Adhe Adhe Ah Roju | Jyothi Raju | Telugu Christian Song Live | 1080p

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024
  • Adhe Adhe Ah Roju | Jyothi Raju | Telugu Christian Song Live | Latest Telugu Christmas Song 2020 | 1080p
    Music JK Christopher
    For More Deatails : Pastor M.Jyothi RAju , Shanthi Nagar,Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
    Our Official UA-cam Channel: / jyothira. .
    Email - jyothiraju4christ@gmail.com
    Website - www.jyothiraju.in /
    Our Official Facebook Page : / jyothiraju4c. .
    #PastorMJyothiRaju
    #LatestTeluguChristmasSongs
    This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

КОМЕНТАРІ • 960

  • @bangururatnam2728
    @bangururatnam2728 3 роки тому +130

    అంకుల్ ఇ పాట పాడే రోజుల్లో ఎవరు.లెక్క చేయలేదు ఇప్పుడు వింటు వుంటే గుండెలు పగులుతునయి అంకుల్ పాట super God blessu

    • @philipbabum2240
      @philipbabum2240 3 роки тому +8

      అన్న వందనాలు అన్న అన్న ఈ పాట మీటింగ్ లో ఎక్కువగా పాడేవారు అప్పుడు ఏమి కూడా అనిపించేది కాదు ఈ పాట లో ఉన్నటువంటి భావాలు వింటూ ఉంటే గుండెలు పగిలి పోతున్నాయి

    • @mangidevid9021
      @mangidevid9021 3 роки тому

      @@philipbabum2240 !

    • @mangidevid9021
      @mangidevid9021 3 роки тому +1

      ¹

    • @sitavinjam4675
      @sitavinjam4675 3 роки тому

      @@philipbabum2240 .

    • @sitavinjam4675
      @sitavinjam4675 3 роки тому +1

      ✝️

  • @swamivaraprasadpandrakula6150
    @swamivaraprasadpandrakula6150 3 роки тому +16

    అదే అదే ఆ రోజు
    యేసయ్య ఉగ్రత రోజు
    ఏడేండ్ల శ్రమల రోజు
    పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే||
    వడగండ్లు కురిసే రోజు
    భూమి సగం కాలే రోజు (2)
    నక్షత్రములు రాలే రోజు
    నీరు చేదు అయ్యే రోజు
    ఆ నీరు సేవించిన
    మనుషులంతా చచ్చే రోజు ||అదే అదే||
    సూర్యుడు నలుపయ్యే రోజు
    చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
    భూకంపం కలిగే రోజు
    దిక్కు లేక అరచే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
    మిడతల దండొచ్చే రోజు
    నీరు రక్తమయ్యే రోజు (2)
    కోపాగ్ని రగిలే రోజు
    పర్వతములు పగిలే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాధుడు లేడు ||అదే అదే||
    వ్యభిచారులు ఏడ్చే రోజు
    మోసగాళ్ళు మసలే రోజు (2)
    అబద్ధికులు అరచే రోజు
    దొంగలంతా దొరికే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
    పిల్ల జాడ తల్లికి లేక
    తల్లి జాడ పిల్లకు లేక (2)
    చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
    అనాథలై అరచే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
    ఓ మనిషి యోచింపవా
    నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
    బలము చూసి భంగ పడకుమా
    ధనము చూసి దగా పడకుమా
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

  • @divyabangaram7043
    @divyabangaram7043 3 роки тому +114

    నిజంగా నేటి కాలంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు, 😭😭😭😭
    కాపాడండి తండ్రి, రక్షించండి తండ్రి, నీవు కాకపోతే ఎవరు ఉన్నారు ప్రభువా మాకు, దయచూపించండి తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

  • @psspss5099
    @psspss5099 4 роки тому +186

    అన్న ఇ పాట పాడే రోజుల్లో ఎవరు లెక్క చేయలేదు ఇప్పుడు వింటూ వుంటే గుండెలు పగులుతున్నాయ్యి,,🙏🙏🙏🙏

  • @kwtind8540
    @kwtind8540 3 роки тому +14

    ఈ పాట పాడెరోజుల్లో తలుసుకొని పాడుతోంటె నిజంగా ఇరోజు వస్తె ఎలా తండ్రి ఆరోజు వస్తుంది అనె భయం వేసెది అప్పుడు ఇప్పుడు నిజంగా ఆరోజును అనుభవిస్తున్నం అందరం

  • @bhaskerae2148
    @bhaskerae2148 4 роки тому +109

    ఈ పాట ద్వారా ప్రస్తుత పరిస్థితులు చాలా సంవత్సరాల క్రితమే దేవుడు తెలియ చేసివున్నాడు.🙏🙏

  • @marylatha9475
    @marylatha9475 4 роки тому +94

    చూస్తున్న గోరాలు నేరాలు ఈ భూమిమీద దేవుని రాకడ త్వరలో ఉంది సిద్ధంగా ఉండాలి

  • @arunaaruna1136
    @arunaaruna1136 3 роки тому +8

    Anna aaroju ee పాట వింటే ఏదో le అనుకున్నాం . కానీ ఆ రోజు వచ్చింది ఇప్పుడు chala భయం వేస్తుంది బ్రదర్

  • @sureshjessypedapati2340
    @sureshjessypedapati2340 4 роки тому +110

    ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ దేవుడు రాకడ అతీ సమీపంగా ఉన్నాది మోషే సమయములో పది తెగుల్లు రప్పించ్చాడు దేవుడు అది నిర్గమకాండములో 7 వ అధ్యాములో నుంచి 10 వ అధ్యాయము వరకు కనిపిస్తాయి పది తెగుల్లు.ఇప్పుడు కూడా ఒక్క పది సంవత్సరాలకు ఒక్క తెగుల్లు వస్తున్నాయి కేన్సర్ ,ఏడ్స్ డెంఘ్యూ ,ఇంకా చాలా తెగుల్లు పదిసంవత్సరాలకు ఒక్క తెగులు వస్తుంది .ఇప్పుడు ఈ కరోనా వైరస్ తెగులు వచ్చింది ఇది ఒక్కటే కాదు ఇంకా మంధు లేకుండా తెగుల్లు వస్తాయి అవి ఎప్పుడు ఆగిత్తాయి అంటే .నీవు ఎప్పుడు నాసిలువ ఎత్తుకొని నన్ను వెంబడిస్తావో అప్పుడు నీ వు నావాడవు నీవు పరలోకంలోకి ప్రవేసించవు అని వాక్యం చెప్పుతుంది ,ఇప్పటి వరకూ దేవున్ని వెంబడించలేదోమో ఇప్పటికైన మనం దేవుని నమ్ముకుంద్దాము క్రైస్తవ్యం అంటే మతం కాదు మోక్షానికి మార్గం .ఇప్పటివరకు తాగుతూ బ్రతికావుఏమో ఇప్పటికైన మానేసే .లేకపోతే మరణం తప్పదు మరణించిన తరువాత నరకం తప్పదు .ఇప్పటికైన ఆలోచించు .ఏమంధిరం తెరవలేకపోతున్నారు పాస్టర్స్ .వాక్యం కరువైపోయింది ఈ విషయం బైభీల్ లో వ్రాసే వుంది నారాకడికి వాఖ్యం కరువై పోతుంది అని బైబిల్ చెప్పింది ,తల్లి జాడ పిల్లకు ఉండదు పిల్ల జాడ తల్లికి ఉండదు అలాగె జరుగు తుంది మనకు తక్కువై అమెరికా ,ఇటలి ,ప్రాన్స్ కొన్ని వేల్ల మంది చనిపోయారు తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి లేక లేకుండా వాక్యం చెప్పునట్లు జరుగుతున్నాయి .ఇప్పటికైన మారుద్దాము దేవున్ని వెంబడిద్దాము ఆమెన్

  • @Sravankumarerragudla246
    @Sravankumarerragudla246 3 роки тому +32

    మొదట దేవాధి దేవునికి స్తొత్రములు.
    అన్నా మీరు కరొనా ను జయించినారు.
    మీ ద్వారా సువార్త ఎంతో జరగాలి అన్నా
    మీ కొరకు మా కుటుంబం అంతా ప్రార్థన చేస్తూనే వున్నాము
    .Praise the Lord......Amen.

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 4 місяці тому +1

    అదే అదే ఆ రోజు నా జీవితంలో వచ్చింది తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లివి లేక పోయిన రోజు నా జీవితంలో వచ్చింది అయ్యవారు😢😢😢😢😢😢😢😢😢😢30/3/2024❤

  • @sp.77
    @sp.77 4 роки тому +43

    దనమున్న అహమేల?
    నీవున్న స్థలము చూచి గర్వించుట మాని, ధనమున్న చాలు కొనగలను ప్రేమను సైతం అని తిరుగుట మాని,
    దేవుడే లేడని వచించుట మాని,
    యేసు దరి చేరి పొందుము రక్షణ. నేడే అనుకూల సమయం. 🙏

  • @ushadanielabothu7260
    @ushadanielabothu7260 4 роки тому +43

    అన్నా.. వందనములు..
    మీకు దేవుడు ఇచ్చిన గొప్ప కృప..
    ఏమిటంటే...మీరు అందరికి తెలిసిన పాటలే పాడినా... మీరు పాడేసరికి... అవి కొత్తగా అనిపిస్తాయి...ఒకరకమైన కొత్త ఫీల్ వస్తుంది..
    Praise the Lord to all

    • @esudhasureshejjigiri6050
      @esudhasureshejjigiri6050 4 роки тому

      Helo bradha mai neem ruuthama dhevuni krupalo meeru deevinchunu gaaka gables u mai fram waramgall u r fram u r sangam neem

    • @bondusivasiva8519
      @bondusivasiva8519 3 роки тому

      ade.ade.arojuyesaya.ugrataroju.song

  • @meri9852
    @meri9852 4 роки тому +105

    ఇప్పుడు వున్న పరిస్థితి లు చాలా బాధ కారం గా వున్నాయి ఆ దేవుడే కాపాడాలి వందనాలు అన్నయ్య

  • @yesuratnam5077
    @yesuratnam5077 4 роки тому +67

    మంచి పాట పాడారు. వందనాలు. మీ పాటలతో, మీ ప్రార్ధనలతో కరోన వైరస్ ను పారద్రోలి,ప్రపంచ లోని ప్రజలకు సంతోసాన్ని కలిగించండి

  • @jesusmanasa39
    @jesusmanasa39 3 роки тому +6

    అదే అదే ఆ రోజు
    యేసయ్య ఉగ్రత రోజు
    ఏడేండ్ల శ్రమల రోజు
    పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే||
    వడగండ్లు కురిసే రోజు
    భూమి సగం కాలే రోజు (2)
    నక్షత్రములు రాలే రోజు
    నీరు చేదు అయ్యే రోజు
    ఆ నీరు సేవించిన
    మనుషులంతా చచ్చే రోజు ||అదే అదే||
    సూర్యుడు నలుపయ్యే రోజు
    చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
    భూకంపం కలిగే రోజు
    దిక్కు లేక అరచే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
    మిడతల దండొచ్చే రోజు
    నీరు రక్తమయ్యే రోజు (2)
    కోపాగ్ని రగిలే రోజు
    పర్వతములు పగిలే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాధుడు లేడు ||అదే అదే||
    వ్యభిచారులు ఏడ్చే రోజు
    మోసగాళ్ళు మసలే రోజు (2)
    అబద్ధికులు అరచే రోజు
    దొంగలంతా దొరికే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
    పిల్ల జాడ తల్లికి లేక
    తల్లి జాడ పిల్లకు లేక (2)
    చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
    అనాథలై అరచే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
    ఓ మనిషి యోచింపవా
    నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
    బలము చూసి భంగ పడకుమా
    ధనము చూసి దగా పడకుమా
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

  • @victorrajesh6423
    @victorrajesh6423 4 роки тому +90

    వందనాలు పాస్టర్ గారు నా హృదయాన్ని కదిలించిన అందుకు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

    • @SureshBabu-xz3hk
      @SureshBabu-xz3hk 4 роки тому

      👏👏👏👌👌

    • @pedhapatianusha883
      @pedhapatianusha883 4 роки тому

      @@SureshBabu-xz3hk thank..you..so.much..brother..give.me.what..wonder.full..song..thank.you.

  • @siriyoutubechannel4284
    @siriyoutubechannel4284 4 роки тому +74

    Eelantii rojulu vasthay ani....devudu mundugaane meetho eee song paadincharu ayyagaaru...😥😥

  • @santhakumarkola4978
    @santhakumarkola4978 2 роки тому +2

    ఈ పాట వింటే గుండెలు పగిలేలా ఉన్నాయ్ అయ్యగారు .....తప్పని సరిగా ఈ పాట విన్నవాల్లు మారుతారు అయ్యగారు....🙏🏻👏🏻👏🏻 Heart touching song ....🙌🏻🙌🏻👏🏻👏🏻👏🏻

  • @mahepalu8904
    @mahepalu8904 Рік тому +5

    ప్రైస్ ద లార్డ్ అయ్యా 🙏 మీ పాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి

  • @Anil_7852
    @Anil_7852 4 роки тому +13

    Heart touching song. Seek God while he is available and you are alive, Once we die, Only Judgement .

  • @saraswathisony7818
    @saraswathisony7818 3 роки тому +47

    aaదే అదే ఆ రోజూ - యేసయ్య ఉగ్రత రోజు
    ఏడేండ్ల శ్రమల రోజూ - పాపులంతా ఏడ్చే రోజు
    1. సూర్యుడు నలుపయ్యే రోజూ - చంద్రుడు ఎరుపయ్యే రోజూ - 2
    భూకంపం కలిగే రోజూ - దిక్కులేక అరచే రోజూ
    ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..
    2. వ్యభిచారులు ఏడ్చే రోజూ - మోసగాళ్ళు మసలే రోజూ - 2
    అబద్ధికులు అరచే రోజూ - దొంగలంతా దొర్లే రోజూ
    ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..
    3. పిల్ల జాడ తల్లికి లేదు - తల్లి జాడ పిల్లకు లేదు - 2
    చెట్టుకొక్కరై పుట్టకొక్కరై - అనాథలై అరచే రోజు
    ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..
    4. ఓ మనిషీ... యోచింపవా - నీ బ్రతుకు ఎలా ఉన్నదో - 2
    బలము చూచి భంగపడకుమా - ధనము చూసి దగాపడకుమా
    ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..

    • @moffyvbs3949
      @moffyvbs3949 2 роки тому +1

      5.Nede papamu oppukonumu
      Nede Yesuni nammukonumu
      Ee Roje rakshana pondumu
      Ee roje samadhanapadumu
      Aa roju srama nundi Yese ninnu thappinchunu
      ||Ade Ade aroju||

    • @thokalaelisha7216
      @thokalaelisha7216 2 роки тому

      Super song

    • @venkygamer_yt2152
      @venkygamer_yt2152 Рік тому

      Nice song

  • @pushpasrinivasbandalkanti2541
    @pushpasrinivasbandalkanti2541 4 роки тому +37

    Vandanalandi ప్రభుకు దగ్గర చేసే సాంగ్, చాలా బాగా పడినారు, God bless you. 🙏

  • @krneha88
    @krneha88 4 роки тому +55

    EXCELLENT NEEDY SONG
    REPENT EVERYONE AND DEPEND ON JESUS
    HALLELUJAH ALL GLORY TO JESUS NAME😍🙌

  • @gopiprince6663
    @gopiprince6663 3 роки тому

    దేవునికి స్తోత్రములు 🙏🙏ఏడేండ్ల శ్రమల కాలం రాకమునుపే ఆ దినం రానేవచ్చింది ఓ క్రిస్తవ సహోదర ఇకనైనా మేలుకో యేసే మన దేవుడని అన్యులు తెలుసుకొనునట్లు మనలో ఆత్మ ఫలములు
    ఫలించి అన్యులకు క్రీస్తు ప్రేమ పంచుదాం
    దేవునికి మహిమ తెద్దాం అందరి కొరకు ప్రార్థిద్దాం దేవుని రాజ్యం చేరుదం హలేలుయ 🙏

  • @krupasangham8163
    @krupasangham8163 4 роки тому +148

    వందనములు అన్నయ్య మరోసారి నను కదిలించారు 😔😔😓😓😭😭🙏

  • @kalelidiyachristan2240
    @kalelidiyachristan2240 4 роки тому +43

    అన్నా చాలా చాలా బాగా పాడారు పాట
    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాట
    రోజు మా పాస్టర్ గారు మార్చిలో పెడతారు పాట

  • @sudhakarganti1261
    @sudhakarganti1261 3 роки тому +10

    Praise the Lord..Sir
    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen..🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramisettirambabubabu9673
    @ramisettirambabubabu9673 3 роки тому +1

    పాట వింటే ఇప్పుడు జరుగుతున్నదిఇదే దేవుని లేకనాలు neraverabaduthunnai అమెన్

  • @lakavathkrishna5451
    @lakavathkrishna5451 4 роки тому +43

    వందనాలు అండి నా హృదయం కదిలిస్తునయి మీ పాటలు తో

  • @mpraveenm7461
    @mpraveenm7461 3 роки тому +10

    We karnataka but sang is lisnting in telugu we are getting emotionly in this lrics

  • @padmarekha9572
    @padmarekha9572 4 роки тому +23

    Praise the Lord pastor Garu this is wonderful song and giving good message and thanks for singing

  • @prabhakermanda7994
    @prabhakermanda7994 4 роки тому +3

    నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను వింటూనప్పడలా హృదయం బారంగా ఉంటుంది వందనాలు అయ్యగారు

  • @chitti-yn9dj
    @chitti-yn9dj 3 роки тому +3

    అన్ననికు నిండా వందనాలు.ఎలా పాడీనా ఎక్కడ పాడీన ఇ పాట గురించి ఎంతా చెప్పినా తక్కువే ఆ రోజూ లో ఈరోజు రబొఎ రోజులు కూడా కావాలసీనా పాట ఆమెన్

  • @rajkumarsowri8113
    @rajkumarsowri8113 4 роки тому +33

    Praise the Lord anna
    Ee song dvara aneka mandi rakshibadunu gaka
    Amen

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 4 роки тому +69

    అవును ఆ రోజును త్వరలోనే చూడ‌బోతున్నాం

  • @dasudab7917
    @dasudab7917 3 роки тому +43

    దేవునికి మహిమ కలుగును గాక యేసయ్యా నీనా కు వందనాలు🙏🙏🙏🙏

  • @santhibhushan855
    @santhibhushan855 4 роки тому +28

    Glory to God. Hallelujah.
    "A genuine CRY unto the LORD"
    Thank you very much brother.
    Thank you JESUS.
    We love you Lord. 😇💖

  • @daniorphanhct8304
    @daniorphanhct8304 4 роки тому +16

    I like this song so much God bless u sir

    • @nakkaramakrishna2312
      @nakkaramakrishna2312 2 роки тому

      దేవునికే మహిమ కలుగును గాక

  • @yerrapallavi6010
    @yerrapallavi6010 4 роки тому +3

    E lanti song manushulaku Chala avasaram Andi praise the Lord 4 this awesome song

  • @sandelasaroja2387
    @sandelasaroja2387 3 роки тому +2

    Eppudu unna e Karina time lo e song Cheala mandhi hurudayalanu hathukune pata very nice anna thanks so much

  • @sureshnanna1475
    @sureshnanna1475 4 роки тому +2

    వందనాలు పాస్టర్ గారు నా హృదయాన్ని కదిలించిన పాట దేవుని నాణానికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @anithaponipireddy5589
    @anithaponipireddy5589 4 роки тому +9

    Presi the Lord brother
    Please prayer for my family rakshina koraku please prayer my family Hindu background family plz plz plz plz plz prayer. Tq

  • @rameshchitta3718
    @rameshchitta3718 2 роки тому +3

    దేవుడు ఈ మనుస్యునికి ముందుందుగానే ఈ పాట ద్వారా teliyaparich

  • @kommusathibabu4962
    @kommusathibabu4962 Рік тому +1

    ప్రభువు నందు ప్రియమైన గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న దేవుని బిడ్డలకు ప్రభు పేట వందనాలు
    మీ కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తున్న మీ సొంత సేవకులను ప్రేమించండి గౌరవించండి ఎందుకనగా మీరు బాగుండాలని నీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న మిమ్మలను రక్షణలోకి నడిపించిన మీ దశమ భాగాలు వారికే చెందాలి ఎందుకనగా టీవీల్లోనూ సోషల్ మీడియాలో వస్తున్న షోకేస్ పాస్టర్లకి ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం ఎందుకనగా మీ సేవకుడు మీకు ప్రార్థన చేస్తున్నారు కనుక వారికే చెందాలి

  • @bobbadisathwika720
    @bobbadisathwika720 4 роки тому +24

    వందనాలు అయ్యగారు

  • @balajirapaka296
    @balajirapaka296 4 роки тому +17

    I like this song brother and God bless you brother

  • @sachinramanji4051
    @sachinramanji4051 2 роки тому +4

    వందనాలు అయ్యగారు మంచి పాట పాడారు అందరూ రక్షణ పొందే పాట పాడారు

  • @PraveenKotesh
    @PraveenKotesh 10 місяців тому

    Paster ga ru ma ❤tachegu annaya good song super too good paster ga ru praise the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @girijacherukuri4794
    @girijacherukuri4794 3 роки тому +7

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 angel & family....

  • @narayanappababu4820
    @narayanappababu4820 4 роки тому +19

    Beautiful song thank you pastor

  • @sms8678
    @sms8678 3 роки тому +5

    Praise the Lord.....
    Let's commit to God all of us friends Jesus is coming soon.....

  • @villagevideos1061
    @villagevideos1061 4 роки тому +12

    Prise the lord brother 🙏 very good and heart touching song thanks

  • @ramnaramna6661
    @ramnaramna6661 3 роки тому +10

    PRAISE THE LORD 🙏
    PASTOR GARU 🙏

  • @pas.elishadivili4504
    @pas.elishadivili4504 3 роки тому +4

    ఈ పాట వింటు ఉంటుంటే చాలా 😭😭😭😭

  • @yourslovingly-js5157
    @yourslovingly-js5157 4 роки тому +23

    Praise the lord 🙏🙏🙏 brother

  • @divyajessy008
    @divyajessy008 4 роки тому +2

    Avnu deva nuv rabotunnav ippude yesayya rakada ki sermon vinna again malli ee pata nanu baga takindi 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️😭😭😭deva nuv rabotunnav mamalni saricheyyu maku kaligina viswasam gattiga pattukunela cheyyi tandri ....ni rajyam loki cherchuko tandri

  • @bondapallisreevalli6875
    @bondapallisreevalli6875 4 роки тому +22

    Praise the Lord ayyagaru 🙏

  • @pastorsampathshekinah6364
    @pastorsampathshekinah6364 3 роки тому +10

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @sirikanny4052
    @sirikanny4052 4 роки тому +30

    Praise the lord annaya...jesus plz save everyone🙇

  • @sumalathasuma1385
    @sumalathasuma1385 2 роки тому +2

    దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్

  • @manukondanagu4540
    @manukondanagu4540 2 роки тому +1

    ఈ పాట విన్నాక నాకు చాలా ప్రశాంతం గ ఉంది.థ్యాంక్స్ అయ్యగారు🙏🙏

  • @songanagarjuna6730
    @songanagarjuna6730 Рік тому +3

    Praise the lord ayyagaru...........

  • @anuvenkat5999
    @anuvenkat5999 4 роки тому +6

    praise the lord brother chala bhagundhi song🙏🙏🙏🙏🙏🙏🙏😍⛪🌹

  • @thodetiravi3130
    @thodetiravi3130 3 роки тому +2

    Vandanalu annaya 🙏🙏🙏🙏 .devudu mimalani deevechunu gaka amen 👏👏👏👏

  • @sampurnakilaru6825
    @sampurnakilaru6825 3 роки тому +15

    ప్రభూ నీ ఎన్నికలో ఉన్న మేము నీ రాకడ లో ఎత్త బడే గుంపులో ఉండునట్లు మమ్ముల్ని సిద్ధ పరచండి.

  • @karthik7378
    @karthik7378 4 роки тому +16

    Praise the Lord ayyagaaru

  • @sivakumari9602
    @sivakumari9602 3 роки тому +18

    అన్నయ్య వందనాలు 🙏

  • @shanthim2128
    @shanthim2128 3 роки тому +12

    Pries the lord annaya 🙏🏻🙏🏻

  • @saaripillikarishma864
    @saaripillikarishma864 4 роки тому +1

    Nijame Anna eppudu unna paristitulu batti chuste yesayya rakada vacchestundi ma family anta siddamga undali Ani prayer cheyandi anna

  • @padavalababy4137
    @padavalababy4137 4 роки тому +20

    Praise the lord Annaya 🙏🙏🙏🙏

  • @girijacherukuri4794
    @girijacherukuri4794 3 роки тому +7

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 daily vinna song vinalanipinchesong🙏🙏🙏🙏

  • @AnilKumar-qm4gp
    @AnilKumar-qm4gp 3 роки тому +1

    Yes Lord you have warned us to save from your fiercy. You want to save from that fiercy bcoz you have made us and bought us from your valuable Blood. Please save us from our Sin.
    Amen

  • @madhusudhanaraomadhufavori1726
    @madhusudhanaraomadhufavori1726 3 роки тому +1

    అయ్యగారు god మరల శక్తి ఇచ్చినందుకు అయనకె వందనములు

  • @chantis4242
    @chantis4242 4 роки тому +21

    Anna praise the Lord Anna🙏🏽🙏🏽🙏🏽

    • @sankesubhashini6068
      @sankesubhashini6068 2 роки тому

      Praise the lord 🙏🙏🙏 Annaiah Ongole mandal pelluru Rural

  • @n.vanitha6549
    @n.vanitha6549 4 роки тому +9

    Praise the lord brother sister song wonderfull brother amazing super song totally great mening this song thanks brother I appreciate your special thanks family numbers god blessyou brother gratefull singing super

  • @srinugumma765
    @srinugumma765 4 місяці тому

    Praise the Lord Anna ya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandgorle8445
    @anandgorle8445 3 роки тому

    ఆరోజు అప్పుడే వచ్చేసింది ఇప్పటికైనా అందరం మన పాపాలను క్షమించు మని మన యేసయ్యను అడుగుదాం .

  • @syamprasadbabudasi3160
    @syamprasadbabudasi3160 3 роки тому +3

    Good evening brother praise the lord hallelujah glory Jesus Christ Amen thank you brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jatothpoolsingh9676
    @jatothpoolsingh9676 3 роки тому +12

    Very heartful song brother, may God bless you at all

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 4 роки тому +2

    Praise the Lord. Ayya.gaaru.GOOD composition

  • @keerthichandra5899
    @keerthichandra5899 Рік тому +1

    Heart touching song meku vandanalu ayyagaru

  • @veerajuyarlagadda7727
    @veerajuyarlagadda7727 3 роки тому +6

    Praise the lord brother 🙏🙏🙏💐💐💐

  • @rajanirajani2482
    @rajanirajani2482 4 роки тому +9

    Vadhanalu pastor garu 🙏
    😭😭😭🙏🙏🙏

  • @HariBabu-ei1ud
    @HariBabu-ei1ud 2 роки тому +1

    ఆత్మీయతతో కూడిన SONG , praise the lord💐💐💐

  • @rajuchalanti2888
    @rajuchalanti2888 3 роки тому

    Hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen adeadeaaroju

  • @uday380
    @uday380 4 роки тому +8

    Praise the Lord annaya 👏🙌🙏🙌🙌

  • @anika2329
    @anika2329 4 роки тому +5

    Praise the lord paster garu.aa roju nu twalona chudabothunnam.

  • @ezraj2901
    @ezraj2901 4 роки тому +2

    అయ్యా గారికి వందనాలు.. నా పేరు ఎజ్రా నాదొక ప్రేయర్ రిక్వెస్ట్.. నాకు గొంతులో నొప్పి, జలుబు నుండి పూర్తి స్వస్థత కోసం, అలాగే నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది.. దేవుడు సహాయం చేయునట్లుగా, ప్రభువు రాకడకి నన్ను సిద్ధపరచునట్లుగా దయచేసి నాకోసం ప్రార్థించండి.. దేవుడు మీ సేవను దీవించి విస్తరింపజేయును గాక వందనాలు అయ్యా.. !

  • @jamirameshbabujamirameshba1803
    @jamirameshbabujamirameshba1803 3 роки тому +2

    Prise the lord brother amen God bless you amen amen amen👏👏👏👏👏👏👏👏

  • @apparaobiddika6194
    @apparaobiddika6194 4 роки тому +4

    Praise the lord Anna, heart touch songs, very nice song.

  • @sudhakharramoji1523
    @sudhakharramoji1523 3 роки тому +15

    Super song anna 🙏🙏🙏

  • @gid-gaming
    @gid-gaming 11 місяців тому

    Anna,meeru ee song kothagudem lo padaru taravatha carona dwara aa situation nijamani prove ayindi.Glory to God.u r really a great God servent.

  • @satyasatya8579
    @satyasatya8579 3 роки тому +1

    Praise the lord brother Amen 🙏🙏🙏🙏Avunu thandri ne kupa maku kavali thandri

  • @seshagirikopanathi7516
    @seshagirikopanathi7516 3 роки тому +3

    Wow excellent song nice bagapadaru anna meru anno songs padalani korukumtuna brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @EliaOguri
    @EliaOguri 5 місяців тому

    Female voice in this song disturbed my mind. Jyothi Raju ayya garu solo voice might be wonderful for this song

  • @ponugotisavithri6196
    @ponugotisavithri6196 2 роки тому +4

    వందనాలు బ్రదర్ ఇప్పుడు అదే భయంకరమఅయిన రోజులలో వున్నాము 😥🙏🙏🙏

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 3 роки тому +1

    మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు
    యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక🙏ఆమేన్✝ఆమేన్🙏

  • @pravalikach2481
    @pravalikach2481 3 роки тому +1

    Praise the lord annya god bless you meeru enka anekamina songs padalni kortu god bless you anna helth yela unde brother iwill prayer to god

  • @kslathajoshijoshi8022
    @kslathajoshijoshi8022 4 роки тому +3

    Praise the Lord anna. E song na చిన్నప్పుడు vinanu. Ippudu present situation.

    • @akbarpasha7312
      @akbarpasha7312 4 роки тому

      Before Jesus Christ who is God I mean who is controlling this universe?