వివాహం అవ్వడానికి పరమేశ్వరుడు చెప్పిన పరిష్కారం|Sita Kalyanam for delayed marriage| Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Many youngsters (both male & female) suffer from delayed marriage issues .
    Here is the Ramayanam Seeta Kalyana prayogam narrated by Nanduri garu.
    Nanduri garu did one such video very briefly about 5 years back, however people are asking for complete procedure, hence we recorded again and uploaded with all the details.
    - Uploaded by: Channel Admin
    1) Valmiki Ramayanam , Seeta kalyanam Chanting Audio
    • Seeta Kalyanam from ra...
    (Our sincere thanks to Sri Hemanth Sarma garu for publishing these videos selflessly)
    2) Sri Seeta rama pooja demo in 10 minutes - By Nanduri Srivani
    సీతారాముల పూజ తేలికగా చేసుకొనే విధానం - By Nanduri Srivani
    • సీతారాముల పూజ తేలికగా...
    3) Sankalpam for this parayana
    శ్రీ సీతా లక్ష్మణ భరత శతృఘ్న హనుమత్ పరివార సమేత శ్రీ రామచంద్రప్రభో: ప్రసాదేన
    ____ నామ్న్యాః కన్యాయాః (లేక) నామ్నః వరస్య
    శీఘ్రమేవ వివాహ సిద్యర్ధం శ్రీ సీతా కల్యాణాత్మక శ్రీమద్రామాయణ ఘట్ట పారాయణమహం కరిష్యే
    Sree seetaa lakshmaNa bharata SatRghna hanumat^ parivaara samaeta Sree raamachaMdraprabhO: prasaadaena
    ___ naamnyaa: kanyaayaa: (or) ___ naamna: varasya
    Seeghramaeva vivaaha sidyardhaM Sree seetaa kalyaaNaatmaka SreemadraamaayaNa ghaTTa paaraayaNamahaM karishyae
    4) Lyrics PDF in Telugu - Balakanda 73rd Sarga - Seeta kalyanam
    drive.google.c...
    -----------------------------------------
    Frequently asked questions:
    Q) ఈ దీక్ష చేసే సమయంలో మాంసం తిని మద్యం తాగవచ్చా? రజస్వలా కాలంలో చేయవచ్చా? Can we have meat, Liquor during deeksha? Can ladies do this deksha during menstural cycle?
    A) ఇటువంటి ప్రశ్నలు చూసి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. దీక్ష అంటే నియమ నిబంధనలతో కూడినది. అది చేయ లేకపోతే ఎప్పుడూ దీక్ష ప్రారంభించకండి.
    Q) రోజూ తలస్నానం ఛేయాలా?
    A) అవసరం లేదు. శుచిగా శుభ్రంగా పారాయణ చేస్తే చాలు. మీ భక్తిని తలస్నానం, దీపపు ఒత్తుల స్థాయినుంచి పై స్థాయికి తీసుకెళ్లండి . భయాన్ని వదిలి భక్తిని పెంచుకోండి
    Q) ఈ పూజ ఏ సమయంలో చేయాలి?
    A) ఎప్పుడైనా చేయవచ్చు
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #ramayana #valmikiramayana #mantrasforenergy #healthmantra
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 441

  • @PavenReyan
    @PavenReyan 2 місяці тому +14

    నాది కూడా వివాహ సమస్య కాకపోతే కొంచెం పెద్ద సమస్య ఏంటంటే నేను పుట్టడమే ఒక కిడ్నీ తోనే పుట్టాను ఇప్పుడు నా వయసు 28 సంవత్సరాలు ఇంట్లో ఒక్కడే కొడుకుని మొన్న కరోనా లో కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది పెళ్లి చేసుకోవాలి అంటే డాక్టర్ చెప్పి చేసుకోండి అని అంటున్నారు చెపితే ఎవరు ఇస్తారు అమ్మాయిని ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఏమి నిర్ణయించాడు తెలుసుకోవచ్చా నేను పేదవాడిని నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఇలాంటి వారి కోసం భగవద్గీతలో ఏం రాశారో చెప్పగలరు సమస్య తీర్చగలరు?

  • @sriramch866
    @sriramch866 7 місяців тому +100

    ఇప్పుడే అనుకుంటున్నాను గురువు గారు అనుకుంటున్నానో లేదో మీ video కనిపించింది గురువు గారు... ఓం నమః శివాయ 🙏🏻🙏🏻

  • @yagnamurthysaisaran4596
    @yagnamurthysaisaran4596 6 місяців тому +12

    చాలా బాగా చెప్పారు అండి. ప్రేమ వివాహాలు అయినా పెద్దలు కుదిర్చే వివాహాలు అయినా అవి మానవ ప్రయత్నమే కదా! నిజాయితీగా ప్రేమించే వ్యక్తి దొరకడం అనేది భగవద్ అనుగ్రహమే. పెద్దలు మరియు యువతి యువకులు కుల పట్టింపులు, ఆస్తి పట్టింపులు, వంటివి వదిలేసి యోగ్యుడు లేదా యోగ్యురాలైన జీవన బాహాగస్వామి కోసం పారాయణం చెయ్యడం మంచిది అని నా అభిప్రాయాం.

  • @VankadaraKrishnaGayatri-ie7ov
    @VankadaraKrishnaGayatri-ie7ov 7 місяців тому +57

    నమస్కారములు గురువుగారు...
    నేటికాలంలో ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది..ఇటువంటి జఠిల సమస్యకు కూడా పరిష్కారం అందించిన ఆ ఆదిదంపతుల కరుణను ఏమని ఏలా వర్ణించాలి..ఇటువంటి గొప్ప సనాతనధర్మం లో నేను జన్మించినందుకు గర్వపడుతున్నాను.. మీరు చెప్పిన ఈ విషయాలు ఎన్నో కుటుంబాలకు వెలుగు ఇవ్వాలని ఆ ఆదిదంపతులను కోరుకుంటున్నాను.....

  • @sathwikkasula2116
    @sathwikkasula2116 6 місяців тому +7

    గురూగారు, మాసాయిపేట అనే గ్రామం, మెదక్ జిల్లా, తెలంగాణ లో శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం ఉంది. అక్కడ రుక్మిణీ కళ్యాణము చేసుకున్న వారికి ఖర్చితంగా వివాహం అవుతున్నాయి. నేనే చాలా మందిని అనుభవ పూర్వకంగా చూసాను

  • @Rameshnandan46
    @Rameshnandan46 7 місяців тому +46

    ఉద్యోగ అవకాశాలు రావడం లేదు.. దయచేసి పరిష్కారం చెప్పండి 🙏🙏

  • @manimiracles9803
    @manimiracles9803 7 місяців тому +16

    రెండు రోజులుగా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది.... అసలైన భక్తి అంటే ఏంటో తెలియని నాకు... మీ ద్వారా భక్తి కలిగింది.... నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీ వీడియోలే నాకు బలాన్ని ఇచ్చాయి.... మీ మీద కొన్ని వీడియోలు వస్తున్నాయి.... అది మనసుకు చాలా కష్టంగా ఉంది.... 😢

  • @lavanyapandava3578
    @lavanyapandava3578 3 місяці тому +10

    జై గురు దత్త🙏🙏
    సాయి నాధ మహా రాజ్ కి జై🙏🙏
    నాకు చాలా కాలం నుండి వివాహం ఆలస్యం అయ్యింది....గురు గారు యొక్క వీడియోలు చూసి నాకు బాగా తెలిసిన ఒక శ్రేయోభిలాషి చెప్పడం వలన నేను గురు చరిత్ర మరియు సాయి సచ్చరిత్ర పారాయణం చేశాను...
    అదే విధంగా దత్త ప్రదక్షిణ సహిత షిర్డీ సాయిబాబా గారి దివ్య పూజ శ్రద్ధగా చేశాను....
    దీని వల్ల ఒక నెల రోజుల్లో పెళ్లి సంబంధం కుదరడం మరియు ఒక 2 నెలల్లో పెళ్లి కూడా నిర్విఘ్నంగా జరగడం అయ్యింది....
    అంత గురు గారు వీడియో వలన జరిగింది అని చెప్పడానికి చాలా సంతోష పడుతున్నాను..
    జై గురు దత్త🙏🙏🙏
    సాయి నాధ మహా రాజ్ కి జై🙏🙏🙏

  • @vijjivijay7848
    @vijjivijay7848 7 місяців тому +39

    గురువు గారికి నమస్కరములు
    గురువు గారు మీ నోటి నుంచి లలిత సహస్ర నామం వినాలి అని మా అందరి కోరిక గురువు గారు
    ప్లీజ్ అండి లలిత సహస్ర నామం పారాయణ వీడియో చెయ్యండి🙏🙏🙏🙏🙏🙏🙏
    అడ్మిన్ గారు ఈ కామెంట్ ను గురువు గారికి తెలియజేయండి ప్లీస్🙏🙏🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 7 місяців тому +68

    కుల వృత్తులు చేసుకొనే వారికి పెళ్లి కావడము చాలా కష్టముగా ఉంది ఈ రోజుల్లో.../|\

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 7 місяців тому +41

    అమ్మాయి తల్లి తండ్రులు అమ్మాయికి విపరీతమైన కోర్కెలు ఆకాశంలో విహరిస్తున్నయి మీ సూచన మంచిదే ధన్య వాదములు

  • @user-nv3pr4ji5v
    @user-nv3pr4ji5v 7 місяців тому +35

    మీరూ చెప్పారు కదా 100./. గ్యారంటీ 👏👏 జై శ్రీ రామ్ 👏👏

  • @chinna89able
    @chinna89able 5 місяців тому +5

    Namaskaram Gurugaru,
    I did this prayer based on ur earlier video and I got married.
    Miracle is that I soon as I have started this prayer, I got the match and marriage happened on 4th Jan 2024
    Thanks a lot for ur videos.
    🙏🙏🙏🙏🙏

  • @Charithabeere
    @Charithabeere 7 місяців тому +7

    గురువు గారు మీకు నమస్కారం, ఈరోజు మీ వీడియోలు చూసాను చాలా బాగున్నాయ్, నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మా కుటుంబంలో 9 సవాచాల నుండి చచ్చి బ్రతుకున్నమ్ము గురువు గారు. మీ వీడియోలు చూసిన తర్వాత ,ఒక్కసారి మెమ్మలని కలవాలి అనుకుంటా, జీవితం లో చావడం తాప ఏకో మార్గం లేదు ,ఈ టైమ్ లో నాకు AA దేవుడే మీ వీడియోలు చూసేలే చేసాడు అని నేను నాముతున్నాను, మీరు దయ తలచి , సందేశం పంపారు .... అని ఎదురుచూస్తున్నాను ,మామలని కాపాడండి గురువు గారు😭😭😭😭

  • @kalyanibolgam8710
    @kalyanibolgam8710 5 місяців тому +14

    Shathakoti vandanalu guruvu garu ma maridiki konni 6 years nundi custnm kaledu kani mi video chusi nenu Pooja chsanu one week lo vivaham setill aindi Swamy

  • @NakkaIndrani
    @NakkaIndrani 7 місяців тому +13

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,మా ఇంట్లో కూడ ఇదే సమస్య నాన్న గారు,,అన్నయ్య,,నేను 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లి అవక బాద పడుతున్నం,,నాన్న గారు రేపు గుంటూరులో ఉన్న రామనామ క్షేత్ర నికి వేలుతూన్నం,,ఆ రామయ్య తండ్రి కి మా బాద చేప్పుకొవటనికి,,మీ విడియో లో విన్నం ఆ క్షేత్రం మహిమ

  • @kalidassai5608
    @kalidassai5608 6 місяців тому +7

    ఇప్పటి అమ్మాయిలు బాగా settle అయ్యి 29-30 ఏళ్ళ తరువాతే పెళ్లి చేసుకుంటాం అంటున్నారు, ఇంక ఎక్కడ అవుతుంది? ఇలాంటి గొప్ప పారాయణాలు చెయ్యమంటే ఇలాంటవి మేము నమ్మమ్ము, మాకు sanskrit, Telugu రాదు అంటూ సవాలక్ష వంకలు చెబుతున్నారు అమ్మాయిలు & అబ్బాయిలు 😢😢😢

  • @kavithamandra6087
    @kavithamandra6087 7 місяців тому +38

    గురువుగారు రేణుక ఎల్లమ్మ తల్లి మీద ఒక వీడియో చేయండి గురువుగారు

  • @user-oy6bl9nh4i
    @user-oy6bl9nh4i 7 місяців тому +4

    నమస్కారం నండూరి శ్రీనివాస్ గారు,అసలు మీ మీద చాలా మంది చెడు ప్రచారాలు చేస్తున్నారు..కానీ ఈసారి కలి పురుషుడు youtube లో కొందరు స్త్రీలను అవాహించి వారు పెట్టిన చానల్స్ ద్వారా విషం చిమ్ముతునాడు.ఆ పరమేశ్వరుడు సదా మిమ్మల్ని ప్రేరేపించి ఇంకా కొత్త విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను..

  • @ramreddyaleti56
    @ramreddyaleti56 7 місяців тому +15

    ఓం శ్రీ మాత్రే నమః, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, అయ్యప్ప స్వామి గురించి మీరు కొన్ని వీడియోలు చేయడం జరిగింది వాటి ద్వారా ఎన్నో తెలియని విషయాలు సవివరంగా తెలియపరచి భక్తులందరికీ ఆనందాన్ని పెంచారు, చాలా సంతోషంగా ఉంది, అలాగే అయ్యప్ప స్వామి యొక్క మండల దీక్ష గురించి మాల ధారణ నియమాల గురించి, మరియు అయ్యప్పస్వామి పడి పూజ విధానం, నియమాల గురించి, అలాగే అయ్యప్ప స్వామి యొక్క నిత్య పూజ విధానం గురించి కూడా వీడియోలు చేసి భక్తులందరికీ ఆనందాన్ని ఇవ్వగలరని ఆశిస్తున్నాను, ఓం శ్రీ మాత్రే నమః

  • @GPS379
    @GPS379 7 місяців тому +16

    Guru garu , the problem is with the Society , i am a teetotaller Brahmin, who does not even touch females, just by saying i following pure vegetarian lifestyles, females are running away,
    Brahmins are not Brahmins any more,
    But i will also try this.

  • @dharmajularao7843
    @dharmajularao7843 7 місяців тому +24

    Nowadays...our girls demands are such that even Sri Ram will have hard time to find 'Abhinava Sita'
    That's Girls Empowerment!

  • @elixirglow
    @elixirglow 7 місяців тому +2

    నమస్తే నండూరిగారు,
    పరశురామస్వామి గూరించి వీడియో చెయ్యండి. అయన చిరంజీవి, మనతో పాట ఇంకా భూలోకంలోనే ఉన్నారు, అయన అంటే నాకు చాలా గౌరవం ఇంకా ఇష్టం కూడా. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు మనకోసం మనతోనే ఉన్నారు.
    హరే రామ, హరే పరశురామ

  • @SriHomeoTimes
    @SriHomeoTimes 5 місяців тому +1

    నమస్తే గురువు గారు . మీ విడియో ద్వారా పూజలు చేసి మా అమ్మాయీ పెళ్లి చాలా బాగా చేసాము.. అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇద్దరి మధ్యా కలతలు రేగి దూరం గా వుంటున్నారు. ఏంతో కష్టపడి చేసిన పని కి వాళ్ళు సంతోషం గా వుంటేనే కదా మాకు ఆనందం కానీ ఇప్పుడు ఈ వయసులో మళ్లీ మా పరిస్థితి మా అమ్మాయీ జీవితం అగమ్య గోచరంగా మారింది.. మీరు చెప్పినట్లు ఏ పాపం చేశామో ఈ కష్టం వచ్చింది , చెయ్యని పూజ లేదు మొక్కనిదేవుడు లేడు పోని ఏవిరినైన పరిహారం అడుగుడమంటే వేలల్లో డబ్బులు అడుగుతున్నారు.మాకు చావే శరణ్యం అనుకుని చావు కోసం ఎదురు చూస్తూ వున్నాము కానీ ఆ మృత్యుదేవత కి కూడా కనికరం లేదు మా మీద.. మీకు ఎందుకు రాస్తున్నాను అంటే మీరు మాత్రమే నిజాయతీ గా వుండి ప్రతీ ఒక్కరు problem కి మంచి సలహా ఇస్తున్నారు కాబట్టి చివరి ప్రయత్నం గా మీ దగ్గర మొరపెట్టుకున్నా..
    మేము శ్రీసత్యసాయి బాబా గారి నీ కొలుస్తాము.. నారాయణా సేవ అవి చేస్తాము.
    ఇక్కడ నాకూ జరిగిన సంఘటన మీకు చెప్తాను..
    2011 ఫిబ్రవరి నెలలో మేము స్వామి దర్శనమునకు పుట్టపర్తి వెళ్ళాము అక్కడ 2లైన్ దొరికింది చాలా సంతోషం వేసింది ఇంతలో స్వామి వచ్హి సింహాసనం మీద కూర్చుని ఉన్నారు కొంచెం సేపటికి నా దిక్కు చూసి రమ్మని సైగ చేశారు అప్పుడు స్వామీ దగ్గరవున్న చీన సేవా దళం కుర్రాడు నన్ను రమ్మని సైగ చేశారు కానీ మా దగ్గర వున్న సేవ దళం నన్ను కదల నేయలేదు స్వామీ నన్ను పిలుస్తున్న సంగతి నా మనసుకు తెలుసు కానీ ఏమీ చెయ్యలేకపోయాను.. ఏప్రిల్ లో స్వామి నిర్యాణం చెందారు నాకు మనసులో స్వామీ నాకు ఏదో చెప్తామని పిలిచారు కానీ నా కర్మ మూలంగా వెళ్ళ లెకపొయాను ఈరొజు మా కుటుంబం ఇంత భాద పడుతుంటే స్వామీ పరిష్కారం చెప్పేవారు అది ఏమిటో నాకు తెలీటం లేదు మీరైనా మా అమ్మాయే జీవితం గురించి ఏదైనా మార్గం చెప్తారని రాస్తున్నాం
    sujatha
    Bangalore

  • @giridharpothuri7839
    @giridharpothuri7839 7 місяців тому +5

    E Generation lo maximum andariki marriage late avutundi , e video chala mandiki use avutundi .
    Tq Guruvu Garu.

  • @srikantasaiakhil5315
    @srikantasaiakhil5315 26 днів тому +2

    Nanduri gaariki namaste, na peru Sai Akhil. meeru chepina vidhamuga balakaanda sargalu chesaanu, naku vivaahamu jarigindhi. Saakshaath hanumanthula vaaru (oka kothi roopamu lo) vochi kurchunnaru, na pelli maatalu dhagara nundi prathi event ki vochi anni baaga jaruguthunnayo ledho gamaninchukoni ah roju chivarana oka pandu teeskoni vellevaaru. engagement iyyaka pelli ki jarigina prathi kaaryakramamu lo hanumanthula vaaru oka kothi roopamu lo vochi ma inti gummamu mundhu kurchoni, prathi roju jarige events anni chuskoni chivarana oka pandu teeskoni vellevaaru. na pelli rojuna aada pelli vaallu car pampaaru, nenu car yekkentha varuku hanumanthula vaaru vunnnaru(ante naku anni correct ga jaruguthunnaayo ledho ani gamininchukuntoo vunnaru), pelli mandapaaniki cherukunnaka, mandapamu lo ramula vaaru sampoorana kutumbam tho oka pattam roopam lo vochi kurchoni pelli jaripinchaaru(engagement rojuna kuda pattam roopam lo raamulavaaru seetha amma venchesi vunnaru)
    Na nundi na family nundi Mee, paadhalaku na koti namaskaaraalu🙏🙏🙏

  • @gowthamiarvind672
    @gowthamiarvind672 7 місяців тому +3

    గురువుగారు ఉద్యోగం లో స్థిరత్వం లేదు 1 సంవత్సరం తరువాత ఉద్యోగం పొయ్యింది మా వారికి దయ చేసి ఉద్యోగం కోసం ఏ మంత్రం పాటించాలో చెప్పగలరు. ధన్యవాదాలు గురువుగారు🙏🙏

  • @kkk99381
    @kkk99381 7 місяців тому +6

    Guruvugaru. Next video suggestion
    Why traditions are one side?
    1. During marriage all expenses are on girls parents. Dowry, gold, preparation etc. Is it fair to expect everything from them when girls are getting educated and earning equal to men is it fair to burden woman parents with lot of expectations. And boys parents are saying it's tradition. I see girl parents getting into loans , committing suicides. Please clarify.

  • @Yodhu
    @Yodhu 7 місяців тому +5

    Hari Om,,, maa brother kosam Nene cheyochaaaaa .,,, maa brother ki chaduvu raadu

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc 7 місяців тому +24

    One doubt guruvu gaaru. ఈ ప్రక్రియ చేస్తే యోగ్యమైన భార్య అంటే నాకు గురువూ లాగా అయ్యి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలి . ఇలాంటి భార్య దొరుకుతుందా ?

  • @msivareddy3890
    @msivareddy3890 7 місяців тому +4

    గోదానం తో సమానమైన దానం ఉన్నాయా గురువు గారు

  • @santhipriya3143
    @santhipriya3143 7 місяців тому +3

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @shrividyasingh3111
    @shrividyasingh3111 7 місяців тому +2

    Katyayani mantra also gives very good results.

  • @kunalarya4740
    @kunalarya4740 7 місяців тому +1

    Meeku chala Dhanyavadalu andi....maa annaya ki kujadosham vundi anduke pelli kavatledu Ani panditulu cheptunnaru ...maa annaya kosam nenu idi chaduvutanu...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lasyapriya7524
    @lasyapriya7524 7 місяців тому +15

    గురువుగారు నమస్కారం మా తమ్ముడు కి వివాహం గురించి అక్క గా నేను ఈ పూజ చేయవచ్చునా! మాకు నాన్న లేడు అమ్మ కు ఇవన్నీ చేయడం రాదు తమ్ముడు కి day duty nyt duty ani time dorakadu so అక్క గా తమ్ముడి పెళ్ళి కోసం నేను చేయవచ్చా?

  • @Mahalakshmi-vf5wn
    @Mahalakshmi-vf5wn 6 місяців тому

    నమస్కారం గురువుగారు 🙏. కుటుంబ సభ్యులు మధ్య తరచూ మాట పట్టింపు వస్తు ఉంటే, అంటే తల్లీ తండ్రీ కొడుకులు మధ్య గొడవలు జరుగుతూ ఉంటే ఏమి చెయ్యాలి. చిన్న సమస్య కూడా పెద్ద అరుచుకోవడం భరించడం కష్టం అవుతుంది. అప్పుడు ఏమి చెయ్యాలి దయచేసి తెలుపగలరు 🙏

  • @venkatrajam7502
    @venkatrajam7502 2 місяці тому +1

    Jai SrimanNarayana 🙏 🌹🌹🙏 guruvu gariki 🙏🙏. Ma manamaralu palli chesukonu antunnadi.30years parishkaramu telupagalaru🙏🙏

  • @challabujji3226
    @challabujji3226 7 місяців тому

    గురువు గారు మాఘ మాసం లో 5 గురువారములు 5 ఆదివారములుచేసుకునే రామదేవుని పూజ విధానం కథ గురించి చెప్పండి please please please please గోధుమ నూక పంచదార ఆవుపాలు కలిపి 5 ఉండలు చేశి రామదేవునికి నైవేద్యం పెడతారు please గురువు గారు raamadevuni కోసం ఒక vedio చేయండి

  • @akhilesh1296
    @akhilesh1296 Місяць тому

    అక్క బదులు తమ్ముడు చెయ్యొచ్చా? అక్కకు వివాహం జరగాలని.

  • @villageworld3195
    @villageworld3195 7 місяців тому +2

    గురువుగారికి వందనం ‌
    నా చిన్న సందేహం నివృత్తి చేయగలరు..
    1.నవగ్రహ ఆలయంలోని/ శనీశ్వర ఆలయంలోని మూర్తుల దర్శనం అనంతరం స్నానం చేశాక మాత్రమే శివాలయం దర్శనం చేయాలని అంటున్నారు. నిజమేనా?
    2 నాకు frequent గా జలుబు చేస్తుంటుంది. ఆలయ దర్శనం కోసం వెళ్లే ప్రతిసారి తలకు స్నానం చెయ్యడం స్నానం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారం చెప్పగలరు‌

  • @Milky_dreams914
    @Milky_dreams914 7 місяців тому

    గురువు గారు , మా తమ్ముడు వివాహం గురించి అక్క గా నేను ఈ పూజ చేయవచ్చు నా,మా నాన్న లేరు అమ్మ చెయ్యలేదు. ప్లీజ్ రెప్ల్ ఇవ్వండి

  • @BJaya-fl5wf
    @BJaya-fl5wf 5 місяців тому

    గురువు మీరు చాలా చక్కగా వివరించారు మీకు సట కోటి paadaabi నస్కారములు

  • @saraswathibandaru3843
    @saraswathibandaru3843 7 місяців тому +4

    Rukhmini kalyanam, rukhmini devi Sri Krishna maha_prabhuvu ki rasina Prema lekha Sanskrit slokhas pdf ivvandi guruvu garu ❤

  • @vsuguneswari
    @vsuguneswari 7 місяців тому

    గురువు గారికి నమస్కారం. పెళ్లి కోసం రుక్మిణి కళ్యాణ లేఖ చదవ మన్నారు. ఈ రెండిటిలో ఏది చేసిన పర్వాలేదా గురువు గారు. తెలియజేయగలరు

  • @hariprasad1736
    @hariprasad1736 7 місяців тому +5

    Hi Guruji very nice information. One dout after studying not getting jobs which God need to worship and follow the principles. Please do a video and share it will be more useful.

  • @vimalad-ki8dk
    @vimalad-ki8dk 28 днів тому +1

    My parents are very sick they can't sit with me for Pooja, so can i take God paravathiparameshwasar photo with me and do pooja please tell me till I didn't get marriage 🙏🙏🙏🙏🙏

  • @user-dn5mb6ls9d
    @user-dn5mb6ls9d 3 місяці тому

    Guru garu husband and wife divorce daka godavalu poiyi bharya bharta machi dariloki ravadaniki ramanaya 41 Days Kanda Leda mantram chepadani ma jivitalu bagu padutai...chala sarlu chala Mandi adugutunaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udayuday501
    @udayuday501 7 місяців тому

    నా ప్రాబ్లం కి మంచి సొల్యూషన్ ఇచ్చారు గురువుగారు

  • @SivaKesava-r6o
    @SivaKesava-r6o 7 місяців тому

    ఉన్నారు మీరు చెప్పిన వీడియో సాంగ్స్ చాలా అయితే నాకు సందేహం ఇలాంటి ప్రశ్నలు లు అడిగాడు ఏంటి అనుకోవద్దు పెళ్లి చేసుకోకుండా పిల్లలు పుట్టకుండా జీవితంలో ఒంటరిగా ఉండాలి అంటే ఏమి చేయాలి

  • @DeviDevi-vi2yn
    @DeviDevi-vi2yn 7 місяців тому

    Sir , Andaru anni cheyyadhu ani bayyapedthunnaru in all utude channels But meru sankalpam slokas ni easy ga oka format lo unchi malanti vallaki bhakthi ni easy ritual chesthunnaru . I Heartily thankyou. And me rukimini kalayana pdf kuda chala baguntdhi.

  • @raghavendraachyuthk9548
    @raghavendraachyuthk9548 3 місяці тому

    Guru garu, asta kastalaki adbhuta nivaranalu videos poorthiga pettaledandi..
    old videos re-upload cheyagalara
    Thank you guru garu

  • @AnyarUnman
    @AnyarUnman 7 місяців тому +1

    Govt Job ravadaniki oka video cheyandi guruvu gaaru.

  • @sriramula.maheshwari
    @sriramula.maheshwari 7 місяців тому +3

    Guruvu garu job ravadaniki cheppandi

  • @parupudi1959
    @parupudi1959 7 місяців тому

    దయచేసి సమాధానం ఇవ్వగలరని కోరుకుంటు

  • @Sandwich_Vlogs
    @Sandwich_Vlogs 7 місяців тому +1

    Your videos are always helpful to many. Watching your videos, I have become little spiritual.

  • @navyasree6763
    @navyasree6763 7 місяців тому

    చితి లో దర్శనం సక్ష్ఠ్కరించిన దేవత చందొలు శాస్త్రి గారి వీడియో కనిపించట్లేదు. దయచేసి మళ్ళీ అప్లోడ్ చేయండి

  • @chintasuma837
    @chintasuma837 7 місяців тому +2

    Also please provide remedy/ stotram for mental issues

  • @pasamumarani8414
    @pasamumarani8414 7 місяців тому

    🙏🙏🙏 గురువుగారు మా వారు, కొడుకు పూజలు గుళ్ళు అంటే ఇష్టపడరు. వాళ్ళ మనసు మారాలంటే ఏంచేయమంటారు
    దయచేసి చెప్పండి
    మీ పాదాలంటి వేడుకుంటున్నాను

  • @SriRama1904
    @SriRama1904 7 місяців тому

    Chala rojulu ayindhi meeru devudi gudila meedha videos chesi dhayachesi inko series cheyagalaru🙏

  • @drsrikanthrao907
    @drsrikanthrao907 7 місяців тому +1

    Srirama. Thank you for all your spiritual guidance, various teertayatras, shloka arthas, important research

  • @PranavSai-kh9ro
    @PranavSai-kh9ro 7 місяців тому

    గురువుగారు నాకొక సందేహం. మనకు కష్టం వస్తే వేరే వాళ్లకు చెప్తే వాళ్ళకి కూడా సమస్య వస్తుందా?

  • @sunilm1035
    @sunilm1035 7 місяців тому +2

    OCD nagative thoughts alantivi please swami😊

  • @saisourish537
    @saisourish537 7 місяців тому +1

    Me videos anni chala baguntayi
    Chala Thanks Sir.🙏🙏🙏🙏

  • @srivarucondimentsmalleshwa6135
    @srivarucondimentsmalleshwa6135 7 місяців тому +2

    Chala manchi vishayam chepparu 👏👏👏🙏🙏🙏🙏❤️

  • @vemuriramachandra591
    @vemuriramachandra591 7 місяців тому +1

    మీరు ఇచ్చిన PDF correct గా వుంది.🙏🙏

  • @sireeable
    @sireeable 7 місяців тому +1

    We are also facing same issue. Thank you for the video

  • @priyankachandru6427
    @priyankachandru6427 7 місяців тому +2

    Thank you Swami ji 🙏🙏.
    Can you also please explain about Parvati swayamvara mantra.🙏🙏

  • @syamdatti2230
    @syamdatti2230 7 місяців тому +2

    Aa seetha ramula daya valla e parayana nenu roju chesukuntunna guruvu garu morning pooja chestappudu chaduvukuntu anukunnanu e sarga ku ardam teliste bavunnu ani evieng meru video pettaru guruvu garu tqs guruvu garu

  • @Ramana_6396
    @Ramana_6396 7 місяців тому

    గురువు గారు , త్రి జ్యేష్ట గురించి చెప్పండి. చాలా మంది దాని వల్ల చాలా మంది వద్దని అంటున్నారు.
    జ్యేష్ఠ నక్షత్రం , జ్యేష్ఠ పుత్రిక /పుత్రుడు అని , అమ్మాయి అబ్బాయి జ్యేష్ఠులని చేయకూడదని అంటున్నారు , చేయడం లేదు. చాలా జ్యోతిష లు చేయవద్దని అంటున్నారు. కాని కొంతమంది పురోహితులు చేసుకోవచ్చు అంటున్నారు. దీనికి ఉన్న శాస్త్ర సంబంధం చెప్పండి..

  • @vijayamaheedharbathula2059
    @vijayamaheedharbathula2059 7 місяців тому

    నమస్కారం గురువు గారు, వీటి సంభందించిన తమరు వ్రాసిన పుస్తకం దొరుకుతుందాండి.
    నాకు description లో కనబడుట లేదండి, దయచేసి తెలుప గాలేరు 🙏🙏

  • @grossybeats1930
    @grossybeats1930 7 місяців тому +3

    Guruvu garu manchi bhartha dorakalantey am cheyaalo cheppagalaru...

  • @nangialekhya2519
    @nangialekhya2519 6 місяців тому

    12 పౌర్ణమి ల పూజ గురించి clearga చెప్పండి గురువు గారు

  • @kandhiraju595
    @kandhiraju595 7 місяців тому +1

    Guruvu gariki China padabivandanam
    Guruvu garu varahi ammavaru temple ekada vundhi chepagalara

  • @surekhapb5434
    @surekhapb5434 7 місяців тому +2

    Gurugariki padabi vandanalu gurugaru

  • @sanjanabheemreddy3654
    @sanjanabheemreddy3654 7 місяців тому

    గురువు గారు నమస్కారం , నాకు అమ్మ లేదు అండి నాన్న కి పూజలు అవి రావు నేను ఇంటికి దూరంగా ఉంటాను నేను ఒక్కదాన్నే చేయొచ్చా దయచేసి వివరించండి

  • @lathahoney3853
    @lathahoney3853 7 місяців тому +1

    Guruvu garu, sri Rama pattabhisheka sarga parayana gurinchi kuda video cheyagalaru please 🙏

  • @krishnamitra6126
    @krishnamitra6126 6 місяців тому

    Swami meru ma daggara vunte bagunnu swami, ma babuki pelliki tagina pilla dorakaka chala chala badha padutunnamu. Daya vunchandi

  • @lathalatha9324
    @lathalatha9324 7 місяців тому

    గురువుగారు ఇంట్లో జగన్నాద స్వామి పూజ ఎలా చెయ్యాలి చెప్పండి

  • @aparnapotnuri9528
    @aparnapotnuri9528 7 місяців тому

    నమస్కారం గురువు గారు, ద్వాదశ పూర్ణిమ వ్రతము గురించి చెప్పండి గురువు గారు

  • @lakshmisudha9432
    @lakshmisudha9432 7 місяців тому +2

    Thkanks a lot guruvu gaaru....

  • @kesapragadasudharani6706
    @kesapragadasudharani6706 6 місяців тому

    అమ్మాయి అసలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదుఏం చేయాలి గురువుగారు చెప్పండి

  • @tavitammapydi622
    @tavitammapydi622 7 місяців тому +1

    Guruvugaru katyayani Pooja gurunchi ceppara

  • @hemalakshmanan2310
    @hemalakshmanan2310 7 місяців тому +3

    Namaskaram swamy
    AGAJAANANA PADMARKAM GJAANANAM
    Slokanni avaru rachincharo telusukovalani undi swamy
    Telapagalara swamy please !

  • @kidsradagambala..
    @kidsradagambala.. 7 місяців тому +2

    Guruvu gaaru namskaram...anni cheparu kani amma nana leni vallu anty na lanti vallu m cheyali adi kuda chepandi..

  • @raniyelipeddi3022
    @raniyelipeddi3022 6 місяців тому

    నమస్కారములు గురువు గారు..నాకు బర్త చనిపోయారు ఒక పాప ఉంది.3 సంవత్సరాలు అవుతుంది.మా పేరెంట్స్ మళ్లీ పెళ్లి చేసుకోమని బాధ పడుతున్నారు.ఇలాంటి నా పరిస్థితి కి ఈ వ్రతం ఉపయోగార్థాన్ని ఇవగలదా..లేదా నా సమస్య కి పరిష్కర మార్గాన్ని తెలియబరచండి..అని మీకు పదాభివందనం చేస్తున్నాను.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  6 місяців тому

      భక్తితో చేయగలిగితే మంచి సంబంధాన్ని చూపిస్తుంది

    • @raniyelipeddi3022
      @raniyelipeddi3022 6 місяців тому

      ధన్యవధములు గురువు గారికి అమ్మ గారికి🙏🙏...తప్పకుండా చేస్తాను అమ్మ భక్తి తో....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sruthireddy7760
    @sruthireddy7760 7 місяців тому +1

    Nanduri garu katayani varatham demo pls

  • @rachamallapushpalatha6271
    @rachamallapushpalatha6271 6 місяців тому

    గురువుగారు కి ధన్యవాదములు

  • @allurisatyasindhu5906
    @allurisatyasindhu5906 Місяць тому

    parvathi swayamvara mantram gurinchi video cheyandi guruvugaru,ela chadavali ,elanti doshalu pothaye,marriage ayyi disputes vachi divorce aipoyinavariki e mantram chadivite vallaki malla manchi jarugutundi,marriage avadam aipotundi ohinchani reasons vichitram ga vidi poyinaru naku telisina ammayi,2 times alane jarigindi ammaiki,em doshamo telidu,meeru elanti dosham ayina vivaha samasayalku dosham,karma poorthiga poyi,malla marrriage life chakkaga tondaraga settle ayelaga parishakaram mantram cheppi,maku help cheyagalaru

  • @msivareddy3890
    @msivareddy3890 7 місяців тому +1

    వైతరణి నది గురించి చెప్పండి

  • @mandagangadhargoud3689
    @mandagangadhargoud3689 6 місяців тому

    మా కూతురి కి rugvedha పేరు పెట్టడం జరిగింది, ఇంగ్లీషు భాషల్లో అక్షరాలు ఇలానే కొనసాగితే బాగుంటుంద,సర్టిఫికెట్ ఇంకా తీసుకో లేదు

  • @vinayp959
    @vinayp959 6 місяців тому +1

    Guruvu garu 🙏 Adhi ayina manchi chepthe barya (wife) ardam chesukuni and Bartha manchi chepthe vinela... em ayina matram vunte chepandi 🙏🙏🙏

  • @slnbalachandra
    @slnbalachandra 7 місяців тому

    భార్య భర్తల మధ్య సహోధ్య కోసం రామాయణం లో ఏదైనా సర్గ ఉంటే చెప్పండి plz

  • @santikanumalla9475
    @santikanumalla9475 7 місяців тому

    We were thinking and talking about this evening !! Timely video Sir 🙏🙏🙏

  • @rudraunmeshkrishna9270
    @rudraunmeshkrishna9270 6 місяців тому

    guruji Anagastami(Anaga devi vratam) gurinchi chepandi guruji.......ela cheskovale.......eppudu cheskovale......evvaru(boys cheskovacha)........atla motham detail gaa chepandi guruji 🙏🙏🙏🙏 plz plz plz plz plz plz

  • @satyamevjayate5422
    @satyamevjayate5422 7 місяців тому +1

    Good evening naduri srinivas sir and channel team. I wish you should display the description /disclaimer in both languages English and Telugu because nanduri sir says strong that the puja , deeksha or any other ritual activities he suggests are most effective and give results what they intended for .but disclaimer/ description is different from that.. is not this looks unfair.? Please give clarity regarding this so that I can correct myself if I am wrong.. I say sorry if any followers feel that I am insulting Sri Nanduri srinivas garu and channel team..that was not my intention..my intention is to be transparent about what is published..Thank you for listening my words..

  • @sunithacnu6400
    @sunithacnu6400 7 місяців тому +2

    🙏..alage job kosam kuda cheypandii guruvugaru..8 months autundi ma aayana job ki try cheystunaru..

  • @s.vennila145
    @s.vennila145 7 місяців тому

    గురువుగారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏

  • @Mahipapa1234
    @Mahipapa1234 5 місяців тому +1

    ఉద్యోగం కోసం ఏమైనా చెప్పండి స్వామి నేను one year nundi try chestunna

  • @EnthusiasticFoliage-cg6qe
    @EnthusiasticFoliage-cg6qe 7 місяців тому +1

    Whenever I see God's idols or Venkateswara's idol or Katilu Durgaparameshwari photo in our house, God seems to shed tears. Then we have difficulties one by one, health problems, why is this so? So sad? Please help Guruji.

  • @shreelalitha1435
    @shreelalitha1435 7 місяців тому +3

    Namaste amma.. maku asalu settlement anedi ledu.. ma ayanaku DSC lo job ravatledu nenu kuda oka shop lo work chestunna life ento asalu artham avatledu dabbulu status chusi viluva istaru mana varaina evaraina..dabbu sampadanaki Oka salaha cheppandi pls