కాశీపట్నం వారపు సంత | Kasipatnam tribal market | Tribal weekly market | Santa

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • కాశీపట్నం వారపు సంత | Kasipatnam tribal market | Tribal weekly market | Santa
    #market #tribalmarket #santa #santha #araku #arakutribalculture
    Follow me on Facebook : / raams006
    Follow me on Instagram : / arakutribalculture_off...
    Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about Alluri sita Rama Raju District. We display the clothing, Rituals, Life style, food Habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown Harvest, Immense Visiting places around us. All the Videos We have been posting are purely For Entertaining and to bring joy and Happiness. to Your Hearts. We are looking forward to Bring many new videos.
    If you Like our videos Like Share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    Market,Tribal market,Santa,Santha,Weekly market,Girijana market,stock market,markets,stock market news,Kasipatnam santha,Kasipatnam,Araku,Araku tribal culture,Araku tribes,Araku valley,Tribal culture,కాశీపట్నం వారపు సంత,కాశీపట్నం,సంత

КОМЕНТАРІ • 399

  • @raghu.5077
    @raghu.5077 Рік тому +40

    మీ వీడియోలు చాలా బాగుంటాయి .పట్టణంలో బ్రతికే ప్రజలకు గిరిజనుల జీవితాలను పరిచయం చేస్తున్నారు.మీకు చాలా దాన్యవాదాలు.
    పచ్చని పరిసరలో మీరు వందేళ్లు చల్లగా జీవించాలి.

  • @tsarada5714
    @tsarada5714 Рік тому +13

    సంత చాలా బాగుంది,మా చిన్నప్పుడు మా ఊళ్ళో కూడా ప్రతీ శనివారం సంత జరిగేది

  • @coolguypravara
    @coolguypravara Рік тому +14

    చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సంతలు మళ్ళా మీ ఛానెల్ ద్వారా చూస్తున్నాం. చాలా బాగుంది ఈ సంత. గిరిజనుల ప్రజల సంతలు ప్రకృతిలో దొరికే వస్తువులు, తాజా కూరగాయలు చాలా బాగున్నాయి. Thank you Bros 🙂

  • @bosu9995
    @bosu9995 Рік тому +2

    మేము చుసిన ప్రపంచం కాకుండా మీరు చూపించే ప్రపంచం okka అద్భుతం:-bosu

  • @meenakottala7909
    @meenakottala7909 Рік тому +2

    సూపర్ బ్రో చిన్నపుడు చూసాం అంటే మళ్ళీ ఇప్పుడే చూసా సూపర్ చిన్నా తనం గుర్తు చేసావు అన్నయ్య

  • @brmamatha1029
    @brmamatha1029 Рік тому +1

    Meeru andharini.. Bandhalatho palakarinchadam.. Baavundhi... Thammudu... Mee vidios choosi
    . Nenu sagam stress ni.. Marichipothuntaanu...

  • @trinadh4340
    @trinadh4340 Рік тому +3

    చాలా బాగా చూపించారు
    అర్థమైన బాషలో వివరించారు
    మీకు దన్యవాదాలు

  • @somelinagendra116
    @somelinagendra116 Рік тому +5

    కాశీ పట్నం వారపు సంత గురించి చాలా చక్కగా వివరించారు రాము రాజు గణేష్ గారు సంత లో దొరికే వివిధ వస్తువు లు వాటి యొక్క ఉపయోగాలు గురించి వివరించారుATC యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏💞💘💓♥️

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Рік тому +8

    కాశిపట్నం సంత లో కూరగాయలు ఏదైన 20/- రూపాయిలా? సంత బాగుంది👍. Good job ATC team🙏.

  • @Arakuabbayi
    @Arakuabbayi Рік тому +8

    అనంతమైన విస్తీర్ణం కలిగిన అనంతగిరి లో అలాగే ఏజెన్స్ లో పెద్ద సంత👍

  • @srinivasreddysangu
    @srinivasreddysangu Рік тому +24

    Beautiful Guys 🌱🌱🌱.. Love always... Jai Araku Tribal culture.. Jai alluri 🔥🔥

  • @mullangiudayarani7094
    @mullangiudayarani7094 Рік тому +2

    సంత చాలా బాగుంది అన్నయ చాలా పెట్టారు మి సంత లో a to z అన్ని unnay అన్నయ్య

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 Рік тому +12

    మీరు చూపిన మేకలకు 10,000/- తక్కువ 2 లక్షల రూపాయాలా🤔🤔??? మొత్తనికి సంతను బాగ చూపించారు. మట్టికుండలమ్మె వాడు మీ subscriber అంటేనే అర్థమౌతుంది. మీ ఏరియాలో మీకు మంచి ఫాలోయింగ్ ఉందని. Good job ATC👍.

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Рік тому +3

    సూపర్ తమ్ముడు మార్కెట్ చాలా బాగుంది👌👌👌👌👍ఎలాంటి మార్కెట్ వీడియోలు మరెన్నో తియ్యాలి తమ్ముడు

  • @babugalivedu1646
    @babugalivedu1646 Рік тому +1

    మాఊరి సంత బుధవారమే
    గాలి వీడు
    శ్రీ అన్నమయ్య. జిల్లా

  • @mahilavnaidu8502
    @mahilavnaidu8502 7 місяців тому +1

    Andarini amma naana ani premaga pilustunaru bro hat's off to u

  • @janniharsha2330
    @janniharsha2330 Рік тому +2

    నా చిన్నప్పుడు మా నాన్న తో కలిసి సుసాను మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా సుసాను TQ ♥️♥️♥️♥️♥️♥️ATC

  • @nani.1432
    @nani.1432 Рік тому +1

    కాశీపట్నం సంత
    అన్ని రకాల వస్తువులు కూరగాయలు మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది
    థాంక్స్ బ్రదర్స్ చూపించినందుకు
    చూసి చాలా ఆనందం కలిగింది

  • @akhilayadav9034
    @akhilayadav9034 Рік тому +2

    Super,super💐🤠😊💓❤️💕💐💐💐💐💐

  • @rupagorrumutchu1014
    @rupagorrumutchu1014 Рік тому +1

    Meeru chala baga matladutunnaru andi.amma naana ani pilustunnaru

  • @navyaharsha3188
    @navyaharsha3188 Рік тому +2

    ఈ సంత అయితే.నేను వెళ్ళాను చూశాం అన్న చాలా బాగా జరుగుతుంది. Nice 💐

  • @bugudalasrikanthsrikanth7485
    @bugudalasrikanthsrikanth7485 Рік тому +2

    కాశీపట్నం చూడరా బాబు👍nice

  • @rameshsurisetti6917
    @rameshsurisetti6917 Рік тому +3

    కాశీ పట్నం లో పురాతన శివాలయం ఉంది ఆ గుడి కూడా చుపిచిఉంటే బాగుండేది

  • @kavyaallam9665
    @kavyaallam9665 Рік тому +2

    Mee market chala baguntundi super

  • @mungaralavanya-oo3ts
    @mungaralavanya-oo3ts Рік тому +1

    Bro super meru daily me videos chusthu padukunta nenu

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 Рік тому +2

    Nice Marketing Bro,Raju,Ramu,Ganesh

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 Рік тому +3

    Super undi Ram Anna video

  • @kalyanrakoti2045
    @kalyanrakoti2045 Рік тому +2

    ANNA....Kashipatnam....maa vure.....😎😎😎😎😎😎😎

  • @saibabavvs6273
    @saibabavvs6273 15 годин тому

    Prof.VVS.Saibaba: Kasipatnam girijan fair consists of Clay money preserving Hindus, big Silver vessels of 1950s seen in my boyhood. The tailors,Umbrella repair makers, cloth shops within the range of tribals,eyecatchingg Fresh Vegetables r
    fascinating.Welcome&Congrates for Vediomaker.

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Рік тому +4

    సంత అయితే చాలా బాగుంది..nice explanation...

  • @kalyan20091000
    @kalyan20091000 Рік тому

    చూస్తే ఆనందంగా ఉంది.వినొీదంగా వింతగా.వ్యాపాం సాగుతోంది

  • @tirumalrao1968
    @tirumalrao1968 Рік тому +55

    చూడండి, వారపు సంతల్లోనే నాటు కోడి 1500 ఉంది. హైదరాబాద్ లో ఒక కేజీ నాటు కోడి మాంసం 400 కి అమ్ముతున్నారు అంటే అంటే అది ఏ కోడో అర్థం చేసుకోండి.

    • @RajKumar-pe4jj
      @RajKumar-pe4jj Рік тому +3

      Very high rates పుంజు

    • @telanganavillageculture2317
      @telanganavillageculture2317 Рік тому +1

      Kodi pandem ki upayigistaru... Vatiki anduke ekkuva price

    • @sathikokila07
      @sathikokila07 Рік тому

      Hyd lo highbreed natu kollu

    • @neelipavankumar6797
      @neelipavankumar6797 Рік тому

      Maa daggara 3000 ki ammutham adhe kodi pandhem ki

    • @nagendra8004
      @nagendra8004 5 місяців тому

      అంత లేదు లే బ్రో చాలా ఎక్కువగానే చెప్తారు నువ్వు మాట్లాడుకోవడం లో ఉంటది 500 కి కూడా ఇచ్చేస్తారు

  • @DjShambhuAdilabad
    @DjShambhuAdilabad Рік тому +3

    చాలా బాగుంది బ్రో మీ సంతా😍🥰😇

  • @sukeeh2004
    @sukeeh2004 Рік тому +2

    Santa chala bhagundi superb explanation…..❤ATC

    • @shivask1751
      @shivask1751 Рік тому

      avuna sravani, nuv cheppav ante correcte....

  • @europelofamily9435
    @europelofamily9435 Рік тому +1

    Hi annalu I am from Finland. Nice videos, good information 😊

  • @diavanneti1756
    @diavanneti1756 Рік тому +3

    Ela undi Ram health,are you okay ✨
    Santa chala bhagundi,kothaga anipinchindi

  • @naveenkumarswamireddy1441
    @naveenkumarswamireddy1441 Рік тому

    Naaku mi videos chudadam ante chala istam. E market rates chuste maake nayam anipistundi, from pithapuram.

  • @avvlaxmi2586
    @avvlaxmi2586 Рік тому

    Kasipatnam santha nenu chusaanu naaku telusu thank you super video

  • @gopibuttala1794
    @gopibuttala1794 Рік тому

    ప్రకృతి అందం మీలా ఆస్వాదించటం అందరికి సాధ్యం కాదు... 🌾💐🦜

  • @SSs-rb8ob
    @SSs-rb8ob Рік тому +1

    మేము మిమ్మల్ని చూసాం బ్రో మీరు వీడియో తెలిసినపుడు మీ పక్కనే పేన్సీ సామాన్లు అమ్ముతున్నము బ్రో మంమలీ కూడా తీయవలసింది బ్రో మిస్ చేసావ్ బ్రదర్

  • @DurgaPrasad-cy8sm
    @DurgaPrasad-cy8sm Рік тому +1

    I am happy this video tq

  • @roopakalyanreddym8301
    @roopakalyanreddym8301 Рік тому +11

    Beautiful videos 🌟no vulgarity,no over reactions and no over actings very genuine videoes please maintain like this only ,🙏 ur good team hardwork shows in every video.👌👏more respect to Aaraku region🙏

  • @lavanyav8968
    @lavanyav8968 Рік тому +1

    Nice video remembering my childhood

  • @santhiraju8297
    @santhiraju8297 Рік тому

    Super video... Last time araku vachinappudu nenu kuda chusa ilanti sanshalu inka ananthagiri kuda vachamu mi Village chala bagundhi... Kondala mida polaalu inka water falls, kalmasham leni manushulu... Naku chala nachindhi... Mi videos anni chustanu nxt time vachinappudu mimmalni meet avvali anukuntunnaa

  • @vandanaka1112
    @vandanaka1112 Рік тому

    Mi videos chusinantasepu Naku mi urilo mito patu una feel vastundi iam ur big fan from Bangalore

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 місяці тому

    Gaajulu chala baagunnayi

  • @Lakshmibabuvlogs
    @Lakshmibabuvlogs Рік тому +4

    సంతలో కుట్టు మిషన్ ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది సంత మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నయ్య

  • @podugupavan3636
    @podugupavan3636 Рік тому

    Santha bagundhi bros

  • @ramukalla267
    @ramukalla267 Рік тому +1

    ఇలాగే పెద్ద పెద్ద సంతలు చూపించండి

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Рік тому

    Bagundi Kasipatnam santha ..

  • @tribalculturevillagelife
    @tribalculturevillagelife Рік тому +1

    Explain chala bagundi... bro..

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    Beautiful santa video maku city lalo town lalo aa buildings roads vehicles aa raddi jeevanam chusi chusi bejaru vachesindi meru chupinche video lalo swachandamina vatavaranam jeevitam aa pachha danam location view chustunte maa manasulaku yento anadam kalugutundi kasta paduthu kalmasham leni janalanu chustunte chala istamitundi ramu beautiful video Tq god bless you raju ramu ganesh andariki

  • @RishusKitchenHealth
    @RishusKitchenHealth Рік тому +2

    Village Life is very beautiful ❤️

  • @chandinimohammad9115
    @chandinimohammad9115 Рік тому

    I love araku, nd Mee videos chala ante chala baguntai

  • @santhisweety376
    @santhisweety376 Рік тому

    First time comment pedthunna meru andarne Nana ,Amma anadam chala manchiga anipisthundi 😊😊

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Рік тому

    Wow

  • @kondusaikumar7082
    @kondusaikumar7082 Рік тому

    Videos చాల బాగా చేస్తున్నారు

  • @suprajashorts5165
    @suprajashorts5165 Рік тому

    Santha chaalaa baagundhi 🌿

  • @ajanakidevi9999
    @ajanakidevi9999 Рік тому

    Bagundi bro Santa.

  • @Rajjanni37
    @Rajjanni37 Рік тому

    Santha video chala baguntundi

  • @adya3446
    @adya3446 Рік тому +6

    Health cure Ayina tarvatha videos cheyyochu kada jagratha...
    Finally weekly Market chala bhagundi,biyyam kallu bhale thaagitunnaru

  • @gannavarapuaswini2229
    @gannavarapuaswini2229 Рік тому

    Naku chala nachyndi e video inka elane manchy manchy videos cheyandi

  • @buridiprakash6725
    @buridiprakash6725 Рік тому

    Mana agency santhalu anni super ga untayi nice video super

  • @rojadammai3696
    @rojadammai3696 Рік тому +1

    Super video

  • @srinivasareddykrafts850
    @srinivasareddykrafts850 Рік тому

    looking good, I like santha

  • @sanjusri0320
    @sanjusri0320 Рік тому +1

    bro
    అరకు వచ్చినపుడు ఇలాంటి సంత చూసా
    అక్కడ స్వీట్స్ నాకు చాలా ఇష్టం కొనుక్కుందాం అనుకున్న కాని frnds ఏదోలా అనుకుంటారు అని కొనలేదు😁😁😁😁

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Рік тому

      😞

    • @sanjusri0320
      @sanjusri0320 Рік тому

      @@ArakuTribalCulture bro ma village daggara nunchi chala sarlu chusevadini
      Ma village ki kasta duram lo unna kondapai evening time lo mantalu kanipistu untayi
      Chudataniki chala baguntundi kani
      Enduku ala mantalu vastayi
      Vati venaka edaina vishyam unte danipai kuda video cheyandi bro

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Рік тому

    Santa chala bagundi 👌👌 andari tho meru matlade vidanam bagundi 👌😍👍

  • @bhanuchendarcherala5447
    @bhanuchendarcherala5447 Рік тому +1

    Miru mi video super bro

  • @RamaDevi-rg6fz
    @RamaDevi-rg6fz Рік тому

    Super market nice video

  • @suvarthabodigadda4253
    @suvarthabodigadda4253 Рік тому +1

    🥰👍👌👌👌

  • @mrramstribalvillage...1800
    @mrramstribalvillage...1800 Рік тому +1

    Very nice

  • @SharifunnisaBegum
    @SharifunnisaBegum Рік тому

    👌

  • @dediepyathadigoppula8176
    @dediepyathadigoppula8176 Рік тому +1

    Ramu ala unnaru Mee voice super.

  • @xyzitsolutions4446
    @xyzitsolutions4446 Рік тому

    Thammudu, nenu beedha family nundi vochanu ippudu anni unnayi kaani manashanthi ledhu....ee busy life tho manasikanga visugettipothunna.... Malli naa urlo prashanthamaina jeevitham anubhavinchalani undhi. Meeru adhrustavanthulu.

  • @bodduvagdevi8955
    @bodduvagdevi8955 Рік тому

    Santa chala baagundi 👌👌👌

  • @praveennaveen6306
    @praveennaveen6306 Рік тому

    Good brother👏 thank you both of you thank you universe🌌

  • @Gold.Mahila
    @Gold.Mahila Рік тому

    సంత చాలా బాగుంది

  • @Nirmalamangam
    @Nirmalamangam Рік тому

    10mins video 10sec la ipotundi.time trliyatledu bro me video chusthe.awsome

  • @Budda-Pilla
    @Budda-Pilla Рік тому

    good guys nice tribal santha. 👌👌👌

  • @vakadasantoshi6417
    @vakadasantoshi6417 Рік тому

    Hi.. comment ki reply echinandhuku thanks

  • @bhargavchaduvula5026
    @bhargavchaduvula5026 Рік тому +1

    Ma S.kota ....daggara edi

  • @akbarshaik6289
    @akbarshaik6289 Рік тому

    👌👌👌

  • @shanthismart1783
    @shanthismart1783 Рік тому

    Beautiful video guys elaunaru chala bagundi Santa meeru chepy pratidi super ga explain chesyaru 🤝👌

  • @QatarRiyals
    @QatarRiyals Рік тому +2

    Addicted to ur videos brothers,, watching from Qatar🙂

  • @kameshtribalvlogs8275
    @kameshtribalvlogs8275 Рік тому

    సంత చాలా బాగుంది అన్నయ్య

  • @tribalculturevillagelife
    @tribalculturevillagelife Рік тому +1

    Excellent bro....

  • @laddumarati6762
    @laddumarati6762 Рік тому +1

    సూపర్ బ్రదర్స్

  • @madhukovamadhukova9685
    @madhukovamadhukova9685 Рік тому

    Village Life is very buetyfull ma village lo Friday Friday santha untadi

  • @lekkalasarath4641
    @lekkalasarath4641 Рік тому +1

    good bro iam watching every video....bro

  • @muddampavankumar4348
    @muddampavankumar4348 Рік тому +1

    👍👍👍👍👍

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 Рік тому +1

    Nice market👌👍

  • @deepthideepu9803
    @deepthideepu9803 Рік тому +1

    Hey! Ram, ganesh & raju. I love watching your videos. Nice videos and very informative. Thank you so much for such a beautiful videos and introducing everything to us. 🙂

  • @bhagavankorra5975
    @bhagavankorra5975 Рік тому

    Super video bm

  • @koramaruna1605
    @koramaruna1605 Рік тому

    Santa chala bagundi brother's

  • @balu21431
    @balu21431 Рік тому

    Really amazing your s video s I am enjoying your video s i love u tribes greatest job in the world

  • @pujithapujitha.ponnam3128
    @pujithapujitha.ponnam3128 Рік тому

    Video bagundi annaya and santhalu chala baguntay

  • @krishnavenigontena1469
    @krishnavenigontena1469 Рік тому

    Kasipatnam
    Ma chinnappati picnic spot
    Kasipatnam vankay very special
    Kalchi pachadi chestaru
    Tq guys to explore every thing from Araku and near by villages
    Ma di s.kota

  • @rednamvenkatarao1878
    @rednamvenkatarao1878 Рік тому

    Nice video

  • @ravikumarkondagorri753
    @ravikumarkondagorri753 Рік тому

    👌👌👌👌

  • @prasannakumarvaddi7833
    @prasannakumarvaddi7833 Рік тому

    చిన్నప్పుడు సంత అంటే పండగల ఉండేది ఇప్పుడు అలా లేదు