Aite friends manam okati ardham cheskovali ame UA-cam lo first time chestundi so ame confidenc level takuva undi but meru comments negative ga petakandi• Atulane @shrivlogs meru comments chusi me mistakes improve cheskondi for next videos all the very best andi
ముందుగా ఐతే, ఒక కప్ ఐతే, పెసలైతే తీసుకుంటున్నానండి. వీటిని మిక్సీ జార్లో కైతే వేసుకుంటున్నానండి. ఇలా అనడం ఎందుకు? ముందుగా నేను పెసలు తీసుకుని మిక్సి జార్ లో వేసుకుంటున్నాను. ఇలా అనలేరా?
బొక్క పెట్టడం అనేకంటే....... కన్నం పెట్టడం అంటే బావుంటుంది 😅. మొత్తానికి గ్రేవీ కోసం నూనె బాగానే వాడారు కదా! మరి నూనె లేకుండా వడలు అంటారేమిటి తల్లీ!!!😂
ఈ యూట్యూబ్ లో వంటలు చేపేవాళ్ళతో పెద్ద తలనొప్పి ' అయితే అన్న పదం. చచ్చిపోతున్నాం వినలేక. అసలు అన్నిసార్లు ఆ పదం వాడుతున్నప్పుడు వాళ్ళకైనా అనిపించదా వినేవాళ్ళకి చిరాగ్గా ఉంటుందని.
Avunu andi assal bagolevu Ila pesarlanu steam chesthe avi sariga cook avvavu digestion prblm vasthundi And vitini kudumulu antari vadalu kadu and same material ni vuthappa kuda cheyachchu Edi time waste and not proper cooking
బాగుంది తల్లీ.... నీ వెరైటీ రిసిపి. Go ahead. ఇలాంటి ఎన్నో వెరైటీస్ నీవు చూపించు. నూనె లేకుండా సూపర్ తల్లీ.....
చాలా థాంక్స్ అమ్మ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి 🙏
ఒక డిఫరెంట్ స్టైల్
బాగుంది. థాంక్స్ ఫర్ యువర్ డెమో
వాటిని ఆయిల్ లో fry chesthe Inka yummy 😋
చాలా బాగా చెప్పారు వెరీ హెల్తీ ప్రోటీన్స్ ఫుడ్
Yes super recipe i will try right now
Tried it. Turned out very very tasty... Thank you sooo much...
Welcome 😊
Very nice healthy recipe
సూపర్ సిస్టర్
Excellent 👌🏻
All the best raa 💜
సిస్టర్ ఉషా.
👍👍
Good attempt
Vadalu super very nice very testy
❤Thanq very much 🙏 God bless you, your family & your recipe 🤝🎉🎉😊
You are most welcome🙏🙏
Super sister looks delicious😋👍 like👍
May be this recipe turn into somewhere taste.but definitely not vada.tq for ur dish
Excellent, thank you.
సూపర్ సూపర్ గా ఉంది
Nice recipe with a new idea.
Thanks a lot
Very nice andi super
Thank you so much 🙂
Very nice presentations Shirisha 👍👌👍👌👍👌lk done
పెసర ఇడ్లీ ని వడ ఆకారంలో చేసితాలింపు వేశారు... that's all...but different 💡idea
పాపం ఎందుకు అలా అంటున్నారు అది ఆవిడ ఊత పదం మీకు ఏదో ఊతపదం ఉండే ఉంటుంది తెలుసుకోండి
ఒకోక్క ప్రాంత వాడుక, మరియు మాటలు సాగుటకు ఊతగా ఉంటుంది!! అందరూ ఒకే తీరుగా ఉండరు కదా!! మనకి ఇష్టమైతే చూడచ్చు……
చాలా థాంక్స్ అండి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను 👍
Really
Idea bagundi
Tq somuch👍
Nice vada super tasty 😋😋👌👌
బొంబాయి రవ్వ ఆరోగ్యానికి మంచిది కాదండి. అది వేయకుండా చేస్తే నే మంచిది.
Nice very nice very super
వీటిని వడలు అనే కన్నా పెసర ఇడ్లీ అంటే. షేప్ వడల లాగే ఉంది. కన్నమ్ పెట్టటం వల్ల పచ్చి ఉండదు అంతే.
Thalli , 👍😋Super idea . Idli pathra lo vadalu cook cheyyavachandi?
Idli pathralo cook cheyavachu 👍
Aite friends manam okati ardham cheskovali ame UA-cam lo first time chestundi so ame confidenc level takuva undi but meru comments negative ga petakandi• Atulane @shrivlogs meru comments chusi me mistakes improve cheskondi for next videos all the very best andi
👍
Tq somuch your support 🙏
Super idea
Yes ఈ ఐతే ఐతే చికాకు గా ఉంది
nice
Supar
Asalu avi vadalena vediga nunelo veinchukoni karakaralade vadala ruchi vetiki radu le anavasaranga cheyadamenduku
Deep fry lekinda ani cheppandi oil lekinda ani cheppakandi oil vesaru kada 🎉
Comment pettevalu nachithe chudali leka pothe maneyandi ala endhuku cheppevalani venakki lagutharu mimmali chudamani evaru request chesyadam ledhu kadha negative comment chesemundhu alochinchali
Tq for support 👍
Yes, totally agreed. People should be sensible enough.
అంత నూనె పోసి చుక్క నూనె లేకుండా అని టైటిల్ పెట్టారు 😂
Nice😋😋👌👌
సిస్టర్ ఒక విన్నపం, మీరు మాటి మాటికి ఈ... ఐతే, ఐతే ఐతే,అనేది మానండి, తల నెప్పి వస్తుంది,
వీడియో చేసేటప్పుడు చెప్పాలి అనుకున్నది వెంటనే గుర్తు రాకపోతే ఏదోకటి చెప్పి గ్యాప్ కవర్ చెయ్యాలి, అందుకు కొందరికి కొన్ని పదాలు రిపీట్ చెయ్యడం తప్పదు!
ముందుగా ఐతే, ఒక కప్ ఐతే, పెసలైతే తీసుకుంటున్నానండి. వీటిని మిక్సీ జార్లో కైతే వేసుకుంటున్నానండి. ఇలా అనడం ఎందుకు? ముందుగా నేను పెసలు తీసుకుని మిక్సి జార్ లో వేసుకుంటున్నాను. ఇలా అనలేరా?
😂
అయితే , అయితే అని అనడం నెక్స్ట్ వీడియో పెట్టేటప్పుడయినా మానేయండి.
అయితే అనే పదానికి అర్ధం లేదు.vedio బాగున్నా వినటానికి ఏమీ బాగాలేదు
వడల ఐడియా బాగుంది.కానీ.....చూడండీ, చూడండి, చూడండి అని 100సార్లు అన్నావమ్మా.....
Sister chekka gareta upayoginchandi vinadaniki sound baga ledu.
maggi masala separate gaa dorukutunda andi
Dorukuthundhi👍
Nice.
తల్లి అంత కష్టపడి ఆ వడలు తినడం కంటే వడ తినడమే మానేస్తే బాగుంటది ఏమో
శ్రమలేకుండా ఎలాంటి వంట చేయలేము కదండీ అలాంటి అప్పుడు తినడం మానేయడం కరెక్ట్ 👍
Srama lekunda healthy food ela vastundandi
@@shirishavlogsyea😂
🤣🤣
Long process. Aa kadai మీద స్టీల్ స్పూన్ వాడకూడదు.
బొక్క పెట్టడం అనేకంటే.......
కన్నం పెట్టడం అంటే బావుంటుంది 😅.
మొత్తానికి గ్రేవీ కోసం నూనె బాగానే వాడారు కదా!
మరి నూనె లేకుండా వడలు అంటారేమిటి తల్లీ!!!😂
వాటర్ కూడా వేసాము చూసారో లేదో మరి
Aite Mee video aite NAGINI aite menu kooda aite try aite chestan
New recipe
నూనెలు లేకుండా కాల్చుకు తినడం వాల్ మోకాళ్ళ గుజ్జు అరిగి పోయి60 ఏళ్లకే నడవలేక. చక్రాల కుర్చీలు వాడ వలసి వస్తుంది.
Sister bokkalu anoddhandi vintunte chala chandakanga undi random ani cheppandi randralaginne ani cheppandi
Ok👍
Slow voice adult bagaledu
Papam yenduku ala antaru
Garelaku chillu (hole) anaali madam
ఈయన ఎవరండీ బాబు మంతెన గారి తాత లగ ఉన్నాడే
ఎవరు అండీ
Steel spoon must not be used with non stock pans
So nice
This is Vada curry
చిల్లుల గిన్నె లేదా చిల్లులప్లేట్ ఓకే మా
రేడిటిలో ఏదయినా తీసుకోవచ్చు 👍
ధ్యావుడా 😢😢
Pesara kudumulu
Don't use steel spoon for
Non stick pan 😂😂
Ok amma👍
Urike aithey aithey entamma , Sare le aithey 😂😂😂
మీరు వాయిస్ ఇచ్చి చూడండి
మీకే తెలుస్తుంది ఆ కష్టం ఎంటో
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Enthasepu udakavalenu
15 to 20 mints lo cook avuthundhi
రెసిపీ బావుంది కాని మాటి మాటి కీ 'ఐతే ' అనడం 'బొక్క' అనే పదం ఉపయోగించడం బాలేదు
బొక్క పెట్టలన్నదే కాని బొక్కలో పెట్టమనలేదుకద ఎంటితప్పు రాణీగారికి బొక్క పెట్టినట్టు ఫీలౌతున్నావ్
👍👍😂✌️
Asalu
👍🏻🎂🎂🎂🎂
miru cheptunnappudu telugulo arthamayyeelaa mi mmata venuka padaalu vacheelaa pettandi.maalaati peddavaallaku cunviniyantgaa vuntundi.p.k.naa.
🤦🤷
ఇంత process అవసరమా
ఈ యూట్యూబ్ లో వంటలు చేపేవాళ్ళతో పెద్ద తలనొప్పి ' అయితే అన్న పదం. చచ్చిపోతున్నాం వినలేక. అసలు అన్నిసార్లు ఆ పదం వాడుతున్నప్పుడు వాళ్ళకైనా అనిపించదా వినేవాళ్ళకి చిరాగ్గా ఉంటుందని.
అయితే, అయితే అయితే.....
ఇన్ని ingrediants + maggie మసాలా. God save our పొట్ట.
లిమిటెడ్ గా తింటే ఎడైనా అమృతం
ఓవర్ గా తింటేయ్ విషం మనం స్టీమ్ చేసాము కాబట్టి ఆరోగ్యనికి చాలా మంచిది 👍
Chudandi antan apandi
అసలు ఏమి బాగాలేవు. ఆ కాంబినేషన్ ఏమి బాగాలేదు. సబ్స్క్రిబ్ చేసుకోవాలంత అవసరం లేదు.
పెసలు ఆరోగ్యనికి మంచివి కాదంటారా సార్ మీ లాంటి పెద్దలు చేబితే మాకు తెలుస్తుది కద సార్ 👍
Avunu andi assal bagolevu
Ila pesarlanu steam chesthe avi sariga cook avvavu digestion prblm vasthundi
And vitini kudumulu antari vadalu kadu and same material ni vuthappa kuda cheyachchu
Edi time waste and not proper cooking
@@shirishavlogs
Populo oil chala ekkuva vesaru
Titile lo chukka oil lekunda ani pettaru mari
వేసిన items combination వల్ల పొట్ట ఇబ్బంది పడుతుంది. Pls don't make such crazy varieties. Most of the ppl are suffering from gastritis etc.
Evadalu pulusuki baa guntayi
Tq so much 👍
Not good
Daridranga undi combination
థాంక్స్ మనము చేస్తే బాగుటుంది ఇతర్లు చేస్తే దరిద్రగా అనిపిస్తుంది