అమ్మా, చక్కటి విషయాలు చెపుతున్నారు, ధన్యవాదాలు. ఒక చిన్న మాట. మట్టి ప్రమిదలు ప్రతీ పండుగకీ కొత్తవి కొనడం మంచిది. ఎన్నో కుమ్మరి జీవితాలు వాటి అమ్మకాల పై ఆధారపడి ఉంటాయి.
My mindset was quite different then. But watching all ur videos my mindset my thought process completely changed as spirituality and personally. Im a software engineer 24 yrs old. Thank u ❤
శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః కృష్ణం వందే జగద్గురుం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అమ్మ మాకు మీరు చెప్పేవిధానం దేశం కోసం ధర్మం కోసం మీరు పడే తపన ఇవన్నీ చూస్తుంటే చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది తల్లి చాలా చాలా ఇష్టం అమ్మ మీరంటే అమ్మ అభ్యర్థన please please నాకు reply ఇవ్వండి నిత్య పూజ నిత్య శివాభిషేకం వేటితో ఎలా ఏంటి మి మొక్కలు పూజ అన్ని ఓసారి చూపెట్టండి నిత్యం తల తడపాల్సిన అవసరం లేదు అని ఆలోచన నివృతి చేశారు 🙏
జై భారత మాతకు జేజేలు జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ ధర్మో రక్షతి రక్షితః ఓం నమఃశివాయ భారత మాతకు జయము జయము జై హింద్ ❤❤❤
Amma usiri koncham cut chesi ghee rasi pindi deepam pedthanu kondaru direct ga pedtharu kondaru urisri cut cheyaru nin pettedi correct a asal ela pettali plz chepandi
Amma🙏 kathika masam lo udayanne tulasi daggara clean chesukoni akkada mundu pooja chesukuntanu.taravata nidanamuga intlo pooja room lo chesukuntanu. idi correct kada madam
Amma ma ammaei age 19years eypudu nerasam ga uneasy ga untudhi eydhena strotram cheypandi amma active ga health ga undatakiki.ma papa strotham neyrchukoni chaudhi
Hello andi mari chirravuri garu ee roju matti pramida aa roju vaadali tharuvatha roju veliginchakudadu annaru mari meeru avi subramchesukoni veginchavachu antunnaru evari di vini cheyali ardham kavadam ledu
, అమ్మ ఒక చిన్న సందేహం.... నేను.. మారేడు చెట్టును తెచ్చి కుండీలో వేశాను...పూజ చేస్తాను కదా... రోజు దీపారాధన చేయొచ్చు కదా... ఆ చెట్టుకు ఉన్న మారేడు దళం కోసి శివుడికి పెట్టవచ్చా... అన్నది నా సందేహం తీర్చగలరు
అమ్మా మారేడు చెట్టు ప్రతీ కణం శివా అని అంటుంది. మారేడుపత్రిని ఇవ్వాళ అర్పించి నా కూడా మరునాడు కడిగి వాడ వచ్చు. ఆకు శుభ్రం గా ఉన్నంతవరకు అనగా వాడి పొనంత వరకు.
Pure gingelly oil ganuga di techukuntamu andi mostly or cow ghee vafutunamu kani market brands lo efi pure o teliytledu as brand pooja oil kuda try cheyachu
Amma oka mata nannu vedistondi.. Varahi devi pooja nen chestanu.. Panchami tidi patistanu.. A amma nannu chala sarlu kapadindi adigite chalu ichestadi.. Oka sangatana miku chepali.. 9th mnth pregnant nenu.. Amma valu seemantam cheyananaru.. Atta pattichukodu.. Kani nak seemantam kavalanipichindi.. A ammani chudalanipichi gudikelanu.. Epudu lenidi gudlo gajulu pancharu enni kavalana ni size tisko anaru.. Ma amma ave seemantam gajulani esko anadi.. 4th mnth nundi ibbandi naku pregnancy..inka oka 2 days mosina nenu na bidda ibbandi padevalam.. A talli nak delivery ayelaga safe ga chepichindi.. Panchami roje na papa putindi.. Ipudu vachina samasya entate.. Na mind anni negative thoghts e untai.. A talli vakku istadata.. Poojiste vamsham ibbandi padtadi anturu.. Em cheyanamma..
అయ్యో అలాంటి లేని పోని ఆలోచనలు పెట్టుకోకండి.ప్రసవం తరువాత మనస్సు అలాగే ఆలోచిస్తుంది.నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి.మనసులో ఏదో ఒక నామ స్మరణ చేసుకోండి. అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది.అనవసర భయాలు పెట్టుకోకండి
ఏమీ కాదు......మీరు ఎప్పటిలా ఏం.చేస్తున్నారో అలానే చెయ్యండి....ధర్మాన్ని పాటిస్తున్నంతసేపు భయం అవసరంలేదు..ధైర్యంగా వుండండి.....సరేనా అమ్మవారి ఆశీస్సులు వుంటాయి మీకు
Amma please reply nenu ma thata valla home lo unta ma thata garu chanipoyaru 1 month aindi nenu karthika masam lo pendi depalu avi pettocha please amma reply
కార్తిక మాసం వస్తోంది అంటే భలే అనిపిస్తుంది హేమ గారు. నదీ స్నానం, దీపాలు, పూజ, పరమేశ్వరుడు ఎంత ప్రశాంతం గా ఉంటుందో
అమ్మా, చక్కటి విషయాలు చెపుతున్నారు, ధన్యవాదాలు. ఒక చిన్న మాట. మట్టి ప్రమిదలు ప్రతీ పండుగకీ కొత్తవి కొనడం మంచిది. ఎన్నో కుమ్మరి జీవితాలు వాటి అమ్మకాల పై ఆధారపడి ఉంటాయి.
My mindset was quite different then. But watching all ur videos my mindset my thought process completely changed as spirituality and personally. Im a software engineer 24 yrs old. Thank u ❤
Good. Keep it up
అమ్మ నేను ఎవరిని ఏం అనకున్నా నన్ను అందరూ బాధ పెడుతున్నారు పరమేశ్వర నీవే దిక్కు అని వేడుకుంటున్న 🚩🙏💐
మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను
జీవితం అంటే అదే అండి...మనం ఏం అనకున్నా...మనల్ని ఏదో ఒకటి అనడమే జీవితం...
Yes I am also experiencing same ,.....😢😢 Feeling so lonely sometimes
@@storiesbyspandu భగవంతుడు వుండగా ఎవరూ ఒంటరివారు కాదు...ఒంటరితనం గా భావించకండి,ఏకాంతంగా భావించండి.మీకు నచ్చినవి చదవండి.పూజ,ధ్యానం చేసుకోండి.
Thank you andi .
Mee chethiki gorintaku chaala baagundi andi.❤
శ్రీ మాత్రే నమః
శివాయ గురవే నమః
కృష్ణం వందే జగద్గురుం
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
అమ్మ మాకు మీరు చెప్పేవిధానం దేశం కోసం ధర్మం కోసం మీరు పడే తపన ఇవన్నీ చూస్తుంటే చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది తల్లి
చాలా చాలా ఇష్టం అమ్మ మీరంటే
అమ్మ అభ్యర్థన please please నాకు reply ఇవ్వండి
నిత్య పూజ
నిత్య శివాభిషేకం వేటితో ఎలా ఏంటి
మి మొక్కలు పూజ అన్ని ఓసారి చూపెట్టండి
నిత్యం తల తడపాల్సిన అవసరం లేదు అని ఆలోచన నివృతి చేశారు 🙏
అక్క బిల్వ దళంపత్రం రోజు కొయ్యవచ్చా? ఏరోజు కొయ్యాలి Please చెప్పండి అక్క🙏
Thank you andi nice words andi...
Very good information thalli.
Namastey Hema garu .
Amma nenu rojuvari vantalo nuvvula oil vaadukuntaanu,ee kaarteekam lo kudaa vaadukovatchaa vantalo
Thank you amma
జై భారత మాతకు జేజేలు జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ ధర్మో రక్షతి రక్షితః ఓం నమఃశివాయ భారత మాతకు జయము జయము జై హింద్ ❤❤❤
Ela unaru amma chala baga chepparu
Super amma
Amma bilva chettu oka daggara vusiri chettu inkodaggara unndi 2 daggara lo deepradana cheyyali
🙏🙏
Amma dakshinamurthy stotram podduna prathahkalamloo oka 40 days anushtanam cheyyachaa??? Rojuki enni sarlu cheyyachu koncham dayunchi cheppandi ?
Amma usiri koncham cut chesi ghee rasi pindi deepam pedthanu kondaru direct ga pedtharu kondaru urisri cut cheyaru nin pettedi correct a asal ela pettali plz chepandi
ఉసిరి thipalu entilo vayligincha vachha plese reply
అక్క కార్తిక మాసం లో deepaaraadana chese vallu bramhacharyam patinchala.. Pls cheppandi
🙏🙏🙏amma chala baga chepparu roju nithya pooja chestanu head bath cheyakapothe assalu snanam chesinatlu anipinchadu anduk daily head bath chestanu amma
ఆడవారు ప్రతీ రోజు తల snanm చెయ్యకూడదు అండి.
amma chiravuri guruvugaru matti pranidhani oka sari vadindhi malli vadakudadhu annaru.
Amma tulasi చెట్టు caring ante aakulu pandipoyinavi alage vennulu koyatam cheeda padite cut cheyadam aadavalu cheyocha amma magavaru thone cheyinchali antunnaru intlo magavaru pattinchukovatldu adavalam avvanni cheyochuna amma pls rply
చెప్తా అండి
🙏🏻💐Amma a small request voice chala low and buffering la vinipistundi please check Amma
avunaa andi,,,,,ee saari alaa raakundaa choosthaanu andi
Amma 🙏mee videos chala baguntaie but meeru gaajulu ninduga vesukunte baguntundi mma pls yemy anukovaddu 🙏@@nandurihemamalini
Amma namaskaram 🙏Karthika masamlonenaa Pindi deepalu pettala neecham Pindi deepalu pettacha
అమ్మ నేను కూడా గోరింటాకు పెట్టుకున్న నేను గుడిలో వెలిగించే ప్రమిద లు కొత్త వే పెడతాను 30/ప్రమిదలు తెచ్చుకుంటాను అమ్మ
Matti pramidalani wet wipes tho thudiste kadiginatlu ga vuntae.
Amma ,Deepavali eppudu chesukovali ,lakshmi pooja eppudu chesukovali oct 31 or nov 1st na ,video cheyagalaru
Amma🙏 kathika masam lo udayanne tulasi daggara clean chesukoni akkada mundu pooja chesukuntanu.taravata nidanamuga intlo pooja room lo chesukuntanu. idi correct kada madam
Nenu alage chestanandi 🙏
Vattulu ee rojullo cheyalo cheppandi amma
Karthika masam lo thalaki nune rasukovaccha
Hi andi intlo pooja mandir lo Usari gari deepam petavacha andi karthik masam lo
అమ్మ తులసి దళాలు ఆడవారు కోయవచ్చా
కోయకూడదు అండి
హాయ్ అమ్మ ఎలా ఉన్నారు..🙏🙏🙏
Me chetulaki gorintaku bagundi
అమ్మ మీకు మా నమస్కారాలు.
Matti pramidalu a roju konali chepandiplz
Amma namasthe na husband father chanipoyaru 11 months. Eppudu karthikamasamlo pujalu deepalu pettavachha.pls reply
పెట్టకూడదు
కర్మ కార్యక్రమాలు మీ భర్త గారు చేశారా? కర్మ కార్యక్రమాలు చేసిన cheyyakapoyina జన్మ ఇచ్చిన తండ్రి కదా ఇలాంటివి చేయకూడదు
🙏
Nenu pot lo pettanu 2 years ayindi
Amma mi chethi gorinitaku ammavari chethila vunnaye
Madam memu vereintiki rent ki velthunam naku Sunday ki 6day's avthadi so oka manchi Day chepara plz mam
6th day కి problem ఏమీ లేదు అండి
Amma ma ammaei age 19years eypudu nerasam ga uneasy ga untudhi eydhena strotram cheypandi amma active ga health ga undatakiki.ma papa strotham neyrchukoni chaudhi
రోజు లలిత పారాయణం చదివిన విన్న చాలా మంచిది అలా try చెయ్యండి
👌👌🙏w🙏🙏
Hello andi mari chirravuri garu ee roju matti pramida aa roju vaadali tharuvatha roju veliginchakudadu annaru mari meeru avi subramchesukoni veginchavachu antunnaru evari di vini cheyali ardham kavadam ledu
వాడచ్చు...తప్పు లేదు....అండి
Vakili bayata vadavachu annaru
Akka naku vaka dought nadagara vishnu laxmi devi vigrahalu unayi avi cupboard lo unchu eppudu ayina pooja chesukunappudu aa poojalo alakarana kosam petacha akka chepara please
పెట్టచ్చు
@@nandurihemamalini ok akka
, అమ్మ ఒక చిన్న సందేహం.... నేను.. మారేడు చెట్టును తెచ్చి కుండీలో వేశాను...పూజ చేస్తాను కదా... రోజు దీపారాధన చేయొచ్చు కదా... ఆ చెట్టుకు ఉన్న మారేడు దళం కోసి శివుడికి పెట్టవచ్చా... అన్నది నా సందేహం తీర్చగలరు
Puja cheste dalalu koyakudadu
@@sandhyaranisamantara2088Koyakundaa Ela pedataam dalaalni
మీరు ఆ మొక్కని పెంచుతున్నదే శివుడికి పెట్టడానికి కదండీ... ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా స్వామివారికి మారెడు దళం కోసి పెట్టండి
అమ్మా మారేడు చెట్టు ప్రతీ కణం శివా అని అంటుంది.
మారేడుపత్రిని ఇవ్వాళ అర్పించి నా కూడా మరునాడు కడిగి వాడ వచ్చు.
ఆకు శుభ్రం గా ఉన్నంతవరకు అనగా వాడి పొనంత వరకు.
@@sandhyaranisamantara2088 adhi tappu andi danam cheste Shakthi peruguthundhi danam tisukunna vadiki kadhu dhanam chesina vadiki.
Intlo vusere deepam paytacha
Deepavali eppudu andi
31st
ఉసిరి దీపం పెట్టిన తర్వాత్ ఆ ఉసిరి నీ తినొచ్చా ,పడేయాలి నా
మీది independent house అయితే భూమిలో నాటండి, లేదా కుండీలో... లేదా పడేయ్యండి
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Wet wipes rupees 100 ki 3 packets vastae
.
దీనికి అండి?
దేనికి??
అమ్మా మార్కెట్ అన్నీ కల్తీ పూజ
నూనె లే కదా అండి అలాంటి పూజ నువ్వులనూనె లతో దీపం అపచారమే కదా, ఏమి చేయమంటారు, మీరు ఏ నూనెతో దీపం పెడతారో చెపుతారా????
chepthaa andi
Nenaithe Vanda nunelo kasta ghee vestanu danito deeparadhana chestanu .
Bayata dorike deepam nunelu assalu tinadanike panicheyavata danito devudiki deepam Ela pedtharu adhi Naku anipinchindhi.
@@Mirror-e9tవంట నూనె పూజకు అసలు వాడకూడదు
Pure gingelly oil ganuga di techukuntamu andi mostly or cow ghee vafutunamu kani market brands lo efi pure o teliytledu as brand pooja oil kuda try cheyachu
Amma oka mata nannu vedistondi.. Varahi devi pooja nen chestanu.. Panchami tidi patistanu.. A amma nannu chala sarlu kapadindi adigite chalu ichestadi.. Oka sangatana miku chepali.. 9th mnth pregnant nenu.. Amma valu seemantam cheyananaru.. Atta pattichukodu.. Kani nak seemantam kavalanipichindi.. A ammani chudalanipichi gudikelanu.. Epudu lenidi gudlo gajulu pancharu enni kavalana ni size tisko anaru.. Ma amma ave seemantam gajulani esko anadi.. 4th mnth nundi ibbandi naku pregnancy..inka oka 2 days mosina nenu na bidda ibbandi padevalam.. A talli nak delivery ayelaga safe ga chepichindi.. Panchami roje na papa putindi.. Ipudu vachina samasya entate.. Na mind anni negative thoghts e untai.. A talli vakku istadata.. Poojiste vamsham ibbandi padtadi anturu.. Em cheyanamma..
అయ్యో అలాంటి లేని పోని ఆలోచనలు పెట్టుకోకండి.ప్రసవం తరువాత మనస్సు అలాగే ఆలోచిస్తుంది.నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి.మనసులో ఏదో ఒక నామ స్మరణ చేసుకోండి. అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది.అనవసర భయాలు పెట్టుకోకండి
ఏమీ కాదు......మీరు ఎప్పటిలా ఏం.చేస్తున్నారో అలానే చెయ్యండి....ధర్మాన్ని పాటిస్తున్నంతసేపు భయం అవసరంలేదు..ధైర్యంగా వుండండి.....సరేనా అమ్మవారి ఆశీస్సులు వుంటాయి మీకు
Tq
Karthika maasamlo 1st depam thulasi amma dagara pettali kadandi
ఆవును
Chirravuru gaaru okasaari upayoginchina Matti pramidalu devuni daggara gaaka baita pettukovachu annaaru
🌷🙏🌷
Yevarini namalo artham kavatledu okokaru okola chepthubaru youtubers Govinda seva chanel avida thamarav bathulu usiri deepam avani namakandi antundi meru emo cheyandi antunaru memu asalu ye puja cheyali puja antey bayam vestundi okokaru okokati chepthunte
మీరు ఎవరినీ నమ్మకండి .పద్మ పురాణం తీసి దానిలో...వున్న ఉసిరి దీపం,కొబ్బరిదీపం చూడండి,అలానే లింగ,శివ పురాణాలలో తామర,జిల్లేడు దీపాలు చూడండి సరేనా
@potluri dhanaswi గారు... మీరు కార్తీక పురాణంలో ఉన్నది చదివి అర్థం చేసుకోండి. అందులో ఉన్నట్టు follow అవ్వండి.
అమ్మ veelaithe aa books andhariki available gaa undavu kanuka mere post chesthe chalaa mandhiki help avuthai kadha...@@nandurihemamaliniGaru
Amma please reply nenu ma thata valla home lo unta ma thata garu chanipoyaru 1 month aindi nenu karthika masam lo pendi depalu avi pettocha please amma reply
తాత గారు అంటే...
Amma valla father
🙏🙏