రుక్మిణీ కల్యాణ లేఖ పారాయణ చేయడం ఎలా? | Rukmini Kalyana Lekha secrets | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • There is one very major issue that every family faces at least few times in a life time. Here is a great solution for it.
    Watch this video especially the last part without fail
    Telugu & English Lyrics PDF (Use your GMail id to download)
    drive.google.c...
    Puja Demo video and PDF (Watch below video)
    • శ్రీ కృష్ణ పూజ మీ సొంత...
    Uploaded by: Channel Admin
    Q) మగ పిల్లలు చదివితే ముత్తైదువులకి పసుపురాసి తాంబూలం ఎలా ఇస్తారు?
    A) పారాయణ వాళ్ళు చేసి, ఈ తాంబూలం పని అది తల్లి చేతో అక్కచెల్లెళ్ళ చేతో చేయిస్తారు
    Q) విడాకులైన వారు - పునర్వివాహం కోసం చేయవచ్చా?
    A) తప్పక చేయవచ్చు. కానీ పునర్వివాహానికి ముందు బ్రహ్మచర్యం పాటించి తీరాలి. పొరపాటున కూడా ఏ తప్పూ చేయకూడదు. ఆ నియమం మరువకండి
    Q) దంపతుల ప్రేమానురాగాలు పెరగడానికి చేయవచ్చా?
    A) తప్పక చేయండి. చాలా మార్పు కనిపిస్తుంది
    Q) ఇంకా పెళ్ళీడుకి రాని కాలేజీకి వెళ్ళే పిల్లలతో చేయించవచ్చా?
    A) చేయించవచ్చు. దుర్మార్గుల వలలో పడకుండా కాపాడుతుంది . భవిష్యత్తులో మంచి జీవిత భాగస్వామిని ఇస్తుంది
    Q) మా పిల్లలు వేరే ఊరిలో ఉంటే మేము చేయవచ్చా?
    A) మీరు తిని త్రేన్చితే వారి ఆకలి తీరదుగా, ఇదీ అంతే. వాళ్ల చేత చేయించి, మీరు ఉన్న చోట మీరు షోడశోపచార పూజ చేయండి. ఫోన్ లో ఆశీర్వాద పద్యం చదువుతూ ప్రతి రోజూ ఆశీర్వదించండి
    Q) మా అమ్మాయికి పూజలంటే చిరాకు. ఎంతకీ పెళ్ళి కావట్లేదు. తన బదులు నేను చేయవచ్చా?
    A) అంటే కర్మ బలీయంగా ఉందని అర్ధం. ఆ కర్మ పరిపక్వమయ్యే సమయానికి ఆ అమ్మాయికే సద్బుధ్ధి కలిగి, తనే చేస్తుంది. అప్పటి దాకా వేచి ఉండండి
    Q) తల్లి తండ్రులకి ఆశీర్వచన పద్యం చదవడం రాకపోతే ఎలా? తల్లితండ్రులు లేని వారు ఆశీర్వాదం ఎల తీసుకోవాలి?
    A) పద్యం రాకపోతే నండూరి గారు చదివిన ఆడియో పెట్టుకొని, అప్పుడు అక్షింతలు వేయించుకోండి. తల్లి తండ్రులు లేకపోతే ఎవరైనా పెద్దల చేత వేయించుకోండి. ఎవ్వరూ లేకపోతే, అక్షింతలు స్వామి పాదాలవద్ద వేసి, ఆ ఆశీర్వచన పద్యం ఆడియో పెట్టుకొని మీరే తలపైన వేసుకోండి
    Q) పారాయణకి మరేమైనా నియమాలు ఉన్నాయా?
    A) ఈ పారాయణ చేసినప్పుడు శాకాహారమే తినాలి
    Q) స్త్రీలకి 41 రోజులకి మధ్యలో రజస్వల వస్తుందిగా?
    A) ఏటి సూతకంలోనూ రజస్వలా కాలం లోను పారాయణ చేయకూడదు. రజస్వలా సమయంలో ఆపి 5 వ రోజునుంచీ పారాయణ కంటిన్యూ చేయాలి
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #RukminiKalyanam #RukminiKalyanaLEkha #MantraForMarriage #bhagavatham
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,6 тис.

  • @soujanyareddy4284
    @soujanyareddy4284 3 місяці тому +32

    Avunu, Eeshwarudi anugraham tho naku 41 rojula rukmini kalyana lekha parayana purthi ayyaka 1 month lone marriage fix ayyindhi.🙏🙏🙏

    • @SoujanyaKondilla-qv7wz
      @SoujanyaKondilla-qv7wz 3 місяці тому

      M niyamalu patincaharu plz siss nen chaduvuthunna avadam ledu sis chepandi

    • @user-dn5mb6ls9d
      @user-dn5mb6ls9d 3 місяці тому +3

      @@SoujanyaKondilla-qv7wz true I did this

    • @user-dn5mb6ls9d
      @user-dn5mb6ls9d 3 місяці тому +8

      @@SoujanyaKondilla-qv7wz niyamalu kadu daily regular time ki chadavandi. Inni sarlu ani saarulu ani kadu chadvutu velandi... background work will be stated by God..with ur wish pray and start

    • @ramyakeerthi2913
      @ramyakeerthi2913 3 місяці тому

      At wat time we have to read this please tell

    • @ramyakeerthi2913
      @ramyakeerthi2913 3 місяці тому

      How many times we have to read

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +464

    పెళ్ళి కి ముందే ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో, వాళ్ళందరూ చాలా చాలా అదృష్టవంతులు.
    వాళ్ళ జీవితాన్ని భగవంతుడు చేతిలో పెట్టుకునే అవకాశం వాళ్ళకు ఉన్న అదృష్టవంతులు...

  • @jyothisrir591
    @jyothisrir591 2 роки тому +545

    మా తెలుగు లెక్చరర్ గారు చెప్పారు నేను డిగ్రీలో వున్నప్పుడు.సార్ మాటకు విలువ ఇచ్చి నేను రుక్మిణీ కళ్యాణం పారాయణం చేశాను.అన్నీ మంచే జరిగాయి.మంచి భర్త, అత్తమ్మ, మామయ్య,మంచి పిల్లలు.మంచి అత్తారిల్లు దొరికింది.మంచి సంసారం దొరికింది రుక్మిణీ కళ్యాణం పారాయణం చేసినందుకు మంచే జరిగింది అనే దానికి నేనే ఉదాహరణ 🙏🏻

    • @durgaiahmanthena4910
      @durgaiahmanthena4910 2 роки тому +10

      పారాయణ చేసిన ఎన్ని రోజులకు ఫలితం వచ్చింది....

    • @durgaiahmanthena4910
      @durgaiahmanthena4910 2 роки тому +16

      ఏ విధంగా పారాయణ చేశారో కొంచెం చెప్పండి..🙏

    • @pavanipavani9430
      @pavanipavani9430 2 роки тому +2

      Sister meeru edha chasara eppudu stories vasthunnai kadha ave Aina chadavacha

    • @nvarahi3
      @nvarahi3 2 роки тому +4

      Enni rojulu chadivaru roju puja chesukuni chadivara

    • @rkfrnds5351
      @rkfrnds5351 2 роки тому +4

      Akka meeru day lo enni sarlu parayanam chesaru and eyes open chesi chesara eyes close chesi chesara plzz akka rply evvara nenu cheyali ankuntunna

  • @vineela-kv3fj
    @vineela-kv3fj 7 місяців тому +91

    ఇది నిజం 41 రోజు నా పెళ్ళికి లగ్న పత్రిక రాశారు పెళ్లి ఐపోయింది.
    చాలా సంతోషం గా వుంది అండీ.

  • @gowthamigowthami8919
    @gowthamigowthami8919 7 місяців тому +50

    100℅ nijam it's just miracle evarakaina doubt unte asalu doubt em petkokunda nammakam tho cheyandi 200℅ miracle chustaru

  • @gaddesrinivas
    @gaddesrinivas 2 роки тому +401

    ప్రతీ సమస్యకు ఏదోక రూపంలో ఖర్చులేని పరిష్కారాలు అందరికీ తేలికగా అందించడంలో మీకున్న తృష్ణ అనిర్వచనీయం 🙏

    • @mogilaiahkampally3798
      @mogilaiahkampally3798 2 роки тому +2

      sree gurubyo namaha guruvu gaariki paadhabi vandhanaalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏

    • @ouruniverse2129
      @ouruniverse2129 2 роки тому +2

      Exactly

  • @bandarulalithasubhashini9387
    @bandarulalithasubhashini9387 2 роки тому +129

    ధన్యవాదాలు గురువు గారు, మీకు చాలా రుణపడి ఉంటాను
    నా జీవితానికి ఒక పరిష్కారం చూపించారు
    నేను పెళ్లి విషయంలో బాధపడుతున్నాను మరియు భయపడుతున్నాను కూడా
    నాకు తల్లి తండ్రి లేరు, పెంచిన నానమ్మ తాత కూడా నాకు దూరం అయిపోయారు
    డిసెంబర్ లో తాత గారు దూరం అయ్యాక ఒక అనాధగా ఒకదన్నే ఉంటున్నాను. మా బంధువులు సంబంధాలు చూస్తున్నారు కానీ మనసులో ఏదో అలజడి భయం
    ఈ వీడియో చూశాక నా భయం పోయింది
    నాకంటూ దేవుడు ఒక దారి చూపించారు ధైర్యాన్ని ఇచ్చారు కృతజ్ఞతలు గురువు గారు.

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 2 роки тому +20

      చేల్లి ఎలాంటి భయం లేకుండా ఓప్పకొ అమ్మ దుర్గమ్మ కీ చేప్ప అమ్మ తోడు వస్తుంది పార్వతీ పరమేశ్వరుడు నీకు తోడు గా ఉండాలి కోరుకుంటున్న 😍🥰😊

    • @damarajujnanaprasuna4083
      @damarajujnanaprasuna4083 2 роки тому +4

      God bless you with everything

    • @royalsuma1012
      @royalsuma1012 2 роки тому +4

      Eppdu yala undhi me life

  • @AttractMoney-vo5up
    @AttractMoney-vo5up 2 роки тому +71

    Nenu rukmini lekha 45 days chadivanu, after 3 months I got married

  • @kosarajumeena3542
    @kosarajumeena3542 2 роки тому +162

    This is very true, it has happened in my life. I have read this before my marriage for 40 days. My marriage got fixed. I have continued it upto my marriage day. All the marriage functions went very peacefully and in a positive way. Please follow this please get benefitted from this. Thank God thank you guruji 🙏🙏

    • @rkfrnds5351
      @rkfrnds5351 2 роки тому +3

      Sister meeru daily enni sarlu parayanam chesaru and parayanam eyes open chesi cheyala eyes close cheyala plzz sister e sandeham clarify cheyara naku

    • @srinivaspadma3273
      @srinivaspadma3273 2 роки тому

      Sir ma Ammaiah marriage gurinchi parents chaiavacha

    • @bodramonisindhu5338
      @bodramonisindhu5338 2 роки тому +3

      Nenu kuda chesanu na marriage kuda iendhi

    • @bodramonisindhu5338
      @bodramonisindhu5338 2 роки тому +2

      Manasu devudi medha petti cheyandi avuthundhi

    • @rekhahonnu2187
      @rekhahonnu2187 Рік тому

      Lekha maatrame parayana chesaara meeru. Or rukmini kalyanam total parayana chesaara?

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc 2 роки тому +298

    శ్రీనివాస్ గారూ.... ఈ సమాజం పట్ల మీకున్న శ్రధ్ధ కు, బాధ్యత కు శతకోటి ధన్యవాదాలు.... ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

    • @Aruna-ip1wc
      @Aruna-ip1wc 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏

    • @umaramani7688
      @umaramani7688 2 роки тому

      🙏🙏🙏🙏🙏

    • @ramalaxmi461
      @ramalaxmi461 2 роки тому

      Soundarya lahari 1 to 100 slokas completed

    • @ramalaxmi461
      @ramalaxmi461 2 роки тому

      Soundarya lahari 1 to 100 slokas completed

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 10 місяців тому +8

    గురువుగారు నేను దుబాయ్ లో ఉన్నాను నాకు ఇంకా వివాహం అవ్వలేదు భగవద్గీత భగవద్గీత గురించి రామాయణం గురించి మన సనాతన ధర్మాన గురించి పూజనీయులైన మహాత్ముల గురువుల ద్వారా నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను నాకు మీ యొక్క అనుగ్రహం అలాగే మహాత్ముల అనుగ్రహం రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మ నిగ్రహం ద్వారా నా జీవితంలోకి మంచి ఉత్తమరాలని తీసుకురావాలని కోరుకుంటున్నాను గురువుగారు🙏🙏🙏

  • @mykitchen1958
    @mykitchen1958 2 роки тому +12

    గురువుగారు మీరీ భారతావనికి ఆణిముత్యం లాంటి మీకు నా సాస్టాంగ ప్రణామాలు నేను covid time లో రూపాయి సొంత ఖర్చులు లేకుండా ఇంట్లో ఉండి మందులు తీసుకుంటూ గురు చరిత్ర పారాయణం వ్యాధిని నయం చేసుకున్నాను మరల ఎంత కాలం ఎదురు చూస్తున్న వివాహ పరిష్కారానికి ఇచ్చిన ఈ రుక్మిణిని లేక కృతజ్ఞతలు

  • @ksk4me
    @ksk4me 2 роки тому +41

    మీలో ఒక గొప్ప రసవంతమైన గొప్ప గాయకుడు దాగి ఉన్నారు ప్రభు... హరే కృష్ణ 👌🙏

  • @narasimhaborra7250
    @narasimhaborra7250 2 роки тому +65

    నమస్కారం గురువుగారు మీ పాదాలకు నా నమస్కారాలు మాకు అడుగడుగున విజ్ఞానాన్ని పంచుతున్న అందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము

  • @hariks6249
    @hariks6249 2 роки тому +38

    Nenu naa gurinchi tappakunda cheppi teerali ikkada..naa lanti evaranna unte chusi nerchukuntaru..nenu pelliki mundu okatanni baga ista paddanu love cheskunnam. But atanu naku dabbu ledano or bore kottesnano emo vadilesadu..adi naku telisina nenu atanni vadalakepoya. Because nenu atanni anta pitchi danila love chesanu. Kani atanu nannu vadilesi vellipoyinappudu naku picthi pattinanta pani ayyindi.em cheyalo ela batakalo ela undali ardam kaledu. Dyvikam ga naku devotional vypu vachanu naku telikundane. Pujalu chesano nake telidu. Em korukoledu just naa mind ni divert cheyadaniki matrame chesanu. Katika neela meeda padukuni tellaru jamuna lechi chaneella to snanam chesi Ala prati roju chesanu oka 8months - 1yr. Maa nanna garu naku istam lekundane oka match techi pelli chesaru. Ayistam gane Pelli cheskunna. Ippudu I am in usa and I am working now and earning good amount and happily living with husband. But naku atanni miss ayyene ani manasu lo undipoyindi. Nenu prati roju lalitha sahasranam chaduthanu. But naku just oka week back ye telisindi atanu oka womenizer ani. Chala mandi ammayilato sexual relation lo untadani. Aa thalli nannu kaapadindi vadi lanti chendaludu nundi anukunna. Nakunna guiltless kuda poyindi. Appudu anipinchindi em jarigina anta mana manchike ani

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs 2 роки тому +81

    Guruvugaru nenu ma pillalu kosam రుక్మిణీ కల్యాణం పారాయణం చేసాను ,నేను 9 రోజులు చేసాను, గురువుగారు మీరు చెప్పినట్లు, మా పాప కి బాబు కి మంచిగా time ki marriages ayyayi guruvugaru meeku padabhivandanamulu, me vedios anni follow avuthanu guruvugaru

    • @sudhamadhavi621
      @sudhamadhavi621 2 роки тому +4

      Yes it is true🙏🙏

    • @deepikasharma2335
      @deepikasharma2335 2 роки тому +9

      తల్లి చేస్తే ఫలితం వుంటుందా, వాశ్ళ పేరు తో సంకల్పం చేయ వచ్చా దయ చేసి చెప్పగలరు

    • @LORD-zl5pr
      @LORD-zl5pr 2 роки тому +1

      @@deepikasharma2335 pls reply

    • @monisha5gun
      @monisha5gun 2 роки тому +1

      Pillala tharupuna cheyavacha please tell me

    • @SriRaamajayaraama
      @SriRaamajayaraama 2 роки тому +2

      @@deepikasharma2335 yes

  • @yaminikadamandas6912
    @yaminikadamandas6912 2 роки тому +15

    Tq guriji. Mi mata vini nenu parayana chesina 14 days na marriage ok aindhi ... Tqq so much guriji..

  • @saigoudchevigoni8427
    @saigoudchevigoni8427 2 роки тому +148

    గురువుగారు మీకు జన్మతా రుణపడి ఉంటాము... దైవం మానుష్య రూపంలో ఉన్న మీలాంటి గొప్ప మహానుభావుల ఆధ్యాత్మిక మాటలు మా జీవితాలని ప్రభావితం చేస్తున్నందుకు సర్వ వేళలా సదా మీ పాదాక్రాంతులం... 🙏🙏🚩 శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ 🚩🚩🙏🙏🙏

    • @chinnisridevi5415
      @chinnisridevi5415 2 роки тому +1

      చాలా విషయాలు తెలుసుకున్నాం ధన్యవాదములు

  • @raghavendrar7887
    @raghavendrar7887 2 роки тому +76

    🙏🙏🙏 చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు మా మనసులో అనుకున్న వెంటనే అదే రోజు మీ వీడియో రావడం మా అదృష్టం 🙏🙏🙏🙏 ఆ భగవంతుడి ఆశీర్వాదం మాపై ఉండి మీ ద్వారా ఇలా పరిష్కారం దొరికింది 🙏🙏

    • @snehareddy928
      @snehareddy928 2 роки тому +2

      Nijanga Nen kuda ankuna apude video ochindi

  • @geethamythreayi217
    @geethamythreayi217 2 роки тому +93

    When I was in 10 th standard,we had all these poems in Rukmini kalyanam.In those days, telugu language was sweer and beautiful in lessons.Present generation does not know that sweetness.

    • @KK-gc5lj
      @KK-gc5lj 2 роки тому

      Which year did you study 10 th std ?

    • @lucky-omg
      @lucky-omg 2 роки тому +7

      Nijame maaku tenth class chaduvutunappudu potana bhagavatam lo gajendra moksham Loni padyalu undevi syllabus lo..ippudu generation vallaki emunnayo telidu gaani..those were beautiful poems

  • @kavyadasari9950
    @kavyadasari9950 2 роки тому +66

    Namaste sir....memu mugguram amamyilam...ma akka kosam nenu ee lekha parayanam cheysa... Within week lo maa akka ki pelli set ayindi...thanks alot...kannaya...naaku one week lone parayana phalitaanni ichadu

    • @msaritha1844
      @msaritha1844 2 роки тому

      Meru mrng em tagakunda chesara

    • @yaminih923
      @yaminih923 2 роки тому

      Namaste, I dont know to read telugu. Can anyone share in English or tamil pls??

    • @annapurnasurekha5115
      @annapurnasurekha5115 2 роки тому +1

      Hi kavya garu, meru parayanm chesinapudu ulli velluli thinara manesara?

    • @thummalapadmaprasanna880
      @thummalapadmaprasanna880 2 роки тому

      @@yaminih923 please check discrition...

    • @radhachanda-u5k
      @radhachanda-u5k 2 роки тому +3

      Weekly once cheyyalaa ledha daily cheyyalaa chepparaa plz

  • @shivoham2185
    @shivoham2185 2 роки тому +143

    Thank you so much guruvu gaaru chala rojula nunchi waiting dhinikosam naaku parents leru thelisina vaalu sambandhalu chusthamannaru chala alochincha life gunchi ...chalasarlu vinna rukmini kalyanam gurinchi ela...naa ani evarni adagali ani alochisthunna time lo devudila vacharu miru thank you🙏🙏🙏

    • @kartiktumuluri8888
      @kartiktumuluri8888 2 роки тому

      Nice name... Ammu..

    • @Creativeshades01
      @Creativeshades01 2 роки тому +1

      All is well, god bless you

    • @birraanirmalaw6212
      @birraanirmalaw6212 2 роки тому +5

      అమ్మా తప్పకుండా జీవితంలో మంచి భర్త ని పొంది సుఖపడతావు

    • @chaitanyavardhanmunnaluri281
      @chaitanyavardhanmunnaluri281 2 роки тому +3

      Alage miru Gomathaki tomoto tinipinchandi andi miku twaral vivaham avthundhi .....

    • @tatvamasi18
      @tatvamasi18 2 роки тому +3

      Meeku me parents ni maripinche bhagaswami dorakaalani manahspoorthi ga prarthistunna, om sai ram

  • @vaishnakrupa8862
    @vaishnakrupa8862 Рік тому +106

    This is true.. Nennu 2014 lo rukminikalyanam pooja chesanu. nennu anukunna abbaie raledhu nannu ba chuskune athanu manchi vyakthi vchadu na life lo manaki edhi bajargudho adhe jargudhi chala miracle destiny jargudhi life

  • @laxmisanthichirla1651
    @laxmisanthichirla1651 Рік тому +13

    Namasakaram guruvu gaari. Naa peru santhi. Nenu kuda rukmini kalyanam chadivaka marriage set ayyindhi. Daily suryini daggara krishnashtakam, rukmini kalyanam parayanam chesa. May month lo match fix ayyindhi. Sept 2nd marriage. Mee ashirvaadalu istharani korukuntunna. Nammakam tho cheyyandi kachitanga marriage ayyi teeruthundhi

  • @sre-z1g
    @sre-z1g 2 роки тому +21

    మా అమ్మాయి కి అలానే వచ్చాడు మంచి అబ్బాయి.

  • @mudragadasubhash143
    @mudragadasubhash143 11 місяців тому +23

    మా అమ్మ (రుక్మిణి మాత) వ్రాసిన లేఖ.. మా నాన్న (కృష్ణయ్య) కూడా మా అమ్మకి ఒక లేఖ వ్రాసి ఉంటే బాగుండేది. అమ్మ లేఖ చదువుకోండి.. మీ పెళ్ళి తో పాటుగా ఆ భగవంతుని తో కూడా కళ్యాణం (లోక కళ్యాణం) జరుగుతుంది.
    🙏🙏🙏

  • @rajithanuguri4503
    @rajithanuguri4503 2 роки тому +6

    Naaku oka 6years mundu meeru kanpiste anta baagundedi swami.nenentaduradrustavanturaalini 😔m cheddam naa talaraatha ela kastaalu padaalani aa devudu raasaadu.
    Shree gurubhyo namah 🙏🙏🙏
    Shree maatre namah 🙏🙏🙏🙏

  • @surarapurajitha7186
    @surarapurajitha7186 2 роки тому +42

    Gurudheva meeku mee తల్లిదండ్రులు కూడా శతకోటి వందనాలు తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @hyd36
    @hyd36 2 роки тому +13

    నందూరి గారు దయచేసి "అమావాస్య పితృ తర్పణలు " ఇంట్లో వదులుకోనే పద్దతి తెలపండి 🙏

  • @soothingandrelaxingmusicwo8008
    @soothingandrelaxingmusicwo8008 2 роки тому +87

    Guru garu దక్షిణామూర్తి స్తోత్రం meeda kuda oka video cheyandi explanation and pdf kuda cheyandi please 🙏

    • @sreedevikasam542
      @sreedevikasam542 2 роки тому

      Chala baga chepparu love gurinchi guruvugaru
      Andariki adarsham this point guruvugaru

    • @nithishapatel8521
      @nithishapatel8521 2 роки тому

      Yes we want dhakshinamurthi explanation . Waiting for that video gurujii🙏🙏🙏

  • @rajeshgold24crt62
    @rajeshgold24crt62 2 роки тому +8

    గౌరవనీయులు శ్రీ నందూరి శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక నమస్కారాలు , ఈరోజుల్లో మీ వల్ల మాకు చాలా మంచి మంచి గొప్ప విషయాలు తెలియజేస్తున్నందుకు మీ పాదపద్మములకు శతకోటి వందనాలు . నేను కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాను & నేను రాజన్న సిరిసిల్లాలో ఉంటాను. వీలు చేసుకుని త్వరలో మీ దగ్గరికి ఆశీర్వాదములు తీసుకోడానికి వస్తాను . దయచేసి మీ చిరునామా తెలియజేయండి 🙏🙏🙏

  • @sravani2430
    @sravani2430 23 дні тому +3

    Yess, its 100% nijam... Nenu chadhivanu 6months ki pelli ayindhi... Manchi bhartha vacharu...

  • @sridevi640
    @sridevi640 2 роки тому +13

    Meeru cheppindi nijam Srinivas Garu :) nenu chadiva 10 yrs back ... naa friends cheta kooda chadivinchanu ... memu anta okka roju chesam pooja aiyyo maaku teleedu enni rojulu cheyalo ani ... andaram baunnam :) Ammavaari daya valla
    Oka friend avte papam pelli aina taruvata abbai mosam chesadu ... tanaki kooda punarvivaham aii manchi abbai tho malli pelli jarigindi.. Rukmini devi daya valla :) challa anyonyam ga unnaru vallu :)

  • @CrazyLuckyHoney
    @CrazyLuckyHoney Рік тому +23

    Nenu marriage before chadivanu manchi life partner dorikadu nenu eddariki cheppanu vallu parayanam chesaru vallaki manchi life partner vaccharu marriage before every one compulsory parayanam cheyandi.

  • @tolapujaya2830
    @tolapujaya2830 Рік тому +8

    Sri nanduri Garu padhalu ki namaskaralu....
    Nenu rukhmini kalyana lekha chadavali ani na manasulo vundedhi but unfortunately adi nenu parayanam chadavalekapoya Kani manasulo anukundukemo Kani manchi husband vacharu... it is powerful..... it worked as I wanted to read
    Hare krishna

  • @JyothiJyo-g83
    @JyothiJyo-g83 2 місяці тому +4

    It's really true nenu kuda nanduri garu cheppinattu 41 days rukmini kalyanam parayana chesanu with in 41 days lone pelli fix aindii thanks to nanduri garu

    • @tejasree9465
      @tejasree9465 2 місяці тому

      Only lekha matrame parayanam chesara katha kuda chadhivara....meeru ela chesaro konchem clarity ga chepthara please....

  • @swarnalalitha4090
    @swarnalalitha4090 9 місяців тому +9

    Nenu 41 days temple chadivanu malli roju chadevedanni 1 month lo naku set aindi

  • @rajanipotini5522
    @rajanipotini5522 2 роки тому +4

    చక్కని వ్యాఖ్యానం తో మంచి బుద్ధి కలిగించే విధంగా చెప్పిన ఈ పారాయణ గురించి వినడం మా అదృష్టం.శ్రీ మాత్రే నమః

  • @ganisaxena9947
    @ganisaxena9947 2 роки тому +35

    గురువుగారు అరుణాచలా గిరి మహత్యం మరియు భగవాన్ రమణుల గురుంచి చెప్పగలరు 🙏🙏🙏 శ్రీ మాత్రే నమ

  • @padmalavanya8392
    @padmalavanya8392 2 роки тому +18

    గురువు గారికి పాదాభి వందనాలు🙏🙏🙏🙏🙏🙏 ప్రతి ఒక్క సమస్యకు మీదగ్గర పరిష్కారం దొరుకుతుంది గురువు గారు. మీరు, మీ కుటుంబ సభ్యులు కలకాలం ఆయురారోగ్యాలతో వరర్దిల్లాలని ఆ భగవంతుడుని అత్యంత భక్తితో వేడుకుంటున్నాను గురువు గారు 🙏🙏🙏 మా అందరి మీద ‌మీ అభిమానం వెల కట్టడలేనిది. ఏ జన్మ ఋణమో ఇది దయమయా..ఈ జన్మలో మీరు మాకు పరిచయం అవ్వడం మా అందరి జన్మ జన్మల అదృష్టం 🙏🙏

  • @SatyayasodaLolugu
    @SatyayasodaLolugu 2 роки тому +1

    గురువు గారికి ధన్యవాదాలు
    మీరు చెప్పిన విధంగా ఈ పూజ ప్రారంభించాను గురువు గారు. కాని పూజ ప్రారంభించిన 20 రోజులు కి మా నాన్న గారు కాలం చేశారు. నాకు ఇంకా వివాహం కానందున సూతకం వచ్చి నేను 20 రోజులకే పూజ చేశాను.
    ఇలాంటి పరిస్థితుల్లో నేను మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలని తెలుపాగలరు

  • @lalithanori
    @lalithanori 2 роки тому +12

    Rukmini kalyana lekha most powerful.. my experience! 🙏

  • @sriramyaaravelley6003
    @sriramyaaravelley6003 9 місяців тому +9

    This is true, i did this for 11weeks. Within 10weeks i got married and got my best husband as said by nanduri garu.

  • @maniachyuta7203
    @maniachyuta7203 2 роки тому +161

    గురువుగారు, స్త్రీలు సౌభాగ్యం తో, పసుపు కుంకులతో, కల కాలం జీవించటానికి, బర్తకి వున్న అపమృత్యు దోషాలు పోవడానికి ఏదైన మార్గం చేపగలరు.

    • @annamalaimamatha.2063
      @annamalaimamatha.2063 2 роки тому +3

      Avnu guruvu garu e vishayam meedha kuda oka video cheyandi please.

    • @radhikakolanu4578
      @radhikakolanu4578 2 роки тому

      Avunu guruvu garu dayachesi cheppandi

    • @mahathichilakala9239
      @mahathichilakala9239 2 роки тому

      Naanu yaduru chustunannu alanti margham kosam

    • @keshapallylaxmareddy4592
      @keshapallylaxmareddy4592 2 роки тому

      Shiva abhishakam

    • @Telugintiadapilla9
      @Telugintiadapilla9 2 роки тому +12

      Madam 7 శని వార వ్రతం అదే అంది అప మృత్యు దోషాలు తోలగలని అనే a కథ లో ఉంటుంది ఆవిడ పూజ చేసిన తరవాత అతని కి a dosham పోయి ఆవిడ నిండు నూరేళ్ళు పసుపు కుంకమలతో ఉంటుంది భర్త తో చెయ్యండి

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +7

    ప్రతీ సమస్య లకు మీ వద్ద సమాధానం దొరుకుతుంది గురువుగారు నీకు ధన్యవాదములు మరియు పాదాభివందనాలు

  • @PrekshanaVignesh
    @PrekshanaVignesh 21 день тому +2

    Nenu chesanu nak love mrge aindi miru annatte yogyudaina bharthe kabatti aindi guruvugaaru😊

  • @srisriss3374
    @srisriss3374 2 роки тому +29

    దక్షిణా మూర్తి స్తోత్రం గురించి వీడియో చెయ్యండి 🙏

  • @dyumanisagar7732
    @dyumanisagar7732 2 роки тому +5

    గురువుగారూ 🙏🙏🙏 వివాహం కుదిరినప్పుడు లోపల సంతోషంతో పాటు ఓ భయం, బెరుకు, ఆందోళన వుంటాయి ముందు ముందు భాగస్వామితో కాబోయే అత్తవారింట్లో జీవితం ఎలా వుంటుందో అని.. అలాంటి వారు కూడా ఇది చదవచ్ఛా? దయచేసి తెలుపగలరు

  • @NagarajNalla
    @NagarajNalla 2 роки тому +6

    గురువు గారికి నమస్కారం 🙏. ప్రేమికులు ఒక్క విషయం గ్రహించాలి. మీకు ఇప్పుడు ఏమి జరుగుతుందో మాత్రమే తెలుసు భవిష్యత్ తెలియదు కాని మీరు పూజించే దేవుడికి తెలుసు మీ భవిష్యత్తు అందుకే దేవుడి పైన భారం వేసి నమ్మకం తో చేయండి. గురువు గారి విషయంలో కూడా ఇలాగే జరిగితే గురువు గారు కూడా అమ్మ వారు సూచనల ప్రకారమే నడుచుకున్నారు అందుకే ఆయన జీవితం ఇంత బాగుంది

    • @kavya5920
      @kavya5920 2 роки тому

      Nenu oka abbayi ni istapaddanu first lo teliyadhu a abbayi manchodu kadhani tarvata telisindhi ..chala sadist nannu matalatho chethalatho chala himsistunnadu 2years nundi nenu narakam chustunna entha manchi Ga vunna thanu maratledhu na jeevitham lo nundi vellatledhu ....every second bayam tho brathukutunna nannu e devudu kapadakapote chaavu thappa na kalla mundhu inke solution kanipinchatledhu ... alanti vyakthi ni pelli chesukuni paruvu pogottukune kante chachipovadame manchidi kada

  • @HemanthKattamuri
    @HemanthKattamuri 10 місяців тому +4

    బ్రతుకు కొరేదే ప్రేమ అండీ, ప్రేమ అంటే దైవం. తల్లి తండ్రుల ప్రేమను అర్దం చేసుకోలేనిది ప్రేమ ఎలా అవుతుంది.

  • @harikaalapati4341
    @harikaalapati4341 Рік тому +9

    Naku 2023 lo engagement ayindi ma husband nayanamma chanipodam valla na bartha talakorivi pettaru 1yr postpone ayindi next april lo pelli pettukundam anukuntunam kani anni tensions mansu prasantam ledu guruvu garu bayam vesthundi.. a ibbandi lekunda jarigipovali na pelli ani korukuntunna aa devudini

  • @jyothilearning3077
    @jyothilearning3077 2 роки тому +5

    గురువుగారికి పాదాభి వందనాలు, నేను ఈ రుక్మిణి కళ్యాణ లేఖను వేరేవాళ్ల కోసం పారాయణం చేయొచ్చా తెలియచేయగలరు🙏🙏🙏🙏

  • @vijayalakshmidamarla3261
    @vijayalakshmidamarla3261 2 роки тому +3

    Yes guruvugaaru. Telisina Vallu ee book icharu. Nenu kooda rukmini kalyanam ani book chadhivaanu Naku marriage settled ayyindhi..

  • @NallajathiSanjeev
    @NallajathiSanjeev 2 роки тому +5

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ...🙏 చాలా బాగా చెప్పారు గురువుగారు మిమ్మల్ని ఆది దేవుళ్లు ఆరాధ దేవతలు ఎప్పటికీ చల్లగానూ చూడాలి...🙏🕉️🇮🇳

  • @vengalajyothi4189
    @vengalajyothi4189 2 роки тому +11

    ఎంత బాగా చెప్పారు. మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🏻🙏🏻

  • @kotaprolusowjanya8762
    @kotaprolusowjanya8762 2 роки тому +5

    Chala happy ga vundi nenu chadivanu marriage mundu Naku chala manchi husband vacharu

  • @vsantosh0785
    @vsantosh0785 2 роки тому +1

    నమస్కారం గురువు గారు, మీరు చెప్పిన శ్లోకం లో ఆశీర్వాదం పద్యం ఉంది కదండీ... మా తల్లిదండ్రులు ఊర్లో లేకపోతే....ఎవరికి చెప్పాలి గురువు గారు ఈ పద్యం.....

  • @swathi310
    @swathi310 2 роки тому +72

    Dear Members,
    Ma Athamma ICU lo unnaru dayachesi ma Athamma ki nayam kavalani Prardhinchandi🙏
    Ippatki 11 rojulu ayndi

    • @devireddysreedevi1180
      @devireddysreedevi1180 2 роки тому +1

      తప్పక అత్తమ్మ కి నయం అయ్యి ఇంటికి వస్తారు. అమ్మన్ని దయవల్ల

    • @annasagaramgurumahendrarao6285
      @annasagaramgurumahendrarao6285 2 роки тому

      Don't worry definitely she will recover soon 🙏🙏🙏🙏

    • @ramgopal15
      @ramgopal15 2 роки тому

      Please chant chandrasekgara astakam

    • @saisahasra7459
      @saisahasra7459 2 роки тому +1

      Chandrashekhara ashtakam chadavandi channel lo video undi.devudu paina nammakam tho cheyandi.

    • @Dadsga
      @Dadsga 2 роки тому +2

      Hello Swathi garru... Vijayawada Dhankonda ammavariki pray cheandhi tapakunda safe nd healthy ga discharge itharru ..Nanduri garu already video petharu chudandi okasari pls.. Namakam tho pray cheandhi for sure u will see positive results.. Even I will also pray andi.. Don't worry...

  • @gudipatiramyakrishnareddy2719
    @gudipatiramyakrishnareddy2719 Рік тому +6

    Nenu chadavaledu kani vinnanu chaganti gari pravachanam edi nijam nenu manchi barthanu podanu.

  • @bharatramachandra2185
    @bharatramachandra2185 2 роки тому +11

    Sir guruvu garu nameste nejam sir today in Rajahmundry temple so many people's are coming they sitting and meditate sir. Every one said thanks to you sir . Really it's memorable movement sir. Because you are my guru my guru has so much of popularity and most important thing all peoples are loving you sir 🙏

    • @leelavathisajja6156
      @leelavathisajja6156 2 роки тому

      Can I read Rukmani Lekha on behalf of my son?Is it useful for us?

  • @yatrinchicharitha7150
    @yatrinchicharitha7150 Рік тому +1

    భార్య భర్తలు శాఖ్యత కోసం రుక్మిణి కళ్యాణం చేయవచ్చు అన్నారు... కానీ 41 days బ్రహ్మచర్యం పాటించాల గురువుగారు...🙏💐
    శ్రీ మాత్రే నమః 🙏💐🥰

  • @ramsa2370
    @ramsa2370 2 роки тому +18

    ఉమా పతి శివ శంకర్ కీ జై !
    రమా పతి నారాయణ కీ జై !
    సీతాపతి రామ చంద్ర కీ జై !
    🙏🙏🙏
    ధన్యవాదములు....

    • @pc2680
      @pc2680 2 роки тому

      Uma pati seetapati rama pati

  • @umamaheshgnananjigari8769
    @umamaheshgnananjigari8769 2 роки тому +1

    గురువు గారు.. పెళ్లి చేసుకున్న స్త్రీ చేతికి గాజులు, బొట్టు, మెడలో తాళి ఎందుకు వేసుకోవాలో ఒక వీడియో చెయ్యండి. మీకు నా పాదాభివందనాలు..

  • @svslprasanna1326
    @svslprasanna1326 2 роки тому +11

    త్రికరణశుద్ధిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏

  • @p.surendra1664
    @p.surendra1664 2 роки тому +4

    ఈ విషయము కొద్దిరోజుల నుండి అడుగుతున్నాము

  • @geethasaishome9705
    @geethasaishome9705 2 роки тому +7

    Yes Nenu kuda patinchanu, manche life partner dorkindi Naku 💯 true

  • @user-dn5mb6ls9d
    @user-dn5mb6ls9d 6 місяців тому +2

    Avunu rukmini kalyanam chestae korina varudu dorkutadu 100% true 20days lo abbai dorkadu ani set poiyai... 🙏🙏 Jai sri krishna rukmini sahita 🙏🙏

  • @pullaiah1090
    @pullaiah1090 2 роки тому +4

    ఇంకా కొంచెం చెప్పాల్సింది. అర్థమవుతుంది మీ అందరికీ. తల్లిదండ్రుల విలువ

  • @velishalasarita7638
    @velishalasarita7638 2 роки тому +8

    Nenu chadivanu..naku 1 year Lopu Marg ayindi...anni rakaluga nannu ardamcheskone bartha vochadu a krishnudi Daya valla

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 2 роки тому +5

    అయ్యా మీ వల్ల చాలా విషయాలు తెల్సుకుని బాగుపడ్డము
    దయ చేసి మీరు ఒక్క సారి లోక కల్యాణం కోసం ఈ విషయం గురించి చెప్పి మమ్మల్ని ఆదుకోండి గురువు గారు
    ఊరికే మా పక్కన ఉండే అవిడ పొద్దునే లేచి అరుస్తూ ఉంటుంది ప్రతీ విషయం గురించి
    డబ్బులు గురించి మా మీద పడి ఏడుస్తూ ఉంటుంది
    తను బాగు పడే అవకాశం ఉందా
    ఏదైనా మార్గం చెప్పగలరు
    తను మా బావగారి బార్య
    నేను తెచ్చిన కట్నం ,మా ఆయన సంపాదన మీద గునుగు తు ఉంటుంది
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇది చాలా మందికి ఉపయోగ పడే విషయం
    నమస్కారం గురువు గారు

  • @srimankrix5740
    @srimankrix5740 2 роки тому +56

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 👏💐👏💐👏🕉️ ఓం కామాక్షయై నమః 👏💐👏💐👏💐

  • @jaisriram9744
    @jaisriram9744 2 роки тому +2

    గురువు గారు మీ పాదపద్మంలకు నా నమస్కారములు.. నేను ఒక సమస్య లో ఉన్నాను. కొంచెం ఆ సమస్య తీర్చే ప్రయత్నం చెయ్యండి. నేను ఒక షాప్ పెట్టుకున్నాను. అది కొంచె0 dull గా ఉంటుంది. దాన్ని పక్కన మరో షాప్ పెట్టాను. అది కూడా అలాగే ఉంది. దయచేసి business development అయ్యేలా ఏమైనా చెప్పండి. 🙏🙏🙏 మీకు జీవితాంతం రుణపడి ఉంటాను🙏🙏🙏😭😭😭🎂

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +3

      ప్రతి నెలా ఆ షాపులో సంకష్ట హర గణపతి వ్రతం చేయండి

    • @jaisriram9744
      @jaisriram9744 2 роки тому

      Ok guruvu garu

  • @ramyasree7447
    @ramyasree7447 2 роки тому +4

    Guruvugaaru e pooja nenu chesa na manasulo nanu pelli chesukune abbai yela undali ani korukunnano alanti vadu na bhartha ga vachadu ......God is there ani naku nammakam perigelaa chesaadu bhagavanthudu.

  • @SwapnagadicharlaGswapna
    @SwapnagadicharlaGswapna 10 місяців тому +5

    Amma naaku manchi husband dhorakaali manchi attha mamalu adapaduchu andharu undali. Manchi family naaku kaavaali

  • @srilakshmiV
    @srilakshmiV 7 днів тому +2

    Avunu nenu chesa marriage ki munde e parayam chesina 3months lo naku pelli kudirindhi 🙏🙏🙏

  • @gudalasabithadevi8461
    @gudalasabithadevi8461 2 роки тому +6

    Thank you so much guruvugaru.meeru cheppina guptha rahaslu nenu chesanu.appudu maa inti dagarlo ammavaru temple ki vellanu.temple lo panthulu garu naku shyamala ammavaru photo icharu.i was really shocked and very happy.thank you so much guruvugaru

  • @arunagururajan4600
    @arunagururajan4600 2 роки тому +2

    Namaskaram Guruvugaru
    ఈ కాలం పిల్లల కి అర్ధమయ్యే విధానంలో చాలాబాగా చెప్పారండీ

  • @anumandlakrishnaveni9672
    @anumandlakrishnaveni9672 2 роки тому +3

    😭🙏 స్వామి నేను గత 2 months నుండి చేస్తున్నాను స్వామి నాకు సంబంధాలు వస్తున్నాయి స్వామి కానీ.... వాళ్ళు చేసుకోవడానికి ముందుకు వస్తలేరు స్వామి ఎందుకు ఇలా జరుగుతుంది అని మా నాన్నగారు పంతులు దగర నా జాతకం చూపించాడు స్వామి నాకు కుజ దోషం వుంది అని పంతులు చేపాడు , దోష పరిహారం చేసుకుంటాం స్వామి చేసిన గానీ నాకు కొంచెం భయంగా వుంది స్వామి పెళ్లి అయిన తరువాత కూడా గొడవలు చికలు వుంటాయా అనీ నిను చేసుకునే అతనికి న వల్ల ఏమని గండం వుంటాధా అనీ భయంగా ఉంది అయితే స్వామి నేను రోజూ రుక్మిణీ కళ్యాణం పారాయణం చేస్తే నాకు తగిన అబ్బాయి వస్తాడా స్వామి please స్వామి reply evandi echi naaku నమ్మకని కలిగించండి 🙏🙏🙏🙏

    • @Priyapriyanka-xu3td
      @Priyapriyanka-xu3td 2 роки тому +8

      Almost same situation sister..intlo sambandalu kudaraka..nachina vallani cheskoleka..parents health baleka..chuttu pakkala valla matalu vinaleka..manatho unna valla pellillu ipotu maname migilipotu...inka enno enno..I too have kuja dosha...2 yrsedi munduki vellatledu...nenu repati nunchi ramayana balakanda loni 73 sarga and rukmini kalyanam parayanam cheyabotunnanu...nammakam tho cheyandi sister..alage kuja doshaniki sambandinchina nivarana kuda cheyandi..let's hope👍👍

    • @jaibhim2223
      @jaibhim2223 2 роки тому

      100%

    • @trustedone1229
      @trustedone1229 2 роки тому +1

      @@Priyapriyanka-xu3td match set ayyinda andi

  • @kranthikranti9524
    @kranthikranti9524 2 роки тому +4

    గురువుగారికి 🙏🙏 గురువూ గారూ వ్యాపార అభివృద్ధి కోసం ఏమైనా పరిష్కారాలు చేపండి 🙏🙏🙏 మీకు పున్యముంటుంది

  • @daithamadhav
    @daithamadhav 2 роки тому +11

    One of the best suggestions that can be given to the youth is given by you sir. Hats off for the concern you have towards the fellow beings. This is quite evident from the anxiety you had shown while asking other not to commit suicide. 🙏🙏🙏

  • @karthikeyac2354
    @karthikeyac2354 2 роки тому +1

    చండీ సప్తశతి పారాయణము గురించి చాలా అపోహలు వున్నాయండి... అందరూ చదవకూడదు.. గురువు గారు మంత్రం ఇస్తేనే చదవాలి.. గురువు గారు చెప్తేనే చదవాలి.. అది కూడా రాహుకాలం లో మాత్రమే చదవాలి. అని ఇలా ఒకటేమిటి అండి... చాలా చాలా కథ లు కథ లు గా వింటున్నాము... మీరు మాలాంటి వారి కోసం చెప్పండి.. చండీ సప్తశతి పారాయణము చేయొచ్చా... ఎలా చేయాలి .. అసలు ఎంటి... వివరం చెప్తారు అని ఆశిస్తున్నాం... నేను మాత్రమే కాదు... చాలా మంది... తెలుసుకోవాలి అనుకుంటున్నాం అండి...

  • @KalyaniR79
    @KalyaniR79 2 роки тому +2

    Guru garu Mee padalaku sathakoti vandanaalu
    Pelli topic vachindhi kabbati meeru mundu videos lo pelli mantraliki sambandhichi separate video chesthanu annaru , daya chesi veelu chesukuni cheyagalari pradhisthunnanu🙏

  • @dhaatrijareels7373
    @dhaatrijareels7373 2 роки тому +4

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నిజంగా మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు. మనిషి ఎదుర్కొనే కష్టాలు ఎటువంటివైనా ఆ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మొదటిగా మీరే గుర్తుకు వస్తారు గురువుగారు. ఆపద్భాందవులుగా కాపాడతారు.శతకోటి వందనాలు మీకు. చిన్న సందేహం గురువుగారు ఆడవారికి 41 రోజులు సాధ్యం కాదు కదా ఎల మరి? 🙏🙏🙏🙏🙏

  • @madhavilathakondamudi7100
    @madhavilathakondamudi7100 Рік тому

    నమస్కారం గురువు గారు మీ వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నా అలానే దయచేసి కాత్యాయని వ్రతం గురించి దాని డెమో కూడా చేయలని వేడుకుంటున్నా

  • @rhamasree2383
    @rhamasree2383 2 роки тому +12

    E rojullo jobs leka problems face chesthu unnam.... Inka mrg ye hope tho chesukomantaru guruvu gaaru....unemployment valla pelli ane alochane ravadam ledu.... Life ante bayam vesthundi.... Chadavakapoina polam pani ina chesukoni bratike vallam... Chadivi kooda kaliga untunnam ani andari tho matalu anipinchukntu jobs leka financial problems ekkuva iyi pelli ante bayam vesthundi guruvu gaaru...

  • @chiranjeevipusapati6889
    @chiranjeevipusapati6889 2 роки тому

    కేవలం రుక్మిణీ కళ్యాణం ఘట్టం చదివినా పెళ్ళిళ్ళు జరగటం నాకు తెలుసు. ఇంత క్రతువు నాకు తెలియదు. ఇట్టి మంత్రము సాధికారముగా అందజేసిన మీకు భగవదాశీశ్శులు లభించుగాక. ధర్మము జయించు గాక

  • @vasanthik4121
    @vasanthik4121 2 роки тому +45

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺శ్రీ మాత్రే నమః 🌺

  • @sunithagujjar3758
    @sunithagujjar3758 2 роки тому +2

    Guruvu gariki shathakoti padabi vandanalu. Nenu kuda ma ammayi peli kosam ane memalni sampradinchali ane anukunanu Guruvu guru. Bagavanthudu entha dayamayudo chudandi ma manasulo mata maninchi me dwara maku e video cheinchi maku a thandri krupa ma paiy kurupincharu. Ela adagalo ane nenu chala alochanalo sathamathai poyanu. A thandri me nota maku dari chupincharu. A thandriki meku shathakoti pranamalu. Chala thanks Guruvu garu. This video means a lot for me. If I said anything wrong please forgive me.

  • @championsoftype1386
    @championsoftype1386 2 роки тому +4

    Avunu guruvugaru nijanga nenu kuda 41dys chesanu devudu vinnadu naku manchi bartha dorikaru.

  • @ushasingarapu4848
    @ushasingarapu4848 8 місяців тому +1

    గురుగారికి నమస్కారం 🙏
    దయచేసి నా బాధ వినండి. నేను మీ వీడియో చూసి మా పాపని రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమన్నాను. తను ఇప్పుడు ఇంటర్ చదుతుంది. ఇప్పటి నుండి చదివితే తన వివాహం సమయం వరకు మంచి వరుడు వస్తాడని చదవమన్నాను, కానీ పారాయణం చేసిన కొన్ని రోజులకే మా పాపకి మంచి సంబంధం వచ్చింది. చేయాలా వద్దా అన్న ఆలోచన లో ఉన్నాము.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  8 місяців тому

      అందులో బాధ ఏముంది తల్లీ?
      మీ భార్యా భర్తలూ + Major అయిన అమ్మాయీ కల్సి తీసుకోవల్సిన నిర్ణయం కదా
      శుభం భూయాత్!

    • @ushasingarapu4848
      @ushasingarapu4848 8 місяців тому

      @@NanduriSrinivasSpiritualTalks అన్యధా భావించకండి స్వామి, బాధ అంటే అమ్మాయి కి చిన్న వయసు లో పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని మాత్రమే. అమ్మాయి కి కూడా అబ్బాయి నచ్చాడు. ఇదంతా కేవలం మీ దయ మాత్రమే. జన్మ జన్మ ల కి మీకు రుణపడి ఉంటాను.

    • @ushasingarapu4848
      @ushasingarapu4848 8 місяців тому

      అమ్మాయి వయసు 18 సంవత్సరాలు

    • @vaishnaviyadav7102
      @vaishnaviyadav7102 8 місяців тому

      ​@@ushasingarapu4848
      Amma mee papa kee nachithe chakaga cheyandii....

  • @ponishaworld17
    @ponishaworld17 2 місяці тому +3

    Gurigi ninu pelli ki mundu rukumini kalyam book techikoni chadavanu na pelli ai 15 days ki divorce ayyay taravatha malli 41 days lekha chadivanu 1 year datindi chadibi marriage fix kaledu malli karthika masam lo start chesa edi aiapoyye lopu naku manchi bhartha darakali ani ashiravadhinchu swami

  • @nskingofmyworldcreation3604
    @nskingofmyworldcreation3604 2 роки тому +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
    నమస్కారం🙏 గురువు గారు..
    ఎన్ని రోజుల నుండో ఎదురుచూస్తున్నా వివాహం కోసం ఎం చేయాలి అని..... వీడియో చేసి పెట్టారు...
    మీకు ధన్యవాదాలు 🙏🙏
    ఓం నమో నారాయణాయ

  • @nandininayaki.9596
    @nandininayaki.9596 2 роки тому +3

    🙏 guruvu garu
    Nenu roju e video petkoni office ki velthu parayana chesthunanu chivarlo ashirwada padhyam appudu kalu muskoni ma thalidandrulu me dampathulu kuda unnatu rendu jantalu nannu ashirvadinchi thala nimuri santhoshanga na sankalpam neraveruthundi nu korina vadne bhartha ga ponduthavani antunattu uhinchukuntunanu.
    Me ashirwadam aa thalli daya na venta unyyani balanga nammuthunnanu. Dhanyawadalu.

  • @chinnapriya33
    @chinnapriya33 2 роки тому

    గురువుగారికి పాదభివందనాలు! అయ్యా నేను పారాయణ చేస్తున్న నాకు అతంకము వచ్చింది. ఉదయం పూజా చేశా. సాయంత్రం అతంకం వచ్చింది ఇప్పుడు రోజును లెక్కించాలి అని మా అమ్మ చెప్పారు కానీ మీరు ఆ నాలుగు రోజులు వదిలి మలి చేయమన్నారు.. ఇదే అర్థం కావట్లేదు అంది కొంచెం చెప్పండి..

  • @p.surendra1664
    @p.surendra1664 2 роки тому +37

    దేహాన్ని కాల్చే సంప్రదాయం లేనివారు అస్తికలని గంగలో ఎలా కలపగలరు ? దానికి సమానమైన కర్మ ఏమైనా ఉంటే చెప్పగలరు.....🙏

  • @pippallabennyswetha8739
    @pippallabennyswetha8739 Рік тому

    Namastha srinivas garu,41 days annaru ga 41 Thursdays ,Fridays ha lekha daily 41 days ha.Thanks for the content you are giving and educating 🙏

  • @pramodrevuri2583
    @pramodrevuri2583 2 роки тому +6

    Thanks Guruji. Kindly do a video which will help to resolve problems/issues in career or Job.

  • @radhikasaliganti3269
    @radhikasaliganti3269 2 роки тому +1

    గురువు గారు శంభాల గురించి పూర్తిగా చెప్పండి అందరూ చెబుతున్నారు కానీ క్లారిటీ గా చెప్పడం లేదు దయచేసి చెప్పండి 🙏🙏

  • @ramya9342
    @ramya9342 2 роки тому +3

    దక్షిణామూర్తి స్తోత్రము గురించి వివరించండి గురువుగారు. 🙏🙏🙏 .om namah shivaya 🙏

  • @Chinna-c8
    @Chinna-c8 2 роки тому +1

    ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು ಗುರುಗಳೇ....
    Tumba khusi aytu gurugale