఇంత బాగా చెయ్యగలుగుతున్నావు. పవన్ కళ్యాణ్ లాగా, కాలేజీ కి వెళ్ళి చదివే చదువు కన్నా ప్రాక్టికల్ గా ఎన్నో సబ్జెక్ట్స్ నిత్యం నేర్చుకుంటూ ఎంతో జ్ఞానం సంపాదించుకుంటున్నావు.
    ఇంకొక సంగతి,కొందరితో పోలిస్తే మనిషి రంగు,ఆర్థిక పరిస్థితి జాతి ఏదైనా అందరితో నూ గౌరవం తో మొదటి టూర్ నుంచి మాట్లాడుతున్నావు. చాలా సంతోషం. నీకు నా దీవెనలు

    • @naveen1508
      @naveen1508 2 місяці тому

      Mi vadu chaduvukoleda

    • @imransk1623
      @imransk1623 Місяць тому

      Pawan Kalyan pawla gadu akka matonmadi

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 2 місяці тому

    In USA, your videos are in next level with a lot information about farmers & their life style. You are showed medical Pharmacy already. No youtuber explored like you in the USA. Really hats off to you.

  • @chandrasekharcheepu6315
    @chandrasekharcheepu6315 Місяць тому

    గుడ్ నైట్, ఉమా గారు.. చాలా బాగా చూ పించారు.

  • @ratnagampala3301
    @ratnagampala3301 2 місяці тому +7

    Super super.. Agricultural....... అక్కడున్న మిషన్స్ మనం తెచ్చుకోవచ్చు కానీ... మన దగ్గర కూలి మీద బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు.... వాళ్ల జీవనోపాధి వెళ్ళిపోతుంది... ఉమా గరు 🙏

  • @MedipallyRajeshwari
    @MedipallyRajeshwari Місяць тому

    Very nice this is America agriculture is best thank you 🙏🙏🙏🙏🙏

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 Місяць тому

    Super... Good your hardworking is never fail thank you Uma 👍

  • @nagarajuchatla-e1g
    @nagarajuchatla-e1g 2 місяці тому +9

    ఇలాంటి వీడియోసే అన్న మీ నుండి మేము కోరుకునేది

  • @sajjasaibaba1155
    @sajjasaibaba1155 Місяць тому

    Very interesting. Felt joy of every vision. Thank you..

  • @sreelekha3534
    @sreelekha3534 2 місяці тому +1

    హాయ్ ! ఉమ ఎలా వున్నావు?నీ వీడియోస్ చాల బాగుంటాయి . అమెరికాని చాలా డిఫరెంటుగా చూపిస్తున్నావు. అల్ ది బెస్ట్ !

  • @kareemullashariff4940
    @kareemullashariff4940 2 місяці тому +6

    హాయ్ ఉమా మన అన్నమయ జిల్లా మదనపల్లి లో ఇండియా లో నె అతి పెద్ద టమోటా మార్కెట్ ఇక్కడ నుండి చాలా దేశాలకు ఎగుమతి అవుతుంది

    • @naveen1508
      @naveen1508 2 місяці тому +1

      Akkada monkeys vundava

  • @srinukovvasu105
    @srinukovvasu105 2 місяці тому +3

    గుడ్ మార్నింగ్ ఉమా ప్రసాద్ గారు

  • @SubhashYadav-yw7eq
    @SubhashYadav-yw7eq Місяць тому

    Uma gArru yr afford is mind blowing tq bhaiya

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 2 місяці тому +2

    సూపర్ ఎక్స్పీరియన్స్ gave to us brother
    Love you❤❤❤❤❤

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa 2 місяці тому +6

    I really admire your hard work, Uma. It truly shows how dedicated you are🙌

  • @BhuvaneshwarSai85
    @BhuvaneshwarSai85 2 місяці тому +2

    నమస్కారం ఉమ అన్న
    గుడ్ మార్నింగ్ from Kadiri
    ❤❤❤uma Telugu Traveller

  • @jkmurthy2421
    @jkmurthy2421 2 місяці тому +1

    Super California almonds farming and cows farming milk in vast acres of area is super super thanks for your hard work patience.

  • @notibalakondareddy
    @notibalakondareddy 2 місяці тому

    Very good అన్ని దేశాల వ్యవసాయం గురించి వివరిస్తూ మంచి టెక్నాలజీ ఇండియా కీ చూపాలి అని కోరుకుంటూ మీ ఫాలోవర్

  • @gowthamorton
    @gowthamorton 2 місяці тому +4

    Mr. U ...😅 Amerie lo Maine , Louisiana , connectikut , Kansas , north n south Dakota , wioming , Indiana😅 , illionis , Delaware , Missisipi ilaaanti States anneeeee kudaaaa Cover chei hero...😊....
    Lov U man hero 🍇🍇🍇🍇🌿🍃☘️🌲🍀🌳🍏🥬🫑🍈🦕🦜🍐🐉🫐🌛🌾🌴💚

  • @bhartiv9991
    @bhartiv9991 2 місяці тому

    Super video uma garu. Farming gurinchi chala baga explain chesi chupincheru inka badam factory exploring chala bagunnadi.

  • @shobhanreddygone640
    @shobhanreddygone640 2 місяці тому +6

    హాయ్ అన్నా మీ వీడియోలు చాలా బుగునాయ్

  • @SaaraHasini-2024
    @SaaraHasini-2024 Місяць тому

    Brother next Newzland & Australia cover cheyandi

  • @mallikarjunagorava9518
    @mallikarjunagorava9518 Місяць тому

    Best video real raithubidda annA nuv

  • @Shanthi-11
    @Shanthi-11 2 місяці тому

    ఉమగారు మేము USA లో విజిట్ కి వచ్చిన ఇన్ని చూడలేము. మీ ద్వారా బ్రహ్మాండంగా చూస్తున్నాము. Super👌 చాలా విషయాలు అక్కడ వ్యవసాయ0 గురించి తెలియ చేసారు. సూపర్ video👌👌👌👌👌👌

  • @raoGaru11
    @raoGaru11 2 місяці тому +1

    Love your work bro...!!! THANK YOU FOR SHOWING US USEFUL VIDEOS

  • @sathishsathish7877
    @sathishsathish7877 2 місяці тому +1

    Elanti place ayina explore cheyalante, ne tharwathe anna evarina.......... you are doing good anna❤

  • @villagefestivals7895
    @villagefestivals7895 2 місяці тому +2

    Good explanation brother ❤❤❤
    Farming is beautiful 😍😍😍

  • @saikambidi1873
    @saikambidi1873 2 місяці тому +5

    అమెరికాలో వ్యవసాయం ఏ పద్ధతి ద్వారా చేస్తున్నారో తెలిపినందుకు ధన్యవాదాలు ఉమ అన్నయ్య....❤

  • @MedipallyRajeshwari
    @MedipallyRajeshwari Місяць тому

    Very nice Good morning Mataji ji ki jai ho omnashiv Namashi Jai shree krishna krishna krishna krishna krishna hare hare hare hare hare,🙏🙏🙏🙏🙏

  • @chanaganishankar8503
    @chanaganishankar8503 2 місяці тому

    Me explanation chala clear ga ardham aithundhi bro ❤❤

  • @ratnagampala3301
    @ratnagampala3301 2 місяці тому +2

    Good morning Uma brother 🙏💐.... Nice agricultural area 🌹

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 2 місяці тому

    Chala manchi vishayalu tho video chala bagundi meru chakkaga vivaricharu uma tq👍

  • @6414sanju
    @6414sanju 2 місяці тому

    Uma, you are showing the USA in different ways altogether. I never saw this side of America. You are too good in vlogging. Great job, dear. Pls do let me know when you come to London.

  • @innaallam9344
    @innaallam9344 Місяць тому

    Good Information 👍
    Thanks Brother

  • @t.ksrinivasan9764
    @t.ksrinivasan9764 2 місяці тому +1

    Video covering agriculture and irrigation super. Almond cultivation, separating shell and seed process super.🎉

  • @boyaramesh15
    @boyaramesh15 Місяць тому

    వీడియో మాత్రం, సూపర్ 👌👌👌👌👌👌👍👍👍👍

  • @ranik9699
    @ranik9699 2 місяці тому

    Very interesting cultivation systems in USA.Thank you very much Brother BEN for allowing Uma to explore your form & other things.we gained new knowledge after seeing this video.hope all our indian 🇮🇳 formers will like this video 👍May god blee our earth 🌍

  • @abhiishot2007
    @abhiishot2007 2 місяці тому

    Excellent video. One of the best in US series

  • @ravitejakaparthi2936
    @ravitejakaparthi2936 2 місяці тому

    Apricot eppudu chala mandi tintunnaru in hyderabad
    Apricot delight nd kubani ka mitha in old city

  • @ramisettivenkateswararao1252
    @ramisettivenkateswararao1252 Місяць тому

    I have seen this first sir thank you sir.

  • @VinaykumarRayabarapu
    @VinaykumarRayabarapu 2 місяці тому +14

    హాయ్ ఉమా, ఎలా ఉన్నారు. తెలుగు వారి వ్యవసాయం కోసం ప్రయత్నించండి. సరే. ....అవును జాన్ డీర్ ట్రాక్టర్ వ్యవసాయానికి అధునాతన సాంకేతికతకు చాలా మంచిది.

  • @VimalChoudary-rt1oe
    @VimalChoudary-rt1oe 2 місяці тому +1

    Hi uma garu happy vlogs🎉

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 2 місяці тому

    Excellent video Uma!!detailed explanation and the guy is very friendly and helpful 👍👏forming video’s are always Super!!👌👏

  • @gnanakrishna1531
    @gnanakrishna1531 2 місяці тому

    bro. baga explain chesaru you shows good vedios

  • @bunnybujji
    @bunnybujji 2 місяці тому

    బాదంపప్పు క్వాలిటీ గా ఉంది అన్న చాలా బాగా చూపించారు

  • @nanisiddhu
    @nanisiddhu 2 місяці тому

    ❤❤❤❤❤ super uma garu

  • @prabhukumar552
    @prabhukumar552 2 місяці тому

    Dear Uma your vedios are very good

  • @BhanudhaiBoda
    @BhanudhaiBoda 2 місяці тому +2

    28:02 Badam lo 0 g cholesterol untundhi only animal products lone cholesterol untundhi and manam badam nana petedhi badam patina unna tollu unna toxins povadaniki

  • @ashokeppa7084
    @ashokeppa7084 2 місяці тому +1

    Formar gurinchi chippadam nice supeerrrrrrrrr

  • @anandkumar647
    @anandkumar647 2 місяці тому

    Beautiful American Village farming vlog uma bro👍

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 місяці тому

    Very nice video Uma Garu💕💕💕

  • @VeereshchinttuNayak
    @VeereshchinttuNayak 2 місяці тому +1

    Your Videos Always Watching Anna❤❤

  • @srinivasbommena9685
    @srinivasbommena9685 2 місяці тому

    ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అన్న పాస్పోర్ట్ కూడా రెడీగా ఉంది అన్న కొంచెం కనుక్కో

  • @sanju.anweshsanju.anwesh9475
    @sanju.anweshsanju.anwesh9475 2 місяці тому

    chala chakka vivarincharu ,,,elanti videos enka marenno cheyalani korukuntunnam

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 місяці тому +1

    ఏ దేశం lo అయినా జై జవాన్ జై కిసాన్ వేరే ఎన్నుముకలు కానీ ఎప్పటికి అన్నా దాత సుఖిబా వ్య వా సహాయం అనేది ఎప్పటికి మన జీవన వేరు అమెరికా జీవినా విధానం చాలా ముందు చూపు first ఇజ్రాయెల్ నిజంగా రైతుకి ఎప్పటికి కష్టాలే మన ఇండియా lo రైతు రైతు కూలీలు బ్రతుకుతారు super ఉమగారు మీరు ప్రతి దేశం వ్యవసాయo చూపించు మానవుడు బ్రతకడానికి భూమి నీరు

  • @pachwasrinivasulu304
    @pachwasrinivasulu304 2 місяці тому

    Farming is very Beautiful congrats UMA🎉🎉🎉

  • @RamakrishnaVanka-ul8ij
    @RamakrishnaVanka-ul8ij 2 місяці тому

    Very good information about farming in different states brother.

  • @nararajunaspuri2039
    @nararajunaspuri2039 2 місяці тому

    Super Farming and badam missionary mind blowing

  • @parimianilanil1122
    @parimianilanil1122 2 місяці тому

    Good morning Anna 🌅🌅🌅
    Nice video 📸📸📸
    Take care ❤❤❤😊😊😊uma annaya

  • @peelavisweswararao9295
    @peelavisweswararao9295 2 місяці тому +1

    మన దేశం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది ఇక్కడ ప్రి పతకాలు తీసి ఇలాంటి ఆదునిక యంత్రాంగాలు సబ్సిడీ మీద ఇచ్చి భారత దేశ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాను

  • @anukusrinivasarao347
    @anukusrinivasarao347 2 місяці тому

    nice vlog, good information about farming, keep going

  • @kirannamburi6788
    @kirannamburi6788 2 місяці тому +1

    సూపర్ బ్రదర్

  • @mohankumarmallela
    @mohankumarmallela 2 місяці тому +6

    మీరు వెళ్లే ప్రతి దేశంలో మా రైతుల కోసం అంటూ ఒక వీడియో ఉండాలి అన్న

  • @vadlamudimunna1546
    @vadlamudimunna1546 2 місяці тому

    సూపర్ బ్రదర్ ❤️❤️

  • @balajeem86
    @balajeem86 2 місяці тому

    Useful information, thank you!

  • @rameshaydepu1474
    @rameshaydepu1474 2 місяці тому

    Good morning Uma Anna 🎉🎉🎉

  • @ananthalakshmijonnakuti6274
    @ananthalakshmijonnakuti6274 2 місяці тому

    Good information. Thanks for sharing 👍💐

  • @DevFarms-i3p
    @DevFarms-i3p Місяць тому

    Mexican avacado farms videos chayandi Bro

  • @VinaykumarRayabarapu
    @VinaykumarRayabarapu 2 місяці тому +5

    జాన్ డీర్ ట్రాక్టర్ పంట కోతకు చాలా మంచిది....వ్యవసాయానికి...

  • @EswarMajjara
    @EswarMajjara 2 місяці тому +1

    అమెరికాలో పెద్ద పెద్ద యంత్రాలతో🚜🚜👨‍🌾 బాదంపప్పు🌲🌳🍋🍒🍒🍒 వ్యవసాయం 🏭🧑‍🏭బాదం ఫ్యాక్టరీ 🍼పాల వ్యాపారం🐄🐄 చాలా బాగుంది సోదరా 👍
    జై హింద్ 🇮🇳 అనంత పురం ♥️

  • @shanthismart1783
    @shanthismart1783 2 місяці тому

    Hi bro Good morning beautiful 😍 Agricultural vlog nice baley kotaga unsee akkadiki upoyoginchy machinery akkadiki meeru anatu farmer's ky kashtaley eppudu elauntundo teliyadu situations Badam itey super 👌 meeru tiny food mirchi panipori 😂

  • @mohiuddinkhadri3347
    @mohiuddinkhadri3347 2 місяці тому

    Hi bro mee videos chaala bagunayi.

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 2 місяці тому

    Love from Karnataka Bengaluru ❤

  • @BennyvbennyBenny
    @BennyvbennyBenny 2 місяці тому

    Good morning. అండి ❤

  • @gorityalaramana2358
    @gorityalaramana2358 Місяць тому

    andhra kukkalu acting super chestayi

  • @arifcobra7112
    @arifcobra7112 2 місяці тому

    ❤ from Bangalore, super uma Anna ❤

  • @prashanthshanigarapu7862
    @prashanthshanigarapu7862 2 місяці тому

    Good morning 🌞🎉

  • @Mamidibrother
    @Mamidibrother 2 місяці тому +2

    Anna mana దేశం లో జనాభా ఎక్కువ,అదే అక్కడ లింగు లింగు మని మనదంట్లో 20పర్సంట్ కూడా వుండరు.వాళ్ళకి మనకి పోలిక ఏంటి

  • @ChiranjeeviYatakona
    @ChiranjeeviYatakona 2 місяці тому

    Hi Uma brother good information all the best

  • @jsr-uf9lu
    @jsr-uf9lu 2 місяці тому

    సూపర్ 👌👌👌

  • @manasa5057
    @manasa5057 2 місяці тому

    Good information about farming . Americans updated in each and everything.

  • @Its_Nava_yt
    @Its_Nava_yt 2 місяці тому

    Fist comment from Hyderabad

  • @yerrannadora6285
    @yerrannadora6285 2 місяці тому

    Good morning California'and uma Anna 💐💐💐💐

  • @manjuvarun9451
    @manjuvarun9451 2 місяці тому

    Ekkadunna raitu manasu bangarame❤

  • @manoramadevivemuri1432
    @manoramadevivemuri1432 2 місяці тому

    చాల బాగా వివరిస్తున్నారు