సిగ్గు పడుతున్నా ఇలా చెప్పటానికి కానీ, ఇది నా బాధ్యత అందుకే చెప్పేశాను

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 37

  • @Aaravsrinivas
    @Aaravsrinivas 3 години тому +15

    ప్రభుత్వం కొన్ని ఉచిత పధకాలు రద్దు చేసి అయినా ఆడ పిల్లలకు కరాటే శిక్షణ ఇస్తే బాగుంటుంది. కనీసం మండలానికి ఒక చోట సెంటర్ పెట్టి కరాటే నేర్పించవలసినదిగ కోరుకుంటున్నాను.

  • @PriyaVris
    @PriyaVris 3 години тому +8

    Thank you for speaking about this Hemamalini Garu 🙏 Parents are so irresponsible and shameless. Chinna pillalni kuda corrupt chesestunnaru buddhi gnyanam aatma gouravam leni jaathi laga tayaaravutunnamu.😢

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 години тому +10

    మన మాట వినేదెవరండీ...తల్లి దండ్రులకి కూడా పిల్లలకి డాన్స్ నేర్పించడం మీద ఉన్న శ్రధ్ధ ఆడపిల్లల రక్షణ మీద లేదు

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 2 години тому +4

    అత్యవసరమైన విషయాలు చెప్పారు. కానీ వినడానికి చాలా ఇబ్బంది, అసౌకర్యం కలిగిందక్కా...

    • @Srivishnudatta
      @Srivishnudatta 2 години тому +4

      ఇబ్బంది???......అసౌకర్యం....?????

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 години тому +2

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @srilakshmi7171
    @srilakshmi7171 Годину тому +1

    S ఆ వీడియో ని చూశాను...

  • @mallikarjun9796
    @mallikarjun9796 Годину тому +1

    అమ్మా మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరైనా దగ్గరి బంధువులు అమ్మాయి తప్పు దారిలో వెళ్ళడం చూసి మందలిస్తే, తల్లికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. మంచికి చెప్తున్నాం అని కూడా ఆలోచించరు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చూసి, వాళ్ళు గమనిస్తేనే ఒప్పుకుంటారట. అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. అప్పుడు బతిమాలుతూ ఉంటారు support కి రండి అవతలి వాళ్ళతో మాట్లాడదాం అని. పది మంది చెప్తేనే కదమ్మా తప్పు అని తెలిసేది. ఎవరేమన్నా వెనకేసుకురావడానికి తల్లి ఉంది అని ధీమా.
    మీరు అనుకుంటారు ఈ trap లో పడే ఆడపిల్లలు అమాయకులు అని. వాస్తవానికి బుద్దిగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకునే ఆడపిల్లల కన్నా వీళ్ళే చాలా తెలివిగా ఉంటారు (పనికి రాని తెలివితేటలే అనుకోండి). వాళ్ళకి అమ్మా నాన్నలని ఎలా బురిడీ కొట్టించాలో బాగా తెలుసు. ఇప్పటి రోజుల్లో అయితే mobile phone వీళ్ళ ప్రధాన సాధనం. అది వీళ్ళ దగ్గర లేకపోతే ఆ వెధవలే దానిని సమకూరుస్తారు. దానిని పెద్దల కంటపడకుండా వాడటంలోనే వీళ్ళ నేర్పరితనం అంతా ఉంది.

  • @santhipriya3143
    @santhipriya3143 3 години тому +2

    అమ్మా మీకుమా నమస్కారాలు

  • @Abhai759
    @Abhai759 40 хвилин тому

    Jai sreeram

  • @nanduriragaraga3261
    @nanduriragaraga3261 Годину тому

    Very good message Madam.🙏

  • @sujatahawaligi2458
    @sujatahawaligi2458 Годину тому

    🙏👍tq amma garu, chala manchi msg

  • @janakikandula286
    @janakikandula286 3 години тому +2

    అమ్మ.🙏🙏🙏🙏🙏

  • @satyanarayanaparupally6566
    @satyanarayanaparupally6566 Годину тому

    Sri mathre namaha

  • @vjmraov2960
    @vjmraov2960 Годину тому

    Amma sarva mangala mangalye shive sarvarda sadhike mantram ko nityamu japinchavaccha ante snanam chesina cheyakapoyina nirantaram manasulo japinchavaccha inka periods lo unnapudu niyamalu amanna unnaya cheppandi please

  • @Kybalaji
    @Kybalaji Годину тому

    Really🙏🙏🙏🙏🙏

  • @lavanyakataram3415
    @lavanyakataram3415 3 години тому

    🙏 amma meeru yeti suthakam lo vunnavallu emi cheyali emi cheyakudadhu ani video chepandi please amma 🙏

  • @krishnaveni8161
    @krishnaveni8161 3 години тому +4

    🌷🙏🌷

  • @KAMALAPRASUNAMBA-d7l
    @KAMALAPRASUNAMBA-d7l 2 години тому

    Akka. Namasthe. Yentha baaga video chesaaru okka aslabyamaina maata kusa use cheyakunda yevvarni thapuga maatladakunda saraswathi putruraalueeru

  • @rajyalakshmi119
    @rajyalakshmi119 Годину тому

    Nenu aa gabbu video chusanu

  • @Reddyxge
    @Reddyxge 2 години тому

    ❤❤❤

  • @Deepthi365
    @Deepthi365 3 години тому +1

    Animals tho polchakudadhu vaatiki insult..veellu antha perverted..pervertion is more than animal instict..instinct ki pervertion ki difference undhi....

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 години тому +3

      బాగా చెప్పారు......నిజమేనండోయ్

  • @durgak9122
    @durgak9122 3 години тому +2

    Talli pakkane vundaali job cheste kudaradu .avasaram lekapoyinaa job cheyaalaa vaddu ante kopam.

    • @hematirupathi1283
      @hematirupathi1283 2 години тому

      Avsaramo kaafi meru ela decide chestaru.. Rojulu magallu ela untaro meku teleda.. Leda guddiga edo unnara,. Roju paper chadvara

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 2 години тому

    Meekutumbaanikideepaavalisubhaakaamshaluamdi

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 14 хвилин тому +1

    ముందు పేరెంట్స్ కి సిగ్గులేదు

  • @hematirupathi1283
    @hematirupathi1283 2 години тому +1

    Parents ki buddi ledu.. Teachers cheppina vinaru.. Arey battalu manchiga veskomnte kuda nachadu pstents ki.. Ma mede complaints.. Abbaylto matladadu ante amma le vachi debbalata.. Em chepina vinaru idem daridramo parents ki.

  • @GangaDevi-up7ow
    @GangaDevi-up7ow 3 години тому +1

    🙏

  • @logisathrinadha6301
    @logisathrinadha6301 2 години тому +1

    Bad paretning

  • @vshankara1119
    @vshankara1119 3 години тому +2

    👌👌👌🙏🙏🙏