నీకు నీవుగా నన్ను చూడగా పరమునుండి దిగివచ్చినావయ్యా నాపై ఇంతగా ప్రేమ చూపగ నేనెంతటివాడను యేసయ్యా పండుగ ఇది క్రిస్మస్ పండుగ గుండెల నిండుగ ఆనందం పండెగా శాపదోషమును పరిహరించగ దీనుడై దిగివచ్చినావయ్యా 2 పాడైపోయిన నా స్థితి మార్చగ శరీరాన్ని దాల్చుకున్న యేసయ్యా 2........ పండుగ నిత్యజీవమును అనుగ్రహించగ దాసుడై దిగివచ్చినావయ్యా. 2 తండ్రి ఇంటికి దారిని చూపగ ప్రభావాన్ని వదులుకున్న యేసయ్యా. 2. పండుగా పాపలోకమును కనికరించగ బాలుడై దిగివచ్చినావయ్యా 2 మంటివానితో స్నేహము చేయగ స్వరూపాన్ని మార్చుకున్న యేసయ్యా. 2....... పండుగ
నీకు నీవుగా నన్ను చూడగా
పరమునుండి దిగివచ్చినావయ్యా
నాపై ఇంతగా ప్రేమ చూపగ
నేనెంతటివాడను యేసయ్యా
పండుగ ఇది క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగ ఆనందం పండెగా
శాపదోషమును పరిహరించగ
దీనుడై దిగివచ్చినావయ్యా 2
పాడైపోయిన నా స్థితి మార్చగ
శరీరాన్ని దాల్చుకున్న యేసయ్యా 2........ పండుగ
నిత్యజీవమును అనుగ్రహించగ
దాసుడై దిగివచ్చినావయ్యా. 2
తండ్రి ఇంటికి దారిని చూపగ
ప్రభావాన్ని వదులుకున్న యేసయ్యా. 2. పండుగా
పాపలోకమును కనికరించగ
బాలుడై దిగివచ్చినావయ్యా 2
మంటివానితో స్నేహము చేయగ
స్వరూపాన్ని మార్చుకున్న యేసయ్యా. 2....... పండుగ
Please the lord AyyA Garu Amma Garu 🙏🙏🙏
Praise the Lord Jesus
Amen 🙏 Happy Christmas 🙌🙌🙌🌲🧑🎄✨✨✨🌲🧑🎄🛐🛐🛐
అద్బుతం
Happy Christmas
Praise the Lord annayya
Merry Christmas 🎄🎄🎉🎉
God bless you anna
Happy Christmas 🎁 Sastry anna
Praise the Lord anna Happy christmas, God bless you
ప్రైస్ ది లార్డ్ అండ్ 𝐌𝐄𝐑𝐑𝐘 𝐂𝐇𝐑𝐈𝐒𝐓𝐌𝐀𝐒 𝐒𝐚𝐬𝐭𝐫𝐲 𝐀𝐧𝐧𝐚 🎅🎄🌲🧨🎁🎂🎉🎊
Praise the Lord