Laali Laali Leelaamaanusha Vesha Sai Laali

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • By Sasikala, Andallu
    Edit : Kiran
    Lyrics :
    లాలి లాలి లాలి లాలి ఓ లీలామానుష వేష సాయి లాలి
    లాలి లాలి లాలి లాలి ఓ ద్వారకమాయీ వాస బాబా లాలి
    దర్శనము దయచేసి అలసితివి తండ్రి
    అలుపింక తీరంగ శయనించవయ్య
    ఆనాడు ఒక చిన్ని బల్లను శయనించి
    నలువైపుల జ్యోతులను వెలిగించితివి
    ఆ లీల కనులార కనజాలిన వరము, ఆనాటి భక్తులకు దయ చేసితివే
    కనులార నీ లీలలు కననోచని మేము
    నోరార ఈ నాడీ లాలిని పాడేము
    ఏకాంత సేవలకై చావడి ఉత్సవము జరిపించి తరియించిరి భక్తులు నాడు
    మామనసే బంగారు ఊయలగా చేసి పవళింపు సేవలనే చేతుము నేడు
    కనులార నీ లీలలు కననోచని మేము
    నోరార ఈ నాడీ లాలిని పాడేము

КОМЕНТАРІ • 2