జయప్రభు యేసునె వెంబడించుచు | Jaya Prabhu Yesuni Vembadinchuchu-Andhra Kristhava Keerthanalu Song 462

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Lyrics:
    జయప్రభు యేసునె వెంబడించుచు - జయముగ నడచెదము - యేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని - పయనము జేసెద మా ప్రభు వెంబడి
    1. ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును - అవనిలో రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమే - అనిశము మనకిల మార్గము చూపగ
    2. ధర విరోధులు మమ్ము జుట్టగ - దరి జేరెద మేసున్ - ప్రభుని దరిజేరెద మేము = ధాత్రి దురాశల డుంబములన్నిటి - మైత్రిని వీడి నడచెద మేసుతో
    3. మా ప్రభు జూముము నీదు మార్గపు - మాదిరి జాడలను - నీ దగు = మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగ - మా కిడు బలమును యీ క్రుపాదినమున
    4. మా కొరకై నీవు నడచిన - మార్గము జూడగను - మేము మార్గము జూడగను = మా రక్షక నీ అడుగుజాడలు - మరువక విడువక నడువగ కృపనిడు
    5. ఇహపరముల నినుగాక ప్రేమతో - ఎవరిని గొలిచెదము ? - ఎవరిని ప్రేమింప వశమె ? = విహరించెదము యేసుని వెంబడి - మహిమ రాజ్యమున యేసుని గొలువగ

КОМЕНТАРІ • 1

  • @kirankumar-tf7cu
    @kirankumar-tf7cu Рік тому +1

    Jayaprabhu yaesune vembadinchuchu- jayamuga nadache dhamu -yaesutho jayamuga vedaledhamu=priyudagu yaesuni praemanu chavigoni- payanamu jaeseda maa prabhu vembadi
    Jayaprabhu yaesune
    1. Aadharanayu adhikabalamunu aathmakhadgamunu-avaniloa andhari rakshayunu = aadharshambhaow aayana vaakyamae - anisamu manikila maargamu chupaga
    Jayaprabhu yaesune
    2. dhara viroadhulu mammu juttaga-dhari jaeredha mae sun- prabhuni dharijaeredha memu=dhathri dhuraasala dambamulanniti-maithrini veedi nadachedhamaesuthoa
    Jayaprabhu yaesune
    3. maa prabhu joopumu needhu maargapu - maadiri jaada lanu -nee dagu=maadhiri jaadalanu=maa paadamulanu thotrilakundaga-maakidu balamunueiikrupaadinamuna
    Jayaprabhu yaesune
    4. maa korakai neevu nadachina - maargamu juudaganu - maemu maargamu joodaganu=maa rakhshaka nee adu gu jaadalu - maravaka viduvaka naduvaga krupanidu
    Jayaprabhu yaesune
    eihaparamula ninugaaka praemathoa-eavarani goliche dhamu?-eavarani praemipa vasame?=viharinchedhamu yaesuni vembadi - mahima rajyamuna yesuni goluvaga