మా కులం పంబాల! మాల మాదిగలే మాది తన్నుకపోతుర్రు! | Pambala caste leaders fire on mala madiga leaders

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024

КОМЕНТАРІ • 52

  • @kotaprabhakar8922
    @kotaprabhakar8922 11 годин тому +13

    ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వారికి రావాలి,

  • @sandeepdeep39
    @sandeepdeep39 8 годин тому +2

    మరుగున పడుతున్న, గుర్తించబడని ఎంతోమంది ని కులాలను కుల వృత్తులను ప్రపంచానికి పరిచయం చేస్తున్న తొలివెలుగు రఘు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు..❤

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 11 годин тому +9

    Sc వర్గీకరణ జరిగి మీకు కూడా న్యాయం జరగాలి. జై మాదిగ

  • @GaneshErugu-o9e
    @GaneshErugu-o9e 11 годин тому +13

    పంభాల వాళ్ళ ఉద్యోగాలు మాల వాళ్ళు తన్నుకు పోతున్నారు మిత్రమా

    • @tirupathisk3607
      @tirupathisk3607 10 годин тому +2

      Avunu andari udhyogalu malale tannuku potunnaru kada sodara evariki talent unte vallu job kodutharu mari darunam gz potray chestunnaru edina rajyanga baddamga sndariki nyayam jarigithe evaru vaddanaru

    • @bjaganna9916
      @bjaganna9916 9 годин тому

      మాదిగ లే వల్ల అవకాశాలు పొతున్నాయి

    • @Maheshkammi
      @Maheshkammi 8 годин тому

      Pambala lanti caste warangal , nalgonda, mahaboobnagar district lo madigas... for example kadiyam shri hari mla....he is from baindla , like pambala..he is in madiga sub caste..ippudu chepu ...

    • @Maheshkammi
      @Maheshkammi 7 годин тому

      Pambala, baindla ,dayvaath , pothuraj, castes are not sub castes of maala's or madigas.... They are separate castes.....give separate categorization not include in madiga or mala...

    • @rajubudithi
      @rajubudithi 7 годин тому

      మీరు కూర్చొని నిద్ర పోతున్నారు మాదిగ, ఉపకుల

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 10 годин тому +4

    చదువు పేరుతో రిజర్వేషన్లు ద్వార వుద్యోగాలు వచ్చిన వారికి ఆర్థికంగా స్థిరపడిన వారికి క్రిమిలేయర్ పెడితే SC కులాల లో వున్న బీద వారికి వుపయోగ పడుతుంది.

  • @bramakrishna7635
    @bramakrishna7635 9 годин тому +4

    రఘు అన్న మీకు ఎంతో మంది మాల సోదరులు సహచరులు గా ఉన్నారు వారికి నా తరఫున ఒక చిన్న విన్నపం వాళ్లు ఎందుకు ఈ వర్గీకరణ ని వ్యతిరేకిస్తున్నారు వద్దు అంటున్నారు. మాలలు ఎంతగానో వ్యతిరేకించడానికి కారణం ఏంటి ఎందుకు ఇంత వాళ్లకి కోపం వస్తుంది ఇన్ని రోజులు అనుభవించిన ఉద్యోగాలు చాలదా.బీసీలకు వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలకు వర్గీకరణ ఉంటే తప్పు ఎలా అవుతుంది ఎందుకు వీళ్లు ఇంతగానం కోపోద్రిక్తులు అవుతున్నారు. ఒక కులానికి సంబంధించిన ఉద్యోగాలను ఇంకో కులం తీసుకోవడం తప్పు కదా. ఎవరి సమూహం ఎంత ఉందో వాళ్ళ సమూహానికి అంత తీసుకోవడం తప్పు ఎలా అవుతుంది. రఘు అన్న కొంచెం ఈ విషయాన్ని నీకు తెలిసిన మాల సోదరులను అడగండి నా తరఫున.

  • @venkateshambyri270
    @venkateshambyri270 7 годин тому

    పంబాల కుల వృత్తిని అద్భుతంగా ప్రదర్శించిన మీకు అభినందనలు

  • @gotteraghubabu6116
    @gotteraghubabu6116 9 годин тому +3

    Sc వర్గీకరణ జరగాలి మన కులం సర్టిఫికెట్ మనం పొందాలి జై పంబాల ✊✊✊

  • @kotaprabhakar8922
    @kotaprabhakar8922 11 годин тому +4

    సామాజిక న్యాయం జరగాలి, మీలాంటి వారికీ న్యాయం జరగాలి, వర్గీకరణ జరగాలి అపుడే మీకు న్యాయం జరుగుతుంది,

  • @raghunathkavali7999
    @raghunathkavali7999 10 годин тому +4

    పంబాల అంటే మాలలే, ఘంటా చక్రపాణి పంబాల వర్గమే

    • @LOVEUNARU
      @LOVEUNARU 8 годин тому

      Yes

    • @Maheshkammi
      @Maheshkammi 7 годин тому

      Mari kadiyam shri hari madiga ela ayadu.....?????

  • @ramsthoughts2477
    @ramsthoughts2477 5 годин тому

    వర్గీకరణ జరిగి అందరికి న్యాయం జరగాలి,,
    జై ABCD,,,
    , జై MRPS,,,
    జై కృష్ణ అన్నా,,,
    జై భీమ్,,.

  • @reset.india20
    @reset.india20 7 годин тому

    మాది ఈ రోజుల్లో చెప్పుకునే అగ్రకుల పేదలం. మా చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు పరిశీలిస్తే మాల, మాదిగ, ఇతర కులాల పట్ల 1000 శాతం దృక్కోణం మారింది. సమానత్వం దిశగా సమాజం మారుతోంది. మాదిగ దండోరా, మాల మహానాడు లాంటి సంస్థలు పోరాటాల ద్వారా మీసం తిప్పారు. చాలా ధైర్యం , యువత వున్న కులాలు అవి. ప్రభుత్వ విద్యా పథకాల ద్వారా బాగానే చదువుకుంటున్నారు. ఇంకో 10,15 సం లలో 100 శాతం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా సాగుతున్నారు. కష్టపడే తత్వం తో ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి...అగ్రకులాలు కూడా వీరికి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు కు ఎప్పుడూ పెద్దగా అడ్డుచెప్పలేదు. ఇప్పుడు ఈ సమస్యను కూడా సోదరులు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. రెండు సింహాలు తలపడితే రెండింటికీ నష్టమే.

  • @prabhakarmethari6565
    @prabhakarmethari6565 9 годин тому

    సూపర్ అన్న 🙏, జై వర్గీకరణ

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 8 годин тому

    Super raghu anna 😍

  • @narsinghrao4032
    @narsinghrao4032 8 годин тому +1

    Upa. Cullala. Ku. Cullam. Srtificet. Untene. Vote. Aku. Vote. Veyali. Apude. Karect. 😭😭😭🙏🙏🙏🇮🇳🤍🔍🤝👍

  • @publicpulseurimetlaurimetl3169
    @publicpulseurimetlaurimetl3169 8 годин тому

    SC రిజర్వేషన్లలో పంబాల, గోసంగీ వాల్లు mptc లు,Zptcలు, Mppలు సర్పంచులు అయినారు
    *గంట చక్రపాణి పంబాల వర్షమే.
    *అలాగే కడియం శ్రీహరి గారు, MLA,MLC,Minister, కడియం కావ్య MP బైఅండ్ల మాదిగ ఉప కులం.
    *సీలేరు దామోదర రాజనర్సింహ Minister మోచి మాదిగ ఉప కులం

  • @narsinghrao4032
    @narsinghrao4032 8 годин тому +1

    RDO. Colectr. Vilevaru. Sir. Makuma. Ediani. Cuepataniki. Maku. Entakumundu. Echaru. Kada. Kotaga. Kadaga. Edenduku. Lanchm. Koraka. Leda. Entakumundu. MRO.. Karekt. Kada. 🇮🇳🇮🇳🇮🇳🙏CM. Sir. Plz. 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msriramulu2671
    @msriramulu2671 11 годин тому +11

    వివేక్ వెంకటస్వామి గారి దగ్గర బోలెడు డబ్బులు వున్నాయి, ఆయనను అడిగి డబ్బులు తీసుకోండి.

    • @Kavalisrinivas1234
      @Kavalisrinivas1234 11 годин тому +2

      Manda Krishna d'agara leva

    • @ravibabu3022
      @ravibabu3022 10 годин тому

      Mandha krishna daggarakida unaiye​@@Kavalisrinivas1234

    • @Vikram-jm7kj
      @Vikram-jm7kj 10 годин тому

      KCR , Revanth daggara inka ekkuva unnai kada akkada teeskolera??

    • @bjaganna9916
      @bjaganna9916 9 годин тому

      దందా కృష్ణ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి చాలా డబ్బులు ఉన్నాయి అవి తీసుకోండి

    • @flower4556
      @flower4556 9 годин тому

      30 సంవత్సరాలు నుండి మాదిగలు దోపిడీ చేసి తిన్నారుగా మాదిగలు దగ్గర కూడా బోలెడు డబ్బులు ఉన్నాయి. SC రిజర్వేషన్ మొత్తం దొబ్బి తిన్నారుగా మాదిగలు

  • @prasadrao6615
    @prasadrao6615 10 годин тому +1

    Jai Mala

  • @Maheshkammi
    @Maheshkammi 7 годин тому

    PAMBALA, BAINDLA, DAYAVATH, POTHURAJU, castes are not subcastes of madigas or maala's.....They should give separate categorization .......Dont include in madiga or in mala category ....

  • @nageshnagu4279
    @nageshnagu4279 11 годин тому +1

    Modi sir plan success

  • @odelukondra3162
    @odelukondra3162 9 годин тому +1

    పంబాల కులస్తులు విషయం ఏంటంటే వివేక్ దగ్గర డబ్బు బాగుంటుంది మిమ్ములను మభ్యపెట్టి ఎన్ని రోజులు బట్టి ఆ రిజర్వేషన్ పాదాలను ఉపకరణాలని ఆయనను గట్టిగా అడగండి

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 7 годин тому

    మీరు ఇంట్లో కూచుంటే అక్కడ కు వచ్చి ఇవాలా, మీకు తెలియక పొతే ఎవరి తప్పు

  • @ramsthoughts2477
    @ramsthoughts2477 5 годин тому

    మాల మాదిగలు లే అభిరుద్ది అయ్యారు అంటున్నారు,,. Correct ఏ. ఆర్థికంగా సామజికంగా మాలలు ముందు వరసలో ఉన్నారు, అభిరుద్ది లో ముందు ఉన్నారు. మాదిగలు రెండవ వరసలో ఉన్నారు, అభిరుద్ది లో రెండవ స్థానం లో ఉన్నారు తరువాత మిగతా వాళ్ళు ఉన్నారు అందుకే వెనుకబడి ఉన్నారు తప్పేమి లేదు . కానీ sc లో ఉన్న అన్ని కులాలకి వర్గీకరణ ద్వారా న్యాయం జరగాలని MRPS (మాదిగలు ) అంటున్నారు,,. ఇంకా మీమే( మాలలు )అభిరుద్ది అవుతాం అని వర్గీకరణ ను అడ్డుకుంటున్నారు
    సమాజం తెలుసుకోలేకపోయినా పర్వాలేదు కానీ sc ఉన్న అన్ని కులాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
    మైక్ ల ముందు,, మాల మాదిగలే అంత,,..,.......అది కాదు విషయం. వర్గీకరణ కు MRPS ప్రధాన కారణం. అది ప్రస్థావించండి ముందు.

  • @GajenderanR
    @GajenderanR 2 хвилини тому

    Pamba la varu Andra Pradesh lo
    Madiga varu mathamma jatharalu
    Sestharu

  • @venkannabalne907
    @venkannabalne907 9 годин тому

    కడియం కుటుంబ సభ్యులు మాదిగ ఉపకులం

  • @ramuludubba637
    @ramuludubba637 4 години тому

    Jai madiga

  • @krishveeranki4421
    @krishveeranki4421 10 годин тому

    Meeru available vundaru kanuka meevikoda maadigalu dobbataiki.maadigalu yemi yenakabadi leru.

  • @maheshkamuju8918
    @maheshkamuju8918 10 годин тому +1

    Pambala kulopodu peddan gaddam vivek lambdi koduke ade maila Ane malalw iendrru gadam vivek Ane gaadam vivek Anu chepukuntru gaani paisalu baga echindru vivek venkata swamy ayyyana gotulo guraka Raye padddi