Hi sister... మీరు చేసిన ఈ వీడియో...నాకు ఎంతో నచ్చింది....ఎందుకంటే...మా యొక్క కష్టాన్ని..జీవన విధానాన్ని..చాలా చక్కగా...ప్రపంచానికి చూపించారు....thanq very much.. మీరు ఎప్పుడు ఇలా నే మంచి వీడియోస్ తీసి..సమాజానికి..మంచి మెసేజ్ ఇస్తారని కోరుకుంటున్నాను...🙏
వీడియో చాలా బావుంది అండీ శ్రావణి గారు ఆ బోటు మీద మి ప్రయాణం చూసి చాలా భయం వేసింది శ్రావణి గారు జాగ్రత్తగా ఉండండి మీకు మి కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు అండీ శ్రావణి గారు i
Mee tho paatoo memu kudaa samudramlo meetho chepala vetaki vellinatha feeling vachindhi. Ee video motham chudamu. Super ga undhi. Mee experience share chesinanduku meeku maa subhabhinandanalu. Keep posting good videos like this.
శ్రావణి చెల్లి స్వామి ముందుగా దసరా నవరాత్రుల శుభాకాంక్షలుశ్రావణి చెల్లి స్వామి నువ్వు చేసిన వీడియోలు అన్ని ఒకటైతే,, ఈ వీడియో మాత్రం చాలా డిఫరెంట్ వీడియో... ❤ ఈ వీడియో అన్ని వీడియోలు లో గొప్ప వీడియో చెల్లి... ఎందుకు చెప్పానంటే సముద్ర అలలు వీడియో తీయమంటే చాలా కష్టమైనది ,, చెల్లి కీర్తి , తమ్ముడు మనీ, కళ్ళజోడు తమ్ముడు, తమ్ముడు ఫ్రెండ్స్, మరి నువ్వు స్వామి భయము లేకుండా ఎంతో సాహసముతో చేసిన వీడియో,, నాకు మాత్రం చెల్లి స్వామి చాలా చాలా భయం వేసింది .. వైజాగ్ బీచ్ అంటే చాలా ప్రమాదకరమైనది,,, అంటారు,,, అలాంటి సముద్రంలో చిన్న పడవతో సాహసం చేశారు....... చాలా గ్రేట్ స్వామి❤️❤️❤️
I enjoyed a lot by seeing ur vedio and listening ur voice from Karnataka. U r just like anchor suma akka.... In flow u will talk..... I'm fan for ur way if talking naturally
Chala chala bagundhi sister tq very much memu velli chusinate anpisthundhi tq tq soo much elanti manchi manchi videos enka enka cheyali love you sister ❤
Mi dedication ku Dhandam kondharu fish thintaru pattukovadaniki ovar acting chestharu miru bayamesina pattukoni antha thirigi marnig 6am ku vacchi ma kosamu samudram thirigi video thisaru mimmalni chusthe bayamesindhi miru padi potharani super miku mi dedication ku padhabivandhanam love you sis
ఏం వీడియో చేసినా వ్ ఏమో గాని ఎక్కడ పడిపోతారని నా గుండె వందలు కొట్టుకుంది ఇలాంటి సాహసాలు చేయకు ఎందుకంటే చాలా వరకు బోర్డులు తిరగాలపడతాయి కదా అందుకు చాలా భయమేసింది మళ్ళీ దాంట్లో చిన్న పడవ🙏🙏🙏😘🥰
Dear sister I dont know any thing about fishes But i can understand how much efforts you have to taken to shoot this Thank you for this informational video Became very much nostalgic with beach road of vizag 😂 for your excitement after watching ap tourism boat be careful while taking such videos its horible to walk in the fish market and immediately going into sea on the boat Your smile and commentary simply wiped of the dangers keep going but be careful Love you
Super video meto patu memu enjoy chestu video chusam meru life jacket lekunda boat lo prayanam cheyakandi safe kadu video mottam chala bagundi Tq shravani garu
Sravani mam me hotel lo food kuda chala baguntundi mam....main grevy super mam....... chicken biryani fish curry all items super mam ...... I'm oldest customer in ur hotel mam Lakshmi Durga.....
Super video and vizag beach chala Bagudhi super and Fishes colour, varieties super and meku,me family members ki bathukamma, Dussehra subhakankshalu 👌👌🤣🤣❤❤❤🐟🐟
Edhemainaa mee content ye veru akkaaa...chala mandhi youtubers untaru kani subscribers entertain cheyyadaniki elanti risk ainaa thisukune youtubers mathrame successful avtharu..Aa list lo miku first place ivvochu...
డాలీ డాల్ఫీన్ ని చూస్తూ అరవటం బావుంది మీ లెక్క ఎవరికి రాదు మాట కానీ పద్దతి కానీ అందరికి సెల్ఫీ లు ఇస్తున్నారు మరి మాకు అందరికి ఒకరోజు పెట్టండి ఫ్యాన్స్ కి
Hi sister... మీరు చేసిన ఈ వీడియో...నాకు ఎంతో నచ్చింది....ఎందుకంటే...మా యొక్క కష్టాన్ని..జీవన విధానాన్ని..చాలా చక్కగా...ప్రపంచానికి చూపించారు....thanq very much.. మీరు ఎప్పుడు ఇలా నే మంచి వీడియోస్ తీసి..సమాజానికి..మంచి మెసేజ్ ఇస్తారని కోరుకుంటున్నాను...🙏
వీడియో చాలా బావుంది అండీ శ్రావణి గారు
ఆ బోటు మీద మి ప్రయాణం చూసి చాలా భయం వేసింది శ్రావణి గారు జాగ్రత్తగా ఉండండి మీకు మి కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు అండీ శ్రావణి గారు i
లైఫజాకెట్ వేసుకెళ్లకుండా వెళ్లారు చాలా ప్రమాదం.
Bangkok akka voice ki entha మంది ఫ్యాన్స్ వున్నారు oka like veskondi 👇🏾
అక్కా నీ మాటలు వింటుంటే.. మా.. సొంత అక్క లానే మాట్లాడుతున్నారు.. సూపర్ ...అక్క
Mee tho paatoo memu kudaa samudramlo meetho chepala vetaki vellinatha feeling vachindhi. Ee video motham chudamu. Super ga undhi. Mee experience share chesinanduku meeku maa subhabhinandanalu. Keep posting good videos like this.
Vizag lo dolphins🐬 very beautiful✨ place akka ❤
శ్రావణి చెల్లి స్వామి ముందుగా దసరా నవరాత్రుల శుభాకాంక్షలుశ్రావణి చెల్లి స్వామి నువ్వు చేసిన వీడియోలు అన్ని ఒకటైతే,, ఈ వీడియో మాత్రం చాలా డిఫరెంట్ వీడియో... ❤ ఈ వీడియో అన్ని వీడియోలు లో గొప్ప వీడియో చెల్లి... ఎందుకు చెప్పానంటే సముద్ర అలలు వీడియో తీయమంటే చాలా కష్టమైనది ,, చెల్లి కీర్తి , తమ్ముడు మనీ, కళ్ళజోడు తమ్ముడు, తమ్ముడు ఫ్రెండ్స్, మరి నువ్వు స్వామి భయము లేకుండా ఎంతో సాహసముతో చేసిన వీడియో,, నాకు మాత్రం చెల్లి స్వామి చాలా చాలా భయం వేసింది .. వైజాగ్ బీచ్ అంటే చాలా ప్రమాదకరమైనది,,, అంటారు,,, అలాంటి సముద్రంలో చిన్న పడవతో సాహసం చేశారు....... చాలా గ్రేట్ స్వామి❤️❤️❤️
🙏
.ఎలాంటి భద్రత లేకుండా సముద్ర ప్రాంతానికి వెళ్లి వీడియో తీశారు. కనీసం లైఫ్ జాకెట్ లేకుండా సముద్రము లోకి వెళ్లడం అన్నది కరెక్ట్ కాదు
Excellent Vizagaaa mazakaaa mari. Mamuluga undadu.. BangkokVizag pillatho...
హాలో శ్రావణి గారు. ఎలా ఉన్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ " "శరన్నవరాత్రుల శుభాకాంక్షలు" మీకు దుర్గాదేవి ఆశీస్సులు కలగాలి.
I enjoyed a lot by seeing ur vedio and listening ur voice from Karnataka.
U r just like anchor suma akka.... In flow u will talk..... I'm fan for ur way if talking naturally
Best experience iccharu madam thank you so much... 🥰🥰
Chala chala bagundhi sister tq very much memu velli chusinate anpisthundhi tq tq soo much elanti manchi manchi videos enka enka cheyali love you sister ❤
Harbour lo boat enjoy ment meru chesinattu ledu nenu enjoy chesinattu vundi super video 👏👏👏❤️❤️
ఈ వీడియో చాలా బాగుంది, నీ ప్రయాణం చూసి చాలా చాలా సంతోషం, నీవల్ల వైజాగ్ ఫినిషింగ్ హార్బర్ చూసి చాలా చాలా హ్యాపీగా ఉంది, గుడ్ జాబ్ 👌👍❤️
Miru ela gala gala bale matladutharu akka.. Chala intrest ga anipisthuntadhi miru matladuthunte❤
Mea muchata vachindhi ante ma intlo evening time lo snacks thinukunta chusam akka bag untayi akka mearu ante ma familly full like akka super akka ❤
Akka happy dussehra 💐
Good video vijayanagaram seabeach is very wonderful
దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు అక్క
బ్యాంకాక్ లో కూడా ఎలా చేస్తారో
Waiting for that festival vlog
Mi dedication ku Dhandam kondharu fish thintaru pattukovadaniki ovar acting chestharu miru bayamesina pattukoni antha thirigi marnig 6am ku vacchi ma kosamu samudram thirigi video thisaru mimmalni chusthe bayamesindhi miru padi potharani super miku mi dedication ku padhabivandhanam love you sis
Meru mee voice chala baguntayi
Hi sravanigaru me matalakey fidha ayipotam andaram video yela cheyyalo ala chakkaga chestunnaru nyc 😊video good information 👍👌
Super video sravani nijanga nv chala great 👍🥰😍♥️ చూసే మకే భయమేస్తుంది కానీ nv dare ga unavu
Wow video bagundhi akka and happy Navratri akka ❤ akka please Reply 😊❤❤
Akka live chusa sare akka bye next video kaludam take care akka bye love from cumbum
Hi akka...samudramlo video....meetho paatu ....nenu kuda chusi enjoy chesa....chaala bagundi 😊❤
దసరా నవరాత్రులు విజయదశమి శుభాకాంక్షలు శ్రావణి అక్క అన్నయ్య eshan ఆరాధ్య😊😊😊
Sravanigaru miru ala veltunte Naku chala bayam vestundi Naku water ante chala bayam miru dare ga bale vellaru super Andi take care Andi all the best
Premiere 😍
మీ వీడియో చాలా బాగుందండి బాగా చూపెట్టారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ఏం వీడియో చేసినా వ్ ఏమో గాని ఎక్కడ పడిపోతారని నా గుండె వందలు కొట్టుకుంది ఇలాంటి సాహసాలు చేయకు ఎందుకంటే చాలా వరకు బోర్డులు తిరగాలపడతాయి కదా అందుకు చాలా భయమేసింది మళ్ళీ దాంట్లో చిన్న పడవ🙏🙏🙏😘🥰
My favourite fish gulivindhalu akka
Meeru చేసిన పడవ ప్రయాణం చాల ప్రమాదం
Super sister naku samudram ante chala estam I love this video sister 🎉🎉🎉🎉🎉
Dear sister I dont know any thing about fishes But i can understand how much efforts you have to taken to shoot this Thank you for this informational video Became very much nostalgic with beach road of vizag 😂 for your excitement after watching ap tourism boat be careful while taking such videos its horible to walk in the fish market and immediately going into sea on the boat Your smile and commentary simply wiped of the dangers keep going but be careful Love you
🥰
Akka mi tammudu comedy ga unaru mito chala santhoshm ga vundi
We are waiting for next Bangkok video😍😊
Very attractive, I worked in KGH for 25 years. I worked in Bangkok also
👌👌👌👌👍.... బాల
హాయ్ సిస్టర్ లాస్ట్ ఇయర్ దసరా నుంచి ప్రతి వీడియో చాలా చాలా బాగున్నాయి మీరు ఇంకా చాలా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నా సూపర్ సిస్టర్ సూపర్🎉
Supar akka
Miku chala dairyam akka ...miku yela vundo kani chusina nakey kallu tirugutunnai
Happy navratri akka
Super video meto patu memu enjoy chestu video chusam meru life jacket lekunda boat lo prayanam cheyakandi safe kadu video mottam chala bagundi Tq shravani garu
Miss u vizag❣️
Super andi chala baga chupincharu vlog super
Superb sister maku video chupinchtnki chala risk chesaru tq bless to have u from vizag 🥰
Love from vizag ❤
Memu vizag lone vunnam but recent gane fishing harbour ki...mee vedio chudagane avanni gurthuku vachhay ..
So sweet voice sister ❤
Congratulations 2.6 million subscribers sister
Vizag ki daggara ga vunna aa roju kuda chudaledhu akka ni valla eroju chusamu tnq akka
boats anni disco dances chestundi 🤣
Great Akka❤❤ Bhai movie bimo 8 leather Akka
Super ga undi sister
డేర్ స్టంట్ మరియు చక్కని సముద్ర దృశ్యం
Akka happy navratri and u r the most beautiful girl and inspiration and motivation of girls
Sravani mam me hotel lo food kuda chala baguntundi mam....main grevy super mam....... chicken biryani fish curry all items super mam ...... I'm oldest customer in ur hotel mam Lakshmi Durga.....
Adventurous ride akka, crazy ga undi video. Raka rakala fishes ni chupincaharu. ❤ from chennur.
Hello sravani meeru chupinchina chepala rakalu assalu naku theliyadu anni veritys baboe konni chusthe bhayam vesindi Happy Dasara advance pillalu alavunnaru hello Eshaan
ఒహ్హ్హ్ సూపర్ ❤❤వీడియో
Hii Akka ❤😂
Mi video s chals baga untayee mi smile 😁😁😁 chalabagundhi akka happy Dasara
Akka nice video ❤
Super video and vizag beach chala Bagudhi super and Fishes colour, varieties super and meku,me family members ki bathukamma, Dussehra subhakankshalu 👌👌🤣🤣❤❤❤🐟🐟
Hi akka how are you and advance happy dasara akka god bless you and keep smiling
Thank you so much 🙂
Memu kuda vizag aa akka .... thanks for coming to vizag ... meru ma vizag vastharu ani annukoledhuuu....
Congratulations for 26 lakh subscribers akka🥳🥳🥳
Super vide bang koko akka
Wow super 👌👌👌👌👌 akka love you so much ❤️❤️❤️❤️❤️
Very special video super ga vundhe sravani
Nice akka❤
Ammo sravani garu meeku chala deryam ekkuva andhi ...single ga kurchuni videos testuntay naku aa bayam vesindhi ...great andhi
Elaka. Chepa 🤣
Akka na gunde jaripoindhi samudhramlo ki velinapudu . bankcak ki happy jerny
Hello Akka. Your videos very nice👌👌⭐🍫
Thank you so much 🙂
Edhemainaa mee content ye veru akkaaa...chala mandhi youtubers untaru kani subscribers entertain cheyyadaniki elanti risk ainaa thisukune youtubers mathrame successful avtharu..Aa list lo miku first place ivvochu...
Happy navaratri akka💞💞 💐
Boat chivarna kurchuni bayam lekunda vunna mee gunde dairyaniki hatsoff amma😮😮😮😮😮
Bangkok new home tour cheyandi akka❤💞😍
Meeku bright future vundi ilanti video lu teesetappudu jaagratha ga vundandi
e santhosham tattukoleka ekkada samudram dookestano ani 🤣🤣
Hiii akka how r u viedo chala bagundi ne viedos chuste chala relaxing ga untundi akka tq akka chala manchi viedos peduthunav
You are like Rani Rudramama devi of our Kakatiya empress. Keep rocking 😊
🙏
Thank you.. Akka ma kosam anntha biji lo koda ma kosam vedio tisi.. Maku clear ga explain chasav.. ❤
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దుర్గదేవి నవ రాత్రులు శుభాకాంక్షలు 🕉️🕉️🕉️
thank you wish you the same
అక్క నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం ఒక ఒకటి కూడా మిస్ కాకుండా చూస్తాను
Akka ra
Vizanagaramlo kota pakkana chat bandi undhi chala baguntadhi tinu akka video pettu akka plsss....
Happy Navratri akka ❤
thank you
Oy బంగారం నువ్వు ఒక్కదానివే గుడిలో గంట లాగా వాగేది ఇప్పుడు సముద్రం లోనికి వెళ్తున్నావ్ జాగ్రత్త ok నిన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నాం ok😭ఫ్యాన్స్ అబ్బా
Hi sravani me videos chala bagundi ❤❤❤
Thanku
De best vlog vizag de city of destiny Accepted👍
అన్ని తెలిసిన మీరు లైఫ్ జాకెట్ ఎందుకు వేసుకోలేదు మేడం 🌷
Akkada levu
Hii sister dhailand lo sumeru mounten please vundi anta kudirite adi vedio cheyandi
ఆ పోర్ట్ arch కి ఇంజనీర్ మా తాత గారే!
Hi Sravani garu madhi vizag lo jagadamba junction memu eppudu beach ki veltham kani boat eppudu ekkaledhu mi boat journey super
Akka bagunnara ❤😂😂😂🎉😮😅😊
Super...
మీ వాయిస్ తో పాటు మీ కళ్ళు కూడా మాటలడుతునాయి 👍
డాలీ డాల్ఫీన్ ని చూస్తూ అరవటం బావుంది మీ లెక్క ఎవరికి రాదు మాట కానీ పద్దతి కానీ అందరికి సెల్ఫీ లు ఇస్తున్నారు మరి మాకు అందరికి ఒకరోజు పెట్టండి ఫ్యాన్స్ కి