Hair Boy : శరీరమంతా భారీగా వెంట్రుకలు.. కొత్తగా చూసినవాళ్లు షాకవుతున్నారు.. ఎందుకిలా?

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • ఇది మధ్యప్రదేశ్‌లోని రత్లాం గ్రామానికి చెందిన 17 ఏళ్ల లలిత్ అనే అబ్బాయి కథ. ఆయన ఒళ్లు మొత్తం రోమాలతో నిండి ఉంటుంది. ఇంతకీ ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. దీనికి చికిత్స చేయాలంటే ఆయనకు 21 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఎందుకు ఆగాలని డాక్టర్లు చెప్తున్నారు.
    #GeneticDisease #HairGrowthDisease #BBCTelugu #Ratlam
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 5