మీరు కరెక్ట్ గానే చెప్పారు బ్రదర్.....🙏 నా దగ్గర కూడా ఉంది హైడ్రాలిక్ స్టాండ్ . కానీ ఇంత చిన్న దానికి పైకి ఎక్కించి మళ్లీ దించడం ఎందుకులే అనుకొని పడుకోబెడితే కేబుల్ పెట్టడానికి ఈజీగా ఉంది అని చెప్పి పడుకోబెట్టి చేశాను.. అందులో కొంతమంది మన వాళ్ళు ఓ బి డి గురించి వీడియోస్ ఏమని చెప్పారు అందుకే చూపించాల్సి వచ్చింది.
చాలా కరెక్ట్ గా చెప్పారు సోదరా ❤❤❤❤❤❤
Sir మేము అడిగినందుకు విడియో చేశారు చాలా బాగుంది థక్ u sir.🤝👍
Thank you 🤝
Gruvu garu chala manchiga cheppinaaru...ardhamaidi nenu adiginadhuku video chesaaru thanks 🙏
Thank you bro 🤝
Chala Baga chupincharu sir 👌
Thank u 🤝
🎉👌
థాంక్యూ వెరీ మచ్ కిషన్....🤝
Hi sir madhe suzuki acces 125 warning light valluguthudhe right side lo problem amete ataru
Annagaru pulsar 150 gurunchi cheppandi bs6 please anna
బ్రదర్ వర్క్ షాప్ కి పల్సర్ బండి వస్తే తప్పకుండా మీ కోసం వీడియో చేసి పెడతాను....👍🤝🙏
Brother pleasure 2012 model bore ku vachindi antunadu mechanic...emina solution evvagalara
బండి బోర్ కి వచ్చినప్పుడు బోరు చేయించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే మీరు నేను పెట్టిన వీడియోలో 15 నిమిషాలు పూర్తిగా చూడండి.
Hi sir
Pulsar f 250
Na bike kuda same problam
Plz sir reply eavandi sir
Reqist
OBD స్కానర్ ఉన్న మెకానిక్ వద్ద మీ బండిని కూడా అప్డేట్ చేయించండి.
పడుకొపెట్టి చేస్తార రిపేరు
Hydraulic standu పైన చేస్తే ప్రాబ్లమ్ ఉండదు
మీరు కరెక్ట్ గానే చెప్పారు బ్రదర్.....🙏
నా దగ్గర కూడా ఉంది హైడ్రాలిక్ స్టాండ్ . కానీ ఇంత చిన్న దానికి పైకి ఎక్కించి మళ్లీ దించడం ఎందుకులే అనుకొని పడుకోబెడితే కేబుల్ పెట్టడానికి ఈజీగా ఉంది అని చెప్పి పడుకోబెట్టి చేశాను.. అందులో కొంతమంది మన వాళ్ళు ఓ బి డి గురించి వీడియోస్ ఏమని చెప్పారు అందుకే చూపించాల్సి వచ్చింది.
బండి బాగుంది సౌండ్ బాలేదు😅 సార్
ఒక్కొక్కరికి ఒక బండి ఇష్టం ఉంటది దానికి మనం ఏం చేయలేం....😄😄🤝
హాయి sir నా బైక్ హోండా షైన్ bs6 చెక్క లైట్ వెలిగి ఉండిపోతుంది కానీ ఇంజన్ స్టార్ట్ అవుతుంది మీ ఒక అడ్రస్ చెప్పితే బండి తీస్కువస్త
Hyderabad, Suchitra lo undi work shop brother 🤝
హాయ్ సార్, నా బైక్ గ్లామర్, వర్షం లో జర్నీ చేసే సమయం లో ఇంజిన్ ఆఫ్ అవుతుంది ఎందుకు అలా జరుగుతుందో తెలియడం లేదు.
ప్లగ్ అడాప్టర్ మరియు స్పార్క్ ప్లగ్ మార్పిడి. బ్రదర్