SONG LYRICS --------------------------- నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం ఏసయ్య అధి అతి మధురం ఏసయ్య అధి అతి మధురం [నీ ప్రేమ ] మరిచి పోనిధి నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ ఉప్పొంగనిధి నీ ప్రేమ కను రెప్ప లంటీది నీ ప్రేమ [2] [నీ ప్రేమ ] త్యాగమున్నది నీ ప్రేమలో ధీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో [2] [నీ ప్రేమ ]
SONG LYRICS
---------------------------
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
ఏసయ్య అధి అతి మధురం
ఏసయ్య అధి అతి మధురం [నీ ప్రేమ ]
మరిచి పోనిధి నీ ప్రేమ
నన్ను మార్చుకున్నది నీ ప్రేమ
ఉప్పొంగనిధి నీ ప్రేమ కను రెప్ప లంటీది నీ ప్రేమ [2] [నీ ప్రేమ ]
త్యాగమున్నది నీ ప్రేమలో
ధీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో [2] [నీ ప్రేమ ]
Haleluya paster
❤❤❤
చాలా చాలా బాగా పాడారు అన్న దేవునికి మహిమకలుగును గాక ఆమెన్
Glory to God alone and happy for you Mama on glorifying 🙌 Jesus Christ by this Song🤝🙏
మధురమైన దేవుని ప్రేమ.
దేవునికే సమస్త మహిమ.
@@johnjoshuad 🙏🙏
శేఖరన్న వందనాలు, చాలా సంతోషం గా ఉన్నది చాలా ఉజ్జీవంగా ఉన్నది జాన్ హడ్సన్ కు ప్రత్యేకమైన వందనాలు.
🙏 Anna
Excellent Uncle 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾 Glory to God🎉
Thanks for listening
Praise the Lord 🙏 Uncle💐
Nice Performance👏👏
Glory to God
God bless you Anna 🎉
GOD BLESS THIS CHANNEL
Supper song🎉