కానీ ఒకటి అండి నేను ఎంతో మంది హీరోలను చూశాను మీలాగా రాజకీయాలకు వచ్చిన తర్వాత నీతి నిజాయితీగా ధైర్యంగా మీ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చేయనటువంటి పనులు మీరు చేస్తున్నారు మీరు రియల్ హీరో రాజకీయాల్లో జై పవన్ కళ్యాణ్ గారు జై జై పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పేద ప్రజలకి సేవ చేస్తూ మంచి చేస్తూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైహింద్ భారత్ మాతాకీ జై
అన్న పవన్ గారు డిప్యూటీ సీఎం గారు ఆ సినిమా బడ్జెట్ కంటే మీరు తీసుకునే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది అందువల్ల సినిమా టికెట్లు పెంచడం జరుగుతుంది మీరు కోట్లు కోట్లు తీసుకోవడం తక్కువ చేయండి క్రికెట్ రేట్లు తక్కువ పెట్టండి టికెట్ రేట్లు తక్కువగా పెట్టండి. ఈరోజు కూడా మన భారతదేశం చాలా 100 కోట్ల జనాభాలో లక్షలు మంది కోటీశ్వరులు మిగతా వాళ్ళందరూ జాబులు కూలి చేసుకునే వాళ్లే
ఎలాంటి చదువు తెలివి లేకుండా.. జనాలు పడేసే చిల్లర కోసం మొఖానికి రంగెస్కుని పనికిమాలిన డాన్సులు వేషాలు వేసుకొని బతికే ఈ సినిమా వాళ్ళకి ఇంత అవసరమా?? లేకి వేషాలు చూస్తే అసహ్యం వేస్తుంది.. సమాజం నాశనం కి మొట్టమొదటి కారణం ఈ పనికిమాలిన సినిమాలు..
సినిమా తీయడానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంటే దానికి కారణం (హీరో & హిరోయిన్) లు కదా? సినీమా బడ్జెట్ లో సగానికి సగం బడ్జెట్ మీ పారితోషికాల వల్లనే అవుతుంది, నీతులు చెప్పడం కాదు ముందు మీరు పారితోషికాలు తగ్గించుకోండి. సినిమా నీ కాపాడండి, సామాన్య ప్రజలు ధియేటర్ కి వచ్చి సినిమా చూసే ల టికెట్ రేటు తగ్గించండి.
సినిమా తీయడానికి ఎక్కువ డబ్బులు అవుతుందంటే దానికి కారణం హీరో హీరోయిన్ లే కదా వాళ్లకు అదే డబ్బులు లో తక్కువ తీసుకోమని చెప్పండి. కోట్లు కోట్లు తీసుకుంటారు ఒక రోజుకి లక్ష ఉంటదా వాళ్లకు ఏం పని చేస్తున్నారు సాధన కూలి వాళ్లు కూడా చేస్తే ఎంత డబ్బులు రావు అది దృష్టిలో ఉంచుకొని మాట్లాడు పవన్ కళ్యాణ్ లేకపోతే తెలంగాణలో నీకు పుట్టగతులు ఉండదు
పవన్ గారు సినిమా రేట్లు గురించి మాట్లాడినా సరే,, హీరో హీరోయిన్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడండి 1 సినిమాకి 100,200,300 కోట్లు ఎందుకు అంతడబ్బు దేనికి ఎవరిని ఎదురించాలి,ఎవరిమీన పెత్తనం కోసం 1సినిమా బాదులు 3 సినిమాలు తీయచ్చు ఇది తప్పుకాదా😮😮
@@sureshkasetty7060 da dam pettadam lo respect aa padaviki ivvadam lo thappu ledu. Cinema vallu just dabbu kosam veshaalu vesthaaru popular avuthaaru anthe kadaa? Veellu podichindemi ledu.
కలెక్షన్లు కొట్టాలంటే ఎన్టీఆర్ అన్నకి పెద్ద విషయం కాదు నిజంగా ఫ్యాన్స్ గురించి ఆలోచించే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ అన్న మొదటి స్థానంలో ఉంటాడు ఎప్పుడు తన అభిమానుల గురించి పాటుపడే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్
first we should stop addressing them as "heroes". just call them actors or artists. Our lives are more important than these movies. Just watch it relaxingly in OTT and not rush to watch on day 1
అయ్యా.... ఎప్పుడూ మీ బాధలు చెప్పుకోవడమేనా.. మిమ్మల్ని మరియు మీ మేనిఫెస్టో లను నమ్మి మిమ్మల్ని dept CM ని చేసిన ప్రజలు బాధలు వినేదేమైన ఉందా? స్టేజ్ మీద మీ పగ, ప్రతీకారాలు మాట్లాడుకుంటారు. అభివృద్ది చెందిపోయిందనుకొని రాష్ట్రఅభివృద్ధి గురించి వదిలేశారు... కొంచెం ఆలోచించండి sir
CM gariko 🙏 cheydam lo tappu leydhu nuvv ippudu Adhikram lo vundi prajalaki seva cheyadaniki anthey kani ne mega family kosam kadhu ma karma nuvv Ap ki DCM vunnanduku Em matladatavo ardham kadhu @ jai JAGAN Anna ❤❤❤
పవన్ కళ్యాణ్ గారు నేను రాంచరణ్ కు మరియు మీకు అభిమానిని... హెడింగ్ ఎవరు పెట్టినరో కాని హీరో చిరంజీవి గారిని ఎవరు దండం పెట్టు అన్నారు.... ఎక్కడ అయినా అడుకొనే పనులకు పోకపోతే సరే... మాకు టికెట్ రేట్స్ బెన్ఫిట్ షో లు కావాలి అని వెళ్ళవద్దు..... అని చెప్పితే సరిపోతాది..... చిరంజీవి పెద్ద హీరో కష్టజివి ఓకే... కాని రాజకీయము చేయకండిఅని చెప్పండి... మాకు ఇది కావాలి అని యాచించవద్దు... గౌరవం గా ఉండాలి నేను అడుగుతాను అని ముందుకు వస్తే తప్పక పోవచ్చును ఒక cm కు గౌరవించడం బాధ్యత కుడా ఉంటది.. చంద్రబాబు నాయుడు గారి వద్దకు వెళితే కుడా దండం పెట్టవలిసి వస్తది...నేను కాంగ్రెస్ పార్టీ అంటాడు. కాని పదవిలో ఉన్నవారు మాత్రమే సమస్యలు తీరుస్తారు.....దానిలో కూడా నమస్కారం కు ప్రతి నమస్కారం ఉండలేదా మరియాదా ఇవ్వలేదా చూసుకోండి.... Jai పవర్ స్టార్ట్....
సినిమా లేదు బొక్కలేదు మీ ఆడంబరాలుకోసం మేము ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి చూడటం అవసరంలేదు. Tv లో చూసుకుంటాం 😂 రైతు పంటకోసం గిట్టుబాటు ధర పెట్టమని ఎప్పుడైనా అడిగావా
Pawan Kalyan, Movie ticket prices penchochu but not too much. Hero remuneration gurinchi evadu cheppadu….. fans ayyaru ani fans pocket nunchi money dochestara… teens specially will pressure parents to buy tickets …. Even poor families lo pillalu edina chesi movie ki veltaru….
సినిమాని ముందురోజే చూడాలనే ఆశక్తి పెంచడమెందుకు చేస్తారు? మీరు చేసే సినిమా ఎలాంటి సందేశం ఇస్తుంది అనేది చూసుకోవటం లేదు? సమాజాన్ని తప్పుదారి పట్టించే స్టోరీలు వస్తున్నాయి. సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు అనటం మీ అహంకారం. జనం వ్యతిరేకిస్తారు.
Yevadiki upayogam mee ee cinema functions valla cinema dailogues valla.mee ee manchi tanam musugu lo cinema vallandaru bale dochukuntunnarandi.great .emitandi cinema andariki na,no politics in cinema na mari chinnapati cinema tesinavallaki yendukandi theaters ivvaru,encourage cheyaru.cinema field ante mee nalugu families ani chinna pillaadiki telusandi.kottanandi gas maatala tho ,looti cheyandi chetta cinemalu teesi.
As deputy chief minister, promoting a commercial cinema for the benefit and for allowing huge profit .what a class of philosophy in creating wealth to near and dear. Is this part of a deputy chiefminister who had been elected by the people for good governance and prosperity. Fun is the same deputy chiefminister fail to promote the industry of Agriculture in the line of cinema industries. Yes the People must be crazy .!!!!!.
ముందు మీరు రెడ్డి అనే ట్యాగ్ నీ వదిలేసి చూడండి Pk చరణ్ కి బాబాయ్ కనుక లేదా ఒక యాక్టర్ గానే చూడండి తరువాత DCM గా చూడండి ఇంకా రైతులు గురించి అంటారా అధికారం లో లేనప్పుడే తన సొంత డబ్బులు ఇచ్చినోడు పవన్ నేను పవన్ అభిమానిని ఐతే కాదు నేను సినిమా ఫీల్డ్ నుంచే పవన్ నీ దగ్గరనుంచి చూసినోడిని కలిసి వర్క్ చేసినోడిని కనుక చెబుతున్న
@chakravarthi369 reddy doesn't reflect a caste , it's a brand of designation of their family ancestors. There are Yadavas , kammas, and also from scheduled caste and scheduled tribes with reddy tag ..how about farming of black money in cine industries?will this cinestars spell out black money they received? What a hypocritical groups? How can one expect honest expressions?
తెలంగాణ లో నిలోలీ ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఏమిటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు ఈశాన్యం వైపు చూసి ఇంకాస్త అభిమానులు ఉంటారు వాళ్లకు చూసుకో ఎందుకు ఊరికే రాజకీయాలు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ నీకు పని పాట ఉందా లేదా రా బే
మీకు అన్ని తెలిసిన మీరు ఇలాంటి ఫంక్షన్లు చేస్తారు కానీ జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్ వరల్డ్ సినిమా దేవర ఫంక్షన్ హైదరాబాదులో నో హోటల్ ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పి తను వస్తే ఎవరికైనా ఏమైనా జరగవచ్చు అని చెప్పి పోలీస్ వాళ్ళ మాటలకు విలువ వచ్చి తను రాకుండా ఫంక్షన్ ని క్యాన్సల్ చేయించాడు దటీజ్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్
Directors and actors also must understand and utilise the within India and not to go to Foreign locations and automatically budget will suffice and it won't over budget.
They are not heros only actors please explain young people They are not heros please don't fallow them real heros are some great persons like military and Navi and plait driving and also bus driver and other great persons
టిక్కెట్స్ రేటు ఎందుకు పెంచాలి,అది ధర్మం కాదు
Tax vasthadi ga penchithe,, penchakuna Ade tax penchina ade tax e ga
Nuvu chudadu,
రైతుకు ఒక క్వింటాల్ కి 10000 రూపాయలు ఇచ్చి gst కట్ చేసుకోండి మేము కూడా టాక్స్ కడతాం
కానీ ఒకటి అండి నేను ఎంతో మంది హీరోలను చూశాను మీలాగా రాజకీయాలకు వచ్చిన తర్వాత నీతి నిజాయితీగా ధైర్యంగా మీ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చేయనటువంటి పనులు మీరు చేస్తున్నారు మీరు రియల్ హీరో రాజకీయాల్లో జై పవన్ కళ్యాణ్ గారు జై జై పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పేద ప్రజలకి సేవ చేస్తూ మంచి చేస్తూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైహింద్ భారత్ మాతాకీ జై
అన్న పవన్ గారు డిప్యూటీ సీఎం గారు
ఆ సినిమా బడ్జెట్ కంటే మీరు తీసుకునే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది అందువల్ల సినిమా టికెట్లు పెంచడం జరుగుతుంది మీరు కోట్లు కోట్లు తీసుకోవడం తక్కువ చేయండి క్రికెట్ రేట్లు తక్కువ పెట్టండి టికెట్ రేట్లు తక్కువగా పెట్టండి. ఈరోజు కూడా మన భారతదేశం చాలా 100 కోట్ల జనాభాలో లక్షలు మంది కోటీశ్వరులు మిగతా వాళ్ళందరూ జాబులు కూలి చేసుకునే వాళ్లే
Demand, supply. Nuvu chudadu.
ఒక్క రోజులోనే నెట్ లో వస్తుంది అలాగే ఫైరసి లేకపోతే ఆటోమెటికగా కలెక్షన్ వస్తుంది లాస్ అనేది రాదు
ఎలాంటి చదువు తెలివి లేకుండా..
జనాలు పడేసే చిల్లర కోసం మొఖానికి రంగెస్కుని పనికిమాలిన డాన్సులు వేషాలు వేసుకొని బతికే ఈ సినిమా వాళ్ళకి ఇంత అవసరమా??
లేకి వేషాలు చూస్తే అసహ్యం వేస్తుంది..
సమాజం నాశనం కి మొట్టమొదటి కారణం ఈ పనికిమాలిన సినిమాలు..
ami chesina ne meppu kosamayga
nuvu enduku chustunnav ne enter tainment kosamayga
@@myaccount8194entertainment chese vallu rajakiyam kosam matladodhu..vaari bathukulu evo varu bathakali.mothebari dendodhu brother..ninna monna dt.cm ayyi edho piki padagengina Ani matladithe prathi vadiki kaluthundhi
Very excellent speech very valuable information Very clearly explained abouts cinemas and politics.. very exactly told the truth.
😂😂😂😂😂😂
సినిమా తీయడానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంటే దానికి కారణం (హీరో & హిరోయిన్) లు కదా? సినీమా బడ్జెట్ లో సగానికి సగం బడ్జెట్ మీ పారితోషికాల వల్లనే అవుతుంది,
నీతులు చెప్పడం కాదు ముందు మీరు పారితోషికాలు తగ్గించుకోండి.
సినిమా నీ కాపాడండి,
సామాన్య ప్రజలు ధియేటర్ కి వచ్చి సినిమా చూసే ల టికెట్ రేటు తగ్గించండి.
true
Yes sir 👏👏
Yes
కరెక్ట్ గా చెప్పారు
కరెక్ట్ గా చెప్పారు రెమ్యున రేషన్ తగ్గాలి హీరో హీరోయిన్లకు
మీ అన్నయ్య దేవుడా,లేక నీవు దేవుడా,డబ్బుకోసం మీరు పనిచేస్తే మా వెడవులు డబ్బు తగలేసుకుని మీ దరిద్రాలు చూస్తారు
పోరావేదవా
సినిమా టికెట్లు rates తగ్గిస్తే ఎక్కువ మంది జనం చూస్తారా ఆనందిస్తారు
ముందు ఏపీ ని devalepment చేయండి
True
chesina tedataru melontollu
Once you check it before after roads and infrastructures please check it sir
Adi manaki chetha kaadu le! Only media ni ventesukuni paryatanalu chesthu publicity kosam thapisthaadu.
Rey guntha developments adhi , inka adhi avutundhi jagan mowa laga kondhalni kurchatle ledhu already anakapalli lo 80k crores + factory ostundhi , illegal checkpost ethesaru , already major cities 70% anna canteens start ayipoyayi 30% construction lo unnai , inka challa avutunai , freebies em panchi vote dhengatledhu
ప్రేక్షకులు సినిమా చూడకపోతే సినిమా వాళ్ళ పరిస్థితి ఊహించుకుంటే నవ్వొస్తుంది, మీ... పారితోషికాలు తగ్గించుకోండి అలానే టికెట్ ధరలు తగ్గించండి.
Instead I will watch when it comes in OTT
Ok, that's good your wish. If u don't have money just watch in ott
మీరు రెమ్యునరేషన్ తగ్గించుకోండి....సరిపొద్దిగా బడ్జెట్ తక్కువలో సినిమా ఐపోతుంది 😡
Jagan did good for you
meku vaday correct
Ss😂
Decayets Dopidilu mosalu estama
@ vaddama Sa Roja, maku ilanti sanatani vallu vaddu
సినిమా తీయడానికి ఎక్కువ డబ్బులు అవుతుందంటే దానికి కారణం హీరో హీరోయిన్ లే కదా వాళ్లకు అదే డబ్బులు లో తక్కువ తీసుకోమని చెప్పండి. కోట్లు కోట్లు తీసుకుంటారు ఒక రోజుకి లక్ష ఉంటదా వాళ్లకు ఏం పని చేస్తున్నారు సాధన కూలి వాళ్లు కూడా చేస్తే ఎంత డబ్బులు రావు అది దృష్టిలో ఉంచుకొని మాట్లాడు పవన్ కళ్యాణ్ లేకపోతే తెలంగాణలో నీకు పుట్టగతులు ఉండదు
భారత ప్రజాస్వామ్య దేశం ఇందులో కాబట్టి ఎంత హీరోలైన సామాన్య ప్రజలే మీ అందరికీ రెడ్ కార్పొరేట్ పర్వాలేదు కదా
పది రోజులు సినిమా నడిస్తే చాలా,మీగౌరవం తగ్గించుకుంటున్నారు
పవన్ గారు సినిమా రేట్లు గురించి మాట్లాడినా సరే,, హీరో హీరోయిన్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడండి 1 సినిమాకి 100,200,300 కోట్లు ఎందుకు అంతడబ్బు దేనికి ఎవరిని ఎదురించాలి,ఎవరిమీన పెత్తనం కోసం 1సినిమా బాదులు 3 సినిమాలు తీయచ్చు ఇది తప్పుకాదా😮😮
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి కరెక్ట్ కాదనిపిస్తుంది
మీరు చేప్పినట్లు రాజకీయ నాయకులు ఉంటే బాగుంటుంది sir. అందరూ బాగుంటారు.
ముఖ్యమంత్రి గారికి దండం పెట్టడం తప్పుకాదు పవన్ గారు
Thappe, andaru velakarala, vadu donga mukymantri kadu
anvasaromga andarikinthondom pettukuntu teragalemu kada
pettina edchevallunnaru lokum atuvontindi
@@myaccount8194thappu chesinapudu thapadu kada bro
@@sureshkasetty7060 da dam pettadam lo respect aa padaviki ivvadam lo thappu ledu. Cinema vallu just dabbu kosam veshaalu vesthaaru popular avuthaaru anthe kadaa? Veellu podichindemi ledu.
కలెక్షన్లు కొట్టాలంటే ఎన్టీఆర్ అన్నకి పెద్ద విషయం కాదు నిజంగా ఫ్యాన్స్ గురించి ఆలోచించే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ అన్న మొదటి స్థానంలో ఉంటాడు ఎప్పుడు తన అభిమానుల గురించి పాటుపడే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్
first we should stop addressing them as "heroes". just call them actors or artists. Our lives are more important than these movies. Just watch it relaxingly in OTT and not rush to watch on day 1
మీ భవిష్యత్తు మాకు ముక్యమా మంచిది సారు
మీ అన్న పైనుంచి ఏమైనా వూడి పడ్డదేంట్రా పావల్గా...
సరిగ్గా చెప్పారు మీకు హృదయ పూర్వక అభినందనలు.
Baga chepparu
మీ అత్యధిక రెమ్యూనరేషన్ కోసము మేము అత్యధిక టిక్కెట్ రేట్లు పెట్టుకొని సినిమా చూడాలా?అసలు మీరు ఎవడు తీయమనాడు 3 సంవత్సరాలు? ఇంకా ప్రభుత్వం కూడా ఎందుకు?
Ticket price ekkuva unte chudadam manai ott lo chudhu
Meru bagutay challu
Yes super good 👌
Remuneration taginchochuga sir hero heroine laku appudu low budget lo vuntadi
💟✍️👌
అయ్యా.... ఎప్పుడూ మీ బాధలు చెప్పుకోవడమేనా.. మిమ్మల్ని మరియు మీ మేనిఫెస్టో లను నమ్మి మిమ్మల్ని dept CM ని చేసిన ప్రజలు బాధలు వినేదేమైన ఉందా?
స్టేజ్ మీద
మీ పగ, ప్రతీకారాలు మాట్లాడుకుంటారు.
అభివృద్ది చెందిపోయిందనుకొని
రాష్ట్రఅభివృద్ధి గురించి వదిలేశారు... కొంచెం ఆలోచించండి sir
నమస్కారం petttinchu kovadam తప్పుకాదు కానీ 2kms నడిపించడం తప్పు నియంతృత్వం గా బిహేవ్ చేయడం తప్పు
CM gariko 🙏 cheydam lo tappu leydhu nuvv ippudu Adhikram lo vundi prajalaki seva cheyadaniki anthey kani ne mega family kosam kadhu ma karma nuvv Ap ki DCM vunnanduku Em matladatavo ardham kadhu @ jai JAGAN Anna ❤❤❤
పవన్ కళ్యాణ్ గారు నేను రాంచరణ్ కు మరియు మీకు అభిమానిని... హెడింగ్ ఎవరు పెట్టినరో కాని హీరో చిరంజీవి గారిని ఎవరు దండం పెట్టు అన్నారు.... ఎక్కడ అయినా అడుకొనే పనులకు పోకపోతే సరే... మాకు టికెట్ రేట్స్ బెన్ఫిట్ షో లు కావాలి అని వెళ్ళవద్దు..... అని చెప్పితే సరిపోతాది..... చిరంజీవి పెద్ద హీరో కష్టజివి ఓకే... కాని రాజకీయము చేయకండిఅని చెప్పండి... మాకు ఇది కావాలి అని యాచించవద్దు... గౌరవం గా ఉండాలి నేను అడుగుతాను అని ముందుకు వస్తే తప్పక పోవచ్చును ఒక cm కు గౌరవించడం బాధ్యత కుడా ఉంటది.. చంద్రబాబు నాయుడు గారి వద్దకు వెళితే కుడా దండం పెట్టవలిసి వస్తది...నేను కాంగ్రెస్ పార్టీ అంటాడు. కాని పదవిలో ఉన్నవారు మాత్రమే సమస్యలు తీరుస్తారు.....దానిలో కూడా నమస్కారం కు ప్రతి నమస్కారం ఉండలేదా మరియాదా ఇవ్వలేదా చూసుకోండి.... Jai పవర్ స్టార్ట్....
మెగాస్టార్ రేవంత్ రెడ్డి ఆతూ సమానం మిస్టర్
Nijam ga comments super 🎤 tisukuna prati vadu vip lu phone lo choose memu emo vvvvvvip because miru maa entertainment
Sodi cheppamaku . Raitulaku labham endi. Vyavasayam gurinchi cheppandi. Cinema ticket vishyamlo jagan correct
సినిమా లేదు బొక్కలేదు మీ ఆడంబరాలుకోసం మేము ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి చూడటం అవసరంలేదు. Tv లో చూసుకుంటాం 😂 రైతు పంటకోసం గిట్టుబాటు ధర పెట్టమని ఎప్పుడైనా అడిగావా
Annaya goppadu aitay tammudu elage tyaravtaduu
😅
Jai Power Star Anna Ram Charan ❤❤❤
దేనికైనా ఒక సందర్భం ఉండాలి ఎందుకు జై ఏమి సాధించాడు
Artists remuneration thagginchu kunte budget thaguthundhi sir
మరి ప్రజలు ఎందుకు మరి మీ ఎన్డీఏ ప్రభుత్వం చూడండి సినిమాలు
Superb speech
బ్లాక్ టికెట్ల రేటు ఇప్పుడు మీరు తీసుకుంటారా ఇది పద్దతేనా
ఆంధ్ర లో టికెట్స్ రేట్ ఎందుకు పెంచాలి
బ్లాక్ మనికి ట్యాక్స్ కడతారా
రేట్లు పెంచితే సామాన్యుడు ఏ విధంగా చూస్తాడు సార్
Super 6 yekkada
420 jagan
జగన్ మావయ్య ని అడుగు,
Deputy CM is speaking against to education and supporting cinema entertainment s
Rendu nalulala Deputy CM
Demand and Supply (more movies) kaadhu thammudu; Demand and Exploitation (increased ticket rates) - andhuke chinnappudu school ki vellamanedhi!
😂😂 Chadhuvukunte kadha telisedhi 😂😂 only family kosam Vasthadu pavan
Super 😂
అల్లు అర్జున్ ఎఫెక్ట్, మీ మాటల్లో బయట పడుతుంది పవన్ గారు, మొన్న చనిపోయినవిడ అలాగే కొని వెళ్ళింది కదా అంతా కలిసి దాన్ని రాజకీయం చేసారు కదా మీరంతా 🤣🤣🤣🤣🤣
నవ్వే విషయమా అది?
👌👌👌👌💯
If Movie is good ,we definitely encourage others to watch it. So please do more movies in a year boss to make industry brighter
Pawan Kalyan, Movie ticket prices penchochu but not too much. Hero remuneration gurinchi evadu cheppadu….. fans ayyaru ani fans pocket nunchi money dochestara… teens specially will pressure parents to buy tickets …. Even poor families lo pillalu edina chesi movie ki veltaru….
I love Pawan anna
ఇంత మెచ్యూరిటీ ఏంటి అన్న వామ్మో మైండ్ దొబ్బింది😮😮😮
Ap lo tickets rate paynchi janalu sankanKi poyena parava laysu
సినిమాని ముందురోజే చూడాలనే ఆశక్తి పెంచడమెందుకు చేస్తారు? మీరు చేసే సినిమా ఎలాంటి సందేశం ఇస్తుంది అనేది చూసుకోవటం లేదు? సమాజాన్ని తప్పుదారి పట్టించే స్టోరీలు వస్తున్నాయి. సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు అనటం మీ అహంకారం. జనం వ్యతిరేకిస్తారు.
Yevadiki upayogam mee ee cinema functions valla cinema dailogues valla.mee ee manchi tanam musugu lo cinema vallandaru bale dochukuntunnarandi.great
.emitandi cinema andariki na,no politics in cinema na mari chinnapati cinema tesinavallaki yendukandi theaters ivvaru,encourage cheyaru.cinema field ante mee nalugu families ani chinna pillaadiki telusandi.kottanandi gas maatala tho ,looti cheyandi chetta cinemalu teesi.
Directly and indirectly you (audiance) have to pay ever penny of rupee for your HERO 😢😂
అన్నా నువ్వు ఒక అప్పుడు సినిమా యాక్టర్ వే కదా అన్న ఎందుకన్నా నెగెటివ్ గా మాట్లాడతావు
Dynamic leader ❤ hero
Meku baga pogara ekindi CM piliste ravali adhi AP CM ina TG CM ina
As deputy chief minister, promoting a commercial cinema for the benefit and for allowing huge profit .what a class of philosophy in creating wealth to near and dear. Is this part of a deputy chiefminister who had been elected by the people for good governance and prosperity. Fun is the same deputy chiefminister fail to promote the industry of Agriculture in the line of cinema industries. Yes the People must be crazy .!!!!!.
ముందు మీరు రెడ్డి అనే ట్యాగ్ నీ వదిలేసి చూడండి
Pk చరణ్ కి బాబాయ్ కనుక లేదా ఒక యాక్టర్ గానే చూడండి
తరువాత DCM గా చూడండి
ఇంకా రైతులు గురించి అంటారా అధికారం లో లేనప్పుడే తన సొంత డబ్బులు ఇచ్చినోడు పవన్
నేను పవన్ అభిమానిని ఐతే కాదు నేను సినిమా ఫీల్డ్ నుంచే
పవన్ నీ దగ్గరనుంచి చూసినోడిని కలిసి వర్క్ చేసినోడిని కనుక చెబుతున్న
@chakravarthi369 reddy doesn't reflect a caste , it's a brand of designation of their family ancestors. There are Yadavas , kammas, and also from scheduled caste and scheduled tribes with reddy tag ..how about farming of black money in cine industries?will this cinestars spell out black money they received? What a hypocritical groups? How can one expect honest expressions?
Chillar politics... Chillar film industry....ra Babu ! .... Family disturbing your film scenes styles only Babu....? Please Go Andhra....🙏
Jai janasenani
Cinema making is becoming expensive agree..but one is not acceptable..heroes ki anni kotlu Enduku sir
Jr ntr is the best goppalakipodu niddupranalani tiyadu
Age has brought maturity. It is life.
❤
Mee Annayya meeku goppa ప్రజలకి ఏం టి నిరుముసుకో ఎవరికి పిగారు నీకే పొగరు
బడ్జెట్ లో మీ రెమ్యునరేషన్ 75% దాకా ఉంటుంది మీ ఖర్చు 50శాతం తగ్గితే అన్నీ బాగుంటాయి ముందుగా అది తెలుసుకోండి
తెలంగాణ లో నిలోలీ ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఏమిటి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు ఈశాన్యం వైపు చూసి ఇంకాస్త అభిమానులు ఉంటారు వాళ్లకు చూసుకో ఎందుకు ఊరికే రాజకీయాలు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ నీకు పని పాట ఉందా లేదా రా బే
Ami dialogue chepithivi superb prajalakosam patupaduthuna nayakudu paaoam
మీకు అన్ని తెలిసిన మీరు ఇలాంటి ఫంక్షన్లు చేస్తారు కానీ జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్ వరల్డ్ సినిమా దేవర ఫంక్షన్ హైదరాబాదులో నో హోటల్ ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పి తను వస్తే ఎవరికైనా ఏమైనా జరగవచ్చు అని చెప్పి పోలీస్ వాళ్ళ మాటలకు విలువ వచ్చి తను రాకుండా ఫంక్షన్ ని క్యాన్సల్ చేయించాడు దటీజ్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్
Jai Revanth CM garu
Directors and actors also must understand and utilise the within India and not to go to Foreign locations and automatically budget will suffice and it won't over budget.
అవునులే అల్లు అర్జున్ 3 రోజుల్లో తీశాడు మరి..
డిమాండ్ and supply రైతులకు వర్తించడము లేదు
Nuvvu cheppakudadu low level manushulam kaadu ani,,,janaalu cheppali,,,pakka meeru liw level manushule,,,
Inka rates penchi meeru 1000 crores sampadinchali ... Mee cinema release aite AP youth andariki jobs vostay
❤❤
పవన్కళ్యాణ్ మాటలు అభిమానికి గాపడితే మనసు గాయపడుతుందా? నిజం కాదు
అమ్మా హీరోయిన్ ఆపైట పూర్తిగా కప్పుకో తల్లి
Correct sir ticket rate penchali sir meeru farm house lu konadaniki range rover and land rover car lo thiragadainiki kada sir
They are not heros only actors please explain young people They are not heros please don't fallow them real heros are some great persons like military and Navi and plait driving and also bus driver and other great persons
Why for hero 1 movie taking more than 200 cr , will he eat all that money
Meere kattunnara tax ,andaram employees are paying taxes to govt, so reduce the prices .These are only entertainments
Maa dabbulu teeskoni meeru peddawallu avvadam yedaina bagunda
Can we say our children to go in cinema industry or ask them to study and become IAS and IPS
Please pay more to educated people not for entertainment people.then there is no use of education
జై శ్రీ రామ్ జై హనుమాన్
నువ్వు మా దేవుడు సామి
జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
జై జనసేన జైహింద్ 🚩🚩🚩🇮🇳
Urea rate perigindi ani ...mali farmer chala loss avutunaru...
Meru mi family em anna aksham lo ninch digivachara..CM kuda meku thala vonchala enti.
Enta haham. Balupu. C. M ki kaka evariki pedatadu. Cm kanna mi anna goppa
సినిమా టిక్కెట్లు రేట్లు పెరగడం వల్ల GST పెరుగుతుంది.బ్యాంక్ లకు వేలకోట్లు ఎగనామం పెట్టినవారు డిప్యూటీ స్పీకర్ అవుతున్నారు
Dillu babai ni udharinchadaaniki vachadu pk
Only janasena party leaders watch
My boss is great
Cm ki namaskaram peduthe thappa
What happened to missing 30000 girls in AP?
Exlent pavan Garu
Superb quality speech
Cinemallu mani(rathantata lante enterprenuer kavali
Formar ki matram rates pencharu Enduku e movies chudali
Cinema herolaku parithoshikam thagginchukoni cinimatickets dharalu thaggisthe samanya prekshakudiki nyayam jaruguthundhi.Cinni herolu akashamlo nundi directga digi raaledhu gurthinchukonte manchidhi..