మీ గొంతులో శ్రావ్యమైన స్వరం చెవుల్లో తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు పాదాభివందనం. కంచి పరమాచార్య స్వామి వారి కటాక్ష వీక్షణలు వర్షించి మనమందరం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.
శ్రీ చంద్రశేఖరేంద్ర మహా స్వామి వారి పాదపద్మాలకు శత కోటి నమస్కారములు 🙏🙏🙏అలాగే స్వామి వారి లీలలు కళ్ళకు కట్టినట్లు గా వివరించినందుకు మీకు ధన్యవాదములు తల్లీ 🙏🙏🙏
Kanchipuram, Tamil Nadu lo andi. Kamakshi ammavaari aalayaaniki daggarlo vuntundi Sankara matham,akkade maha periyava brindavanam kuda vuntundi.Darsanam chesukuni swamy aasirvaadam pondandi. Jai sri ram 🙏🏻
నడిచే కామాక్షి పరమాచార్య స్వామి వారు.కామకోటి నివాసిని అమ్మ యొక్క మరో రూపం. మహా తపసంపన్నులు ఆత్మ జ్ఞానులు,త్రికాల వేది.... మహా గణ పతి అంశ....ఆయనను మహత్తు ను ఎరుగడము సామాన్యులమైన మనకు దుస్సా ధ్యము .మమత్మా సర్వ భూతాత్మ... అన్నిటి యందు అంతటా నిండి ఉన్న అద్వైత మూర్తి కి... మరల మరల సాస్టాంగ ప్రణామములు 🙏🙏
కంచి స్వామి గారికి, వారి అద్భుత మహిమలకి, విశాల హృదయానికి 🙏🏻🙏🏻🙏🏻 Madam గారు, చాలా రోజుల తరువాత ఈరోజే ఇంత మంచి channel & వీడియో చూసా UA-cam లో. Content, voice, quality, delivery, clarity అన్నీ చాలా బాగా ఉన్నాయి 🙏🏻 Point to point ఉంది మీ video. 👌 ఎక్కడా వినేవారికి ఇబ్బంది లేకుండా ఇంకా ఇంకా వినాలి అని అనిపించేలా ఉంది. ఇలాంటి మంచి video & content అందించిన మీకు చాలా చాలా thanks 🙏🏻
🙏🙏🙏🙏 శ్రీ మహా స్వామి వారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను 🙏🙏🙏🙏 అలాగే చిన్న విన్నపం వివాహం కానీ అబ్బాయిల గురించి కూడా కాస్త వివరించగలరు...ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 ఈశ్వర అవతారస్వరూపం స్వామి వారు.. ఆయన కరుణా సముద్రులు.ఎందరో ఎందరెందరో ఆయన అనుగ్రహ పాత్రులు.అందులో నేను ఒకడిని. నాకు నిత్య (పాతః స్మరణీయులు. మాటల్లో చెప్పలేని అనుగ్రహంవారిది.వారికి నా మనఃపూర్వక కృతజ్ఞాతాంజలి.🙏🙏🙏
Truly a walking god!!your narration is excellent!! The entire episode was before our eyes! Pray sri akhilandeswari at tiruvanakaval temple watching the deities ear rings(thatankam) in shape of srichakram. Then visit tirumala and perform srivarikalyanam! Absolute truth! In matter of days the marriage got fixed in tirumala itself! Great!! Jaya jaya Shankara Hara Hara Shankara.anantha koti prostrations at your lotus feet mahaperiava!!!
శ్రీ గురుభ్యోన్నమః స్వామి వారి పాదాలకు శతకోటి వందనాలు ఈ కథను చాలా అద్భుతంగా చెప్పారు మీకు కూడా నమస్కారం మా సమస్య కూడా త్వరలోనే తీరాలని కోరుకుంటూ నమస్కారం
స్వామి గారిని 36 సంవత్సరాల కిందట మా ఊరు పులివెందుల లో దాదాపు వారం రోజులు వాలంటీర్ గా సేవా భాగ్యం లభించింది. అప్పుడు స్వామి గురించి పీఠాధిపతి పతి అని తెలుసు. ఇప్పుడు మీ వీడియో లు విన్న తర్వాత స్వామి వారి సేవ లభించి నందుకు నా జీవితం ధన్య మైనది. అప్పుడు ముగ్గురు స్వాముల దర్శనం లభించింది. స్వామి వారి పాద పద్మాలకు నా నమస్కారం.
శ్రీ పరమాచార్య స్వామి గారి పాదాలకు సాష్టాంగ ప్రణామాలు🙏 మా ఇంటి దేవత కూడా కంచి కామాక్షమ్మవారు..🙏 స్వామీజీని మనం ఎలా కలవాలి. దయచేసి మార్గనిర్దేశం చేయండి🙏🙏
కళ్ళకు కట్టినట్టు చెప్పావు తల్లీ నేను పరమాచార్యులవారిని చూసిన వాళ్లలో ఒకడిని . అయన లీలలు అనంతం . నా వయస్సు ఇప్పుడు 78 సంవత్సరములు . నా ఇరవైయేట స్వాముల వారి దర్శనం అయింది . ధన్యుడనయ్యాను .
Meeru mee srivaru mee paapa voice looo ghoppa madhuryam undi amma alaaa chepthuntey brain lo alaaa imaginations vastunnai plz bless me amma naaku matches chustunnaru 🙏
ఆధ్యాత్మిక జీవన భందం అనేది పూర్వజన్మ సుకృతం ఈ సృష్టిలో భగవంతుడి తో మాత్రమే బ్రతకడం కంటే మరో గొప్ప సౌఖ్యం కానీ సుఖం కానీ ఏమీ ఉండదు ఈ సత్యం మనిషి తెలుసుకోలేని కారణంగా ప్రాపంచిక విషయాల పట్ల మక్కువ కలిగి ఉంటాడు. అంతా ఆ స్వామి వారి దయా
శ్రీ మాత్రే నమః..అవునండీ..అతి చిన్న కోరికలు అడుగుతున్నాం...అసలైన..స్వామీ saameepyam అడగటం లేదు saameepyam అడిగితే...ఇక ఆయన సమక్షంలో. ప్రాపంచిక విషయాలేవీ. వుందావ్ కానీ. మనం..తాత్కాలిక బంధాలు బాధలకోసం మాత్రమే భగవంతుడిని aaraadhisthunnaam...నా ప్రయత్నం కూడా అదే ముందు భగవంతుడి పై మనసు పెట్టేలా చేస్తే..
@@nandurihemamalini మీకు ఆ జగన్మాత ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి మీరు ఆధ్యాత్మిక అమృతవాహిని జీవనం సాగిస్తున్నారు అందుకు మీకు ధన్యవాదములు ఆమ్మ మీ రు చెప్తున్న ఆధ్యాత్మిక విషయాలు అందరికి మేలు చేస్తాయి 👋👋👋
Chandrashekhara Chandrashekar pahimam rakshamam mahaswamy vari padapadmalaku annthakoti Vandanalu 🕉️🙏🏿🕉️💐🕉️🙏🏿🙏🏿🕉️🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🕉️💐🙏🏿🕉️💐🙏🏿🕉️💐🙏🏿🕉️💐🙏🏿🕉️💐 om sri gurubhyo namaha 🕉️🕉️💐
శ్రీ మాత్రే నమః..మీరు స్వామీ కి మాత్రమే చెయ్యాలి ఎందుకంటే మహాస్వామి వారు నాకు దైవం..నా దైవం ముందు నాకు namaskarimchakoodadu..మనం.అందరంవారికే namaskariddaam
మీ గొంతులో శ్రావ్యమైన స్వరం చెవుల్లో తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు పాదాభివందనం. కంచి పరమాచార్య స్వామి వారి కటాక్ష వీక్షణలు వర్షించి మనమందరం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.
Nenu epati varaku enoo story vinnanu but mahaaswaami vari chupina karuna ki really melting my heat guru garu
మీ గొంతులో ఉన్న మాధుర్యానికి కోటి వందనాలు, నడిచే దేవుడైన పరమాచార్య నా శతకోటి వందనాలు...
Harahara Sankara. Jayajaya Sankara
Talli parameswari nuvvu
🙏🙏🙏🙏💯💐🌹😂😘❤️🤝
అమ్మా మీరు చెప్పినట్లు లేదు, మా కళ్ళ ముందు జరుగుతున్నట్లు ప్రత్యక్షంగా చూస్తునట్లు గా ఉంది. ఆ నడిచే దేవునికి మా నమఃసుమాజలి🙏🙏
నమో నమః తల్లీ
Yýyy
శ్రీ కంచి పరమాచార్య గురువర్యులకు శతకోటివందనములు మరియు మీకు ధన్యవాదాలు.
చాలా చక్కగా వివరించి ఎంతో మందికి ఉపయోగం వుండే చక్కని పరిష్కారం కూడా చెప్పారు...
ఓం శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ చంద్రశేఖరేంద్ర మహా స్వామి వారి పాదపద్మాలకు శత కోటి నమస్కారములు 🙏🙏🙏అలాగే స్వామి వారి లీలలు కళ్ళకు కట్టినట్లు గా వివరించినందుకు మీకు ధన్యవాదములు తల్లీ 🙏🙏🙏
శ్రీ చంద్రశేఖర మహా స్వామి వారి పాదపద్మములకు శతకోటి నమస్కారములతో🙏🏼🙏🏼🙏🏼
శ్రీ పరిమా చారి గారికి మా హృదయపూర్వక నమస్కారములు పాదాభి వందనములు
పరమాచార్య స్వామి వారి పాద పద్మాలకు శతకోటి నమస్కారాలు
Temple ekkada andi swamy varidi
Kanchipuram, Tamil Nadu lo andi.
Kamakshi ammavaari aalayaaniki daggarlo vuntundi Sankara matham,akkade maha periyava brindavanam kuda vuntundi.Darsanam chesukuni swamy aasirvaadam pondandi.
Jai sri ram 🙏🏻
శ్రీ పరమాచార్యుల వారి పాదములకు నమస్కారములు..
Aa swami na bidda samasya kuda thiruste bagunnu 🙏
@@pusarlaindira8204 Period period period population population
శ్రీ పరమాచార్యుల వారి పాదాలకి నమస్కారములు
Swamivaripadalaku na namaskatamulu
స్వామి వారి పాద పద్మములకు నమస్సుమాంజలి, అమ్మ చాలా బాగా వివరించారు, మేము వినడం కాదు కానీ, కల్లారా చూసినట్టు ఉన్నది.🙏🙏🙏
ఎంత బాగా చెప్పారమ్మా!!!
సాక్షాత్తు ఆ స్వామి వారే మాట్లాడినట్లు అనిపించింది. 🙏🙏🙏🙏🙏🙏
మహస్వామివరి పాద పద్మములకి నమస్కారములు.. జయ జయ శంకర హర హర శంకర..🌹🙏
పరమాచార్యస్వామివారికి పాదాభివందనములు.
🙏🙏🙏మహా స్వామి వారి పాదపద్మాలకు ప్రణామాలు 🙏🙏🙏 తల్లి మీరు ప్రవచించు విధానం అద్భుతం తల్లి
శ్రీ స్వామి వారి పాదములకు శతకోటి ప్రణామములు
🙏🏻ఓం నమో చంద్ర శేఖరా మహా స్వామి నే నమః 🙏🏻
Pnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
.
శతకోటి పాదాభివందనాలు స్వామి వారికీ 🙏🙏🙏
Swami vari padaalaku shathakoti vandanalu 🙏🙏
Meemu kuda Naa kuturu vivaham kaledani chala bhadha padutuvunnanu
E roje swamivani prartisthanu
Periyava ne maaku dari choopinchali
Om Namah Shivaya 🙏🙏
ఆయన కాళ్ళు పట్టుకున్నారు కదా?చాలు....మీ బాధ తీరుతుంది
శ్రీ శంకరాచార్య వర్యం
శ్రీ శంకరాచార్య వర్యం
సర్వ లోకైక వంద్యమ్
భజే దేశికేంద్రామ్
శ్రీ శంకరాచార్య వర్యం
నడిచే కామాక్షి పరమాచార్య స్వామి వారు.కామకోటి నివాసిని అమ్మ యొక్క మరో రూపం. మహా తపసంపన్నులు ఆత్మ జ్ఞానులు,త్రికాల వేది.... మహా గణ పతి అంశ....ఆయనను మహత్తు ను ఎరుగడము సామాన్యులమైన మనకు దుస్సా ధ్యము .మమత్మా సర్వ భూతాత్మ... అన్నిటి యందు అంతటా నిండి ఉన్న అద్వైత మూర్తి కి... మరల మరల సాస్టాంగ ప్రణామములు 🙏🙏
శ్రీ కంచి కామకోటి శ్రీ పరమాచార్యుల మహా స్వామి వారి పాద పద్మములకు నమస్కారములతో ...
కంచి స్వామి గారికి, వారి అద్భుత మహిమలకి, విశాల హృదయానికి 🙏🏻🙏🏻🙏🏻
Madam గారు,
చాలా రోజుల తరువాత ఈరోజే ఇంత మంచి channel & వీడియో చూసా UA-cam లో. Content, voice, quality, delivery, clarity అన్నీ చాలా బాగా ఉన్నాయి 🙏🏻
Point to point ఉంది మీ video. 👌
ఎక్కడా వినేవారికి ఇబ్బంది లేకుండా ఇంకా ఇంకా వినాలి అని అనిపించేలా ఉంది.
ఇలాంటి మంచి video & content అందించిన మీకు చాలా చాలా thanks 🙏🏻
శ్రీ కంచి స్వామి వారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా మీరు స్వామి వారి గురించి చాలా చక్కగా వివరించారు
ధన్యవాదములు
మహాస్వామి పాద పద్మములకు నా శత కోటి ఆత్మ ప్రణామములు 🙏🙏🙏🌺🌺🌺
మహా స్వామి వారి పద పద్మాలకు కీ నమస్కారం..... సదా మీ ఆశీస్సులు కోరుకుంటూ... 🙏🙏🙏🙏
🙏🏼🙏🏼chaala chakkaga chepperu.kallaki kattinatulu chepperu. Divine voice
శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి పాదాలకు నమస్కొరమంలు.
Namasthe
Sri manchu swami vari padalaku namaskaralu
నమస్కొరమంలు? కాదు 'నమస్కారాలు'.
sri mahaswami namo namaha
@@padmavathikonduru5772 A
శ్రీ స్వామి వారికీ మా పాదాభివందనాలు. దయచేసి మా సమస్యకి పరిష్కారం చూపించండి స్వామి 🙏🙏🙏🙏🙏🙏
నడిచే..దైవం మహాస్వామి పరమాచార్యా వారి పాద పద్మాలకు ప్రణామాలు..🙏🙏🙏
మహా స్వామి వారి పాదాలకు నా నమస్కారములు.
వింటూ ఉంటే మనసుకు ఎంత ప్రశాంతం గా ఉందో... ధన్యోస్మి🙏🙏
Sir/s, I had God's blessings to see his excellecy shri paramacharya during my childhood. Namaskarams to him.
🙏🙏
hemamalini
shri paramacharya varini ela kalavali
🙏
Sri paramacharya swami ni darshinchali ante akada ki povali swami
Plz reply evvu anna
శ్రీ చంద్రశేఖరస్వామి గురు చరణాలకు నమస్కారములు 🎉🎉🎉🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
🙏🙏🙏
Om Shivaaya Gurave Namaha
Guruvu garu ekada utaru chepadi plz
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
🌹🌹🌹🙏🙏🌹🌹🌹
🙏🙏🙏🙏 శ్రీ మహా స్వామి వారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను 🙏🙏🙏🙏 అలాగే చిన్న విన్నపం వివాహం కానీ అబ్బాయిల గురించి కూడా కాస్త వివరించగలరు...ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏
Mmm
Nathan
Om
అద్భుతం...మహాస్వామి కి పాదాభివందనం
🙏🙏🙏 ఈశ్వర అవతారస్వరూపం స్వామి వారు.. ఆయన కరుణా సముద్రులు.ఎందరో ఎందరెందరో ఆయన అనుగ్రహ పాత్రులు.అందులో నేను ఒకడిని. నాకు నిత్య (పాతః స్మరణీయులు. మాటల్లో చెప్పలేని అనుగ్రహంవారిది.వారికి నా మనఃపూర్వక కృతజ్ఞాతాంజలి.🙏🙏🙏
🙏🙏
Sree Swami variki sathakoti vandanalu.
నడిచే పరదేవత 🙏🏻🙏🏻🙏🏻
Om namahsivaya
Maha swamivari pada padmamulaku 🙏🙏🙏 Really heart touching. Amma
Truly a walking god!!your narration is excellent!!
The entire episode was before our eyes!
Pray sri akhilandeswari at tiruvanakaval temple watching the deities ear rings(thatankam) in shape of srichakram.
Then visit tirumala and perform srivarikalyanam!
Absolute truth! In matter of days the marriage got fixed in tirumala itself!
Great!! Jaya jaya Shankara Hara Hara Shankara.anantha koti prostrations at your lotus feet mahaperiava!!!
Kanchi kamakoti maha swamiji ki jai. 🙏🙏
Amma..Thali..Salaga undu..when u narrate I can visualise ❤
శ్రీ గురుభ్యోన్నమః స్వామి వారి పాదాలకు శతకోటి వందనాలు ఈ కథను చాలా అద్భుతంగా చెప్పారు మీకు కూడా నమస్కారం మా సమస్య కూడా త్వరలోనే తీరాలని కోరుకుంటూ నమస్కారం
పరమాచార్య పాదములకు ప్రణామాలు🙏🙏🙏
స్వామి గారిని 36 సంవత్సరాల కిందట మా ఊరు పులివెందుల లో దాదాపు వారం రోజులు వాలంటీర్ గా సేవా భాగ్యం లభించింది. అప్పుడు స్వామి గురించి పీఠాధిపతి పతి అని తెలుసు. ఇప్పుడు మీ వీడియో లు విన్న తర్వాత స్వామి వారి సేవ లభించి నందుకు నా జీవితం ధన్య మైనది. అప్పుడు ముగ్గురు స్వాముల దర్శనం లభించింది. స్వామి వారి పాద పద్మాలకు నా నమస్కారం.
You are very lucky Sir
శ్రీ పరామచర్య స్వామి వారికి శతకోటి వందనాలు
Sri kanchi paramacharya padalaku sathakoti vandanalu.sri Gurubhyo Namaha 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
🙏🙏 పెరియవా శరణం శరణం
పాహి..పాహి...రక్ష, రక్ష .....🙏🙏
కథా కథనము చాల బాగుంది సంతోషము.
Periavva 🙏🙏🙏rakshamam rakshamam 🌺🌺🌺
Very nice adhbhutamaina parishkaaram labhinchindi thankful to your support
🙏పరమాచార్యులవారి పాదపద్మాములకు ప్రణామములు...... 🌹🌹🌹🙏
అపార కరుణా సిందుం జ్ఞానదం శాంత రూపినమ్ శ్రీ చంద్రశేఖర గురుం ప్రనమామి ముదాన్వహం 🙏🙏
ఓం మహా స్వామి యే నమహా 🙏🙏🙏
Aha.. em chepparu talli.. nijamga mahaswami vaari leelalu .. Nijam ga Mee maatalalo swami vaarini daggaraga chusinattu kanipistundi..
🙏🙏🙏🙏
శ్రీ కంచి పరమాచార్య స్వామివారి పాదపద్మాలకు అనంత కోటి వందనాలు 🙏🙏🙏💐💐
Ome kanchi paramacharya swamy ma namasuuluu
Amma mee gothutho chebuthunte kallaku kattinattuga mana mundu jaruguthunnattluga vundi. Guru krupa meeku sada kalagaalani praarthisthunnaamu. 🙏
🙏🙏
chala chakaga kalaku katinattu sree chandrashekara swami vari mahimanu maku teliya cheparu thanks amma
స్వామి వారి లీలలు విన్నాము వారిపాదపద్మములకుశతకోటినమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏💐💐🌺🌷మాకుకూడసమస్యలకుపరిష్కారముచూపుతారనిఆశిస్తున్నాము
We are blessed to hear such a beautiful incident, we hope to get Mahaswami blessings to get my eldest son married 🙏
Aienda andi marriage
చాలా మంచి విషయం చెప్పారు మాది తాడేపల్లి గూడెం ప్రస్తుతం ఉద్యోగ రీత్యా వేరే చోట ఉంటున్నాం దయచేసి శంకర మఠం ఎక్కడో తెలియజేయండి
chinna vanthena eluru road
Darshanam of His feet solves our problems,
. Mahaswamivari padapadmamulaku sirassuvanchi namaskaristunnanu om gurubhonamsha🙏🙏
శ్రీ పరమాచార్య స్వామి గారి పాదాలకు సాష్టాంగ ప్రణామాలు🙏 మా ఇంటి దేవత కూడా కంచి కామాక్షమ్మవారు..🙏 స్వామీజీని మనం ఎలా కలవాలి. దయచేసి మార్గనిర్దేశం చేయండి🙏🙏
శ్రీ గురుభయోన్నమః పరమాచార్య ల పాద పద్మములు కి నమస్కారములు .
🙏🙏🙏 Paramacharya nadiche devudu variki Shathakoti Paadabhivandanalu. 🙏🙏🙏 Amma meeru cheppina vidhanamu Superb.Meeku Paramacharya Krupa sada undalani pradisthamu 🙏🙏🙏
Swamivaari Divya charanallaku satakoti pranamallu🙏🙏🙏
You
కళ్ళకు కట్టినట్టు చెప్పావు తల్లీ
నేను పరమాచార్యులవారిని చూసిన వాళ్లలో ఒకడిని . అయన లీలలు అనంతం . నా వయస్సు ఇప్పుడు 78 సంవత్సరములు . నా ఇరవైయేట స్వాముల వారి దర్శనం అయింది . ధన్యుడనయ్యాను .
ధన్యవాదములు గురువుగారు 👣🙏
పెద్ద స్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు
జయ జయ శంకర
గురువు గారి పదాలకు సేత కోఠి వందనాలు🙏🙏🙏🙏🙏
🙏🙏
Paramacharya Swamiji pl. solve my family troubles.Satakoti Namaskaramulu.
స్వామి వారి పాదపద్మములకు ప్రణామం 🙏🙏🙏
ఓం నమో చంద్రశేఖరేంద్ర పరమాచార్య నమః స్వామి వారి పాదపద్మములకు శతకోటి వందనాలు
ఓం శ్రీ శ్రీ శంద్ర శేఖర ప ర మా చా ర్య స్వామి వారి పాదముల కు శత సహస్ర వం ధ నా లునా కు కూడా సమ స్య వుంది స్వామి మీపా దాల కు శ ర ణం
Mam your voice is so sweet, like ALL INDIA RADIO ANNOUNCER
చన్ద్రశేఖేర చన్ద్రశేఖేర చన్ద్రశేఖేర పాహిమాం చన్ద్రశేఖేర చన్ద్రశేఖర చన్ద్రశేఖేర రక్షమాం 🙏👌🙏
🙏🙏🙏
శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి కి పాదాభివందనాలు🙏🌹
Atts
Meeru mee srivaru mee paapa voice looo ghoppa madhuryam undi amma alaaa chepthuntey brain lo alaaa imaginations vastunnai plz bless me amma naaku matches chustunnaru 🙏
శ్రీ మాత్రే నమః...maavaariperu..నండూరి సూర్య నారాయణ మూర్తి ఆండీ
@@nandurihemamalini oh sorry mam
స్వామివారి లీలలు అద్భుతం, అపారం వారికి కోటి 🙏🙏🙏🙏🙏🙏🙏
¹q
Swamy varipadaluku sathakoti
Pranamalu🙏🙏🙏🙏🙏
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ ఆదిశంకరులు వారి కి జై శ్రీ పరమాత్మానే నమః 🙏🙏🙏
వివరణ బాగున్నది.
అమ్మ వింటుంటే కన్నీళ్లు కారి పోయాయి అమ్మా🙏🙏🙏🙏
శ్రీచంద్రశేఖరస్వామివారికిపాదాభి వందనములు
Adbuta leela
. Really wonderful
ఆధ్యాత్మిక జీవన భందం అనేది పూర్వజన్మ సుకృతం ఈ సృష్టిలో భగవంతుడి తో మాత్రమే బ్రతకడం కంటే మరో గొప్ప సౌఖ్యం కానీ సుఖం కానీ ఏమీ ఉండదు ఈ సత్యం మనిషి తెలుసుకోలేని కారణంగా ప్రాపంచిక విషయాల పట్ల మక్కువ కలిగి ఉంటాడు. అంతా ఆ స్వామి వారి దయా
శ్రీ మాత్రే నమః..అవునండీ..అతి చిన్న కోరికలు అడుగుతున్నాం...అసలైన..స్వామీ saameepyam అడగటం లేదు saameepyam అడిగితే...ఇక ఆయన సమక్షంలో. ప్రాపంచిక విషయాలేవీ. వుందావ్ కానీ. మనం..తాత్కాలిక బంధాలు బాధలకోసం మాత్రమే భగవంతుడిని aaraadhisthunnaam...నా ప్రయత్నం కూడా అదే ముందు భగవంతుడి పై మనసు పెట్టేలా చేస్తే..
@@nandurihemamalini మీకు ఆ జగన్మాత ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి మీరు ఆధ్యాత్మిక అమృతవాహిని జీవనం సాగిస్తున్నారు అందుకు మీకు ధన్యవాదములు ఆమ్మ మీ రు చెప్తున్న ఆధ్యాత్మిక విషయాలు అందరికి మేలు చేస్తాయి 👋👋👋
🙏🙏
paramacharya was greatest yogi of our time. padabhivandanam to him.
అమ్మా..!🙏🙏 మీ వల్ల ఆ పరమాచార్య దర్శన భాగ్యం కలిగింది..ఇంకా మా ఇంట అంతా శుభ ఘడియలు కలుగుతాయి..
Swamy daya
Ela andi a swamy nii kalavadam please cheppandi
@@SweetyTalkies aayana ippudu bhouthikanga mana madhya leru. Kani manalni antha kapaduthu untatu.
జై మహాస్వామి 🎉
Very good narration . Thank you . We are blessed along with you. Stay blessed amma.
అమ్మ మహ స్వామి. వారి గురించి మ౦చి విషయాలు తెలిపారు దీర్ఘయుషమన్ భవ
🙏🙏🙏
మహ స్వామి కంచి పరమాచార్యుల వారికీ పాదాభివందనాలు 🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️
Mam, Namasthe, Ur voice n way of explaining very sweet n great.
Dhanyavadamulu guruvugaru🙏🙏🙏👌. Amma Hema chakkaga cheppavu. Neku aasisulu
చాలా సంతోషం అండి ధన్యవాదములు.
మీ వ్యాఖ్యానం చాలా వీనుల విందు గా వుంది. 🙏🙏జయ జయ శంకర హర హర శంకర 🙏🙏
ఎంత బాగా చెప్పారమ్మ. స్వామి వారికీ పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala baga chepparu amma nenu kuda velli darshanam chesukuntanu
Hi
Chandrashekhara Chandrashekar pahimam rakshamam mahaswamy vari padapadmalaku annthakoti Vandanalu 🕉️🙏🏿🕉️💐🕉️🙏🏿🙏🏿🕉️🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🕉️💐🙏🏿🕉️💐🙏🏿🕉️💐🙏🏿🕉️💐🙏🏿🕉️💐 om sri gurubhyo namaha 🕉️🕉️💐
పెరియావా నమస్కారం 🙏🙏🙏🙏🙏🌹
Santhanam kosam barya bharthala annonyathaku remedy cheppandi pls
Amma gaaru meeru ma guruvu gaaru gurinchi chepthunte me padaalaku saastaamga namaskaaram cheyaalani undhi Amma 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః..మీరు స్వామీ కి మాత్రమే చెయ్యాలి ఎందుకంటే మహాస్వామి వారు నాకు దైవం..నా దైవం ముందు నాకు namaskarimchakoodadu..మనం.అందరంవారికే namaskariddaam
వింటునంత సేపు కళ్ల నీళ్లు ❤🙏🙏🙏🙏🙏❤
🙏🙏🙏
Avunu
@@sravanthisravs5123 🙏🏻
Aaparakaruna Sindhum Gnanadham Shathirupinam,Sri Chandhrasekham Gurum Pranamami Mudhavaham🙏