అరకులో జ‌రిగే సంత, అక్క‌డి రేట్లు ఎంత త‌క్కువ‌గా ఉంటాయో చూడండి

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • అరకులో జ‌రిగే సంత, అక్క‌డి రేట్లు ఎంత త‌క్కువ‌గా ఉంటాయో చూడండి #arakusa
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 112

  • @rajenderrrvlogs6142
    @rajenderrrvlogs6142 2 роки тому +22

    మీ వీడియో చాలా బాగుంది ఇలాంటి కొత్త ప్రదేశాన్ని చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా వాయిస్ తో చెప్పాలి ఎందుకంటే కొత్త ప్రదేశాన్ని చూసేటప్పుడు దాని యొక్క సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ కుతూహలంగా ఉంటుంది. కానీ చాలా మంచి వీడియో చూపించారు గుడ్..

  • @rajukadpa4180
    @rajukadpa4180 2 роки тому +39

    సూపర్ అన్నా. వాళ్ళ మాటలు వినపడలేదు నా మొడ్డలో మ్యూజిక్ పెట్టినావు

  • @simhanews8708
    @simhanews8708 2 роки тому +8

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తీసివేస్తే బావుంటుంది.

  • @sudhakarplankala6008
    @sudhakarplankala6008 2 роки тому +4

    వీడియో చాలా స్పీడ్ స్పీడ్ గా తీశారు. అరె భలే ఉన్నాయి అనుకునే చూసేసరికి మళ్ళీ వేరే చూపించేస్తున్నారు తీసేస్తున్నారు కనీసం ఏదన్నా ఒక ఐటమ్ మీద పది సెకండ్లైనా ఉంచండి వీడియో. నాకు నచ్చలా మీరు వీడియో తీసే విధానం

  • @yellagoudsudhagoni9499
    @yellagoudsudhagoni9499 2 роки тому +42

    Vallu chephe matalu okka Mata vinabadaledu only music sound thappa

  • @dhanuakkena7705
    @dhanuakkena7705 Рік тому +3

    Music endhuku bro madhyalo 😀😀😀

  • @SVNSBhakthiChannel
    @SVNSBhakthiChannel 2 роки тому +3

    మనం ఎంత సంతోషంగా మరియు సంతృప్తిగా జీవిస్తున్నా, గత జ్ఞాపకాలు మన మనస్సులో ఎప్పుడూ ఉంటాయి. మనకు తరచుగా వ్యామోహాన్ని కలిగించే కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి. ఆ మంచి పాత కాలాలను గుర్తు చేసుకుంటే మన పెదవులపై అర్థవంతమైన చిరునవ్వు వస్తుంది. ఆ అద్భుతమైన పాత రోజులను తిరిగి పొందేందుకు ఇక్కడ మేము కోరికతో కూడిన మంచి పాత రోజుల కంటెంట్‌ని కలిగి ఉన్నాము. ఆస్వాదించండి! మంచి పాత రోజులు

  • @SR-hl9xp
    @SR-hl9xp 2 роки тому +3

    నాటుకోడి ఎంతొ చెప్పలేదు

  • @gummadiveerraju4533
    @gummadiveerraju4533 2 роки тому +5

    Babu ni voice cost cheppevari voice kante ni background music 🎵 headache laa undhi, assalu vallu chepe price vinabadatam ledhu, but good video natural place

  • @edalasrinu5958
    @edalasrinu5958 2 роки тому +1

    మమ్మల్ని ఏం చేయమంటారు మేడం ఈ సౌకర్యాలు ఉన్నారే మా దగ్గర తక్కువ ధరకి తీసుకుంటారు వాళ్లేమో ఎక్కువ ధరకు అమ్మేసుకుంటూ ఉంటారు మా ఏజ్ వాళ్లకి ఏమీ తెలియదు థాంక్యూ మేడం మా మార్కెటింగ్ ఎంత చక్కగా చూపించినందుకు

  • @asuryaprakash1242
    @asuryaprakash1242 2 роки тому +3

    ఇంతకీ కోళ్ళు ఖరీదు ఎంతో చెప్పండి ఎంత ట్రై చేసిన వినబడలేదు.

  • @mukeshts1964
    @mukeshts1964 Рік тому +1

    *Meeru cemera pattukoni annitini chupinchadam baagane undhi kaani vati pratyekathalani vaarini adigi okkokkatiga okkokka daani gurinchi vivaranga chepthe chaala baaguntudhandi*

  • @srinivassiddarth
    @srinivassiddarth 2 роки тому +4

    బాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం వాల్యూం తగ్గించొచ్చు కదా? 🙏🙏🙏👍😄👍🌹🌹🌹🌹

  • @ravipks8140
    @ravipks8140 Рік тому +2

    background music kuncham taginchandi taruvata voice kuncham noise vundhi chusukondi

  • @veeraramalingam7677
    @veeraramalingam7677 5 місяців тому +2

    కోళ్ళు మేకలు గొర్రెలు రేటు వినపడటం లేదు సార్

  • @tulsisimham3787
    @tulsisimham3787 2 роки тому +5

    Farmers are not getting the proper price for their hard work very sad ,fine video presented friends keep doing such videos.

  • @suryatejasolutions2367
    @suryatejasolutions2367 2 роки тому +4

    Music thagginchi matter penchithay good

  • @Kumari-ek4rt
    @Kumari-ek4rt Рік тому +2

    Background song vadhu

  • @raviravindra3507
    @raviravindra3507 2 роки тому +3

    Matalu vinapadakunda music yenduku

  • @manikumarrenamala6547
    @manikumarrenamala6547 2 роки тому +1

    background music deaminating, so real voice not clear, stop background music

  • @kishore1640
    @kishore1640 2 роки тому +3

    ఒక్క రేట్ అడగలేదు మీరు చెప్పనూ లేదు

  • @user-in5jx3ly4g
    @user-in5jx3ly4g Рік тому

    Aa sound yenduku pettaru yemuvinabadaledu

  • @vengalaraoch7335
    @vengalaraoch7335 2 роки тому +2

    Music sound decrease cheyandi

  • @Arakunature365
    @Arakunature365 2 роки тому +1

    Wonderful video

  • @mohammadyakubjohnny8230
    @mohammadyakubjohnny8230 2 роки тому +1

    Ana...a.sound.paytaku
    Valu..chapay.rets..artham.kavatam
    Laythu

  • @balu341
    @balu341 Рік тому

    Rates adigetappudu music vesthe Ela kaneesam ardam avvala kada

  • @eslavathsreenivasulu3164
    @eslavathsreenivasulu3164 Рік тому

    Nijama
    Raja

  • @kavallisrikanthsrikanth5536
    @kavallisrikanthsrikanth5536 2 роки тому +1

    Ok ok bye

  • @knaveenrajahmundry5646
    @knaveenrajahmundry5646 5 місяців тому

    Where material display please

  • @OO-dl2hy
    @OO-dl2hy 2 роки тому +1

    Sound entera Nayan evadekayena vinipisthunda music vinala

  • @SAMATHA999
    @SAMATHA999 11 місяців тому

    Adress corect ga chepandi araku lo ekkda

  • @rajumarupaka7131
    @rajumarupaka7131 Рік тому

    Screen midha chupinchu price

  • @veeraramalingam7677
    @veeraramalingam7677 5 місяців тому

    పనసపండు రేటు వినపడటం లేదు

  • @maddikasukhaparamathma55
    @maddikasukhaparamathma55 2 роки тому +1

    Sound Aapandi

  • @shruthim9911
    @shruthim9911 5 днів тому

    Araku lo akkada sis!! Pls replyy

  • @tribalculture.924
    @tribalculture.924 Рік тому +1

    Video super akka 👌

  • @srinuvasaraju2030
    @srinuvasaraju2030 Рік тому

    మీరు పెట్టిన వీడియో లో మీజీక్ మూలంగా రేటు వినిపించడంలేదు

  • @lowcostindustrybusiness6244
    @lowcostindustrybusiness6244 2 роки тому +1

    Tell rates. Only we have lisson only music

  • @Rayanna7485
    @Rayanna7485 2 роки тому +2

    అరకు సంత ఏ రోజు జరుగుతుంది కొంచెం తెలుపగలరు

  • @bhanupriya4501
    @bhanupriya4501 2 роки тому

    Me baground music apandra yemi vinipinchadu

  • @sunkaanandham2396
    @sunkaanandham2396 2 роки тому

    Wa. Super👌🚩

  • @bobbyg9356
    @bobbyg9356 2 роки тому +8

    రేటు వెంత అడగాలి కధ మేడమ్ వేమీ మాట్లాడకుండా వీడియో చూపిస్తారు మ్యూజిక్ పెడతారు లైక్ లు వెకొడతారు

  • @cinemazoomin2
    @cinemazoomin2 2 роки тому +1

    Good 👍 expecting more videos

  • @user-zm9yy2qq6i
    @user-zm9yy2qq6i 5 місяців тому

    సంత ఏ roju

  • @dchinna3499
    @dchinna3499 2 роки тому +1

    Edhi lammasingi market

  • @mdreddy8318
    @mdreddy8318 2 роки тому +1

    Video is good, but voice presentation is not good

  • @narayanamurthy2221
    @narayanamurthy2221 Рік тому

    Araku valley market place. Distance from railway station.

  • @premnathkoganti8497
    @premnathkoganti8497 2 роки тому

    Which day of week we santha pedatharu

  • @jannipolayya7147
    @jannipolayya7147 Рік тому

    Akkula

  • @vemalasriharish172
    @vemalasriharish172 Рік тому

    Santha a roju and place

  • @milkydairies3147
    @milkydairies3147 Рік тому

  • @srinivaskakkala5881
    @srinivaskakkala5881 2 роки тому +3

    సంత .. వారం లో ఏ రోజు జరుగుతుంది ,అరకు లో ఎక్కడ జరుగుతుంది..ఇవి చెప్పకుండా ...వెదవ శోది ఎక్కువ..music bad...అవసరమా

  • @milkydairies3147
    @milkydairies3147 2 роки тому +1

    Good job

  • @kvgamerzoneff9853
    @kvgamerzoneff9853 2 роки тому

    Music yendukura

  • @shivanandamvanam6592
    @shivanandamvanam6592 Рік тому

    పనస పండు రేట్ చెప్పలేదు..

  • @ranjityandrapu8543
    @ranjityandrapu8543 2 роки тому +2

    hyderabad lo one acre 20 crores arakulo 20 lacks ante 100 persent difference

  • @middeprasad78
    @middeprasad78 2 роки тому

    Vedeyo.petti.tappudu.myujeku.lekunda.pettande.bro

  • @pedapatibrahmaji2691
    @pedapatibrahmaji2691 Рік тому

    Bro santha a roju jarugutundhi plz reply

  • @ramakrishnab5441
    @ramakrishnab5441 2 роки тому

    Music thaginchandi

  • @lakkasumanlakkasuman4624
    @lakkasumanlakkasuman4624 2 роки тому +1

    Nikanna ardhamyndha

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 2 роки тому

    Yem takkuva,
    Okka maata vinabadite ottu.

  • @jibalayya8090
    @jibalayya8090 2 роки тому +2

    Address currect ga cheppu eppudu jaruguthudhi

  • @gowthamraparthy
    @gowthamraparthy 2 роки тому

    Can you post the exact location of this market..

  • @bcreative34
    @bcreative34 2 роки тому +1

    Please down BG music, improve shooting skills and presentation

  • @mirzairshadbaig2136
    @mirzairshadbaig2136 Рік тому

    Santa e roju anna

  • @omkarreddy3351
    @omkarreddy3351 2 роки тому

    Don't give music we can not listening of the prices.

  • @chilumulavenkatesh8466
    @chilumulavenkatesh8466 2 роки тому +1

    Sounds bad vadhura

  • @vasunakka509
    @vasunakka509 10 місяців тому

    Rate lu chepakunda video andhuku

  • @sreemanjunathafoodproducts533
    @sreemanjunathafoodproducts533 2 роки тому +1

    ఎంత రేటు అని నీకు వినపడుతుంది

  • @halliraghavendara6068
    @halliraghavendara6068 2 роки тому

    Musik.apndi.emivinapattam.ledu

  • @srinivasaraokadam8944
    @srinivasaraokadam8944 Рік тому

    9i

  • @MMadhu-jw1bt
    @MMadhu-jw1bt 2 роки тому

    Antha music sound

  • @Rayanna7485
    @Rayanna7485 2 роки тому

    సంత ఏ రోజు జరుగుతుందో తెలుపగలరు

  • @ccpsangam681
    @ccpsangam681 2 роки тому

    Music avasarama...

  • @nareshbvnaresh7050
    @nareshbvnaresh7050 2 роки тому

    Anna place name please

  • @krishnaprasadgattamaneni7179
    @krishnaprasadgattamaneni7179 2 роки тому

    Vegitables choopatledhu

  • @kattavenkatesh4522
    @kattavenkatesh4522 2 роки тому

    Meru chaka chappu

  • @venkataramana3674
    @venkataramana3674 2 роки тому

    తక్కువ ధర అంటున్నారు,ఏది ఎంతో మాటలు అర్థం కావడం లేదు ,మ్యూజిక్ తప్ప. చెత్త వీడియో

  • @mramesh4684
    @mramesh4684 2 роки тому +1

    1000 deadly cheap

  • @JamadaghniJampana-xe6di
    @JamadaghniJampana-xe6di 5 місяців тому

    నీ మోత ఎక్కువైంది గాని అలా మాటలే వినపడట్లేదు

  • @dondapatisrinivasarao4037
    @dondapatisrinivasarao4037 Рік тому

    ఏంట్రా జఫ్ఫా. వీడియో ఏంటో బాగా తీసావ్. రేట్స్ అడిగితే okkati మాకు అర్ధం కాకుండా సౌండ్ పెట్టి ఉంచావ్. ఎందుకు రా ఈ హింసా మాకు ధరలు మాకు తెలిస్తాయన. నువు వారితో కలిసి దోపిడీ చేస్తావా...

  • @ajanthbabupc5435
    @ajanthbabupc5435 2 роки тому +1

    నా పేరు అజిత్ బాబు నేను చెన్నై లో ఉంటాను ఆ బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగున్నది కానీ మీ సి కె అరుణ వాయిస్ సరిగా అర్థం కాలేదు మీరు ఇంకా చాలా చెన్నైలో ఓటర్ లో ఉంటాను నేను మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను చేస్తాను నా ఫోన్ నెంబర్ నైన్ జీరో 83 దయచేసి మీ నెంబర్ నాకు ఇస్తే మీకు ఫోన్లో నేను మాట్లాడను వీడియోలు చేయాలి కాబట్టి చాలా మంచిగా తీయండి కోకో వాట్ వస్తువులు రేట్లు చెప్తే బాగుంటది ఒకటి ఎంత రేటు చెప్పాలి మైకు వాళ్ళ దగ్గర ఇవ్వాలి