బ్యాంకాక్ పిల్ల శ్రావణి థాయిలాండ్ కి హ్యాపీ బాన్ వాయేజ్. ఆ పాదుకలని పాము కోళ్లు అంటారు. ఆశ్రమాల్లో స్వామీజీలు,పెళ్ళిళ్ళలో వరుడు వాడతారు.జై శ్రీ సీతారామ.జై హింద్.
హయ్ అక్క మాఇంటిలో కూడా బబ్లు బుజ్జి ఉన్నారు. ఇషాన్ లా చేయటానికి ఇండియా నుండి తెచ్చిన bag S చూపించండి. I am also Panipuri lover❤❤❤ video super ga undi❤❤😊😊 మీరు ఎక్కడ ఉన్న సన్నగా నే ఉంటారు. love you aka❤❤ waiting for new vedio😊😊😊
ఆ పెట్టాల్సిందే అక్క ఇండియా నుంచి వచ్చిన సామాలు ఎందుకు అంత మేము కూడా బ్యాంకాక్ కి వస్తున్నాముు అందుకే మాది కూడా విజయనగరం ప్లీజ్ అక్క పెట్టండి ఇంకోటి మీరు లైవ్ పెడతారన్నారు కదా అది చిన్న పిల్లలకి మరియు అబ్బాయిలు కూడా కదా చిన్నపిల్లలకి అబ్బాయిలకు కూడా పెట్టండి అక్క మా అమ్మని గిఫ్ట్ ఇస్తా ప్లీజ్❤🎉
Hi akka Mumbai vachara ma intiki randi akka memu dadar lo untam randi akka,Naku kuda miru Bangkok chupinchinattu mana vallandhariki mumbai chupinchalani undhi naku entha mandhi suport chestharu oka like evvadi mi support tho start chestha❤
Congratulations for 3M subscribers. Sravanigaru nexttime mumbai separatega time pettukuni chala places imp vi chudandi. Famous Tajhotel siddhivinayak temple, Gateway of India, marine drive ,sea link Worli- Bandra , Lonavala etcMahabaleswar hill station pillalu baga enjoy chestaru
మేము మీ వీడియోలు చూసి ఎంతో ఆనందిస్తాం ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది మీ వీడియో నుంచి నాది ఒక చిన్న విన్నపం దయచేసి కెమెరా ని వేగంగా pan చేయకండి, మీరు కెమెరా ని వేగంగా అటు ఇటు కదిపితే చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉంది... అందరి కళ్ళు ఒకే sensitivity తో ఉండవు
హలో శ్రావణి గారు. అప్పుడే బ్యాంకాక్ వెళ్లి పోతున్నారా? ( ఆల్ రెడీ బ్యాంకాక్ లోనే ఉన్నారనుకోండి 😅😅) మేడం గారు మీ సంక్రాంతి సంబరాలు ఎప్పుడు చూపిస్తారు మాకు. మన బుడ్డమ్మ స్టైల్ గా ఉంది. ఈ వీడియో చాలా సరదాగా ఉంది. థ్యాంక్యూ మేడం గారు.
Bags lo emevunnayo chupinchu akka,karthi silent eshan violent ,ma intlo ma buddodu&buddide same ente,e allari ki Naku chinni kannayya laga anipistaru,love u akka❤❤❤❤, venky pilla frome vja ❤️💕
అవును, అన్ని ఇంటర్నేషనల్ విమానాలు లిక్కర్ ఇస్తారు, మరీ కక్కుర్తిగా తాగకపోతే రిపీట్ తీసుకుపోవచ్చు. రిలాక్స్ అవడానికి బాగుంటుంది. అమెరికా వెళ్ళడానికి నాన్ స్టాప్ గా 15 గంటలు వెళ్ళాల్సివస్తుంది, రెండుసార్లు ఇస్తారు. రెండుసార్లు భోజనం, ఇంకో రెండుసార్లు స్నాక్స్ ఇస్తారు
వీడియో బాగుంది నానుకోళ్ళు అంటారు మా గోదారి జిల్లాలో శ్రావణి గారు హమ్మయ ఈ సారి ఏం మర్చిపొలేదు అదేనండి బ్యాగ్లు బుడ్డోడు వాడికి వాడే నవ్వెస్కుంటున్నడు😂😂 ఐస్ క్రీం ఆర్టిస్టు అన్నమాట
Congratulations andi ma babu me videos anni chala baga chustadu vadiki me videos anni chala istam
సూపర్ వీడియో అక్క అండ్ చాల రోజులు అవుతుంది వీడియో పెట్టక ని వీడియో'స్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తోంది 🤣🤣👍👍👌👌❤️❤️😂😂 happy journey akka bye bye 🖐️🖐️🖐️🖐️
పాదుకలు అంటారు శ్రావణి గారు 👍
"పాదుకులు" కాదు తల్లీ, "పాదుకలు "
బ్యాంకాక్ పిల్ల శ్రావణి థాయిలాండ్ కి హ్యాపీ బాన్ వాయేజ్. ఆ పాదుకలని పాము కోళ్లు అంటారు. ఆశ్రమాల్లో స్వామీజీలు,పెళ్ళిళ్ళలో వరుడు వాడతారు.జై శ్రీ సీతారామ.జై హింద్.
అక్క చాల అందం గా ఉన్నావ్ ❤
సమేతలు బలేగా చేప్పురు అమ్మ🎉
Very very nice video 👏 happy journey belated 🎈
Beautiful video liked it so much 👍 enjoyed a lot keep go on waiting for your next video
హయ్ అక్క మాఇంటిలో కూడా బబ్లు బుజ్జి ఉన్నారు. ఇషాన్ లా చేయటానికి ఇండియా నుండి తెచ్చిన bag S చూపించండి. I am also Panipuri lover❤❤❤ video super ga undi❤❤😊😊 మీరు ఎక్కడ ఉన్న సన్నగా నే ఉంటారు. love you aka❤❤ waiting for new vedio😊😊😊
పాలకూర పప్పు బ్యాంకాక్ పిల్ల తోపు 🕺🕺
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GOOD
VIZAYANAGARAM LO MUDIDAM MAADHI
Akka mii videos kosam wait chestunnam... Maa akka papa kuda mi videos baga chustadi ❤mi voice ki fida akka 🥰
సూపర్ వీడియో......
ఆ పెట్టాల్సిందే అక్క ఇండియా నుంచి వచ్చిన సామాలు ఎందుకు అంత మేము కూడా బ్యాంకాక్ కి వస్తున్నాముు అందుకే మాది కూడా విజయనగరం ప్లీజ్ అక్క పెట్టండి ఇంకోటి మీరు లైవ్ పెడతారన్నారు కదా అది చిన్న పిల్లలకి మరియు అబ్బాయిలు కూడా కదా చిన్నపిల్లలకి అబ్బాయిలకు కూడా పెట్టండి అక్క మా అమ్మని గిఫ్ట్ ఇస్తా ప్లీజ్❤🎉
Super and exlant ✈️ jorny video sravani ❤️ Mumbai airport 👌🏻sravani ❤️ nenu chala Baga ynjoy chesanu e video sravani ❤️ super video 👌🏻
మేము ఆదివారం bangkok వస్తున్నాం మిమ్మల్ని కలవొచ్చా సిస్
Hi akka Mumbai vachara ma intiki randi akka memu dadar lo untam randi akka,Naku kuda miru Bangkok chupinchinattu mana vallandhariki mumbai chupinchalani undhi naku entha mandhi suport chestharu oka like evvadi mi support tho start chestha❤
Memu chamebur lo untam andi
Hi snehita gaaru @@surisettysnehita2481
Hi akka made kuda mumbai
Meeru Mumbai lo em chestaru?@@surisettysnehita2481
🥰🥰@@surisettysnehita2481
Happy jurny Andi 🎉🎉🎉💐💐💐
Congratulations for 3M subscribers. Sravanigaru nexttime mumbai separatega time pettukuni chala places imp vi chudandi. Famous Tajhotel siddhivinayak temple, Gateway of India, marine drive ,sea link Worli- Bandra , Lonavala etcMahabaleswar hill station pillalu baga enjoy chestaru
Akka me explanation superb
Ne vioce is super akka ...❤❤ Ne prathi ona video ni nen chusthanu ...all videos very wonderful 👍🏻 asalu super akka🎉🎉 ❣️❣️❣️❣️❣️❣️❣️🎉🎉🎊🎊💓💓🥰🥰
Yes.. chupinchandi
Nice video 👌👌❤chala baga explain chesaru.... Mumbai airport ❤👌chupinchandi 😊
Chupinchinanduku thankyou**😊
మేము మీ వీడియోలు చూసి ఎంతో ఆనందిస్తాం ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది మీ వీడియో నుంచి
నాది ఒక చిన్న విన్నపం దయచేసి కెమెరా ని వేగంగా pan చేయకండి, మీరు కెమెరా ని వేగంగా అటు ఇటు కదిపితే చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉంది... అందరి కళ్ళు ఒకే sensitivity తో ఉండవు
Hi akka.... congratulations for 3M subscriber's 🎉
Sweet family sister happy journey 🎉🎉🎉😊😊
Happy journey akka 😊😊 valaka malli Bangkok videos pettu❤
Yes akka I am waiting for next video
Congratulations akka 3M subscribers 🎉💐Nice video akka waiting for next video
హ్యాపీ జర్నీ అక్క......👋
వీడియో సూపర్.....👌
Happy journey sister 💐💐🍫🍫 super video 👌👌👌👌👏👏👏👏
Eni rojulu akka videos kosam wait 😢😢
Congratulations akka 3 M subscribers.love your voice akka me videos chaala baguntay next video eppudu peduthara ani waiting akka..😊
Yes vedioo cheyyandiii ❤
Be case we love your voice and videos 💓📸 always we love and support you akka ❤
Thank you so much 🙂
Yes ,akka make video
We will always support you
I saw all your videos
Fidha chesthunnaru akka andharini me videos tho❤❤❤❤
❤️
Hi akka happy Sunday bhanu 🎉
FAST GA MEARU VIDEO PETTANDI MEAMU WAIT CHEASTAMMU AKKA
హలో శ్రావణి గారు. అప్పుడే బ్యాంకాక్ వెళ్లి పోతున్నారా? ( ఆల్ రెడీ బ్యాంకాక్ లోనే ఉన్నారనుకోండి 😅😅) మేడం గారు మీ సంక్రాంతి సంబరాలు ఎప్పుడు చూపిస్తారు మాకు. మన బుడ్డమ్మ స్టైల్ గా ఉంది. ఈ వీడియో చాలా సరదాగా ఉంది. థ్యాంక్యూ మేడం గారు.
Yes akka we are waiting for next video ❤❤❤❤
Sister your voice exlent pl explain slow Telugu
Members happy understand Thanksgiving
Ha chupinchandi sravani garu next vedio lo india nundi thechinavi... Nice vlog❤
నీ వీడియోస్ ఒకటి కూడా మిస్ కాను
First of all congratulations 🎉 for 3M subscribers 😊
India 🧳🧳 unboxing video please akka ❤❤❤
Cheers. Pani puri
For. Pani puri
JAI SHREE RAM ❤❤❤❤❤
Subscriber s.. తక్కువ టైమ్ లో భలే సంపాదించావ్. అన్వేష్ గాడు వెనక బడి పోయాడు. రవి దరిదాపుల్లో లేడు.
Hi sister My fav 👉 juhu beach miru vachinanduku chala happy ❤️ from Mumbai
21:05 super akka
Bags lo emevunnayo chupinchu akka,karthi silent eshan violent ,ma intlo ma buddodu&buddide same ente,e allari ki Naku chinni kannayya laga anipistaru,love u akka❤❤❤❤, venky pilla frome vja ❤️💕
Super video akka❤
Yes petadi akka❤❤
Hi sister ❤ I am big fan of you and I like your vedios and your family also😊
Happy journey sister ❤
Hello sravani happy journey ❤❤❤
అందరి video's kante మీవే yekkuva chustanu akka.ala ఉంటాయి మీ మాటలు 😊😘❤️
Beach is very pleasant !
Present akka 🙋 from your slang fans ❤
Hello 😊
Yes alma
Vidiyo 👌👌akka 🙏🙏
అవును, అన్ని ఇంటర్నేషనల్ విమానాలు లిక్కర్ ఇస్తారు, మరీ కక్కుర్తిగా తాగకపోతే రిపీట్ తీసుకుపోవచ్చు. రిలాక్స్ అవడానికి బాగుంటుంది. అమెరికా వెళ్ళడానికి నాన్ స్టాప్ గా 15 గంటలు వెళ్ళాల్సివస్తుంది, రెండుసార్లు ఇస్తారు. రెండుసార్లు భోజనం, ఇంకో రెండుసార్లు స్నాక్స్ ఇస్తారు
Hi akka Mumbai video chala bagundi nenu kuda veltunna mumbai
Mumbailo vadapav, dhokla. , bhel, sabudana vada anni famous
❤Happy journey sister ❤
Happy journey akka ❤
Akka a day in ur life video chasepettu akka
Vlog chala bhaga baagundi andi, India nundi em teesukuni vacharu Ani chupinchandi
Chupinchandi akka India nunnchi am techaro❤❤❤
❤Happy journey akka❤ lot's of love ❤
Panipuri Naku chala ishtam 😋😋👌👌
Congratulations Akka 3 million subscribers Kada so happy
Hi sravani garu iam from vijayanagaram nenu miku chala peddha fan andi
Akk mee video aku estem😊
Awesome vlog sis 😊😊😊😊
26:06 CHEES I LOVE PANIPURI AKKA 🤝💚 TN
కంచరపాలెం ఫ్లైట్ ఎయిర్‌పోర్ట్ మేడమ్ మేడమ్ గర్ల్
Super family akka 🥰🥰🥰
Ramanna లావణ్య అక్క బాబు
akka Sunday petandhi live please
Endukante memu school ki veltham 🙏🙏 please please please
Panipur lover🤣🤣🤣😆😊😊😊
Pettali sister india nunchi techina samanlu
Super, video, akka
Waiting for next video akka, bag open chesi video cheyandi
Paadukalu antaru andi..😊
హ్యాపీ జర్నీ❤👋🏻😔😌
Akka aeroplane mode oning❤❤🎉🎉
Video bagundi 👌👌
A Telugu vallu A T a varu
Akka cheers....😅 I love Pani puri❤
Hii akka mi vedio kosam waiting...
Happy journey
వీడియో బాగుంది నానుకోళ్ళు అంటారు మా గోదారి జిల్లాలో శ్రావణి గారు హమ్మయ ఈ సారి ఏం మర్చిపొలేదు అదేనండి బ్యాగ్లు బుడ్డోడు వాడికి వాడే నవ్వెస్కుంటున్నడు😂😂 ఐస్ క్రీం ఆర్టిస్టు అన్నమాట
Twinkle Twinkle Little Star Bangkok pilla super star
Super video sister❤
Congratulations for3 M subscribers sravani akka we are waiting for live
Congretchulation 3 million
Nice Video 🎉🎉🎉
Akka mamu me videos
Kosam aduru chusu nam
అక్క నేను యూట్యూబ్ ఆన్ చేసిన ప్రతి సారి మి వీడియోస్ కోసమే చూస్తూ ఉంటాను..... అక్క
Maa intlo chandu my sister
17:32 min లో మీ husband expression అసల మామూలుగా లేదూ 😂😂😂... 3 times చూసాను... Full ga నవ్వుకున్నాను 🤣🤣🤣...
😂😂
Car konukondi pillala tho kashtam kadhaa chakaga njoy cheyandi
I love panipuri ❤❤